Tuesday, April 30, 2013

శభాష్ సీ ఎం !

ఎట్టకేలకు ముఖ్య మంత్రి గారు చేవ చూపించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం గనుల కేటాయింపు పై మడమ తిప్పేది లేదని కుండ బద్దలు కొట్టారు. తెలబాన్ నాయకుని తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు!  

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ కేంద్రంతో పోరాడి సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం విశాఖ ప్రాంతానికో లేదా సీమాంధ్రులకో మాత్రమె చెందదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తానికీ చెందుతుంది. ఆ మాటకొస్తే దాని ఉత్పాదనా ఫలాలను దేశం మొత్తం అనుభవిస్తోంది.  ఈ పాటి ఇంగిత జ్ఞానం లోపించి -- భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో వున్న బయ్యారం గనులను విశాఖ ఉక్కు కి కేటాయించడం అడ్డుకుంటామంటూ రంకెలేస్తున్న తెలబాన్ నాయకుడిని ఖాతరు చేసేది లేదని ముఖ్య మంత్రి  తేల్చి చెప్పటం ముదావహం. ఇటువంటి కఠిన వైఖరినే - సీమాంధ్రులని తరిమి కొడతాం .. నాలుకలు కోస్తాం అని తెలబాన్లు అన్న రోజునించి అవలంబించి ఉండి వుంటే ... ఉద్యమం అనేది ఉన్మాద స్థాయికి చేరేది కాదు. మన రాష్ట్రం అభివృద్ధిలో దశాబ్దాల వెనక్కి వెళ్లేదీ   కాదు...

3 comments:

  1. Abbo sebhas c.m anta ,a naluka mandamvodiki Ni lanti tolu mandamvodi complement super .mem telabanlam authe mi andh(r)ulu kallunna kabhodulu.

    ReplyDelete
  2. తెలంగాణాలో ప్రతి జిల్లాకో వుక్కు కర్మాగారం దానికి అవసరమయ్యే ఓడరేవు నిర్మించుకునే వరకూ ఉగ్రపోతరాజుల అవతారంఎత్తి పోరాటం చేస్తం,

    ReplyDelete
  3. ఒరే సీమాంధ్ర అనానిమసూ!
    ఏం ఎటకారం ఆడినవురా! గీ అహంకారం జూసే మేం మిమ్మల్ని ఛీ.. థూ.. అని వేరుబడతమంటున్నం. మీరేమో తుడుసుకొని మల్ల కలిసే ఉంటమంటరు. అయినా గనులు లేకుండనే నువ్వు దొంగ నా కొడుకోలె ఉక్కు కర్మాగారం బెట్కుంటవు.. మేం సముద్రం లేకుండనే ఓడరేవు కట్కుంటె తప్పారా?
    -తెలంగాణ అనానిమసు

    ReplyDelete