Saturday, March 1, 2014

కృష్ణారావు గారి అమాయకత్వం!



రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రేతర వ్యక్తి ఉండాలంటూ ప్రస్తుత అధికారి మహంతి పదవీ కాలాన్ని పొడిగించటం తెలుగు అధికారులని అవమానించటమే అని సీనియర్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు మండి  పడ్డారు.  

కృష్ణారావు గారు సీనియర్ అధికారి.  తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారిగా  సమర్ధవంతంగా పని చేసి మంచి పేరు తెచ్చుకొన్న వ్యక్తి.  అయితే సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న సీనియర్ స్థాయి అధికారులకి ప్రభుత్వ పోకడలు, సాధారణ ప్రజలకన్నా ఎక్కువగానే ఆకళింపు అవుతాయి.  అటువంటప్పుడు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో తెలుగు వారికి గానీ, తెలుగు వారి అభిప్రాయాలకి గానీ  చోటే లేదన్న విషయం సామాన్య పౌరునికి కూడా అవగతమై పోయింది.  రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికే పూచిక పుల్ల విలువనివ్వని కేంద్రం, రాష్ట్ర అధికారులకి విలువనిస్తుందని ఆయన ఎలా ఆశించారో?   అంతే కాదు.. సీమాంధ్ర ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు తమ జీతాల్ని, జీవితాల్ని పణంగా పెట్టి 66 రోజుల పాటు సమ్మె చేసినా చలించని కేంద్ర ప్రభుత్వం ఆయన 10 రోజుల పాటు ఆర్జిత సెలవు పై వెళితే స్పందిస్తుందా?  గత సంవత్సరం జూలై 30 వ తేదీ తరువాత నుండి తెలుగు వారికి జరిగిన అవమానాల్లో ఇది ఎన్నోది అని లెక్క వేసుకోవటమే మనకి గానీ, కృష్ణారావు గారికి కానీ మిగిలిన కర్తవ్యం! 

6 comments:

  1. దుర్మార్గపు తెలబాన్ వేర్పాటువాదుల ఏడుపు చూడండి.

    http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=15

    ReplyDelete
  2. అప్పుడే అయిపోలేదు.. తెలబాన్ దుర్మార్గుల పీచమణిగే రోజు మరెంతో దూరంలో లేదు. కుక్క బతుకులే వీళ్లవి చూడండి. చూస్తూ ఉండండి..

    ReplyDelete
  3. అప్పుడెప్పుడో ఒకాయన ఇక్కడే ఆంధ్రాకు రెవెన్యూ లోటు ఉందవచ్చు అని జాలిపడిపోయాడు.ఇప్పుడు హఠాత్తుగా అది బూటకపు ప్రచారమని అంటున్నదీ వాళ్ళే.

    ReplyDelete
  4. విద్యా, ఉద్యోగమ్ములు,
    సాగునీటి విషమ్మున
    సీమాంధ్రకు ఎట్టివేని
    ఇబ్బందులు ఉండవనిన,

    విద్యా, ఉద్యోగమ్ములు,
    సాగునీటి విషయమ్మున
    తెలగాణకు ఇబ్బందులు
    ఉండుననియు చెప్పినట్లె!
    ----------------------
    రాజుగారి పెద్దభార్య
    మంచిదియన, చిన్నభార్య
    చెడ్డదనియు చెప్పినట్లు
    కాదా మరి తెలుపుడయ్య!

    ---------------
    డ్రాచార్యుల వారి పాండిత్యం ఇది?!

    ReplyDelete
  5. ee edupu choodadandi vedhavalu... ee edavalu aasaki antu ledu

    http://namasthetelangaana.com/News/MostViewed.aspx?category=1&subCategory=2&ContentId=339159

    ReplyDelete
  6. ఆలూ లేదు చూలూ లేదు అన్న చందాన, ఆంధ్రా కి ప్రత్యేక హోదా ఇచ్చెస్తున్నారని తెలపాములు తెగ విషం కక్కేస్తున్నాయి. మళ్ళీ ఏడుపుగొట్టు వెధవలు ఏడుపు ఆరంభించారు. ఏదో చెయ్యలేక మంగలవారం అన్నట్టు. ఏ స్కీములు లేకపోయినా ఆంధ్రా అభివృద్ది అవడం తధ్యం అని తెలిసిన (చరిత్ర తెలియని, చరిత్ర లేని తెలబాన్లకి తప్ప) మన మీద పడి ఏడుస్తున్నారు. అభివృద్ది కి కావల్సింది స్కీములు కాదు, తెలివి, ధైర్యం, సాహసం కల మానవులు అని తెలుసుకోలేని ఆ తెలబాన్ వానరులకి ఎప్పుడు అర్ధం అవుతుందో??

    ReplyDelete