నా ముందరి టపా లో (తెలంగాణా కండ కావరం) నేనడిగాను.  విద్వేష పూరిత ప్రకటనలు ఇచ్చే వారిపై సు మోటో కేసులు బుక్ చేయరా అని.  ఈ రోజు వార్తల్లో చూసాం .. కవిత పై సు మోటో కేసు బుక్ చేసారని!  ఈ కేసు ఫైనల్  అవుట్ కం  ఎలాగైనా వుండనీ, ఎట్ లీస్ట్ రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారు ఇక ముందు జాగ్రత్తగా వుండాలని ఇదో హెచ్చరికగా పోలీసులు చూపించ గలిగారు.  శభాష్ ఆంధ్ర పోలిస్.. (ఇక్కడ ఆంధ్ర పోలిస్ అంటే  సమైఖ్యాంధ్ర పొలిసు కాదు.. తెలంగాణా ప్రాంతంలో పని చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పొలిసు అని గమనించ గలరు..)  
No comments:
Post a Comment