Sunday, January 31, 2010

హైదరాబాదుని ముంబైలా చేయకండి...


ముంబాయి పై సర్వ హక్కులూ మరాఠీ వారికే..ఇక్కడ మొదటి ప్రాధాన్యం వారికే అని శివసేన నాయకుడు, లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి ఈ రోజు ప్రకటించాడు. ఎక్కడో ముంబాయి గురించి మాట్లాడితే మనకేమిటిలే అని తేలిగ్గా తీసి పారేయకండి..ఇక్కడ కూడా మన ఆంధ్రా జిన్నా అనుచర గణం ప్రత్యెక రాష్ట్రం రాక మునుపే బయటి వారిని గెంటేసి నంత పని చేస్తూ భీభత్స వాతావరణం సృష్టిస్తున్నారు కాదా? చిదంబరం గారి భాషలోనే చెప్పాలంటే ఇలాంటి వాదాలని మొగ్గలోనే తున్చేయాలి.. (నా ఇది వరకటి టపా తమిళ తంబిలని చూసైన నేర్చుకోండి చదవగలరు) . శివసేన వారికి మొదట్లో ప్రాధాన్యం, అధికారం ఇచ్చి, ఇప్పుడు వారినేమీ చేయలేక చోద్యం చూస్తున్నట్లే.. రేపు మన పరిస్థితి కూడా తయారవగలదు. తస్మాత్ జాగ్రత్త..

6 comments:

  1. ముంబయ్యే కాస్త నయం. హైదరాబాదిప్పుడు ముంబై కంటే ఘోరంగా తయారైంది.

    ReplyDelete
  2. అవును హైదరాబాద్ పరిస్థితి ముంబాయి కంటే చాలా చాలా ఘోరంగా వుంది.
    గత యాభై ఇళ్ళల్లో హైదరాబాద్ ని సీమాం ధ్రులు యాభై శాతం మాత్రమె కబ్జా చేయ గలిగారు.
    మిగత యాభై శాతం కూడా కబ్జా చేసి మిగతా తెలంగాణా వాళ్ళని కూడా భాగాయిస్తే తప్ప హైదరాబాద్ పూర్తిగా మన గుప్పిట్లోకి రాదు.
    అప్పుడు దానికి " సీమాం ధ్రా బాదు " అని పేరు మార్చి చార్మినార్ పై తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించు కోవచ్చు.
    ! జై సీమాంధ్ర ! జై సీమాన్ద్రా ! జై సమైక్యాన్ద్రా ! తెలంగాణా ముర్దాబాద్ !

    ReplyDelete
  3. గౌతమ్ మహాశయా...ఇదిగో.. సరిగ్గా ఇలాంటి పిడి వాదాలతోనే విద్యార్ధుల, అమాయక ప్రజల మనసుల్ని కల్మషం చేసేస్తున్నారు. అసలు కబ్జా అంటే అర్ధం తెలుసా నీకు? అంటే నీ ఉద్దేశంలో హైదరాబాదులో వున్న తెలంగానేతరులందరూ కబ్జాదారులేనా?? తెలుగు తల్లి అనేది కేవలం సీమ, ఆంధ్రానే రెప్రెజెంట్ చేస్తున్నట్లు కాదు. తెలుగు జాతి మొత్తానికి అది చిహ్నం. హైదరాబాదులో ఎక్కడ తెలుగు తల్లి విగ్రహం పెట్టినా తప్పేమీ లేదు. పొతే, నీ కామెంటులో చివరి నాలుగు పదాలూ చాలా బాగా చెప్పావు.....జై సమైఖ్యాన్ద్రా..తెలంగాణా ముర్దా బాద్...అభినందనలు.

    ReplyDelete
  4. ఈ గౌతం మహాశయుడు నిజం గానే confusion లో ఉన్నట్టునాడు పాపం

    ReplyDelete
  5. balle balle mr. akasa ramanna

    ReplyDelete
  6. Does any one know history of Hyd

    It was ruled by Nizam

    Assembly, Museum, High court, Osmania collz, all railway stns now we are using Part of Hyderabad in early days of 50's only......

    ReplyDelete