Thursday, January 24, 2013

మైనారిటీలే మనుషులు..వారికే మనో భావాలు!

ముస్లిం ల మనోభావాలు దెబ్బ తింటాయన్న "అంచనా" తో తమిళనాడు ప్రభుత్వం కమల హాసన్ విశ్వరూపం సినిమాని విడుదలకి ముందే నిషేధించింది.

మరి బ్రాహ్మణులని అవమానకరంగా చిత్రీకరించి, విడుదల అయ్యాక కోర్టు కేసుల వరకు వెళ్ళినా కూడా ఆ చిత్రం పై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.

ఏ ప్రభుత్వమైనా కూడా మైనారిటీలకే కొమ్ము కాస్తుంది అనటానికి ఇంతకన్నా తార్కాణం కావాలా?

6 comments:

  1. ఎదవలకి పదవులొస్తే ఇలానే ఉంటుందని రావు గోపాలరావు ఎప్పుడో చెప్పాడు. ప్రతి వాడు హిందువునని ముసుగేసుకున్నవాడే ... తిరుపతిలో VVIP పొందే వాడే. కానీ ఒక్కడూ నోరు మెదపడు

    ReplyDelete
  2. ఎదవలకి పదవులొస్తే ఇలానే ఉంటుందని రావు గోపాలరావు ఎప్పుడో చెప్పాడు. ప్రతి వాడు హిందువునని ముసుగేసుకున్నవాడే ... తిరుపతిలో VVIP సేవలు పొందే వాడే. కానీ ఒక్కడూ నోరు మెదపడు

    ReplyDelete
  3. Meeru correct ga chepparandi.

    ReplyDelete
  4. దేనికయినా రెడీ సినిమాను మనవాళ్ళే నిషేదించలేదు. దానికి తమిళనాడు ప్రభుత్వం ఏమి చేయగలదండీ?

    ReplyDelete
    Replies
    1. hahahaha Tamil Nadu Govt..Chicken Egg + Hair pulling

      Delete
  5. అక్కడైనా ఇక్కడైనా మైనారిటీలకే హక్కులు ,బాధ్యతలు మాత్రం మనవే

    ReplyDelete