Wednesday, January 1, 2014

ఎందుకంత కాకి గోల ?

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దేశంలో ఉన్న అనేక సంస్థానాలని భారత యూనియన్ లో కలిపే క్రమంలో,  మన దేశంలో కలవటానికి మొరాయిస్తున్న సంస్థానాలని దారికి తేవటానికి రాజ్యాంగంలో ఆర్టికిల్ 3 అన్నది ప్రవేశ పెట్టబడింది.   బలమైన ఆ అధికరణ ఆనాడు ఉండబట్టే సంస్థానాల విలీనం అన్న ప్రక్రియ సజావుగా జరిగింది. అయితే ఇప్పుడు మన రాజ్యాంగంలో ఆర్టికిల్ 3 ఎందుకు చేర్చారో, ఆ అధికరణ ఏ పరిస్థితిలో చేర్చవలసి వచ్చిందో అన్న చారిత్రిక ప్రాతిపదిక తో నిమిత్తం లేకుండా,  రాజ్యాంగంలో రాసి వుంది కదా అన్న ధీమాతో -  రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న  ప్రభుత్వమే అన్నది లేనట్లుగా కేంద్రమే సర్వాదికారాలని చేతిలోకి తీసుకొని తమ ఇష్టానుసారం విభజన ప్రతిపాదిస్తే రాష్ట్రం/రాష్ట్ర ప్రజలు ఆమోదించాలా ? పైగా శాసన సభ ఆమోదించినా లేక పోయినా కూడా తాము అనుకున్నట్లు విభజించి తీరుతాం అని కేంద్రం మొండికేస్తే ఇక ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ ఉన్నట్లు?  ఒక ప్రాంతంలో విభజన లేదా విలీనం వంటి చర్యలు తీసుకోవాలంటే ఆ ప్రాంతం/రాష్ట్ర శాసన సభ నుండి ప్రతిపాదన వస్తే అప్పుడు కేంద్రం ఆర్టికిల్ 3 కింద తనకి వున్న అధికారంతో విభజన/విలీనం ప్రక్రియని మొదలు పెట్టాలి. అంతే కాదు,  అటువంటి ప్రక్రియ మొదలు పెట్టే ముందు  ఆయా ప్రాంతాల సంపూర్ణ అంగీకారం ఉందా లేదా అన్న విషయం ద్రువీకరించుకొనే కేంద్రం అడుగు ముందుకు వెయ్యాలి.  కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలన్నీ ఆ పద్ధతిలోనే  ఏర్పడ్డాయి.  అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా  - రాష్ట్ర శాసన సభ ప్రమేయమే లేకుండా కేంద్ర నిరంకుశ నిర్ణయాన్ని రుద్దే రీతిన కొనసాగుతోంది.  విచిత్రం ఏమిటంటే విభజన వాదులకి ఈ తతంగం అంతా అప్రజాస్వామికం అని అస్సలు అనిపించదు. కానీ తన మంత్రివర్గంలోని మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించె అధికారం ముఖ్యమంత్రికి ఉన్నా కూడా, శ్రీధర్ బాబు శాఖను మార్చటం ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసేసినట్లు తెలంగాణా నాయకులు నానా యాగీ చేయటం  అర్ధ రహితం. ముఖ్య మంత్రి అధిష్టానాన్ని దిక్కరించటం అన్నది  వేర్పాటు వాదుల దృష్టిలో ఎంత పెద్ద నేరమో - ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్ధంగా శ్రీధర్ బాబు వ్యవహరించటం కూడా అంతే  పెద్ద నేరం! ముఖ్య మంత్రి గారు సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకున్నారు! 

25 comments:

  1. ఇంతకీ మీరనేదేమిటి? కేంద్రం ఏమీ ధ్రువీకరించుకోకుండానే తెలంగాణ రాష్ట్ర్రం ఇవ్వడానికి సిద్ధపడిందా? అరవై ఏళ్ళనుండీ దోపిడీకి గురవుతున్న తెలంగాణను ఇంకాదోపిడీకి గురిఅవుతూ ఉండాలంటుందా కేంద్రం? అరవై ఏళ్ళనుండీ ఎన్నింటిని తుంగలో తొక్కారో మర్చిపోయారా? అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? లేక తెలంగాణ ప్రజలు మనుషుల్లా కనపడలేదా? ముల్కీ రూల్స్, పెద్దమనుషుల ఒప్పందం, 610 మొదలైన జీవోలు, పథకాలు ...ఎన్నని...? అన్నీ తుంగలో తొక్కారు. ఇలాంటి దోపిడీ దొంగలు, పుండాకోర్లుంటారనే, అంబేడ్కర్ ఆ ఆర్టికల్‍ని రాజ్యాంగంలో పొందుపరిచారు. లేకుంటే అసెంబ్లీలో ఎక్కువ మెజారిటీ ఉన్న సీమాంధ్రుల దౌర్జన్యానికి తెలంగాణ వాళ్ళు ఇంకెంతకాలం బలవుతారు? మెజార్టీ బలంచూసుకొనేగా, అసెంబ్లీలో ప్రత్యేక రాష్ట్రానికి తీర్మానం కావాలి అనీ, ప్రజాస్వామ్యమనీ, తొక్కా, తొండం...అనీ వెధవకూతలుకూస్తున్నారు? మెజార్టీలేని ఇలాంటి (తెలంగాణ) వాళ్ళను కాపాడడానికే ఆ ఆర్టికల్ మూడు రూపొందింపబడిందన్నది అక్షర సత్యం. ఇంకా మేం మారం అంటే మీ ఇష్టం. జరగవలసినదాన్ని కేంద్రమే నడిపిస్తుంది. "బలవంతులు దుర్బలజాతిని బానిసలను కావించుట" ఇకపై చెల్లదు! గుర్తుంచుకోండి. ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్ధంగా శ్రీధర్ బాబు వ్యవహరించాడనటానికి బదులు, కేంద్రం అభీష్టానికి విరుద్ధంగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నాడనడం పచ్చి నిజం. ముఖ్యమంత్రి నిర్ణయం కుట్రతో, పగతో, ద్వేషంతో కూడిందన్నది నిఖార్సైన నిప్పులాంటి నిజం.

    ReplyDelete
    Replies
    1. Orey nayana ika apara nee sollu. Bongulo 60 yella udyamam anta. Nee ayya ekkada ra udyam. Develop aiendi meeru. Bagu padindi meeru. Ikkada prajalu kalisi undalani korukuntunnaru. Kevalam kcr lanti rajakarlu matrame telangana kavalani antunnarra pundakhor. Pakistani vedhava. Nijam kodukaa....

      Delete
    2. దోపిడీ, దగా అంటూ పడికట్టు మాటలతో మభ్య పెట్టటమే తప్ప నిజంగా జరిగిన దోపిడీ ఏమిటో ఎవరూ చెప్పలేరు. దగా, దోపిడీ అన్నవి అబద్ధపు ప్రచారాలని శ్రీ కృష్ణ కమిటీ కుండ బద్దలు కొట్టటంతో ఆత్మ గౌరవం, స్వపరిపాలన అంటూ కొత్త నాటకాలు మొదలు పెట్టారు. నిజంగా దగా, దోపిడీ అన్నవి గత అరవై ఏళ్లుగా జరుగుతూ వుంటే, తెలంగాణా ప్రాంతానికి చెందిన వంద మందికి పైగా ప్రజా ప్రతినిధులు ఎం చేస్తున్నారు? కేవలం ఆరు మంది పార్లమెంటు సభ్యులు అవిశ్వాసం పెట్టి తమ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టించ గలిగినప్పుడు వంద మంది పైన ప్రజా ప్రతినిధులు దోపిడీని అడ్డుకోలేరా? కేంద్రం ద్రువీకరించుకున్నది కేవలం విభజిస్తే ఎన్ని సీట్లు వస్తాయని మాత్రమె అన్నది నిఖార్సైన నిప్పులాంటి నిజం. అందుకే విభజనకి ప్రాతిపదిక ఏమిటి అన్నది కూడా ప్రస్తావించకుండా అర్ధం పర్ధం లేని బిల్లు తయారు చేసి పంపింది. ఇక కేంద్రమే నడిపిస్తుందని భ్రమల్లో ఉన్నవారు తెరాస విలీనానికి ఒప్పుకోని పరిస్థితుల్లో - ఎంత వేగంగా బిల్లుని నడిపిందో అంతే వేగంగా హ్యాండ్ ఇస్తుందని గ్రహిస్తే సంతోషం...

      Delete
    3. ఈ మొద్దు విష తెలపాములు ఎంతసేపు ఆంధ్రుల మీద పడి ఏడవడమే తప్ప వేరే ఏం లేదు. మొన్న పివీ వర్ధంతి కి కూడా రాద్ధాంతం చేసారు. ఈ తెలబాన్ వెధవలు అంత గొప్ప మేధావిని ఓడిస్తే రాయలసీమ వాసులు బ్రహ్మాండంగా గెలిపించి గౌరవం చూపారు.వీళ్ళు మన శ్రమ, రక్తం, నీళ్ళు, కరంట్ దోచుకున్నారు. సీమాంధ్రుల సొత్తు తెగ తిని బలిసి కొవ్వెక్కిన తే"లంగ" తల్లి వీళ్ళ నీచానికి ప్రతిరూపం.కష్టపడడం తెలియదు. పక్కవాడు కష్ట పడి నిర్మించిందాన్ని ధ్వంసం చెయ్యడం, ఉబ్బరగ దోచుకొవడం మాత్రమే వీళ్ళకి తెలుసు. సోంబేరి, సోమరి సమాజం నుంచి ఇంత కన్న ఆశించకూడదు. గుడుంబా, గోచి సంస్కారహీన, ఆటవిక తెలబాన్ జాతి.

      Delete
    4. కేంద్రం అభీష్టానికి విరుద్ధంగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నాడనడం పచ్చి నిజం.
      ----
      అయినప్పుడు మరి ఆ కేంద్రం క్రమశిక్షన చర్య తీసుకోకుండా యెందుకు వూరుకొందో - ఆ నిజాన్ని కూడా తెలుసుకోవాలి.ఆదర్ష కుమార్ షిండే గారు అదే వ్యక్తిని మంచి కాంగ్రెసు వాడు,ఇప్పటికీ పార్టీకి విధేయుడే అని వెనకేసుకు వస్తున్నాడెందుకో - అనేది కూడ నిజమే కదా!

      Delete
  2. @aakasha ramanna
    did u go through the sri Krishna committee report fully/andulo unna prathi page in detail chadivaara?
    enduku aduguthhananu ante that committee is full of blunders.eg: oka chota 'wanrangal is in coastal Andhra" ani rasaadu.iko chota "Krishna" ani rayalsindhi 'Godavari " ani rasaadu.
    not just factuals errors but also miintepretation and misrepresentation.eg:telangana lo vyavasaaya bhoomi perigindhi ani rasaadu,kaani daaniki aye kharchu ekkuva.kaaranam-telanganalo canalsni develop cheyyakapovadam valana ekkuva pantalu bore wells meedhane panduthaayi.kaani sri krishula varu aa kharchu vishayam enduko chaala theliviga daachipettinru

    @anon
    emannaav-telanganalo prajalu andaru kalisi undhaam ane anukuntunnara???gatha naalugu samvatsaralanundi pandukuntunnava enti?

    ReplyDelete
    Replies
    1. ఇటువంటి గోబెల్స్ ప్రచారాలతోనే ఉద్యమాలు నడిపేశారు ! శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో మీరు చెప్పిన "తప్పులు" ఎ పేజీల్లో వున్నాయో చెప్తే చూసి సంతోషిస్తాను. అయినా వందల కొద్దీ పేజీల నివేదికలు ఇచ్చినప్పుడు చిన్న చిన్న తప్పులు దొర్లటం సహజం. అంత మాత్రం చేత నివేదిక మొత్తం బ్లండర్ అనటం ఒక పెద్ద బ్లండర్! ఇక గత నాలుగేళ్ళుగా జరుగుతోంది ఏమిటి? వేర్పాటు వాదం ముసుగులో వసూళ్లు, దౌర్జన్యాలు! వేర్పాటు వాదుల దౌర్జన్యాలకి భయపడే తెలంగాణలో సమైక్యవాదం వినిపించటానికి ప్రజలు భయ పడుతున్నారు. 2009 ఎన్నికల్లో 45 సీట్లకి పోటీ చేసిన వేర్పాటు వాద టీ ఆర్ ఎస్ పార్టీ 13 చోట్ల డిపాజిట్ పోగొట్టుకొని కేవలం 10 సీట్లలో మాత్రమె గెలిచింది అనేదే ప్రజల అభిమతం సమైక్యమే అన్న దానికి గట్టి ఉదాహరణ. ఇక 2009 తర్వాత రాష్ట్రానికి సమర్ధవంతమైన గట్టి నాయకత్వం లేక పోవటంతో వేర్పాటు వాదం పెచ్చరిల్లి - ఈనాడు స్వయంగా కేంద్రం కుట్రతో విభజన బిల్లు తెచ్చేవరకు వచ్చింది.

      Delete
  3. @anon anna
    inni rojulu nee laantollu "telugu jaathi" ani gonthu chinchukuntiri kadhane.
    mari iyalla nuvvu mammalne vere jaathini etla chestivi anna?
    gidhena nuvvu cheppe samaikyatha?

    ReplyDelete
  4. Anna Ramanna , Telagana udyamam ante TRS okkate kadu nayana TDP , Congress, YSRCP kooda we vote for them also. we are not interested to vote KCR.

    ReplyDelete
  5. అసలు విలీనం ప్రతిపాదనలో ఉన్న ప్రమాదకరమయిన తెలివితక్కువ తనం యేమిటో చెప్పనా?
    రాయల తెలంగాణా అనేది కేంద్రమే ఉసిగొలిపిన కచరాకి ఝలక్కు కదా! ఆ ఝలక్కు కి బదులుగా కచరా మాట తప్పాడు గాబట్టి మేము విభజనని ఆపేస్తున్నాం అని బోర్డు తిప్పేసి ఉంటే?అలా అనలేదు గాబట్టి సరిపోయింది. అని ఉంటే అన్యాయం అని మీరు అరవటాని క్కూడా వీల్లేని దుస్థితిలో పడి పోయేవాళ్ళు.యెందుకో మీకూ తెలుసు. అలా అనకపోవటం మంచితనం వల్ల అని మీరనుకుంటున్నారా? అది శాంపులు చూపించటం. అందుకే కచరా గారు ఒక్కసారిగా శాంతమూర్తి అయిపోయాడు ఆ ఝలక్కు తర్వాత.
    మనం ఇంట్లో చిన్నపిల్లలకి చాక్లెట్లిచ్చినా మరేదన్నా ఇచ్చినా వాళ్ళ మీద మనకి అదుపు కోసం ఇస్తాం.కచరా గారు మాత్రం తను ఇచ్చిందాంతో పాటు తన నెత్తిని వాళ్లకి ఝలక్కుల పీట గా కూడా ఇచ్చేసాడు:-)

    ReplyDelete
  6. తెలబాన్ దొంగ, ఏడుపుగొట్టు, అసూయ ఉద్యమం ఎంత శాంతియుతంగా జరిగిందో శ్రీయుతులు మహా తాగుబోతు కచరా గారి తర్వాత శ్రీశ్రీ దున్నపోతు డుబాకొరు పుండాకోరు మాటలు ఈ రోజు వింటే తెలుస్తుంది.కాల్చెస్తాం, పేల్చేస్తాం అంటే వాళ్ళని టెర్రరిష్టులని, తెలబాన్లని కాక ఏమనాలి ఈ ఆటవిక జాతిని.ఈ తెలపాములు విడిపొయి అన్నదమ్ముల్లాగ ఉంటారా? పక్కలో మరో పాకిస్తాన్ రెడీ.

    ReplyDelete
  7. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభా సంప్రదాయాలను పాటించాలని తెలబాన్ తెలపాములు అంటున్నాయి. చూసారా ప్రజస్వామ్యమంటే ఈ కరడుగట్టిన తెలపాములకెంత గౌరవమో.గవర్నర్ మీద పేపర్లు విసరడం, సభుయలని కొట్టడం,నానా బూతులు ఉపయోగించడం,తంతాం, కాలుస్తాం, పేలుస్తాం, డబ్బులు దండుకొవడం,ఆంధ్రుల సొత్తు తిని తెగ బలిసిన తే"లంగ" తల్లి,ఇవ్వన్ని తెలబాన్ మార్కు ప్రజాస్వామ్యం.

    ReplyDelete
  8. చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  9. శబ్బాష్ రా అశోకా,సమైక్య వీరా,
    రక్తం మరిగించినావ్,పౌరుషాన్ని రగిలించినావ్,
    తెల్బాన్లని దునుమాడినవ్,కోదండం ఇరగేసినావ్,
    తెలపాముల అబద్దాలన్ని బటాబయలు గావించినావ్,
    కుట్రలన్ని పటాపంచలు చేసినవ్,
    మాటకు మాట, దెబ్బకు దెబ్బ,కచరాగాళ్ళ సొల్లుకి,
    తాలిబానిస్తాన్ నడిబొడ్డులో,శాంతి మంత్రం గొంతెత్తి చాటినావ్.
    నీ ఓటమి కోరినోళ్ళ నోళ్ళూ మూయించినావ్,
    చావు దెబ్బ కొట్టినావ్.
    అందుకోరా మా ఈ వీర తాళ్ళు.

    ReplyDelete
  10. @anon
    emannav anna
    gee ashok babu "shanthi manthram" cheppinda?
    etlane?"civil war chestaam" anappuda???
    lekunte "mee telanganolle Hyderabad vadhili pondi" annappuda?
    naaku telvaka aduguthaa anon anna,
    kalisundhaam ani meeru mathrame ante saripothadha?
    maa ollu okkallu kooda lekunda adhi samakiya udyamam etlaithadhi anna?
    zara chepparadhe

    ReplyDelete
    Replies
    1. For your kind information, I am never a "samaikyavaadi". I am never obsessed with the Hyderabad. For a long time, I wished to get rid of the other part, because of which all the hardworking and resources are being wasted by the Andhras. I am appreciating only fighting nature of the people. They should have fought even more in 1970s itself, because of which we lost so much and now we are suffering and the same should not happen to our future generations. The greatest asset is our human resources who are hardworking, intelligent and risk taking. Yes, we should be ready to face problems, but it is a good riddance to cut the lazy limb of the body.

      Delete
  11. విన్నారా, మొన్న ఒక దున్నపోతు గాడు పేలుస్తాం, కాలుస్తాం అంతే, ఇవ్వాళ ఆంధ్రుల సొత్తు తిని తెగ బలిసిన తే"లంగ" తల్లి కారు కూతలు. బాంబు దాడులు చేస్తానని పిచ్చి పేలాపనలు.వీళ్ళందరికి గురువు మహతాగుబోతు తెలుగు లాడెన్ కచరా గాడు.వీళ్ళ భాషే వీళ్ళ సంస్కారాన్ని తెలియచేస్తోంది.దాన్ని భరిస్తున్న, ప్రొత్సాహిస్తున్న ఆ సమాజం ఇంకెంత గొప్పదో ఆలొచించండి.

    ReplyDelete
  12. http://missiontelangana.com/curious-questions/

    ReplyDelete
  13. యెందుకీ పనికి మాలిన సమైక్యం. నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగిన సమైక్య వాదం తెలంగానాలో పుట్టాలి.లేనప్పుడు మనకేం కావాలో గట్టిగా అడిగి సాధించుకోవాలి - రాజధాని, నీటి వొప్పందాలు, ఉద్యోగుల పెన్షన్ సమస్యలు లాంటివి చాలా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు (నిజంగా సభల్లో రాష్ట్రాన్ని కలిపి ఉంచగలిగిన వాళ్ళల్లో) యెవరికీ కలిపి ఉంచాలన్న హుషారు లేదు,వాళ్లలో అంత సమర్ధత కూడా లేదు. వాస్తవాన్ని గమనించకుండా వూరికే సమైక్యం సమైక్యం అని గింజుకుంటే రెండోసారి కూడా వెర్రి మొహాలేసుకు నిలబడాల్సి వస్తుంది.నిజంగా రాష్ట్రాన్ని కలిపి ఉంచగలం అనుకుంటే తెలంగాణాలో మొదలు పెట్టండి సమిక్య గర్జనలు.

    ReplyDelete
    Replies
    1. ఇంక సమైక్యం వద్దు గాక వద్దు.మళ్ళీ మళ్ళీ చేసిన తప్పునే చెయ్యొద్దు.మీరు ఎన్ని త్యాగాలు చెయ్యండి,నష్టపోండి, కాని తెలబాన్ సమాజం అంతే.వాళ్ళు కొండవీటి సింహంలో మోహన్ బాబు లాగ. మీరు ఎంత ముద్దు చెయ్యండి, చివరివరకు అన్ని వాళ్ళకే కావాలి, కష్టపడరు. ఎంతసేపు దోపిడి,పక్కవాళ్ళ మీద అసూయా,దోచుకునే మనస్తత్వం.ఒకప్పుడు, వాళ్ళని అభివృద్ది చసైన నిజాం మీద పడ్డారు. వీళ్ళలో ఎంతసేపు ద్వెషం, విషం తప్ప వేరే ఏం లేదు.సోమరి, సొంబేరి సమాజ తత్త్వం.విడిపోవడమే ఉత్తమం.విష పాముని పక్కలో పెట్టుకోవడం అంటే నాశనమే.భవిష్యత్ తరాలని అన్యాయం చెయ్యొద్దు,ఆంధ్రా అభివృద్ది అవ్వాలంటే ఇదే ఉత్తమ మార్గం.

      Delete
  14. Again one more barbarous, uncivilized and typical telaban behavior by telabans in the assembly " ద్రోణం రాజు, గాదె వెంకటరెడ్డిని టీఆర్ఎస్ సభ్యులు నెట్టివేయడం " "గాదె చొక్కా పట్టుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే": These terrorists and anarchists are destroyers of democracy, peace in the country by their acts.

    ReplyDelete
  15. మానసిక వికలాంగులైన ఆషాఢ"బూతుల", అవకాశవాదుల అసంధర్భ, పదవుల కోసం పార్టీలని మార్చే ఊసరవెల్లుల , గుంటనక్క, విదేశియులతో "చెయ్యి" కలిపిన దేశద్రొహులైన,కుంటి మనసు "జయ" చంద్రుల పిచ్చి ప్రేలాపనలని పట్టించుకోనవసరం లేదు.కాని నరెంద్ర మోది అభిప్రాయంగా చెప్పబడుతున్న (ఆంధ్రజ్యొతి సంపాదకీయం)
    "రాష్ట్రం విడిపోయినా సీమాంధ్ర ప్రాంతం, గుజరాత్ తరహాలో అభివృద్ధి సాధించగలదని ఆయన భావిస్తున్నారు. కాకుంటే ఇప్పుడున్న పరిస్థితులలో కాకుండా సీమాంధ్రలో ముందుగా మౌలిక సదుపాయాలను కల్పించి, ఆ ప్రాంత ప్రజలు సంతృప్తి చెందిన తర్వాతే విభజన చేయాలని ఆయన కోరుకుంటున్నారు. గుజరాత్ తరహాలో సీమాంధ్రలో కూడా కోస్తా తీరం ఉన్నందున ఓడరేవులు, వాటి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పవచ్చుననీ, గుజరాత్‌లో వలె సీమాంధ్ర కూడా వ్యవసాయికంగా అభివృద్ధి సాధించిందనీ, అక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా చమురు, సహజ వాయువు పుష్కలంగా ఉందనీ, అన్నింటికంటే గుజరాతీల తరహాలో సీమాంధ్రులు కూడా ఎంటర్‌ప్రైజింగ్ మనస్తత్వం కలవారు కనుక సీమాంధ్రను త్వరితగతిన అభివృద్ధి చేసుకోవచ్చునని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. తమ పార్టీలోని ఇతర నేతలు కూడా సహకరిస్తే ప్రస్తుతానికి తెలంగాణ ఏర్పాటుకు మోకాలు అడ్డుపెట్టాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు"

    We have all the resources and enterprising humans on this side. We should no longer be in union with a lazy, grabbing, dacoity and bandit society. United we are perished, divided, we are developed.Let us get rid of those somberi gudumba, gochi jealous society.

    ReplyDelete
  16. అమ్మా, సంక్రాంతి మాతా,ఆంధ్ర సంజాతా,
    రాష్ట్రాన్ని రావణ కాష్టం గావించిన
    తెలబాన్లకు మానవత్వమ్మొసగు,
    నీతి జాతి లేని సోమర,సొంబేరి
    తాగుబోతుల్కు,మొద్దులకు, గూండాలకు,
    నిత్య విష ఫుత్కారముల్ గావించు
    సర్పా"చరుల"కు,విషాయి పన్నగాలకు
    కాస్త జ్ఞానం ప్రసాదించు.మస్తిష్కమిమ్ము.
    రావణకాష్ట, విష, విద్వెష పూరిత,
    బిల్లులను తగులబెట్టి, దశకంఠ తలలవోలే,
    అగ్నికి ఆహుతి చేసి,పెళ, పెళ,
    పట, పటారవములతో,తెల్బాన రక్కస,
    ఆటవిక, అనా"గరిక" బుద్దులను దునుమాడు.

    ReplyDelete
  17. కాంగ్రెసు విలీనం గురించి పట్టు పట్టకుండా ఉంటేనే విభజన సజావుగా జరిగే అవకాశం ఉంది. ఈ వ్యవహార మంతటిలోనూ యెదవ లయింది తె.కా.వా లు. వీళ్ళు తెరాస నుంచి ఉద్యమాన్ని హైజాక్ చెయ్యగలరనే కాంగ్రెసు అధిష్తానం విభజనకి తెర యెత్తింది. పైవాళ్ళని పాదాలు నిమిరి పదవులు సంపాదించటమే తప్ప ప్రజల్లో పలుకుబడి లేని వాళ్ళు సహజంగానే అట్లాంటి వాటిల్లో ఫెయిల్ అవుతారు.అయ్యారు.

    అసలు కచరా విలీనం ప్రతిపాదన యెందుకు చెయ్యటం? కాంగ్రెసు పార్టీ సహకారం తో తెలంగాణాని తెచ్చుకోవాలనుకుంటే ఉద్యమం జరిగే కాలంలో సహకరించుకోవటం ద్వారా ఆ పార్టీకి బహిరంగంగా యే ఆక్షేపణా రాని సజావయిన పధ్ధతి లోనే సహాయం చేసి తనూ లాభపడి ఉండ వచ్చు కదా?
    మొదట ఉద్యమంలో కాంగ్రెసుని కూడా చొరబడనివ్వకుండా చేసి తనకొక్కడికే బలం పెరిగాక ఆ బలాన్ని నీకు ధారపోస్తాననదం ఒక వైరుధ్యం. కాంగ్రెసు సాయంతో రాష్ట్రాన్ని తెచ్చ్చుకోవాలనుకున్న పెద్దమనిషి ఉద్యమంలో మాత్రం ఉదారంగా వ్యవహరించక పోవటానికి కారణ మేమిటి?తెవాదులు మొదట్లో అసెంబ్లీ ప్రతిపాదనలో తమకు న్యాయం జరగదని ఒక న్యాయమూర్తిని యెంచుకుని తీర్పు కోసం అడిగామని అన్నారు.కానీ విలీనం ఒప్పందంతో అది కాస్తా నాకది నీకిది అనే తోడుదొంగల ఒప్పందంగా మారిపోయింది.ఈ తోడుదొంగలిద్దరూ యెదటి వాణ్ణి యే మాత్రమూ నమ్మని, యెదటివాడికి తనమీద యే మాత్రమూ నమ్మకం కలిగేలా నడుచుకోకుండా ఒకడ్నొకడు ముంచి బాగు పడాలనే సుగుణాల కుప్పలు.కచరా యేమో కాంగ్రెసు ద్వారా రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనుకుంటూనే ఉద్యమంలో మాత్రం ఆ కాంగ్రెసుని కూడా తొక్కేసి తను మాత్రమే యెదగటం అనే వ్యూహాన్ని ఫాలో అయ్యాడు.కాంగ్రెసు యేమో తెలంగాణాకి అనుకూలం అంటూనే యెలాగయినా ఉద్యమాన్ని కచరా నించి హైజాక్ చెయ్యాలని తె.కా.వా ల ద్వారా విశ్వ ప్రయత్నాలు చేసి అది కుదరక వీలయినప్పుడల్లా మొట్టికాయల్తో తన ఆధిక్యతని చూపిస్తూ(రాయల తెలంగాణా గుర్తుందిగా!) తనకి మాత్రమే లాభం కలిగేలా తెలంగాణాని యేర్పాటు చెయ్యటానికే అవకాశం కోసం యెదురు చూస్తున్నది. తెవాదులా సవాదులా అనే తేడా లేకుండా మొత్తం రెండు ప్రాంతాల్లోని ప్రజల పరువు బజార్న పడింది ఆ తెలివి తక్కువ ప్రతిపాదన వల్ల.

    రాష్ట్ర సాధనకు రావలసిన కీర్తినీ రాష్ట్ర పునర్నిర్మాణంలో తన ప్రమేయాన్నీ వొదులుకోకుండా ఉండాలనుకుంటే విలీనం ప్రతిపాదన చేసి ఉండాల్సింది కాదు.విలీనం ప్రతిపాదన తనే చేసి అందువల్లనే మేము రాష్ట్రాన్ని ఇస్తున్నాము అని వాళ్ళు అన్నప్పుడు విలీనం చేసి తీరాల్సిందే. కాంగ్రెసు అంత అర్ధంతరంగా సభని ముగించేసింది అవిశ్వాసం వల్లనే కావచ్చు గానీ అది జరక్క పోయినా సభలో టి బిల్లుని పెట్టి ఉండేది కాదేమో?ఇక్కడ అసెంబ్లీ పని పూర్తయ్యాక అక్కడ సభని మొదలు పెట్టేముందు మరోసారి విలీనం తెర ముందుకి రావచ్చు.

    ప్రతి పక్షంలో ఉన్న పార్టీ లంటే గందరగోళం లో ఉండి రెండుగా చీలి సమైక్యానికి కొందరు విభజనకి కొనదరూ పనిచెయ్యటం గురించి సమర్ధించుకోవచ్చు.కానీ అక్కడా ఇక్కడా అధికారంలో ఉండి కూడా తను కేంద్రంలో తీసుకున్న విధాన నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గిర్నుంచీ పార్టీ సీనియర్లతో సహా వ్యతిరేకిస్తుంటే వాళ్ళని పట్టించుకోవటం గానీ లేదా వాళ్ళ వ్యతిరేకతని అణిచి వెయ్యటం గానీ యేదీ చెయ్యకుండా ఒక అసందిగ్ధతని - కచరాకి ఝలక్కు లివ్వడానికి పనికొస్తుందని రెండు ముఠాల్ని - కొనసాగించడమే ఇప్పటి దరిద్రానికి కారణం.
    విభజన యెలా చెయ్యాలో తెలియని వాళ్ళు మూసుకుని కూర్చోకుండా తెలియని పనికి తెగబడ్డం దేనికి?దేశానికి స్వతంత్రం వొచ్చింది మొదలు యెక్కడ వేలు పెడితే అక్కడల్లా కుంపట్లు రగిలించటమే తప్ప యే ఒక్క కుంపట్నీ ఆర్పటం చెయ్యని వాళ్ళు మొదటి సారి ఒక కుంపటిని ఆర్పుతున్నారు లెమ్మనుకున్నా. అది సరిగ్గా చెయ్యగలిగితే, విడిపోయిన తర్వాత పోట్లాడుకోకుండా అన్నీ సరిగ్గా పంచేసి విడగొడితే యేవడు కాదంటాడు?ఒక సమస్యని పరిష్కరించటాన్ని కూడా సమస్యగా మార్చేసింది కాంగ్రెసు అనే ఒక దరిద్రగొట్టు పార్టీ, ఛీ! ఛీ ఛీ!! ఛీ ఛీ ఛీ!!!

    ReplyDelete
  18. నాకిప్పటికీ ఒక సందేహం తీరడం లేదు. చాలా చోట్ల తెలంగాణాలో ఉన్న ఆంధ్రా వాళ్లకి సెటిలర్లు అనే మాట యెందుకు వాడ్తున్నారు? నోరు తెరిస్తే చాలు మేం అమాయకులం, అందర్నీ అక్కున జేర్చుకున్నాం అనేవాళ్ళు ఈ ప్రశ్నకి ఒక్క దానికి జవాబు చెప్తే చాలు.అన్ని రాష్ట్రాల నుంచీ వొచ్చిన జనాల్లో ఆంధ్రా వాళ్లకి మాత్రమే వీళ్ళు ఈ మాట వాడుతున్నట్టున్నారు.యెందుకని?

    ReplyDelete