Wednesday, February 12, 2014

అద్వానీ కాలర్ పట్టుకొని అడగరేమి?

 తెలంగాణాకి వ్యతిరేకంగా లేదా సమైక్యానికి మద్దతుగా ఎవరైనా మాట్లాడితే వారిపై బూతులు లంకించుకోవటం, భౌతిక దాడులకి దిగటం తెలబాన్లకి వెన్నతో పెట్టిన విద్య. 


శాసన సభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం తగదని చెప్పినందుకు లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ పై శాసన సభ ఆవరణలోనే దాడి చేసిన విషయం తెలిసిందే. 


హైదరాబాదు ఉద్యోగుల సభకి వచ్చిన వారిని తంతాం అంటూ టీవీ కెమెరాల సాక్షిగా హెచ్చరించారు విద్యార్ధి నాయకుడు పిడమర్తి రవి! 



హైదరాబాదు ని యూటీ చేయాలి అంటే కేంద్ర మంత్రి చిరంజీవి నాలుక కోస్తామని   హరీష్ రావు హెచ్చరించారు.  



ఇక పొన్నం ప్రభాకర్  ఐతే మరీ ప్రత్యేకం!  కరీం నగర్ వస్తే ముఖ్య మంత్రి హెలికాప్టర్ ని గాల్లోనే పేల్చేస్తామని 
రంకెలెశారు!    




తాజాగా, సీమాంద్రకి  కూడా సమ న్యాయం చెయ్యాలని చెప్పినందుకు మళ్ళీ  జయప్రకాశ్ నారాయణ పై తెలంగాణా న్యాయ వాదులు  సాక్షాత్తు దేశ  రాజధానిలో కాలర్ పట్టుకొని దాడి చేసారు.    


మరి నిన్ననే భారతీయ జనతా పార్టీ నాయకుడు అద్వానీ తెలంగాణా తెలుగు దేశం నాయకులతో మాట్లాడుతూ తప్పుల తడకలుగా ఉన్న తెలంగాణా బిల్లుకి మద్దతు ఇవ్వలేమని స్పష్టం చేశారు.    

మరి ఇంత వరకు ఎవరూ కూడా  హస్తిన వెళ్లి అద్వానీ కాలర్ పట్టుకొని తెలంగాణాకి మద్దతు అడగక పోవటం ఆశ్చర్యం కలిగించే విషయమే! 

26 comments:

  1. "vinhajana anivaaryam" annanduku vizag lok sathha office meedha raalla dhaadi
    kavuri inti meedha dhaadi
    chiranjeevi convoy meedha ssrikakulamlo gudlu
    vijayanagaramlo botsa illu
    rajamundrylo harsha kumar illu
    wat about these???

    ReplyDelete
  2. అందుకే నేను ముందు నుంచే మొత్తుకుంటున్నాను.ఈ అనాగరిక, ఆటవిక, జంతువుల సావాసం వద్దు. మనం విడిపోవాలి.ఎంతకాలం ఈ ఆఫ్రికా ఆటవికులతో కలిసివుండేది.వాళ్ళని ఆ "సాని" దాని సావాసంలో అంటకాగనీ. it is high time and best time to get rid of that ఏడుపుగొట్టు, అసూయా, సోంబేరి, సోమరి సమాజం.

    ReplyDelete
    Replies
    1. ఈ లుచ్చాగానికి ఇప్పుడు తెలివి వచ్చింది. అందని ద్రాక్ష పుల్లన అన్నట్తు.
      చాలా సంతొషం.

      Delete
    2. ఒరెయ్ లఫంగి తెలబాన్ (మీ సంస్కృతిలో ఇలాగే మాట్లాడ్తారు కదా తెలపాము)విడిపోవడం కాదు సమస్య.మీ సోంబేరి గుడుంబ గాళ్ళు దోచుకున్నదాన్ని ఎలాగ ఆపడమనేదే సమస్య.

      Delete
  3. You have only one more day to write on this ;)

    ReplyDelete
  4. emainaa parliament nu tagalabedataamane desha drohulu kaaru maa telangana leaders.

    ReplyDelete
    Replies
    1. తగల బెట్టకూడని వాటి నన్నిట్నీ తగలబెట్టేశారుగా - మర్యాద, గౌరవం హుందాతనం వీటినీ ఇంకా...?!

      Delete
  5. భాజపా అతి ముఖ్యమయిన దిమాండు - హైదరాబాదుని యూటీ చెయ్యటం. సొంత పార్టీ మంత్రుల మాటే వినడం లేదు ఈ విషయంలో, భాజపా మాట కూడా వినకపోవచ్చు.

    చర్చ జరిగి వోటింగు పెడీతే ఈ తప్పుల తోనే భాజపా వ్యతిరేకంగా వోటు వేస్తుందేమో?మిగతా ప్రతిపక్ష పార్తీలు కూడా తమ రాష్ట్రాల్లో రేగే తుట్టెల్ని తలుచుకుని వాళ్ళూ వ్యతిరేకంగా వోటు వేస్తారు.కొంతమంది ఇప్పటికే బహిరంగంగా ప్రకటించేసారు గదా!

    కానీ ఇక్కడ అసెంబ్లీ లో బిల్లుని వ్యతిరేకించడానికి కిరన్ మరియు స్పీకర్ గారు చూపించిన మూజువాణీ వోటుతో బిల్ల్లుని గట్తిక్కించాలని చూస్తున్నట్తుగా ఉంది.

    ఈ రోజు గురువారం. ముందు అనుకున్నట్టు ఇవ్వాళ సభలో పెట్టలేదు. అసలు అజెండాలోనే పెట్టలేదు. భాజపా హామీ ఇచ్చాక కూడా బిల్లు సభలో పెట్టడానికే ధైర్యం చాలని దుస్తితి యేర్పడిందా?

    ఈ రోజు కుదరక పోతే మంగళ వారమే నంటున్నది భాజపా, రాష్ట్ర విభజనకి మంగళం పాడెయ్యటానికి కాబోలు:-)తెలంగాణా వాదులు ఆశాభంగానికి కూడా సిధ్ధంగా ఉండాలి.

    ReplyDelete
  6. నిండు సభలో స్పీకర్ & తదితర ఎంపీలపై లగడపాటి రాజగోపాల్ హత్యా ప్రయత్నం గురించి లోక్సత్తా నాగభైరవ గారు ఏమంటారో చూద్దాం. అలాగే మారణాయుధాలతో సభలోకి దూరిన మాడుగుల గురించి వారు ఏమి సెలవిస్తారొ వేచిచూద్దాం.

    ReplyDelete
    Replies
    1. ఒరెయ్ ఏడుపుగొట్టు ముక్కల తెలపామూ, అలాగైతే తెలబాన్లని మొత్తం కట్ట గట్టి సముద్రంలో పడేయాలి. క్షమించు పక్కోడి మీద ఏడ్చే తెలబాన్ మిమ్మల్ని పాకిస్తాన్ పంపాలి. మళ్ళి క్షమించు. మీరెలాగు పాకిస్తాన్లోనే ఉన్నారు.కాని ఆఫ్రికా ఆటవిక, అనా"గరిక" బుద్దులు కూడా ఉన్నాయి.నువ్వు తుపాకి పట్టుకుని అవతల వాడి మీద హంతకుడని ముద్ర వెయ్యడం, అబద్దాలు ప్రచారం చెయ్యడంలో తెలబాన్లకి సాటి లేరు.దానికి బదులు, కష్టపడి పని చెయ్యడం నేర్చుకోండి.. ఈ ఏడుపు, అసూయ, ద్వెషం అన్ని పోతాయి, గుడుంబా, గోచి, డప్పు.

      Delete
    2. మొదట్లో కాంగ్రెసు తన లాభం కోసం విడగొడుతున్నదయ్యా అంటే లాభం లేకుండా యెవరు చేస్తారు అని దీర్ఘాలు తీసి కాంగ్రెసునే సమర్ధించారు గదా,మరి ఇప్పుడు విలీనానికి ఒప్పుకేవటానికి యెందుకు తటపటాయిస్తున్నారు? రాష్ట్ర స్థాయిలో సొంత పార్టీయే రెండుగా చీలిపోయి సగం మంది తమని ధిక్కరించి ఇబ్బ్బంది పెడుతున్నా వెనకడుగు వెయ్యకుండా మీకు సాయం చేస్తున్న మీ మిత్రుడికి తను కోరింది ఇవ్వకుండా తప్పుకు పోవాలని చూడ్డం యేం మర్యాదయ్యా?మీకు కావలసిందేదో చల్లగా మీరు తీసుకుపోవడమే తప్ప మీ వైపు నుంచి యేదీ ఇవ్వరన్న మాట!బల్లే కిల్లాడీలు గా మీరు!!
      :-)

      Delete
    3. మీ వాడు స్పీకర్ మీద విషవాయువులు విసిరినా మీకు కనిపించదా? భారత పార్లమెంటు పరువు గంగలో మునిగినా మీకు ఫరవాలేదా?

      "బల్లే కిల్లాడీలు గా మీరు"

      Delete
    4. ఒక గట్టి పాయింటు పడితే తిన్నగా జవాబు చెప్పలేవ్య్, ఈ సొల్లు కబుర్లెందుకోయ్ నాయనా!
      ముందు అడిగిందానికి చెప్పు బాబూ:-)

      Delete
    5. See now, the telabaans suddenly have become gandhi tatas.They are talking about democracy, santi, ahimsa. భలే కామెడి.అబ్బా they are talking about "paruvu" and pratishta". haha.LOL. ఎందుకో తెలబాన్లకి సరిపోదు.ముసుగు కొత్తగా వేసుకోకండి. నాగుపాములకి విషం, తెలపాములకి విద్వెషం సహజం..

      Delete
    6. ఉన్మాద చర్యను కూడా సమర్థిస్థూ పైనుండి లాజిక్కులు చెబుతున్నారు.
      వీళ్లకి ఒక్క హైదరాబాద్ కావాలి. తెలుగు జాతి అంటూ సొల్లు వాగుడు.
      తెలిబాన్లు అంటునే సమైక్యం అంటారు..దేశమంతా పరువు తీశారు.

      Delete
    7. మీరు మేము అభివృద్ది చేసిన హైదరాబాద్ ఉబ్బరగ దోచుకుందామనుకోవడం లేదా. మిమ్మల్ని చూసి పాకిస్తాన్లో కూడా సిగ్గు పడుతున్నారు.

      Delete
    8. యేది సత్యం యేదసత్యం అని తేల్చడానికి భారతీయమయిన తర్క మీమాంసాదుల నుంచీ కమ్యునిష్టు సిధ్ధాంతం వరకూ చెప్పిన లెక్క ఒకటే,విషయంలో వైరుధ్యాలు లేకపోవటం. అంటే నువ్వు ఒక విషయం గురించి రెండు వాక్యాల నుంచీ యెన్ని వాక్యాలు చెప్పినా వాటన్నింటిలో ఒకదాన్ని మరొకటి వ్యతిరేకించకూడదు.

      ఇక్కడొక తిరకాసు ఉంది మళ్ళీ. లెక్కకోసం వెయ్యి వాక్యాలని తీసుకుంటే అక్కడి వరకూ అర్ధం సరి పోయినా హఠాత్తుగా వెయ్యిన్నొకటో వాక్యం కొత్తగా చేర్చాల్సి వస్తే ఆ వాక్యం వీటితో విభేదిస్తే ఆ కొత్త వాక్యానికి గట్టి ప్రమాణం ఉంటే చచ్చినట్టు అప్పటి దాకా సత్యంగా చెలామణి అయిన సారాంశమంతా అబధ్ధమయి పోతుంది.

      ఇంకో తిరకాసు కూడా ఉంది, ఒక విషయానికి సంబంధించి వైరుధ్యాలుగా కనిపించేవాటిని దాచేసి కేవలం ఒకే రకమయిన విషయ సారాన్ని మాత్రమే చెప్పటం ద్వారా అసత్యాన్ని కూడ సత్య్మగా చెలామణి చెయ్యవచ్చు. మీరు చేసింది అదే ఇప్పటి వరకూ. నేను ఇక్కడే క్రితం పోష్తులో అక్షరాస్యతకీ యూజీసీకీ ఉన్న లింకును గురించి చెపితే దానికెవరయినా జవాబు చెప్పగలిగారా? మీ ప్రాంత నాయకులు మిమ్మల్ని విద్యావంతులుగా తీర్చి దిద్దటంలో ఫెయిలయితే అది మాత్రము దాచేసి ఆంధ్రా వాళ్ళు మా ఉద్యోగాలు కొట్టేసారని అన్నారు.తెలియని వాళ్ళ ముందు విషయానికి సంబంధించి సగమే చెప్పటం, తెలిసిన వాడు గట్టిగా ఆడిగితే జవాబు చెప్పకుండా తప్పించుకొవటం, లేదంటే యేదో పులుముడు సిధ్ధాంతాల్ని వదలటం.అదీ గాక పోతే బూతులు తిట్టటం, తన్నటం.

      గిర్గ్లానీ కమిటీ గురించి మీరు వాగిన సొల్లునంతా గిర్గ్లానీ గారే అబధ్ధమనేసాడు. సాక్ష్యం కావాలా?ఇప్పుడే మాలతీ మాధవం బ్లాగులో చూశాను. ఆవిడ సంకుచిత రాజకీయాల గురించి మాట్లాడి చివర్న మాకీ లెక్కలూ డొక్కలూ యేమీ తెలియవు అని అమాయకపు మాట వొదిలేసరికి మీ గ్రీన్ స్టార్ రెచ్చిపోయి ఈ లింకు(http://www.telangana.org/Articles/LatestNews/GO_610_E02132005.gif) ఇచ్చాడు. ఆవిడ అంతే అమాయకంగా "నష్ట పోయిందెవరు" అనే పార్టు చూడలేదాండీ అని అమయకంగానే అయినా సూటిగా జవాబిచ్చేసరికి మళ్ళీ పత్తా లేడు.గిర్గ్లానీ గారు ఆ ప్రశ్నకి యేం చెప్పాడో తెలుసా "ఒక్క తెలంగాణా వారే కాదు, అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది.అభివృధ్ధి జరిగిన ప్రాంతాలకు తరలి వెళ్ళగలిగిన వారు మేలు పొందారు" అని. ఈ ఆణిముత్యం లాంటి మాట ఉన్న లింకు మీ తెలంగాణా బ్లాగులోనే ఉంది.

      దానర్ధం యేమిటి?చెప్పాల్సిన విషయంలో మీ వాదనని సమర్ధించే సగమే బయట పెట్టి మిగతా సగాన్ని దాచేస్తున్నారు. అవి బయట పెట్టిన వాళ్ళల్లో తిరిగి తంతాడనే భయం లేని జేపీ లాంటి వాళ్ళ మీద ప్రతాపం చూపించటం.ఇదీ మీ ఉద్యమం లోనూ మీరు వాగే సిధ్ధాంతంలోనూ ఉన్న సత్తా.

      Delete
  7. తలా తోకా లేని ఈ బిల్లుని తల లేని వాడే సమర్ధిస్తాడు. మేమడిగామా పాకేజి? ఇస్తానన్నవాడు బిల్ల్లు లో మాత్రం పెట్టడట!వెనకటికో కధలో కలలో బాకీకి అద్దంలో చెల్లింపులు చేసినట్టుగా మాకు చెవులో పువ్వులు పెట్టటం, అదీ పార్లమెంటులోనే జరుగుతున్నదిగా, నీకు పట్టలేదా?

    భాషని కొంచెం మృదువుగా ఉంచుకోరాదా,మిమ్మల్ని సమర్ధించే మాలాంటి వాళ్ళకు గూడా తగుల్తున్నయి అంటే యేం కూశావు నువ్వు? మాకు రావాల్సింది మేం తీసుకుంటున్నాం యెవరో కొందరు బాధపడీతే మాకేంటి అన్నావు, గుర్తుందా?అన్నీ మాకే కావాలి, యేపీ భవన్ తో సహా, నిజాం గారి తీపి గుర్తులట!

    అంతటి క్రూరుడివి నువ్వు,ఇవ్వాళ నీకు భారత పార్లమెంటు పరువు ప్రతిష్ట గురించి బాధ పుడుతుందేం? నీకు న్యాయం జరిగిందని పోరాడిన వాడివి విడిపోవటంలో మాకు అన్యాయం చెయ్యడం న్యాయమేనా?

    ReplyDelete
  8. pepper spray is legal to use when someone is harming you.

    ReplyDelete
  9. పెప్పేర్ స్ప్రెయ్ వాడడం న్యయమినదె, ఎవరినా నిన్ను హాని చేస్తుంటే

    ReplyDelete
  10. పెప్పేర్ స్ప్రెయ్ వాడడం న్యయమినదె, ఎవరినా నిన్ను హాని చేస్తుంటే
    దాని వాళ్ళ ఎటువంటి హాని లేదు. 30 నిముషాలు మాత్రమే మంటగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. if u hv asthma u will die if peper spray is used

      Delete
  11. ఒరే తెలబాన్ వెధవల్లారా... కొంచెం లోక్ సభ విజువల్స్ ప్లే చేయమని స్పీకర్ ని అడగండ్రా బాబు... లోపల ఏం జరిగిందో, ఎవరు, ఎవరిపైకి దాడికి వచ్చారో తెలుస్తుంది. లోపల ఉన్న ఎంపీలు చెబుతున్న దాన్ని బట్టి... ముందుగా తెలంగాణ ఎంపీలే మోదుగులపైన దాడికి దిగారు. దాన్ని అడ్డుకోవడానికి వెళితే లగడపాటిని కింద పడేసి తొక్కాడట మందా గాడు. ఆ టైంలో ఆత్మ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే చల్లాడని అన్ని రాష్ట్రాల ఎంపీలు టీవీల్లో చెబుతున్నారు. ఇపుడు అర్థమవుతోందా... ఎవరు గూండాలో, ఎవరు దాదాగిరి చేశారో. జై లగడపాటి. యు ఆర్ రియల్లీ హీరో టుడే

    ReplyDelete
  12. Peaks of insanity !
    Heights of greediness for money !
    No, not for people, not for welfare, nothing like that, its only me me me my money, my investments, power .
    Every politician is same
    Thats it.

    ReplyDelete