"మా నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణా కి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని యూపీఏ-1 ఉన్నప్పుడే మాట ఇచ్చారు. కనుక తెలంగాణా రాష్ట్రం ఇవ్వటం మా విధి. దానినే మేం నిర్వర్తించాం"
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన వెంటనే లోక్ సభ బయట కేంద్ర హొమ్ మంత్రి షిండే ప్రకటన ఇది!
ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయమే లేకుండా - రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు ముక్త కంఠంతో నిరసిస్తున్నా - చివరికి రాష్ట్ర శాసన సభ, శాసన మండలి తిరస్కరించినా కూడా, కేంద్రమే ఒక నిర్ణయం తీసుకొని ఎంత నిరంకుశంగా, అప్రజాస్వామికంగా అమలు పరచ వచ్చో ఆంద్ర ప్రదేశ్ విషయంలో ఉదాహరణ చూపింది. 23 జిల్లాల భవితవ్యాన్ని కేవలం 23 నిమిషాల చర్చ(?) తో ఎలా నిర్దేశించ వచ్చో అన్న దానికి ఒక దారి చూపింది. అయితే ఈ దారి ఎన్ని విపరిణామాలకి దోవ తీస్తుంది అన్నది వెంటనే తెలిసి పోయింది. తెలంగాణా ఏర్పాటు చేసిన విధంగానే గోర్ఖాలాండ్ ను కూడా ఆర్టికిల్ 3 కింద వెంటనే ఏర్పాటు చేయాలని గోర్ఖా జన్ ముక్తి మోర్చా
డిమాండ్ చేసింది.

The Gorkha Janmukti Morcha extends heartiest congratulations to the people of Telangana as the bill for creation a separate state of Telangana has been passed in the Lok Sabha. We would now request the Centre to similarly consider the just and fair demand for separate state of Gorkhaland, which is amongst the oldest in the country.
Today's passage of the Telengana bill makes it clear that stateconsent is not necessary for its bifurcation, a fact which we have been reiterating for a long time.
Those opposing creation of smaller states have wrongly argued that such consent from state assembly is required before rearranging its boundary.
We, are, confident that the Centre will sooner than later respect the sentiments of the Gorkhaland area and will take an unilateral decision on creating Gorkhaland despite protest from the rest of Bengal. Creation of a separate state of Gorkhaland along the lines of Telengana will fulfil the long standing demand of the people of Darjeeling, Dooars and surrounding Terai regions and bring justice to the Indian Gorkhas.
Congratulations to both the Congress and the BJP for respecting sentiments of Telengana people and supporting the bill.Today's passage of the Telengana bill makes it clear that stateconsent is not necessary for its bifurcation, a fact which we have been reiterating for a long time.
Those opposing creation of smaller states have wrongly argued that such consent from state assembly is required before rearranging its boundary.
We, are, confident that the Centre will sooner than later respect the sentiments of the Gorkhaland area and will take an unilateral decision on creating Gorkhaland despite protest from the rest of Bengal. Creation of a separate state of Gorkhaland along the lines of Telengana will fulfil the long standing demand of the people of Darjeeling, Dooars and surrounding Terai regions and bring justice to the Indian Gorkhas.
రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతోనిమిత్తం లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయ వచ్చని స్పష్టం అయిన దరిమిలా దశాబ్దాలు గా ఉద్యమం వున్నగోర్ఖాలాండ్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది ఇక్కడితో ఆగదు... రాబోయే కేంద్ర ప్రభుత్వాల్లో తమకు పరపతి ఉన్న ప్రాంతాల ప్రజలందరూ ప్రత్యెక రాష్ట్రాలు అడిగే పరిస్థితి తప్పక వచ్చి తీరుతుంది. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విభజన వాదులు కేంద్రం తో కుమ్మక్కు అయ్యి ప్రత్యెక రాష్ట్రాన్ని సాధించిన వైనం వారికి మంచి మార్గ దర్శనమవుతుంది. చివరికి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ఎన్ని రాజ్యాలు, సంస్థానాలు వున్నాయో అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు ఏర్పడినా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు !
Why congrats to Telangana people? they didn't get new state we got a new state
ReplyDeletePerhaps that is what the combined forces (the ruling and opposition) declare what one and all of india should think.
Delete>> గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు
Delete100% correct..
I wrote in many s comment of mine that the unscrupulous division of AP would bloom into this situation which could shake very fabric of indian union. The government would be short of any legal and tenable argument to stop the cascade of demands for new states on all sorts of pretexts.
ReplyDeleteTake a look at this well written article
ReplyDeletehttp://deerghadarsi.blogspot.com/2014/02/1.html
I would like to see us getting rid of regions in new AP and give priority to backward mandals no matter where they are. and I think JP/CBN are best suited for the development of new state.
అవును. పైన ఉదహరించిన టపా సీమాం ధ్రను దేశంలో నంబర్.1 రాష్ట్రం గా తీర్చి దిద్దాలి - ఎలా? (యిలా!) బాగా వ్రాయబడింది.
DeleteWhy are we so sentimental? It is for our good, we got rid of them. Read this article in IBNlive.com
ReplyDeleteTelangana
Area: 1.14 Lakh sq km
Population: 3.52 crore (2011 census); 41 pe rcent of AP state population
Naxal hotbed
Mostly barren land
Accute power shortage
Law & order could be a big problem
Hyderabad is the only major developed & industrialized district
Seemandhra
Area: 1.60 Lakh Sq km
Population: 5 crore (2011 census); 60 per cent of AP state population
Well developed, better infrastructure
Has a long coast
Has many major developed and industrialised cities
Has vast natural resources
Has better road and rail transport
Naxals have a marginal presence
ఇది చాలా తప్పు. యెవరి లాభ నష్టాలు వాళ్ళకి ఉన్నాయి. విభజన సరిగ్గా జరగలేదు కాంగ్రెసు కున్న రాజకీయ రంధి వల్ల(విలీనం రంధి),అంతే తప్ప తెలంగాణాని తక్కువ చెయ్యటం అనవసరం. యాభయ్యేళ్ల నుంచీ మన ఈ ధోరణి వల్లనే ఇక్కడి వరకూ వచ్చింది. ఇంకా యెందుకీ యెక్కువ తక్కువల లెక్కలు.
Deleteతెలంగాణాకూ దానికంటూ ఘనమయిన చరిత్రా ప్రశస్తీ ఉన్నాయి. ఇంగ్లీషు వాళ్ళు మనల్ని వీళ్ళకి నాగరికత లేదని అన్నంత మాత్రాన మనకి నాగరికత లేకుండా పోయిందా? మనమూ మన సాటి వాళ్లని ఇంగ్లీషు వాళ్ళు మనని చూసినట్టుగా తక్కువ చేసి చూడటం తప్పు కాదా? ఒకసారి ఈ లింకు చూడండి
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3
తెలంగాణా గురించిన చాలా విషయాలు తెలుస్తాయి.వాళ్ళకి తమ సొంత అస్తిత్వం మీద మన ప్రాంతం వాళ్ళకన్నా చాలా యెక్కువగా వుది,దాన్ని కాపాడుకోవాలనుకున్నారు - విడిపోయారు.మూలాల పట్ల శ్రధ్ధ మంచిదే.
మనకు మన ఆంధ్ర చరిత్ర లోని యెన్ని విషయాలు తెలుసు?ఇంత చక్కగా మన ప్రాంతాల గురించి చెప్పుకోగలమా? తమిలుల లాగే తెలంగాణా వాళ్ళకి తమ ప్రాంతం మీద సంస్కృతి మీద ప్రేమ యెక్కువ. మనకి లేదనే చెప్పాలి. ముందు ముందు మనమూ మన గురించి ఇలాగే అలోచించాలి!
well said Ramanna.
ReplyDeleteఎమయ్యా రామయ్యా భలె రాసావయ్య. నీకు ఇంత సమయం ఎక్కఢుందయ్యా. నా పేరులో కూడా ఆకాసం ఉందయ్యా, నేనెవ్వరో చెప్పయ్యా.
ReplyDeletewith regards
...............
ఈ బ్లాగు యజమానీ నేనూ వేరే వేరే స్వామీ!ఇద్దరూ ఒక్కరు కాదు.
Delete