తమ హెచ్చరికలు కేవలం తాటాకు చప్పుళ్ళు కావని నిరూపిస్తూ నేడు పట్టాలెక్కిన ప్రతివాడినీ అరెష్టు చేసి డీజీపీ చేవ చూపించారు. తాము మాత్రం చట్టాలని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగానికి అతీతులమన్నట్లు ప్రవర్తిస్తూ పోలీసులకి సుద్దులు చెప్పే తెలబాన్ నాయకులకి పోలీసు దెబ్బ రుచి చూపించిన పోలీసు బాసు అభినందనీయుడు. ప్రజల ఇబ్బందుల పట్ల కొంతైనా సానుభూతి లేకుండా నెల రోజుల పైగా సకల జనుల సమ్మె పేరుతొ తెలబాన్ గణం సాగిస్తున్న అకృత్యాలకి అంతే లేదు. ఇంక రైల్ రోకో పేరుతొ కేవలం తెలంగాణా ప్రాంతం వారినే కాక అన్ని ప్రాంతాల వారిని ఇబ్బందుల పాలు చేయాలనుకున్న కుట్ర భగ్నం కావటంతో దిక్కు తోచని తెలబాన్లు అరెష్టులు అక్రమమని రోదించటం హాస్యాస్పదం. ఇప్పటికే సమ్మె విషయంలో ఉద్యోగులని బలి పశువులని చేస్తూ రాజకీయులు తమ పబ్బం గడుపుకుంటున్నారని వారి నాయకుడు స్వామి గౌడ్ బహిరంగంగా ఆవేదన వెళ్ళ గక్కాడు. మిగిలిన రంగాల్లోని వారుకూడా కళ్ళు తెరిచే రోజు ఎంతో దూరంలో లేదు. ఇంత జరుగుతున్నా కేంద్రం స్పందించడం లేదని తెలబాన్ జాక్ నాయకుడు కలుగు లోంచి ఆక్రోశిస్తున్నాడు. కేంద్రం స్పందించక పోవటమేమిటి? కేంద్ర స్పందనకి నిదర్శనమే ఈ అరెస్టులు... ఈ మాత్రం కూడా తెలబాన్ పీత బుర్రలకి అర్ధం కాక పోవటం శోచనీయమే!
మానవత్వం మరచి,
ReplyDeleteన్యాయాన్యాయ విచక్షణను కోల్పోయి,
ప్రజాస్వామిక సూత్రాలనే తుంగలో తొక్కి
తెలంగాణా ప్రజల అస్తిత్వ పోరాటాన్నిఅవహేళన చేస్తూ
ఎగిరెగిరి పడుతున్నావు
అక్కసు రామన్నా ...
తమిళుల పెట్టనాన్నుంచి బయట పాడేందుకు
ఆనాడు ఇదే సీమాన్ధ్రులు చేసిన అస్తిత్వ ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తుచేసుకో
నీకు ఆపాటి సంస్కారం ఉంటె ఇట్లా అదే పనిగా పిచ్చిపట్టినట్టు ఎందుకు శాడిస్టిక్ రాతలు రాస్తావు.
ఏది ఏమైనా
ఏనాటికైనా
ఎంత దమన కాండ సాగించినా చివరకు
తెలంగాణా ప్రజల న్యాయమైన ఆకాంక్ష నెరవేరుతుంది.
పోయేకాలం మీది
రాబోయే కాలం మాది.
జై తెలంగాణా
Raju, Hyderabad
@ అనానిమస్...
ReplyDeleteపాపం మీరింకా భ్రమల్లోనే బ్రతుకుతున్నట్టున్నారు.. మీకు పోయే కాలం వచ్చే ఇటువంటి పనిలేని పనులు చేస్తున్నారు. ఇప్పటికయినా వాస్తవం తెలుసుకుని బుద్దిగా బ్రతకండి...
మీ ఆ 'కాంక్ష' లకు సామాన్య ప్రజలను బలిపసువులను చేయడం ఎంతవరకు సబబు.
ReplyDeleteప్రజా సంక్షేమం కోసమై నియమించబడ్డ DGP తన పని తాను చేయడం లో ఎటువంటి వివక్ష చూప నందుకు అభినందనీయుడు.
ReplyDeleteఇక్కడ డిజిపి, ఏసిపి క్వశ్చన్ కాదు. తెలంగాణలో జగన్ కి అడ్వాంటేజ్ లేకుండా చేయడం కోసం, అతను తెలంగాణలో అడుగుపెట్టే వాతావరణమే లేకుండా చేయడం కోసం సమ్మె పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ, టి.ఆర్.ఎస్సూ కలిసి ఆడుతున్న దొంగడ్రామా ఇది. చర్చలూ, నివేదికలూ, టాక్సూ ఇవన్నీ ఈ మహానాటకంలో అంతర్నాటకం. అలా సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. దీన్ని తెలంగాణవాళ్ళు గ్రహించలేకపోతున్నారు. పైవాళ్ళు కచరా ని ఉపయోగించుకుని ప్రతి రెండు-మూణ్ణెల్లకీ ఇలాగే తెలంగాణ పేరుతో ఏదో ఒక పబ్లిక్ పెంట లేవనెత్తుతూ ఉంటారు. అది చూసి "ఓహో ఇహ ప్రత్యేక రాష్ట్రం రేపో ఎల్లుండో పక్కా" అని తెలంగాణవాళ్ళు సంబరపడిపోయి గంతులేస్తూంటారు. 2014 దాకా ఇదే కథ. బహుశా ఈ కథకి చాలా త్వరలోనే - అంటే 2012 లోనే ముగింపు రావచ్చు. అయితే ఆ ముగింపు తెలంగాణవాళ్ళకి సంతోషకరంగా ఉండదు.
ReplyDelete--కాకినాడ కన్నయ్య
దమనకాండతో ఉద్యమాన్ని అణిచివేయచ్చని ఎవరయినా అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆరు నూరయినా తెలంగాణా రాష్ట్రం అవతరించక మానదు. తెలంగాణాను ఆపడం ఎవరి తరం కాదు.
ReplyDeletepolice law and order control cheyataniki arrest cheste tappu kani ee vedhavalu enni arachakalu chesina adi chatta baddam , rajyanga baddam. Evaru cheptaru ee burra takkuva vedhavalaki. Chaduvukunnodu, chaduvukonodu theda ledu. andaru ade bapathu. prati okkadu mic dorakadam alasyam...memu prajaswamya baddanga, rajyanga baddanga, shantiyutanga ani modalu pedtaru. Inka nayam...evadinina podichesi..shantiyutanga podicham chudandi vadu assalu aravatledu anna antaru ee gorrelu.
ReplyDelete