Monday, October 10, 2011

తెలంగాణా వాళ్ళంతా తెలబాన్లు కాదు!

తెలంగాణా కోసం రాజీనామా చేయాలంటూ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి చేరి దేబిరిస్తున్న తెలబాన్ గుంపుని చూడండి..రాను రాను వీరి ధోరణి వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టండి అన్నట్లు తయారవుతోంది.  కేవలం తెలంగాణా వాసి అవటమే జైపాల్ రెడ్డి చేసిన పాపం.  ఉద్యమం ఉధృతంగా వున్నా కూడా ఇన్నాళ్ళూ తటస్థంగా వున్నారంటేనే జైపాల్ అంతరంగం అర్ధమవుతోంది.  తెలంగాణా వాసి అయినంత మాత్రాన ప్రత్యెక రాష్ట్ర వాదాన్ని సమర్ధించాలన్న నిబంధన తు.చ. తప్పక పాటించే తెలబాన్లు అందరినీ అదే గాటన కట్టి ఒత్తిడి చేయబూనటం మూర్ఖత్వం.  పైగా మంత్రి చుట్టూ చేరి గలాటా చేస్తున్న తెలబాన్ గుంపు లో ఒక్కడన్నా తన పదవి వదులుకున్నాడా?  కోదండ రాం ఈ రోజుకి కూడా పైసా పని చేయకుండా నెలకి లక్ష జీతం తీసుకుంటున్నాడు.  స్వామి గౌడ్  కూడా అంతే!  అసలు వీరికి మంత్రిని రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు అనేది ఉందా?  ఇప్పటికే  సకల జనుల సమ్మె పేరుతొ నాలుగు వారాలుగా సాగుతున్న నాటకంతో దినవారీ కూలి పనులు చేసుకొనే సగటు పౌరుడు ఇబ్బందుల పాలవుతున్నాడు. బస్సులు తిరగక పండగ సమయంలో సాధారణ ప్రయాణీకులు నరకం చూసారు  కరెంటు కోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  అంతెందుకు? సమ్మె చేసిన ఉద్యోగులు సైతం పండగ సమయానికి జీతాలు, బోనస్ లు అందక వుసూరుమన్నారు.     తాజాగా  విద్యా సంస్థలు తెరవకూడదంటూ ఆగడం చేస్తున్న తెలబాన్ గుంపుల ధోరణి శృతి మించుతోంది. విద్యార్ధుల విద్యా సంవత్సరం నష్ట పొతే గానీ తెలబాన్ నాయకుల కడుపు నిండదా?  ప్రభుత్వం తన జడత్వాన్ని వదిలి పెట్టాలి.  పౌరులకి  ప్రశాంతంగా  జీవించే హక్కుకి భంగం కలిగిస్తున్న సమ్మె నాటకానికి వెంటనే తెర దించాలి.

16 comments:

  1. కోదండరాం గారు LOPలో ఉన్నారని చెప్పినా మళ్ళీ ఆయన మీద అభాండాలు, పిచ్చి కూతలు రాస్తున్నారు ఆంద్రోళ్ళు.

    సమ్మెలో ఉద్యోగులు పని చేసిన రోజులకు జీతం అడగడం తప్పా? బోనస్ హక్కు సమ్మె చేసే వారికి లేదా? పండుగ అడ్వాన్సును (జీతం కాదు) ఇయ్యకపోవడం న్యాయమా?

    ReplyDelete
  2. "samaikyanga vundaam" anadam lone andarikee swaartham anedi spashtangaa kanabaduthundi. andhraa vaalla families annee antagaa kalisi ummadiga samvatsaraala nundi kalisi vuntunnaaayaa? naaaku talvaka adugutunna. anta premikulaa. habbaaaaaaa

    ReplyDelete
  3. Jaipal Reddy has to act according to the wishes of the people of his constituency. People there are asking for Telangana and he has to do the needful being a Cabinet Minister to bring pressure on the high command. Nothing wrong in demanding resignation

    ReplyDelete
  4. LOP is OK..but what about conduct rules? are they not applicable to Kodanda Ram? being a Govt employee, can he act against the Govt?? The mistake is not of Kodanda Ram....Govt. is doing mistake by allowing (by way of not taking any action) kodanda Ram & Co. making atrocities on poor telangana people..

    ReplyDelete
  5. @Anonymous of October 10, 2011 4:54 PM:

    If LOP is OK, why every andhera guy including Akasaramanna always talks nonsense about "not working but taking 1 lakh salary"?

    What is this about conduct rules? Every citizen including Govt. employee has the fundamental right of speech. Fighting against Govt. policy is perfectly OK.

    ReplyDelete
  6. నీయమ్మ వీల్లు ఎప్పుదు ఇంతె మెము చెస్తె సంసరం సీమంద్రులు చెస్తె వ్యబిచరం అంటరు. మరి కెసిర్ గాడు 46 స్తనల్లొ పొతిచెస్తె 10 ఇంతిలొనె ఎందుకు గెలిపించరొ అర్దంకాదు వాడు చూస్తెనెమొ టి ర్ స్ ఒక్కతి పొతిచెసి అన్ని స్తనలు కనీసం 80 గెలిస్తె పొలితిచ్స్ మీద పత్తు వచి తెలంగన తొందరగ ఎర్పదుతుందిగ అది చెయ్యరు ఎప్పుదు పక్కొల్ల మీద పది ఎద్వదమె. మరి టెలంగన బిద్ద అయిన PV narasimha rao ముక్య మంత్రిగ ప్రదన మంత్రిగ చెసినప్పుదు అబివ్రుద్ది చెసుకొకుండ ఎం పీకరొ.
    నయన లార సీమంద్ర వాల్ల మీద ఎద్చి సొల్లు మాత్లదతం ఆపి తెలంగన వచె విష్యం చూదంది.పార్లమెంత్లొ బిల్లు పెత్తించె మార్గం చూదంది.

    ReplyDelete
  7. నీయమ్మ వీల్లు ఎప్పుదు ఇంతె మెము చెస్తె సంసరం సీమంద్రులు చెస్తె వ్యబిచరం అంటరు. మరి కెసిర్ గాడు 46 స్తనల్లొ పొతిచెస్తె 10 ఇంతిలొనె ఎందుకు గెలిపించరొ అర్దంకాదు వాడు చూస్తెనెమొ టి ర్ స్ ఒక్కతి పొతిచెసి అన్ని స్తనలు కనీసం 80 గెలిస్తె పొలితిచ్స్ మీద పత్తు వచి తెలంగన తొందరగ ఎర్పదుతుందిగ అది చెయ్యరు ఎప్పుదు పక్కొల్ల మీద పది ఎద్వదమె. మరి టెలంగన బిద్ద అయిన PV narasimha rao ముక్య మంత్రిగ ప్రదన మంత్రిగ చెసినప్పుదు అబివ్రుద్ది చెసుకొకుండ ఎం పీకరొ.
    నయన లార సీమంద్ర వాల్ల మీద ఎద్చి సొల్లు మాత్లదతం ఆపి తెలంగన వచె విష్యం చూదంది.పార్లమెంత్లొ బిల్లు పెత్తించె మార్గం చూదంది.

    ReplyDelete
  8. meeru ekkuva mandini (TRS only) gelipimchukunte billu pette avakasam undi kaani bandulu chesi 600 mandi atmahatya chesukunela chesi (champesi) cheste telangana raadu.

    ReplyDelete
  9. అన్న తెలంగాణా వాళ్ళకి లేని బాధ మనకేందుకే. వాళ్ళ బిడ్డల చదువులు సంకనాకి పోయినా పర్వాలేదు అనుకునే స్వార్ధం ఉన్నోళ్ళు వాళ్ళు.

    ReplyDelete
  10. బాబూ! మొన్నొక మంత్రిగారే స్వయంగా, మన ప్రొఫెస్సర్ గారు నెలకి లక్ష రూపాయలు తీసుకుంటుండని అని మీడీలో చెప్పిన్రు. ఈ లాసాఫ్ పే కతలు నమ్మలేం. ముందు ఆ ప్రొఫెస్సర్ గారిని చెప్పమనండి, గప్పుడాలోచిస్తం.

    ReplyDelete
  11. ఒరెయ్ వెధవా Anonymous(1st).. అసలు వాడు ఉద్యోగం లో కొనసాగె హక్కు లెదు ఇంకా వాడి జీతం , LOP గురించి మాటలెంటి?
    సమ్మె చెసే వాడికి జీతం ఎందుకు ఇవ్వాలి అసలు, పని పాట లెదు, సమ్మె చేస్తాం అంతె జీతం ఇవ్వాలా బుర్ర తక్కువ వెధవల్లారా..

    ReplyDelete
  12. Sharma garu,
    hi hi :)
    burralunte samme enduku chestaaru?

    ReplyDelete
  13. Sagam mandi media lo tamanu chusukovachu ani ilante sammelu chestunnaru. paina photo lo kooda andaru ante

    ReplyDelete
  14. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  15. This comment has been removed by a blog administrator.

    ReplyDelete