తెలబాన్ సమ్మె కోడికి ఈకలన్నీ ఒక్కొక్కటిగా రాలుతున్నాయి. ఏ కారణం చెప్పి ఆర్భాటంగా సమ్మె మొదలు పెట్టారో - ఇప్పుడు ఎందుకు సమ్మె విరమించేసుకుంటున్నారో ఆ తెలంగాణా తల్లికే తెలియాలి. సమ్మె చేసిన ఉద్యోగులందరూ ఇప్పుడు జీతాలు, అడ్వాన్సులు, బోనస్ లు తీసుకొని సమ్మె కాలంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయులు సరే సరి..వారికి వచ్చిన నష్టమేమీ లేదు. మరి వాజమ్మలు అయింది ఎవరు? సామాన్య ప్రజలు. వారికి గత నెల రోజులుగా ఏర్పడిన కష్ట నష్టాలకి బాధ్యత ఎవరిది? పైగా, కనీ వినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ సమ్మె విషయంలో కేంద్రం అసలు స్పందించలేదని తెలబాన్ నాయకులు ఆక్రోశించటం మరీ విడ్డూరం! ఎవరి జబ్బ వాళ్ళు గిల్లెసుకొని శోకాలు పెడితే కేంద్రం మాత్రం ఏం చేస్తుంది?? ఏడిస్తే ఏడవనీ అని వదిలేస్తుంది..ఇప్పుడు జరిగింది అదే!!
పాపం , చేసుకోనివ్వండి ! బలయ్యేది తెలంగాణవాళ్లే గద ? "ఇది తెలంగాణ కోసం చేస్తున్న తుదిపోరు" అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అదీ నిజమే. ఎందుకంటే ఈ ఉద్యమం త్వరలో కాలగర్భంలో కలిసిపోబోతోంది. తుదిపోరు అంటే చచ్చేదాకా కొట్లాడతాం అని కాదు. "ఇహ ఈ లెవెల్లో ఉద్యమించడం మా వల్లకాదురా మావాఁ !. మేము పూర్తిగా అలిసిపోయాం. అయితే ఆ మాట పైకంటే జనం ఛీ థూ అంటారు గనుక గౌరవప్రదంగా ఉద్యమానికి శాశ్వత స్వస్తి చెప్పడం కోసం ఇంత రాద్ధాంతమూ ఒకేసారి చేసేస్తున్నాం. లెక్కలన్నీ సంతృప్తికరంగా సెటిలయ్యాక గమ్మునుంటాం" అని అర్థం. ఈ చివరి వాక్యంలోని ప్రక్రియ ఇప్పుడు మొదలయింది.
ReplyDeleteఇలాంటి ఉద్యమాన్ని ఆంధ్రా వాళ్ళు రెండు రోజులు కూడా చేయలేరు
ReplyDelete@ఇలాంటి ఉద్యమాన్ని ఆంధ్రా వాళ్ళు రెండు రోజులు కూడా చేయలేరు....
ReplyDeleteఏంటి పుల్లయ్యా కబుర్లు సెప్తావ్...పోతు కబుర్లు బానే సెప్తారు..మంత్రి గారి విషయం లో ఏమ్ జరిగింది...మంత్రి గారి కారు మీద గుడ్లు విసిరినప్పుడు ఉన్న దమ్ము వాళ్ళతో తన్నులు తిన్నపుడు కూడా సూపాలే సాలే...పిరికి నా కొడుకుల్లా కేసులు పెట్టడం కాదు చెయ్యాలిసింది...
దాడులు జరిపితె ఇచ్చేసేటట్టైతే, మావోయిస్టులకి ఎప్పుడో రాజ్యాన్ని రాసిచ్చేసే వాళ్ళు. ఖలిస్తానుకు పంజాబు, నాగాలకి ఆస్సాము, టెర్రరిస్టులకి కాష్మీరు, ఎల్టీటీయీకి శ్రీలంకా ఎప్పుడో పరమై ఉండేది. తెలంగాణా ఇవ్వడమంటే ఏదో చాక్లెట్టు ఇచ్చినట్టు కాదు. కొన్ని కోట్ల మంది భవిష్యత్తుని ధారాదత్తం చేయ్యటం. దేశంలో ఓ మహానగరాన్ని కలిగిన ఒక మీడియం సైజు రాష్ట్రం. కేవలం తెలంగాణా ప్రజలకే కాదు, యావద్దేశం పై ప్రభావం చూపగల ఒక భూభాగం. దీన్నిపై హక్కులడిగే ముందు బాధ్యతని పెంచుకోవాలి. అల్లరిగా తిరిగే ఓ చిన్నపిల్లవాడికి ఓ ఖరీదైన వస్తువు ఇవ్వటానికి సందేహిస్తారు. అలానే దాడులు చేస్తాం, రాళ్ళు విసురుతాం, నాలుకలు కోస్తాం, భాగో, లాంటి పిల్ల చేష్టలు చేస్తే ఎవరైనా సంకోచిస్తారు. కాబట్టి ముందు బాధ్యతగా ఉంటూ కేంద్రానికి నమ్మకాన్ని కలగజేయ్యండి. అప్పుడు తెలంగాణ అడగండి.
ReplyDelete@ఇలాంటి ఉద్యమాన్ని ఆంధ్రా వాళ్ళు రెండు రోజులు కూడా చేయలేరు....
ReplyDeleteఎదుటి వాడికి ఏమి వచ్చో ..ఏమి రాదో తరువాత...మనకి ఏమి వచ్చో అన్నీది ముఖ్యం. పనికిరాని ఉజ్జమం..60 ఏళ్ళు చేస్తే ఏంటి..
ఒక్కటి మాత్రం నిజం లెండి..ఇలాంటి పనికిమాలిన/పలితం రాని ఉజ్జమాలు వాళ్ళు రెండు రోజులు కూడా చేయలేరు. కానీ మీరు 60 ఏళ్ళుగా చేస్తూనే వున్నారు... సునిల్ గవాస్కర్ మొదటి ప్రపంచకప్ లో బాటింగ్ చేసినట్టు...60 ఓవర్లు ఆడాడు. పైగా నాటవుటు..కానీ చేసిన స్కోరు 40 పరుగులు దాటలేదు....సేం టు సేం..మీ ఉజ్జమం లా...
Historic struggle by an ajakar (probably Tadepalli from Peddapuram)
ReplyDeleteఅధిక ధరలకు మద్యం అమ్ముతున్నరంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసాడు.దీనిని విచారించిన హై కోర్ట్ ప్రతీ విక్రయానికి రసీదులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.ఇదే గనుక జరిగితే మద్యం సిండికేట్ లు కృత్రిమంగా పెంచిన ధరలు దిగి వస్తాయి.ఈ రసీదులు ద్వారా వినియోగదారుడు సదరు షాప్ మీద కేసు పెట్టడానికి అవకాశం వుంటుంది.
ఈ కాపీ పేస్ట్ Anonymous గాడు ఏవడో కానీ..నా బ్లాగులో కూడా ఇదే కామెంట్ పోస్ట్ చేసాడు. ఏంటో వీడి 'తాగుడు' బాధ..
ReplyDelete@Anonymous
ReplyDeleteఅదే తెలంగాణా లో అయితే దొర ఏ రేటు చెపితే అదే ధర. చూసారా మా ఆంధ్రోల్ల గోప్పనం, కేసులు వేసి అన్యాయాలని ఎలా ఆపామో?.
@John:
ReplyDeleteఈ పిటిషన్ వేసిన తూగో మహానుభావుడు, పెద్దాపురం పాపల రాజపోషకుడు, మన సమైఖ్యవీరుడు తాడేపల్లి కాదా?
AU "విద్యార్థి" అని చెప్పుకుంటూ రెండేళ్ళ నించి టీవీ లో కనిపించే SSJAC యువకిశోరం ఎవరు? ఈ అంకుల్ వయసెంత?
ReplyDelete"కలిసి ఉంటె కలదు సుఖం" లాంటి పాత పాటలు పాడుతూ రస్తారోకోలు అల్లర్లు చేయించే నరహింసారావు, షేం-యూల్ ప్రభ్రుతులు జీతం తీసుకోవడం లేదా? వీళ్ళు వెలగబట్టే విద్య ఏమిటో?
@Anonymous ,
ReplyDeleteనీ తాగుడు బాధ ఏంటో ఇంకా పూర్తిగా అర్దం కాలేదు.
బహుశా..కొన్ని మద్యం దుకాణాలు మీవి (మీ సొంతం) అనుకుంటా..అందుకే కృత్రిమంగా పెంచిన ధరలు దిగి వస్తాయి...లాభాలు తగ్గుతాయి అని మీ బాధ/ఏడుపు కావచ్చ్హు.
@John Uncle:
ReplyDeletePIL (public interest litigation) అంటే ఏంటి? ప్రజాహితం కోసం అత్యంత ముఖ్యమయిన విషయాల గురించి PIL వేయడం ఆనవాయితి.
మీ ఆంధ్రోడొకడు తూగో జిల్లాలో మద్యం అమ్మకధరల కోసం PIL వేయడం విడ్డూరంగా లేదా? మాట్లాడితే తెలంగాణా వాళ్ళు తాగుబోతులని అవాకులు చెవాకులు వాగే మీ ఆంధ్రా బ్లాగర్లకు, మందు విందు పసందుతో మిమ్మల్ని పోషించే లగడపాటి లాంటి రాజపోషకులకు ఈ విషయం సామాన్యంగా ఉంది కాబోలు.
పెద్దాపురం, తాగుడుపల్లి (తాడేపల్లి) లాంటి "ఆదర్శ" పట్నాలే తెగులు నల్లి మెడలో ఆభరణాలు, విషాంధ్ర ఆణిముత్యాలు LOL! తాగుబోతుల హక్కుల కోసం పోరాడే వాడే నిజమయిన అంధుడు.
Anonymous తాతయ్య..
ReplyDeleteమందు మీద తక్కువ లాభం అంటే..నీకు ఒచ్చిన బాధ నేను అర్ధం చేసుకోగలను. నిజాం కాలంనుండీ గుభాళింపు తో గుడుంబాను export చేసిన ఘనత తమది. మందును తక్కువ ధరకు అమ్మాలంటే నీలాంటి మందు వ్యాపారులకు ఏడుపే మరి.
/PIL (public interest litigation) అంటే ఏంటి? ప్రజాహితం కోసం అత్యంత ముఖ్యమయిన విషయాల గురించి PIL వేయడం ఆనవాయితి./
ఏంటో....నీకున్న జ్ఞానం జడ్జి గారికి లేకుండా పోయిందే పాపం ( if this pil is correct ).
/తెలంగాణా వాళ్ళు తాగుబోతులని/
ReplyDeleteఎంత ఏడ్చుకున్నా గణాంకాలు మార్చలేరు. తెలబానులు పచ్చి తాగుబోతులు.
http://www.facebook.com/photo.php?fbid=1966681201793&set=a.1400129358351.58049.1085791310&type=3&theater
John uncle: జడ్జి మాత్రం ఏమి చేయకలడు పాపం? తన తోటి ఆంధ్రోల్ల బాధ చూసి జాలి పడ్డడు :)
ReplyDeleteతాగుబోతులతో కలిసి ఉండాలని "ఉద్యమాలు" చేసే వాళ్ళని బ్రోకర్లు అంటారు.
Anonymous తాతయ్య..
ReplyDelete/తాగుబోతులతో కలిసి ఉండాలని "ఉద్యమాలు" చేసే వాళ్ళని బ్రోకర్లు అంటారు. /
లంగాప్రదేష్ లో అన్నీ సొంత definition లే...
"ప్రజాస్వామ్యబద్దం గా", "శాంతియుతం గా"...రెండు నిమషాలు ఏ తెలబానుడు మాట్లాడినా..ఈ రెండు పదాలు తప్పకుండా ఉచ్చరిస్తాడు. వీళ్ళు ఏమి చేసినా అది వీళ్ళ ద్రుష్టిలో ప్రజాస్వామ్యబద్దమే..శాంతియుతమే..
స్కూలు పిల్లలపై రాళ్ళు వేసినా...
విగ్రహాలు కూల్చినా..
ప్రతివారిని దూషించినా..
రైళ్ళు ఆపినా..
బస్సులూ..ప్రైవేటు వాహనాలు తగులబెట్టినా..
దుకాణాలు ధ్వంసం చేసినా..
మామూళ్ళు వసూలు చేసినా
సంక్రాంతికి వెళ్ళినవాళ్ళను తిరిగి రానివ్వమని హుంకరించినా..
ఆంద్రా ఉద్యోగుల మీద దాడి చేస్తామన్నా...
ఇలాంటివి అన్నీ ప్రజాస్వామ్యబద్దంమే..శాంతియుతమే...
మీ తాగుబోతు ఏడ్పుకు త్వరలో ముక్తికలుగు గాక..(800 are inviting you...go there....and earn one lakh for your family )
John uncle:
ReplyDeleteహింసలో పుట్టిన అంధరాష్ట్రం హింసలోనే పోతది. పొడుగు చీరాములు చచ్చినప్పుడు మీరు చేసిన యాగి అంట ఇంతా కాదు కదా.