Thursday, October 13, 2011

శభాష్ డీజీపీ!

తెలబాన్లు తలబెట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించేది లేదని డీజీపీ దినేష్ రెడ్డి నేడు హెచ్చరించారు. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అన్న రీతిగా కేంద్రం డిసెంబర్  9 మరియు 23 ప్రకటనలు చేసేసి ఇప్పుడు ఎటూ నిర్ణయించుకోలేక సతమతమవుతున్న పరిస్థితిని లోకువగా తీసుకొని, తెలబాన్లు గత నెల రోజులుగా పెచ్చరిల్లి పోయారు.  రవాణా సౌకర్యాలు స్తంభింప జేసినా, రైతులకి, ప్రజలకి విద్యుత్ కోతకి గురి జేసినా, ఉద్యోగస్తులకి జీతాలు రాక పోయినా, విద్యా సంస్థలు తెరుచుకోక విద్యార్ధులు, తల్లి తండ్రులు ఆందోళనకి గురి అయినా తెలబాన్ నాయకులకి చీమ కుట్టినట్లయినా లేదు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు మళ్ళీ రైల్ రోకోకు తెగ బడ్డారు.  ఇక్కడ ఒక విషయం గమనించాలి. గతంలో రెండు సార్లు పాకిస్తాన్ దురాక్రమణ ప్రయత్నాలని, కార్గిల్ దొంగ దాడుల్నీ తిప్పి కొట్ట గలిగిన భారత ప్రభుత్వానికి, తాటాకు చప్పుళ్ళ వంటి తెలబాన్ ఉద్యమాన్ని అణచి వేయటం పెద్ద పని కాదు. అయితే, అవినీతి ఆరోపణలని ఎదుర్కోవడంలోను, ఇంకా   పైన చెప్పినట్లు నిర్ణయ రాహిత్య స్థితిలో డోలాయమానంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంకట పరిస్థితిని లోకువ గట్టి పౌరుల ప్రశాంత జీవనానికి నెల రోజులుగా పాతరేస్తున్న తెలబాన్ల వైఖరి గర్హనీయం.  ప్రజల్నీ, ప్రభుత్వాల్నీ ఇబ్బందులు పెట్టేస్తే ప్రత్యెక రాష్ట్రం వచ్చేస్తుందనుకోవటం పిచ్చి భ్రమ! ఎవరినీ ఏ ఇబ్బందులకీ గురి చేయకుండా కేవలం నిరాహార దీక్షతో అన్నా హజారే కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించలేదా? ఆయనకి దేశ వ్యాప్తంగా సకల జనులు మద్దతు పలకలేదా? దొంగ దీక్షతో కేంద్రాన్ని ఏమార్చి, డిసెంబరు 9 ప్రకటన రాబట్టుకున్న తెలబాన్ నాయకుడు, తన కోరిక నేర వేరక పొతే మళ్ళీ దీక్షకి కూర్చొవచ్చుగా!  ఆ పని మాత్రం చేయడు. ఎందుకంటే. మీడియా అప్రమత్తంగా ఉన్న ప్రస్తుత స్థితిలో మళ్ళీ దొంగ దీక్ష సాధ్యం కానే కాదు. ఏమైనా కనీసం నెల రోజుల తర్వాత అయినా డీజీపీ రైల్ రోకో కార్యక్రమం మీద కొరడా ఝుళిపించటం హర్షణీయం.  అడిగే వాడు, అదిలించే వాడు లేడన్నట్లుగా గత నెల రోజులుగా చిత్ర విచిత్ర విన్యాసాలతో పౌరులని ముప్పు తిప్పలు పెడుతున్న తెలబాన్ శ్రేణులకి ముకు తాడు వేసే ప్రయత్నం జరగటం సంతోషం.  డీజీపీ గారు కూడా తమ హెచ్చరిక ని పకడ్బందీగా అమలుచేసి తద్వారా కేవలం తెలంగాణా ప్రజలే కాదు....రాష్ట్రంలో మిగతా ప్రాంతాల ప్రజలు, దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా రైల్ రోకో వల్ల ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి.

10 comments:

  1. నెలజీతాలు వేళకి ఠంచనుగా అందుతూండేసరికి ఒక్కొక్కడూ ఊరపందిలా, దున్నపోతులా బలిసిపోయి సమ్మెలు చేస్తున్నారు. కడుపు నిండిన వెధవలు. సామాన్య తెలంగాణప్రజల ముక్కు నేలకేసి రాస్తున్నారు. ఆ సింగరేణి కార్మికులతో సహా తెలంగాణ ప్రభుత్వోద్యోగులందఱినీ వెంటనే బర్తరఫ్ చేసి వాళ్ళ స్థానంలో వేరేవాళ్ళని నియమించాలి. కాదని అడ్డొచ్చిన ప్రతివాణ్ణి అక్కడికక్కడే కాల్చిచంపేయాలి. లేదా చావగొట్టి కాళ్లూ చేతులూ, నడుములూ, వెన్నెముకలూ విరగ్గొట్టి ఇహ జీవితంలో దేనికీ పనికిరాకుండా చేయాలి.. ఒకే రోజున ఒక వెయ్యిమంది ప్రాణాలు తీసేస్తే సిచువేషన్ పూర్తిగా కంట్రోల్‌లోకి వస్తుంది.

    ReplyDelete
  2. బన్సువాడ ఎన్నికల కొసం 12 వ తేదిన జరపతలపెట్టిన బందును వాయిదవేసరు పాటసాలలు తెరవమంటె తెలంగాణ కొసం ముయ్యమంతున్నరు తు నియ్యమ్మ ఇంక వెల్లను నమ్మె వాల్లుంతె వాల్లు పెద్ద VPల కిందె లెక్క వాల్ల రజకీయల కొసమె గాని జనం గురించి పట్టెది ఎవరికి ముందు

    ReplyDelete
  3. చాలా బాగా చెప్పావు ..అనానిమస్ గారు.
    తెలంగాణ వాల్లు ఇదే నీతిని సీమాంధుల మీద అమలు పరిస్తే
    తెలంగాణ ఎప్పుడో వచ్చెది.

    ReplyDelete
  4. డిసెంబర్ 10 ఆంధ్రోళ్ళు దొంగ ఉద్యమాలు చేసినప్పుడు పోలీసోళ్ళు ఎందుకు నిద్ర పోయిన్రు?

    ఇల్లలకగానే పండుగ కాదు, ప్రకటనలు చేయడంతో పౌరుషం రుజువు కాదు.

    ఆంద్ర పోలిసుల ప్రతాపమేమిటో, వీర తెలంగాణా బిడ్డల ధైర్యమెంతో రాబోయే రోజులలో చూసుకుందాం.

    हमसे जो ठाक्रायेगा वोह मिटटी में मिलजायेगा!

    ReplyDelete
  5. ప్రజల ఆకాంక్షలు ముఖ్యం.కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యకు పరష్కారం త్వరగా చూపాలి .
    అంతేగాని ఉద్యమాన్ని అణచి ,హక్కులని కాలరయాలని అనుకోవడం వెర్రి తనం.ఇది ప్రజా ఉద్యమం .

    ReplyDelete
  6. @Anonymous of October 13, 2011 2:24 PM:

    మీ తాటాకు చప్పుళ్ళకు భయపడే వాళ్ళెవరూ లేరు. మా తెలంగాణా వాడిని ఒక్కడిని చంపితే మీ ఆంధ్రోల్లందరూ ఖతం అయితరు జాగ్రత్త.

    ReplyDelete
  7. అన్ని రకాల ఇబ్బందులు పడుతూ.. కూడా ఉద్యమాన్ని ఇక్కడ ప్రజలు నడిపిస్తున్నారంటే అది కేవలం వారి బతుకులు బాగుపడతాయని మాత్రమే .
    రాబందు నాయకులూ మోసం చేస్తే ఈసారి వారిని అక్కడే పాతరేస్తారు.కారెంట్ , ప్రయాణ సదుపాయాలు లేక, పిల్లల స్కూల్స్ లేక పోయిన ,జీతాలు లేక పోయిన ,ఉపాది లేక పోయిన సహనము తో ,ఓపిక తో, శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు .చక్కటి పరిష్కారం త్వరగా తీసుకొని సమ్మె విరమింప చేయాల్సిన భాద్యత ప్రభుత్వానిదే.

    ReplyDelete
  8. all telangana ppl are innocent its true.
    kcr alias K gang is exploitating the innocense of Telangana ppl. any way one day will come that all this will come to an end.till then jai andhra pradesh

    ReplyDelete
  9. బ్లాగుల్లో ఈ ప్రజావ్యతిరేక సమ్మెని సమర్థిస్తూ రాసేవాళ్ళు కూడా కేసీయార్ బాపతు కడుపు నిండిన మ్యాడ్ తెలబాన్లే. వీళ్ళకి ఆంధ్రావాళ్ళ మీద కారణం తెలీని గుడ్డిద్వేషోన్మాదమే తప్ప తెలంగాణ బావుండాలన్న కోరిక ఏ కోశానా లేదు.

    ReplyDelete
  10. yevaraina kcr,ktr,harish,kodanda...adi adi andarni kidnap them, every thing comes under control...
    kidnap them and put them in some remote jungle without communication.....
    all happies....

    ReplyDelete