Saturday, March 13, 2010

ఇంకొక్క జాయింటు మిగిలింది..





ఏక పక్షంగా రాజీనామాల హుకుం జారీ చేయటంతో తెలంగాణా జే.ఎ.సి. నుంచి కాంగ్రెస్ వెళ్లి పోయింది. తమ ఆజ్ఞను పాటించలేదని తెలుగు దేశం పార్టీని జే.ఎ.సి.నించి కోదండరాం గారు బహిష్కరించారు. ఇక జాయింట్ల యాక్షన్ కమిటీలో మిగిలిన ముక్క టీ. ఆర్.ఎస్. మాత్రమె. ఇంకా టీ.ఆర్.ఎస్. లో కూడా కే.సి.ఆర్., విజయ శాంతి రాజీనామాలు చెయ్యలేదు. వారినికూడా బహిష్కరించేస్తే కోదండ రాం గారు ప్రశాంతంగా ఉండచ్చు. అయితే అది జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే తోలు బొమ్మలాటలో కంట్రోల్ అనేది వెనుకనుంచి ఆడించే వాడికి వుంటుంది కానీ తెర మీద ఆడే బొమ్మకి కాదు కదా!

4 comments:

  1. ఇంకా ఒకరు మిగిలె ఉన్నారు. ఎవరంటె జయశంకర్ . ఎందుకంటే ఎప్పటికైనా కోదండరామిరెడ్డికి పొటి జయశంకరె కదా !

    ReplyDelete
  2. దండం గారు టి.డి.పి. ని బహిష్కరించడం పాకిస్తాను ఐక్యరాజ్యసమితిని
    బహిష్కరించినట్లుంది.

    ReplyDelete
  3. నువ్వు శెట్టి బ్రదర్స్..సూపర్ గా చెప్పారు...చాలా బాగుంది కామెంట్....

    ReplyDelete
  4. కోదండగ రామ్ జయశంకర్ తెలుగుజాతికి పట్టిన పంది కొక్కులు.

    ReplyDelete