Friday, March 12, 2010

సమైక్యాంధ్ర ప్రదేశ్ తరపున పది వేల కృతఙ్ఞతలు!




కేవలం 76 రోజుల్లో పది వేల హిట్స్ వస్తాయని నేను ఈ బ్లాగు మొదలు పెట్టిన రోజు ఊహించలేదు. ఒక్కటిగా ఉన్నతెలుగు వారి రాష్ట్రాన్ని వుట్టి పుణ్యానికి ముక్కలు చేసేస్తారేమోనన్న ఆందోళన డిసెంబరు 2009 నాటికి వుండేది. ఆ సమయంలో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని జరుగుతున్న డ్రామాలని చూస్తుంటే, వేర్పాటువాదుల పిడి వాదాల్ని వింటుంటే వచ్చిన వుక్రోషాన్ని వెళ్ళ గక్కటానికి ఈ బ్లాగు మొదలు పెట్టాను. ఇందులో రాసినవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమె. అవి అందరికీ నచ్చాలని రూలేమీ లేదు. అందుకే వచ్చిన పది వేల హిట్లలో సమర్ధించిన సమైక్యవాదులున్నారు. విమర్శించిన వేర్పాటు వాదులున్నారు. అలాగే పచ్చి బూతులు తిట్టిన తెలబాన్లు కూడా వున్నారు. (వారి సంస్కారం ఇంతే అని తెలియ చేయటానికి వారి కామెంట్లని డిలిట్ చేయకుండా యధాతధంగా బ్లాగులో ఉంచాను). అయితే డిసెంబరు నాటికీ, ఇప్పటికీ పరిస్థితిలో మార్పు వచ్చింది. రాష్ట్రం ముక్కలవదన్న భరోసా వచ్చింది. అందుకే అందరికీ కూడా సమైక్యాంధ్ర ప్రదేశ్ తరపున పదివేల కృతఙ్ఞతలు.

15 comments:

  1. సంతోషం.

    వర్డ్ వెరిఫికేషన్ తీసివేయకూడదూ?

    ReplyDelete
  2. గ్రేట్. అభినందనలు.

    తెలుగు వాడికి జై.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. తెలబాన్ లను తెలబాన్ లని, మావోలను మావోలనే అంటారు. ఏం ఆ బూతులు చూస్తే మీ సంస్కృతేఅని తెలిసిపోయిందా?! :)) @ Praveen Rangineni.

    పదివేల హిట్లు ఐతే ఏం? ఇలా ప్రతిసారి హిట్లు లెక్కేసుకోవడం నాకు నచ్చలేదు, రామన్న. స్వామీ కత్యానందం , వారి భజన బృందంలా ఏమిటా అనైతిక శునకానందం?!

    ReplyDelete
  5. "ఆంధ్రా భాగో", "నాలుకలు కోస్తాం", "బూతులు మాట్లాడటమే మా సంస్కృతి", "నిజాం చాలా మంచోడు", "సంక్రాంతి వెళ్ళి వచ్చే వాళ్లని రానీయం", "హైవే ల మీద గోడలు కడతాం", "తెలంగాణా లో తిరగనీయం" అనే వాళ్లను "తెలబాన్లు" అనక, ఇంకేమి అనమంటారు, పిచ్చి......... గాళ్లు అనమంటారా, నిజానికి ఈ వెధవలను తెలబాన్లు అనటం, "తాలిబాన్లను" తిట్టాటం లాంటిదే.

    ReplyDelete
  6. "స్వామీ కత్యానందం , వారి భజన బృందంలా ఏమిటా అనైతిక శునకానందం?!" మాటే నాది కూడా, హిట్ల కోసం మొఖం వాశి (తన inferiority తో), వాటికోసం, అమ్మ, అయ్యల బూతు బొమ్మలు కూడా తన బ్లాగ్ లో పెడతానికి రెడీ అయ్యే , "కుతి" గాళ్ల కుతి మీకెందుకు? మీరు చెప్పాలనుకున్నది చక్కగా సూటిగా, సుత్తి లేకుండా చెబ్తున్నారు, అలాగే ముందుకు పొండి, హిట్లు, పట్లు ఫట్టించుకోకుండా

    ReplyDelete
  7. సమైఖ్యాంధ్ర అని కాకుండా సమైక్యాంధ్ర అని రాయండి దయచేసి. టీవీ ఛానల్ల జాడ్యం వల్ల పుట్టిన అధిక వత్తు అది.

    ReplyDelete
  8. కరెక్టే. సరి దిద్దాను. సూచనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  9. very good blog. it is no nonsense, frank and bold blog

    ReplyDelete
  10. first read the facts .. Read the report from TRS and talk .... Do you know how partial the govt is towards andhra (i will explain only one among thousand )

    nagarjuna sagar (right canal bed width 250feet
    left 84 feet)
    what is the discremination
    SRSP (sriram sagar project onnly single phase completed that too completed under PV Narsimha rao period of 1.5Yrs)

    ReplyDelete
  11. Do you know the fact (3 commissions on jobs discremination)
    1. Mulki rules
    2.610
    3.Girglani commision
    Not yet implemented
    Around 2lach jobs lost by telangana

    ReplyDelete
  12. Don't go the way your stupid politicians Like Rajakumari, Lagadapati, and so on ....

    If state devides near about 1 cr rupee will be released to consturct a new capital city

    ReplyDelete
  13. Use Your brains buddy ..................................... Don't fall in trap of your leaders ......

    ReplyDelete