Tuesday, October 22, 2013

371- డి సవరణ అంత సులభమా?


రాజ్యాంగానికి చేసిన 32 వ సవరణ తో వచ్చిన ఆర్టికిల్ 371 - డి ద్వారా జోనల్ పరంగా ఉద్యోగుల/విద్యార్ధుల  ప్రయోజనాలు కాపాడ బడుతున్న సమయంలో  ఆ ఆర్టికిల్ కి సవరణ చేయకుండా  విభజన ప్రతిపాదించటం రాజ్యాంగ విరుద్ధం.   ఈ రోజు సాక్షి పత్రికలో సీనియర్ పాత్రికేయులు ఏబీకె ప్రసాద్ గారు ఈ విషయంలో సవివరమైన వ్యాసం వెలువరించారు. 

http://www.sakshi.com/news/opinion/abk-prasads-view-on-371-d-article-74765

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  విభజన ప్రక్రియకు, ఆర్టికిల్ 371- డి కి సంబంధమే లేదంటూ  ఈ క్లాజుకి సవరణ మహా సింపుల్ అంటూ గోబెల్స్ ప్రచారాలు చేస్తున్న వారు ఈ వ్యాసం చదివి అయినా తమ దురభిప్రాయాలని మార్చుకుంటే మంచిది.  

10 comments:

  1. విభజన జరిగిన తరువాత కట్టె తుపాకీ రామన్నే అభిప్రాయం మార్చుకోవలసి ఉంటది!

    ReplyDelete
  2. Q. Why are Andhra lawyers not writing similar stories?
    A. They know there is no need to amend or repeal article 371-D to form Telangana.

    ReplyDelete
    Replies
    1. Yes thats what we want. Once 371D is not applicable for Telangana, all employees will be legal to work in telangana. so no need to send them back ;-) they can continue with their options.
      And we will be waiting for new jobs notification in Telangana state. since its out of 371D we all can apply jobs there.

      If you apply mulki rules all people from Bidar+ Aurangabad+ also eligible for the jobs ;-)

      Delete
  3. మీ యోగివేమన యూనివర్సిటీ 100 కోట్లతో రెండేళ్లలోనే పూర్తయింది ఎందుకు? మా తెలంగాణ యూనివర్సిటీ, మా మహాత్మగాంధీ యూనివర్సిటి, మా పాలమూరు యూనివర్సిటీ నిధులు లేక ఇంకా సతమతమవుతున్నాయెందుకు?

    కడపలో మీ రిమ్స్ వందలకోట్ల రూపాయలతో సకల సౌకర్యాలతో పూర్తయిందెట్లా? నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో నిమ్స్, ఆదిలాబాద్‌లో రిమ్స్ నిధులు, భవనాలు, సిబ్బంది లేక పాడుబడిపోతున్నాయెందుకు?

    మీ పోతిరెడ్డిపాడు మూడేళ్లలో పూర్తయిందెట్లా? మా శ్రీశైలం ఎడమకాలువ మూడు దశాబ్దాలయినా ఇంకా పూర్తి కాలేదెట్లా?

    మీ హంద్రీ-నీవాలో నీళ్లు పారుతున్నాయెందుకు? దానితోపాటే మొదలుపెట్టిన మా కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టుల కింద ఇంకా కాలువలు తవ్వలేదెందుకు?

    మీ పులిచింతల, మీ పోలవరం ఆగమేఘాలమీద నిర్మాణం అవుతుంటే మా ఇచ్చంపల్లిని, కంతానపల్లిని ఇంకా ప్రారంభించలేదెందుకు?

    మీ సీమాంధ్రలో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయెందుకు? మా తెలంగాణలో నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డిలలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించలేదెందుకు?

    మీ రాయలసీమకు ఇంత కరువులోనూ శ్రీశైలం నుంచి 24 టీఎంసీల నీరు, ఆంధ్రకు 40 టీఎంసీల నీరు తీసుకెళ్లారెందుకు? నల్లగొండకు నాలుగు టీఎంసీలు కూడా ఇవ్వలేదెందుకు?

    మీ నాన్న తెలంగాణను అభివృద్ధి చేసి ఉంటే మా తెలంగాణలో ఆరేళ్లలో పదివేల మంది రైతులు ఎందుకు మరణించారు? వందలాది మంది చేనేత కార్మికులు ఎందుకు నేలకొరిగారు?

    మీ నాన్న మాటమీద నిలబడే మనిషే అయితే, విశ్వసనీయత ఉన్నవారే అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంతకాలం ఆగిఉండేదా? 900 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవలసిన అగత్యం దాపురించేదా?

    మీ నాన్న అవకాశవాది కాకపోతే తెలంగాణలో ఎన్నికలు ముగియగానే, నంద్యాలలో తెలంగాణపై విషం చిమ్మేవారా?

    మీ సీమాంధ్ర రియల్టర్లకు, మీ కంపెనీలకు దోచిపెట్టడంకోసం మా తెలంగాణలోని రెండు లక్షల ఎకరాల భూములను కొల్లగొట్టింది నిజం కాదా?

    మీ కుటుంబానికి ఏడేడు తరాలకు సరిపోను దాచిపెట్టడంకోసం మా తెలంగాణలోని బయ్యారం గనులను రిజర్వు చేసింది నిజం కాదా?

    మీరు కుటుంబాలు కుటుంబాలు రాజ్యాలు చేయవచ్చునెట్లా? మావాళ్లు ఒక్కరో ఇద్దరో చేయకూడదెట్లా?

    మీరు తెలంగాణలో గెలవాలనుకుంటున్నది ఆంధ్రా ఆధిపత్యాన్ని కొనసాగించడంకోసం! మేం తెలంగాణలో గెలవాలనుకుంటున్నది సొంత రాజకీయ అస్తిత్వంకోసం!

    మీరు తెలంగాణకు వ్యతిరేకం కాదు సరే, అనుకూలం ఎలాగో చెప్పగలరా?

    తెలంగాణ మీరు ఇచ్చేవారు కాదు సరే, తెలంగాణ సాధనకోసం ఏ చేస్తారో చెప్పగలరా?

    తెలంగాణకోసం ఇప్పుడే మీ ప్రాంత నాయకులను, ఎమ్మెల్యేలను ఒప్పించలేనివారు రేపు అధికారంలోకి వస్తే ఒప్పిస్తారని ఎలా నమ్మాలి?

    ఆంధ్రాలో ఏమవుతుందోనన్న భయంతో తెలంగాణపై వైఖరినే చెప్పలేని పార్టీలు, రేపు తెలంగాణ సాధనకు సహకరిస్తాయని ఎందుకు విశ్వసించాలి?

    మీరు మనుషులే ఇక్కడ, మీ మనసులు అక్కడే!

    ReplyDelete
  4. So .. you found all the more opportunity in the world to STATE and THANK and PRAISE .. APNGOs for a great public meeting in Hyderabad.
    But you found no time and wont be keen on THANKING JAGAN for Samaikya Sankharavam.

    .. What a Hippocratic person you are my friend. Never ever claim that you have goddamn right to say Jai Samaikyandhra.

    Dont brand me as a Telangana person. I am 100% samaikyandhra

    ReplyDelete
    Replies
    1. దీనికి ఒక్కటే సమాధానం - నిబద్ధత ! ఏపి ఎన్జీఓ సభ నిర్వహణ లో సమైక్య రాష్ట్రం పట్ల నిబద్ధత కనపడింది.. జగన్ సభ లో ఆత్మ స్తుతి - పర నింద మాత్రమె కనపడింది . సమైక్య రాష్ట్రం అన్నది జగన్ వల్ల వచ్చినా - కిరణ్ వల్ల సాధ్య పడినా లేదా ఎన్జీఓ లు సాధించుకున్నా సంతోషమే !

      Delete
  5. వేరు తెలంగాణ కాదు వీర తెలంగాణా -- ఆత్మస్తుతి పరనిందా?
    కమ్యూనిస్టుని కాను, సోషలిస్టుని కాను .. నాకోసం వచ్చినరోజు నాకె ఎవరూ లేరు అంటే .. ఆత్మస్తుతి పరనిందా?
    30 యేళ్ళ అనుబంధమా ? 60 యేళ్ళ కలివిడి తనమా అని ..పునరాలోచన చేయించిన వాడికి .. ఆత్మస్తుతి పరనిందా?
    తెలుగుజాతి పునాదులమీద పార్టీ పెట్టుకుని ...30 యేళ్ళు ఆదరించి, 80 మంది ఎం ఎల్ యే లని ఇచ్చిన గడ్డకి నమ్మకద్రోహం చేసిన వళ్ళని ఏమనాలి సోదరా? నిండా మూడేళ్ళు రాజకీయ అనుభం లేని బుడ్డోడు పట్టుమని ఇరవై మంది వెనకలేని పిల్లోడు, వెన్ను చూపించకుండా .. పార్టీ పాడైపోతున్నా వెరవకుండా ..పోరాడుతుంటే ఆత్మస్తుతి పరనిందా?

    కిరణ్ ని ఒకళ్ళు తిట్టాలా సోదరా? రాష్ట విబజన సంగతి మొత్తం మొత్తం బాబుకి ముందే తెలుసు .. ఇది కేవలం నాటకం ..అది నీకర్ధం కాలేదా సోదరా?

    పచ్చ ముసుగు వేసుకుని పేట్రియాటిక్ రాతలు రాయకు సోదరా? ముసుగు తీసేసి నా అజెండా ఇదే అని దైఅర్యంగా రాయి .. నేను తటష్తుణ్ణి అంటూ మనుషుల అభిప్రాయాలని ప్రభావితం చేయడం మహా పాతకం సోదరా..

    . ఇంకోసారి దయచేసి నేను సమైక్య్వాదినని సమైక్యవాదుల తరపున వకాల్తా పుచ్చుకుని రాయద్దు ... నీకా అర్హతలేదు సోదరా .. జాతి క్షమించదు సోదరా .

    ReplyDelete
    Replies
    1. ముందు నువ్వు ఆజ్ఞాతంగా కాకుండా సజ్ఞాతంగా కామెంట్లు రాయి.దంచినమ్మకి బొక్కిందే దక్కుడని దిగమింగడాన్ని యే జాతి క్షమిస్తుందో అది చెప్పు ముందు. నీ సొంత పేరుతో జవాబు చెప్పు.

      Delete
  6. Dear Akasaramanna (Sreekanth)-

    if you have already read it .. can you pls delete this comment-

    October 28, 2013 at 4:53 PM

    ReplyDelete
  7. My detailed analysis on the subject:

    http://jaigottimukkala.blogspot.in/2013/11/article-371-d-implications.html

    ReplyDelete