రాష్ట్ర విభజన విషయంలో మంత్రుల కూటమికి తమ సలహాలని ఇస్తూ డా . ఆచార్య ఫణీంద్ర గారు లేఖ రాసారు.
http://dracharyaphaneendra.wordpress.com/2013/10/20/గ్రూప్-ఆఫ్-మినిష్టర్స్-gomక/
రాష్ట్రం విడి పొతే సీమాంధ్ర కి ఏమేమి సౌకర్యాలు కలుగ జేయాలో విశదీకరిస్తూ పండితుల వారు కేంద్రానికి లేఖ రాసారు. సంతోషం... అయితే పండిత పుత్రుల వంటి ఒకాయన దానికి వ్యాఖానిస్తూ అంతటి వుదారత్వాన్ని అందుకోవటానికి సీమాంధ్ర సర్కారుకి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నారు ! ఆలూ లేదు - చూలు లేదు కొడుకు పేరు సోమ లింగం అన్నట్లు పండితుల వారి లేఖ కేంద్రం చదివిందో లేదో తెలియదు. చదివాక వారు చెప్పిన సౌకర్యాలన్నీ ఇస్తుందో లేదో తెలియదు. కానీ ఆ ఇవ్వ బోయే సౌకర్యాలు (?) అందుకొనే అర్హత సీమాంధ్రులకి లేదని పండిత పుత్ర సమానులు తెల్చెస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, ప్రకటనల వల్లే విద్వేషాలు పెరిగి సమస్యలు జటిలం అవుతాయి. రాష్ట్ర విభజనకి ముందు వున్న ప్రధాన సమస్య రాజధాని మాత్రమె.. 1956 లో రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాదు నగరానికి వచ్చిన మౌలిక వసతులు, విద్యా/వైద్య/ఉద్యోగ/పారిశ్రామిక పరమైన సౌకర్యాలన్నీ 23 జిల్లాల తో కూడిన ఆంద్ర పదేశ్ రాష్ట్ర రాజధాని హోదాలో మాత్రమె వచ్చాయి. అలా ఉమ్మడిగా 57 సంవత్సరాల పాటు అభివృద్ది చెందిన తరువాత రాజధాని ని కలిగి వున్న ప్రాంతం విడి పోతామనటం హేతు బద్ధం కానే కాదు. భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన రాజధాని పై హక్కులు వారివే అనటం మూర్ఖత్వం. విడి పోతామన్న వారే కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. అంతే తప్ప ఉమ్మడిగా అభివృద్ధి చెందిన రాజధాని ని కాజేద్దామని చూడటమే గాక సీమాంధ్రులకి ఆ సౌకర్యాలు అందుకొనే అర్హత లేదని వ్యాఖ్యానించటం ఓపలేని తనం. విడి పోతామంటున్నది ఒకరు.. వుట్టి పుణ్యానికి తమ రాజధాని నుండి విడ దీస్తూ వెళ్ళగొట్ట బడుతోంది మరొకరు..ప్రత్యామ్నాయ రాజధాని ని ఏర్పాటు చేసుకోవటానికి 10 సంవత్సరాల గడువునిస్తూ కేంద్రం విభజన ప్రతిపాదిస్తే మూడేళ్ళు చాలని తెలంగాణా జే ఏ సి వారు సెలవిస్తున్నారు! అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే రాజ్యాంగానికి చేసిన 32 వ సవరణ తో వచ్చిన ఆర్టికిల్ 371 - డి ద్వారా జోనల్ పరంగా/రాజధాని పరంగా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడ బడుతున్నాయి. అటువంటప్పుడు హైదరాబాదు కి దీటుగా ప్రత్యామ్నాయ రాజధాని ని చూపకుండా విభజన ప్రతిపాదించటం రాజ్యాంగ విరుద్ధం..ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాదు పై హక్కు ని సీమాంధ్రులు వదలుకొనే ప్రశ్నే లెదు. హైదరాబాదుకి సరైన ప్రత్యామ్నాయం చూపే వరకు విభజన ప్రతిపాదన ముందుకి కదలటం సాధ్యం కాదు.
ainaa mee mohalaki meemu vese bichhamu teesukune arhatha kuda ledhu.
ReplyDeletemeeku veredi kaavali..
Dochukovatam alavatu aindiga meeku
ReplyDeleteee musti vedhavalaki adukkovadaaniki mohamatamu ekkuva. emi lekunna matalatho kotalu kattadamu ee vedhavala rakthamu lone undhi.
ReplyDeleteso dochukovadame e vedhavalaki correct.
emi mohamu pettukoni inkaa raathalu raasthunavu raa. avakasha ravanayyaaaa
పొరుగువాడిమీద ఎందుకంత ద్వేషం?
Deleteదమ్ముంటే దోచుకున్న సీమాంధ్రనాయకులని ఎదిరించండి.
దాన్ని అడ్డుకోని తెలంగాణా నాయకులని నిలదీయండి.
Baabu anonymous, meerae musti, adukku tinae nayaallu. nizam vumpudugattela inti bayata adukku tintae vaadu dayato konchem gudumba, ganji postae tinnaaru. marichipoyara.
Deleteఓరి తెలబాను! నీ నోట వేదాలు
ReplyDeleteపక్కొడి కష్టాన్ని దొబ్బెసే తెలబాను
కష్టపడే ఆంధ్రులకి నష్టం లేదురా
నీ భవిష్యత్ పాకిస్తాన్ని చూసుకొరా తెలబాను
ఒరే వెధవ కూతలు కూసే వెర్రి కుక్క నాయాలా! నీ మొహానికి కవితలు కూడానా? ఇప్పటి దాకా ఎవడి కష్టాన్ని దొబ్బార్రా వెంగలాయ్. జ్ఞానంలేని పిశాచి! సీమపంది. అంధా దొంగ. నోర్ముయ్యరా వెధవాయ్.
DeleteVunna maatanate vulikki padatavendukura gudumba, gochi telaban. This is how the telbaan is made.fake agitation for grabbing others' hard work. Lazy societies fail, fall and perish like that of Pakistan. One can easily see the parallels between formation of Pakistan and now the new state under the telabans. pakistanlo puttina vaalanta terroristulae.taagobothulae.
Deletebaabu Anonymous: meeru maa daggara nundi teesukunna bicham developed Hyderabad, memu sampaadinchindi dobbesi daantlo nundi nuvventraa maaku ichchedi, maa bicham sangathi taruvaatha, taagubothu KCR dora, dora kutumbam daggara ika nundi bichamettukodaaniki tayyaaru kandi, kooti ki lekunnaa kallu naatu saaraa taagi banda boothulu titte mee TELANGANA samskruthi ki moosi nadi water laaga kampu kotte sollu maatale vastaayi gaani, Krishna nadi loni kammanaina neella vanti maatalostaayaa cheppu? evadiki ekkada pettaalo maaku telusu, so sollu aapesi pettinchukodaaniki meerandaru tayyaaruga undandi
ReplyDeleteHari
Andukena Karnool Deerala nunchi maa developed Hyd ki vachindi.... maa kosam Hyd ni develop chesara.... mee laabaam kosam develop chesaru... anthe meeru chesina charity emi ledu... meetho kalavaka mundu Hyd India lo top 5 city... adi telusukora verri mohama....
Deleteiri picchoda, meeru aa rojullo Nizam kota bayata gochilu kattukuni, evadu ganji, gudumba postaada ani eduru chossaru, marchipoyara, mee tata ni adugu.
Deleteచరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిది. సేమంధ్ర, తెలంగాణా అనే ప్రాంతాలు చరిత్రలో లేవు. శాతవాహనులు, కాకతీయులు, గోల్కొండ సుల్తానులు, మొఘలులు, చివరకు నిజాంల కాలంలో కూడ తెలుగు ప్రాంతం ఒక్కటి గానే ఉంది. కులీ కుతుబ్ షా హైదరాబాద్ తో నిర్మించినపుడు సీమంధ్ర ప్రాంతం అందులో భాగం అని మరచిపోవద్దు. (1591 నుండి 1800) 19 వ శతాబ్దం లో బ్రిటిష్ వారిని ఎదుర్కొన లేక ఆంధ్ర , రాయలసీమ ప్రాంతాలను సుమారు కోటీ డెబ్బై లక్షలకు బ్రిటిష్ వారికీ అప్పగించిన విషయం తెలియదా ? మరొక విషయం గుర్తుంచుకుంటే మంచిది. ఒక్కప్పటి మద్రాస్ ప్రాంతం (అప్పటికి నగరమే లేదు) హైదరాబాద్ ప్రాంతంలోనిదే. సీమంధ్ర ప్రాంతం మద్రాస్ స్టేట్ లో కలిసిన తరువాత స్వాతంత్ర్యం వచ్చే నాటికీ హైదరాబాద్ కి రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చెందింది. తిరిగి సీమంధ్ర, తెలంగాణా ప్రాంతం కలిసిన తరువాత మద్రాస్ నగరం పోటీలో వెనుకపడగా, తిరిగి హైదరాబాద్ నేటి చెన్నై నగరానికి చేరువలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో భాగం అయ్య్తప్పటికి తెలంగాణా మరియు సీమంధ్ర ప్రాంతాలకు మధ్య విద్య, వైద్య, మౌలిక సదుపాయాల విషయంలో ఉన్న తేడాలను చూసి తెలంగాణా లో అభివృద్ధి జరిగిందో లేక దోచుకున్నారో తెలుస్తుంది.
Deleteentra meepu pettei PP.. dhamunte maa ku package lu musti vadhhu.. memu ma akalla meedha brathukuthaamu ani poradfandi. endhuku inka maa sankalu naakuthaaru GLK llaraaaaaaa
ReplyDeletemeeku siigu anedhi undhaa.
exise lekkalu chudaraa dhunapothaa. mee dagagre ekkuva thaagubothulu.. inkaa.. inti intiki aa konpalu unnayi kadhaaa.
meeru mammulani emi chesthaaru raa.
ajakar naa kodakallara.
memu vidipoyi dhyryamgaa brathukuthaamu ane chepputhaanamu ra.a. meeke dhyryamu lekundaa maa sankalu naakuthunnaru.
ReplyDeletemaa hyd lo adukkodaaniki neevu vachhavu raaa bulligaaa.
nee mohanaiki nee ille devlop kaale neevu hyd develo chesaavaa.
velli ne emoham addhamulo chusuko raa. mundhu me ayya avvalani sakkaga chusuko. hyd ni develop chesaadantaa.
manalni kalapaTamllOnoo, viDadeeyaTaMlOnoo raajakeeya naayakula paatreMta uMdo telustOmdi kadaa? asau aa paTel ki budhdhi lEdu, vErE dESamLo kalustaanani vaalla prabhuvu amTE addaMgaa paddaadu, peeDa poYedi, mumdu mumdu veellaki ade dikku!
ReplyDeleteఇంగ్లీషులిపిలో వ్రాసిన తెలుగు చదవటం నాకు పెద్ద తలనొప్పి, క్షమించాలి ఆ వ్యాఖ్యలు చదవలేను.
ReplyDeleteశ్రీగుండు మధుసూదన్‌గారిని "పండిత పుత్రులు" అని సంబోధించటం అవసరమా? ఇటువంటి అక్కసుమాటలు ఏమీ ప్రయోజనం చేకూర్చవు కదా? శ్రీగుండువారు చక్కని పద్యకవి. మంచి భాషాపటిమ కలవారు. ఆయన అభిప్రాయాలతో మీరు ఏకీభవించలేక పోవచ్చును. అంతమాత్రం చేత నోరు పారేసుకోవటం దేనికి?
వాదనలు వినిపించండి ఉభయపక్షాలూ. నిందావాక్యాలు చర్చలకు శోభ కూర్చవు. They only generate a lot of heat and no light!.
నేను మీ అభిప్రాయంతో పూర్తిగా ఎకీభవిస్తున్నాను. మధుసూదన్ గారి బ్లాగు ని నేను చదువుతూనే ఉంటాను. ఆయన మంచి పద్య కవి అనటంలో సందేహమే లెదు. అయితే ఈ టపా వ్రాయటం వెనుక ఉద్దేశ్యం మాత్రం చెప్పదలుచుకున్నాను..
Deleteతండ్రిలా పాలించ వలసిన కేంద్రం అడ్డ గోలుగా ఏక పక్షంగా విభజన కి పూనుకుంటే, నమ్మి గెలిపించిన నాయకులు నయ వంచన చేస్తుంటే, తమది అనుకున్న రాజధాని ని తమకు కాకుండా చెయ్యాలని చూస్తుంటే సీమాంధ్రుల గుండెలు గాయ పడ్డాయి. అన్ని ప్రాంతాలకి సమ న్యాయం చేస్తాం అంటూ విభజన నాటకం మొదలు పెట్టిన కేంద్రం 82 రోజుల తరువాత కూడా సీమాంధ్రులకి ఏ విధంగా న్యాయం చేస్తుందో స్పష్టీకరించకుండానే తన పని తాను చేసుకు పోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎద్దు పుండు కాకి కి రుచి అన్నట్లు కొంత మంది తెలంగాణా వారు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యానాలు సీమాంధ్రులకి పుండు మీద కారం లా అనిపించటం లో ఆశ్చర్యం లెదు. ఇక ఇప్పుడు డా. ఫణీంద్ర గారు కనీసం ఊహల్లో ఐనా స్వర్గం చూపిస్తుంటే - ఆ ఊహల స్వర్గానికి కూడా అర్హులు కారంటూ చూసిన వ్యాఖ్య తోనే ఈ టపా రాయవలసి వచ్చింది. వ్యక్తిగత నింద చేసే ఉద్దేశ్యం నాకు లెదు. వెటకారం శృతి మించిందని భావిస్తే క్షంతవ్యుణ్ణి...
రామన్నకు రంగు పడింది.
DeleteAuranzeb is also called "zinda peer". That does not mean he is saint. Bin laaden is also a devout muslim. So this Gunda moddusudan may be a poet by his standards, that does not unmake him a telabaan. a telabaan in any form is a telabaan spewing venom and hatred. Only the form changes.
Deleteore ajakar llara... telaban ante kosi kaaramu peduthaamu.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
Delete