Sunday, November 10, 2013

అసలు ఆంద్ర ప్రదేశ్ కి ప్యాకేజీ ఎందుకు ఇవ్వాలి ?

వాపుని చూసి బలుపు అని భ్రమించిన రీతిగా - 23 జిల్లాల రాజధాని హోదాలో హైదరాబాదు ప్రాంతానికి వస్తున్న ఆదాయాన్ని తమ ప్రాంత ఆదాయంగా పరిగణిస్తూ - రాజధాని ఆదాయంతో ఇన్నేళ్ళుగా సీమాంధ్ర ని ఉద్దరించేసినట్లు తెలంగాణా ప్రాంత నాయకులు వితండ వాదం వినిపిస్తున్నారు.  ఇప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రాంతానికి పలు ప్యాకేజీలు ఇస్తారని వార్తలు వస్తున్నాయి.  ఇబ్బడి ముబ్బడిగా సౌకర్యాలు వచ్చి తమ ప్రాంతం అభివుద్ది చెందుతుంది అంటే ఎవరికైనా ఆనందమే ! అయితే ఈ ప్యాకేజీలకి సొమ్ములు ఎక్కడినుంచి వస్తాయి ?  అన్ని రాష్ట్రాలకి చెందిన కేంద్ర ప్రభుత్వ మూల నిధి నుంచే కదా !  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ ప్రయోజనాల కోసం అడ్డ గోలుగా తల పెట్టిన ఆంద్ర ప్రదేశ్ విభజన కొరకై మంది సొమ్ముని పందేరం చెయ్యటానికి మిగతా రాష్ట్రాలు అంగీకరిస్తాయా  ? ఉమ్మడి సొత్తుని తమ చిత్తం వచ్చినట్లు ఒక్క ప్రాంతం లోనే వెచ్చించ టానికి ఖచ్చితంగా అభ్యంతరం చెప్తాయి. అంతే  కాదు,  సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇవ్వని సౌకర్యాలు విడ దీస్తూ కల్పిస్తే అది ఒక దుష్ట సాంప్రదాయానికి తెర తీస్తుంది.  ఈ పధ్ధతి ఏదో బాగుంది అంటూ  దేశంలో తక్కిన రాష్ట్రాలు కూడా విభజన కోరి సౌకర్యాలు డిమాండ్ చేస్తే కేంద్రం దగ్గర సమాధానం ఉంటుందా ?  విభజించి ప్యాకేజీ ఇచ్చే బదులు అదే సొమ్ములతో రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకి సమానంగా సౌకర్యాలు కలుగ జేస్తే మరింత ప్రయోజనం వుంటుంది కదా !  ఏమైనా - వస్తాయో రావో తెలియని ప్యాకేజీ సోమ్ములకై సీమాంధ్ర రాజకీయ నాయకులు కక్కుర్తి  పడుతున్నారు కానీ -- తెలంగాణా ఆకాంక్ష ని గౌరవించటం కోసం సీమాంధ్ర ని బలి చెయ్యటానికి  ప్రజలు సిద్ధంగా లేరు. 

12 comments:

  1. Why Andhra have to sacrifice if so so many packages are coming. We know the state of development in coastal region. Why don't we support this division and the coastal area at least now?

    ReplyDelete
    Replies
    1. Will you cut your mother into pieces if I offer 500 crores of rupees?

      Delete
    2. ఆంధ్రా కష్టం సొమ్ము, సొత్తు తెగ తిని బలిసి, విషం విద్వెషం కక్కుతూ కొవ్వెక్కి కొట్టుకుంటున్న తె"లంగ" తల్లిని ముక్కలు ముక్కలుగ నరకాలి

      Delete
    3. Please do not post obscene replies.

      Delete
    4. This comment has been removed by a blog administrator.

      Delete
    5. ఓరెయ్ తెలబాన్ గుడుంబ, గోచి, డప్పు నాయాలా,నీ జాతి చ్రిత్రలో కష్టపడి పనిచేసారా? పక్కొడు కష్టపడి డెవలప్ చేస్తే తేరగ దొబ్బుదామని చూసే సోంబెరి, సోమరులు మీరు లఫంగి నాకొడకా. అప్పుడు నిజాం దగ్గర బానిసలు. కుక్కలకన్న హీనంగ బతికారు. చదువు, సంస్కారం లేని రాక్షస తెలబాన్ జాతికి పుట్టావురా నువ్వు. నోటికి అశుద్ధం తినే తెలబాన్ వెధవా

      Delete
  2. You are right. But where is guarantee for the packages which are not yet decided..The packages which were announced 13 years ago for Chattisgarh, Jharkhand and Uttarakhand were still not materialised. Then how we can trust the present congress government which is playing a foul game from the beginning in AP division issue?

    ReplyDelete
  3. Only 15.2% people in IT sector are from Telangana

    (http://www.thehindu.com/news/cities/Hyderabad/only-152-people-in-it-sector-are-from-telangana/article5335807.ece).

    ఇది చూసి బుద్ది తెచ్చుకోండిరా తల లేని తెలబాన్ వెధవల్లరా.ముందు తలలొ గుజ్జు నింపుకోండి. విషం, విద్వెషం కాదు. పక్కొడి మీద పడి ఏడవడం కాదు. పక్కవాడి కష్టాన్ని ఉబ్బరగ దొబ్బడం కాదు తెలబాన్ వెధవల్లారా. సర్పాచారి, విషాయి, గూండా మొద్దు, బండ గోస, కోటి గబ్బిలాల కంపు గాడు

    ReplyDelete
    Replies
    1. Telangaana vallaku....interview ki velite arhata vundi kooda jobs ivvanapudu ilane vuntundi......15.2% ani...."Telabandruda".....

      Bootulu kaaduraaa... ardam ayyettu matlaadu....

      Delete
    2. orey telabaan, none in private software companies can stop you if you are talented. Then how many telabans are there in Bangalore or Chennai. Find out.Dont be an ostrich. learn to work, work hard, improve quality.

      Delete
  4. Pl don't criticize Telangana people as every Telangana person wants separate state as we struggled for 60 odd years and lost thousands of lives for the cause.

    ReplyDelete
    Replies
    1. 1. first of all not all telangana people want separate state.
      2. Second, people expressed different opinions since 1956 but really people were provoked to catch the separate telangana ideology take it chenna reddy regime or KCR regime. That is when these agitations came into picture. so don't say 60 odd years
      3. It is sad that we lost few hundred lives (both sides and more in telangana). But this is due to provocative statements by the leaders, not ordinary people.
      4. Though so called telangana vadis and telabans criticized, made provocative statements (like dongalu, dopideedaarulu etc), seemandhra people never did one agitation against telangana before. That is why telabans went to such an extent to call every seemandhra person is "rakshasudu"..
      5. This should not be tolerated any more. Even now telabans are conducting organized attacks - check banda ghosha blog or telangana mission blog or ahcarya phaneendra's latest article or TRS and telabans statements which is not acceptable any more.

      Delete