Thursday, November 14, 2013

తమిళులని చూసి ఎంతైనా నేర్చుకోవాలి !

తెలుగు జాతి కి అనైక్యతే ఒక శాపం .. దక్షిణాదిన ఒక గట్టి రాష్ట్రం గా అభివృద్ది చెందుతున్న మన రాష్ట్రాన్ని కుట్ర పూరితంగా విభజన చేసి బలహీన పరచాలన్న కేంద్రం కుయుక్తులని ఎదుర్కోవాల్సిన మన నాయకులు ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా విడిపోయి స్వంత ప్రయోజనాల కోసం మన రాష్ట్ర భవిష్యత్తునే పణం గా పెడుతున్నారు.   తమిళ నాడు విషయానికి వస్తే అక్కడి ప్రత్యర్ధి పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనేంత వైరం వున్నా కూడా తమ రాష్ట్ర ప్రయోజనాలు లేదా జాతి ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకే మాట పై వుంటారు.  

మన రాష్ట్రాన్ని కేకు ముక్కలా కోసేయాలని సంబర పడుతున్న కాంగ్రెస్ పార్టీ
కి చెందిన చిదంబరం గారిని తమిళనాడు విభజన గురించి అడిగితె -- అటువంటి ప్రతిపాదనలు మొగ్గలోనే తుంచి వేయాలని నిష్కర్షగా చెప్తాడు. కానీ తెలుగునాడు ని ముక్కలు చేయటానికి మాత్రం కత్తి  పట్టుకొని సదా సిద్ధంగా ఉంటాడు. ఆంధ్ర ప్రదేశ్ రెండు లేదా మూడు ముక్కలై పొతే దక్షిణాదిన తమ రాష్ట్రమే సూపర్ పవర్ అవ్వాలన్న స్వార్ధ ప్రయోజనాన్ని ఏ మాత్రం దాచుకోడాయన ! 


అలాగే శ్రీలంక యుద్ధ నేరాలకి సంబంధించిన తీర్మానం విషయం లో సక్రమం
గా వ్యవహరించ లేదని గత మార్చి నెలలో డీఎంకే పార్టీ కి చెందిన 5 గురు కేంద్ర మంత్రులు పదవులని తృణ ప్రాయంగా త్యజించేసారు. కానీ ఇక్కడో ? ఊరు వాడ ఏకమై రోడ్ల మీదకి వచ్చి రాజీనామా చేయమని నినదించినా సరే, నియోజక వర్గాలకి రాకుండా రాజధానిలో కాల క్షేపం చేస్తున్నారు తప్ప పదవుల ని వదిలి పెట్టరు మన మంత్రి వర్యులు ! 


ఇక, అన్నా డీఎంకె సారధ్యంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం - శ్రీలంక లో
జరగనున్న చొగమ్ సదస్సుని భారత్ బహిష్కరించాలంటూ అక్టోబరు 29 న తమ శాసన సభలో  ఏకగ్రీవంగా తీర్మానించింది.  ఆ ఒత్తిడి నేపధ్యంలోనే ఆ సదస్సుకి ప్రధాని హాజరు అవకుండా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ని పంపుతున్న నేపధ్యంలో నవంబరు 12 న మరొక మారు తమిళనాడు శాసన సభ సమావేశమై శ్రీలంక సదస్సు లో భారత్ ప్రాతినిధ్యం ఉండరాదని ప్రతిపాదిస్తూ ఎకగ్రీవ  తీర్మానం చేసింది.  ఎక్కడో రాష్ట్రం బయటే కాదు, దేశం బయట వున్న తమిళుల పట్ల అక్కడి రాజకీయ పార్టీల నిబద్ధత అలా ఉంది.  మన దగ్గరేమో - రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు సమైక్యత ని కోరుతున్నా - వంద రోజులు పైగా ఆందోళనలు చేస్తున్నా -  ఏ రాజకీయ పార్టీకి మన రాష్ట్రం భవిష్యత్తు పట్ల సరైన దృక్పధమే లెదు. విభజన బిల్లు రాక ముందే శాసన సభలో సమైక్య తీర్మానం చేయటానికి సమావేశం జరపమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినా కూడా "సమైక్య చాంపియన్" ముఖ్య మంత్రి గారికి శాసన సభని సమావేశ పరిచే తీరిక లేదు !  తమిళులకి మనకీ ఇదే తేడా !     

10 comments:

  1. అనైక్యతయే తెలుగువారి సంప్రదాయం.
    ప్రతి ఇద్దరు తెలుగువాళ్ళూ మూడు పార్టీలకు చెంది ఉంటారు.
    అందుచేత, 'మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్' అని గురుజాడవారు గిరీశం‌ అనే పాత్రనోట పలికించారు. అది అక్షరసత్యం.

    ReplyDelete
    Replies
    1. దూరపు కొండలు నునుపు! సరే, తమలాగే, తమిళ భాష మాట్లాడే శ్రీలంక వాసులపై వీళ్ళ కెందు కంత ద్వేషం? మీ సాంగత్య దోషమే సుమా! మీరు తెలంగాణుల భాషనూ, యాసనూ ఎలా ఎగతాళి చేసి, వాళ్ళ నమాయకులను చేసి, ఎలా దోచుకున్నారో; అలానే తమిళులు కూడా, వాళ్ళతో పొత్తుకు రాకూడ దని, వాళ్ళతో వైరం పెంచుకున్నారు. వాళ్ళను వేరే దేశం వాళ్ళుగా మార్చి తరిమారు. దొందూ దొందే!

      Delete
    2. 'ఎకగ్రీవ తీర్మానం" vs. "మెజారిటీ ప్రజలు"

      There is a difference between unanimity & majority. If an issue with unanimous opinion comes up in the future, everyone will raise in support. We saw this during the various natural disasters or national problems like war.

      Delete
  2. Aikyatha gurinchi ekkadi tamiluu enduku. kaneesamu telangana vallanu chusina telusukondi andhrollaraaa

    ReplyDelete
    Replies
    1. Nuvvu noru muyyara ajanata. Enduku anavasara vishayalloki duripoyi comment cheyyadam. Mee aikyata telangana vachcha chuddamu.

      Delete
    2. telangana vachedee ledu chachedee ledu. kaanee mukhya mantri kaavalani vanda mandi ippude line lo vunnaaru. ade vaalla ikyata

      Delete
    3. oree pichinaakodakaa. inka telanganaani aapedi evaruraaa
      inka edo cheddhamani oohalalo unnavaraaa verri P****

      neevu emi peekalvuraa..
      neevu kaadhu.. sachhina nee tathalu digi vachhinaaa maaa telanganalo unna gaddi kud apeekaleruraa

      veeli mee rastramulo kusoni edavndraa ajakaru vedhavallaraa

      Delete
  3. ఎవడిమీదో నెపం వెయడం ఎందుకు. ముందు రాజగురువుని కనిపెట్టుకుని ఉండండి. విభజన వెనక అతని "హస్తం" ఉందట. ఇంటిలిజెన్స్ నివేదికలో ఇదే తేలిందట. అందుకే చంద్రబాబు అతని సామాజిక వర్గ ప్రజాప్రతినిధులంతా విభజన విభజన అని రంకెలేస్తున్నారు

    ReplyDelete
    Replies
    1. కొండను తవ్వి ఎలుకను పట్టావా నాయనా! గొప్పవాడివే...అన్నీ ’అట’లే, కానీ నిజాలా? నువ్వు చూస్తేనే నమ్ము. అదిగో పులి...ఇదిగో తోక...ఇంతే నీ తెలివి! పోయి, నీ రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించుకో...! విభజన తప్పదు. విడిపోక తప్పదు. దొంగ వేషాలు నడవ్వు. కుతంత్రాలు నడవ్వు. విషం కక్కడం నడవదు. దోపిడీ నడవదు. పో..పో.. పని చూసుకో...పో...

      Delete
  4. telangana ni support cheseavallu lanja kodukulu

    ReplyDelete