తుపాకి.కామ్ వెబ్ సైటు నుంచి నేను టపాలు ఎత్తి రాస్తున్నట్లుగా నా సన్నిహితులు విమర్శించటం తో ఆ వెబ్ సైటు ని పరిశీలించటం జరిగింది. కొన్ని కధనాలు దాదాపు నేను వెలువరించిన టపాల మాదిరిగానే వున్నా అవి నా టపాల ప్రచురణ తరువాత వచ్చిన కధనాలే అని గమనించి నన్ను విమర్శించిన వారికి ఆ విషయం తెలియజేశాను. అయితే ఇదే విధంగా తోటి బ్లాగర్లు, చదువరులు కూడా అపోహ పడే అవకాశం వుంది అన్న ఉద్దేశ్యం తో ఈ క్రింది ఉదాహరణలు ఇస్తున్నాను :
1. జీవోఎం కి వచ్చిన మెయిళ్ల గురించి నేను వెలువరించిన టపా తేదీ, సమయం: 26. 11.2013 1.23 PM
http://andhraaakasaramanna.blogspot.in/2013/11/blog-post_26.html
దాదాపుగా ఇదే విషయంతో తుపాకి.కామ్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం వచ్చిన తేదీ,సమయం : 26. 11. 2013 09.39 PM
http://www.tupaki.com/news/view/Emails-to-GOM-On-Telangana/44763
2 .తెలబాన్ల మోడల్ పాలన గురించి నేను వెలువరించిన టపా తేదీ, సమయం: 20. 11.2013 7.58 AM
http://andhraaakasaramanna.blogspot.in/2013/11/blog-post_20.html
దాదాపుగా ఇదే విషయంతో తుపాకి.కామ్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం వచ్చిన తేదీ,సమయం : 26. 11. 2013 11.41 PM
http://www.tupaki.com/news/view/Telanga-a-le/44791
3. ఆంధ్ర ప్రదేశ్ కి ప్యాకేజి ఎందుకు అంటూ నేను వెలువరించిన టపా తేదీ, సమయం: 10. 11.2013 9.54 AM
http://andhraaakasaramanna.blogspot.in/2013/11/blog-post_10.html
దాదాపుగా ఇదే విషయంతో తుపాకి.కామ్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం వచ్చిన తేదీ,సమయం : 11. 11. 2013 05.00 AM
http://www.tupaki.com/news/view/Other-/43082
4. హైదరాబాద్ సిర్ఫ్ హమారా కి అర్ధం చెపుతూ నేను వెలువరించిన టపా తేదీ, సమయం: 09. 11.2013 02.07 PM
http://andhraaakasaramanna.blogspot.in/2013/11/blog-post_9.html
దాదాపుగా ఇదే విషయంతో తుపాకి.కామ్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం వచ్చిన తేదీ,సమయం : 11. 11. 2013 05.00 AM
http://www.tupaki.com/news/view/Telangana-Af/43083
5 . జానా రెడ్డి పంచాయితీ గురించి నేను వెలువరించిన టపా తేదీ, సమయం: 30.10.2013 03.26 PM
http://andhraaakasaramanna.blogspot.in/2013/10/blog-post_30.html
దాదాపుగా ఇదే విషయంతో తుపాకి.కామ్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం వచ్చిన తేదీ,సమయం : 01. 11. 2013 12.01 AM
http://www.tupaki.com/news/view/GHMC-is-an-Example-for-Telangana-Activists/42003
పై ఉదాహరణలు యాదృచ్చికంగా జరిగి ఉండ వచ్చు. లేదా ఒక వేళ తుపాకి.కామ్ వెబ్ సైటు వారు నా టపాల లోని భావాలని వాడుకున్నా నాకేమీ అభ్యంతరం లెదు. అయితే నేను మాత్రం 'తుపాకీ' రామన్న కాదు అని తెలియజేప్పటానికే ఇదంతా రాయవలసి వచ్చింది.
తెలబాన్ ఎదవలకు మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది బ్రదర్
ReplyDeleteI dont understand the logic in this reply/explanation. I advise all of you not to go to those websites, which are full of hatred and poison. We need not respond or give replies to them. You simply ignore them and dont allow their nasty replies also here. otherwise, one will be driven into that rot.unnecessary arguments.they do not have any other work worth doing. That is their prime nature. I stopped long back going through their blogs like visha sarpachaari, vishaayi, koti gabbilaala oola, banda gosa,vishamtelabana etc. They are full of lies. It is only to satisfy themselves and to support the hatred and lies they are spreading. We should be discussing about construction of our new state, which we are capable of. we need not go behind those "telaban vedhavas"
ReplyDeleteHehee.. enthina malli DONDRUDavani nirupinchukubnnavu.
ReplyDeletedondhu dondee.. dochukondri.. dochukodri. verevallane kaakundaa meelo meeru kuda dochukondri..
dondrullaraa varthillali....
ఓరి దేవుడోయ్ ఇదే కాదు " నేను రాసిన తుఫానులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టాలని రాసిన ఫోటో కార్టూన్" కూడా తుపాకీ డాట్ కాంగాళ్ళు కాపీ కొట్టారు. http://www.tupaki.com/news/view/Toofan-Names-to-Seemandhra-Politicians/44764. నేను 26/11/2013 న ఉదయం తొమ్మిది గంటలకు ( సహజంగా నేను ప్రతి పోస్టును ముందు రోజు రాత్రే రాస్తాను. అంటే ఈ పోస్టును 25/11/2013 న ఈ పోస్టు రాసాను). http://indianmirror360.blogspot.in/2013/11/blog-post_26.html
ReplyDelete