Saturday, November 9, 2013

తెలంగాణా ఉద్యమ చరిత్ర - నాలుగే ముక్కల్లొ...

అరవై ఏళ్ల సమైక్యాంధ్ర గురించి నాలుగే పంక్తుల్లో వివరించేసారు ఆచార్యుల వారు !  

http://dracharyaphaneendra.wordpress.com/2013/11/08/అరవయ్యేళ్ళ-సమైక్యాంధ్ర-చ/

అలాగే పన్నెండేళ్ళ తెలంగాణా ఉద్యమం కూడా నాలుగే ముక్కల్లొ... 

* తెలంగాణా జాగో - ఆంధ్రా వాలా భాగో 

* సీమాంధ్రు లని తరిమి కొడతాం , తెలంగాణా వొద్దు అన్న వాళ్ళ                
   నాలుకలు   కోస్తాం .. 

* సీమాంధ్రులు దోపిడీ దారులు ! 

  (దోపిడీ లెక్కలన్నీ మొన్న శ్రీ కృష్ణ కమిటీ, నేడు ఆర్ధిక శాఖ మంత్రుల బృందానికి ఇచ్చిన నివేదిక  తేల్చేశాయి)



* హైదరాబాద్ సిర్ఫ్ హమారా ! 
  ( 'హమారా'  అంటే మాది అనే  కాక మనందరిదీ అన్న అర్ధం కూడా    వస్తుందని   ఎప్పుడు గ్రహిస్తారో ? )

16 comments:

  1. Abaddaniki noru peddadi..

    ReplyDelete
  2. మీ సీమాంధ్రులు ఆడే ఈ Abaddaniki noru peddadi..ఆకాశ నామకా! మా యుద్ధం దోపిడీదారులపై, దొంగ నాయకులపై, అక్రమార్కులపై...అంతే కానీ అమాయక సీమాంధ్ర ప్రజలపై కాదు. మీరు మాకు అన్యాయం చేసుంటే మీపైకూడా! ఎవరు మాకు ద్రోహం చేశారో వాళ్ళని మేం లక్షా తొంబై అంటాం. మీకు ఉలుకెందుకు? న్యాయం పక్షాన ఉండండి...సత్యాల్ని రాయండి...అన్యాయాల్ని ఖండించండి...అంతే గానీ...ఇలా రెచ్చగొట్టే టపాలు రాసి, అజ్ఞానులతో బూతులు రాయించుకోవడం మీకు సంతోషంగా ఉందా? మీకూ, మీ బ్లాగుకూ గౌరవప్రదం కాదు. ఆక్షేపణలుంటే హుందాగా చర్చించండి. ఉదాహరణలు చూపండి. అందరినీ మేలుకొలుపండి. కానీ, అధిక్షేపించకండి. హుందాగా వ్యవహరించండి.

    ReplyDelete
    Replies
    1. "మా యుద్ధం దోపిడీదారులపై, దొంగ నాయకులపై, అక్రమార్కులపై...అంతే కానీ అమాయక సీమాంధ్ర ప్రజలపై కాదు. మీరు మాకు అన్యాయం చేసుంటే మీపైకూడా! ఎవరు మాకు ద్రోహం చేశారో వాళ్ళని మేం లక్షా తొంబై అంటాం. మీకు ఉలుకెందుకు?"

      ఈ విధమైన దోపిడీ, దగా వంటి అసత్య గోబెల్స్ ప్రచారాలని గతంలో ఏ స్థాయి లోనూ ఖండించక పోబట్టే నేడు అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఏర్పడి రాష్ట్ర విభజన దాకా తెచ్చింది. అసలు దోపిడీ, దగా అన్నది నిజంగా గత అరవై ఏళ్ల లో జరిగి వుంటే - అది ఒక్క రోజులో జరిగేది కాదు, ఇంకా ఆ దోపిడీ, దగా చేసిన వాళ్ళు మహా వుంటే పదుల సంఖ్యలోనో లేదా వందల్లోనో వుండి ఉంటారు. తెలంగాణా ప్రాంతానికి కూడా గత అరవై ఏళ్ళు గా వంద మందికి పైగా ప్రజా ప్రతినిధులు వున్నారు. నిజంగా దోపిడీ జరిగి వుంటే ఇంత కాలం వారంతా ఏం చేస్తున్నారు ? చట్ట బద్ధంగాను, న్యాయ బద్ధంగాను పోరాడి ఉండవచ్చు కదా ? దోపిడీ ల పై శాసన సభలో, పార్లమెంటులో నిలదీయ వచ్చు కదా ? దోపిడీ అన్నది అసత్యమని నిరూపితం అవగానే ఆత్మ గౌరవం, స్వపరిపాలన అని కొత్త పాట మొదలు పెట్టారు.. గతం గతః ! అన్యాయాలని ఖండించమని రాసారు. నేను చేస్తున్నది అదే ! సీమాంద్ర కి జరగ బోతున్న అన్యాయాన్ని ఖండిస్తూనే నా టపాలు వున్నాయి. ఉంటాయి.. వాటికి ప్రతిగా బూతులు తిడతామంటే.. అది వారి సంస్కారం... తెలంగాణా ఆకాంక్ష ని గౌరవించడం కోసం సీమాంధ్ర ని బలి పెట్టటం తగదు అనే నా భావన. సిగ్గు శరం లేని సీమాంధ్ర రాజకీయ నాయకులు ప్యాకేజీల కోసం వెంప ర్లాడుతున్నారు గానీ సీమాంధ్ర ప్రజల దృష్టి లో విభజన కోసం రాజ్యాంగ పరమైన ప్రక్రియ ఐతే మొదలు అయ్యింది కానీ రాష్ట్రం ఇంకా విడి పోలేదు. విడి పోదు అన్న నమ్మకం కూడా వారికి ఉంది. ఆఖరి బంతి వరకు ఆట కొనసాగుతుంది.

      Delete
  3. రామన్నగారూ! మీరు సత్యసంధులైతే...మొన్న విజయమ్మను అడ్డగించి తమ నిరసన తెలిపిన తెలంగాణ ఉద్యమకారుల గురించి తమరు ఏమన్నారు? వేర్పాటు(తీవ్ర)వాదులు, తెలబాన్‍లు అన్నారు. ఐతే...మీ సీమాంధ్రులు సమైక్యాంధ్ర కోసం చేసిన గలాటాలో...బొత్సవర్గం ఆస్తుల్ని ధ్వంసం చేయడం, నిండు గర్భిణికి వైద్యాన్ని అందించక తరిమివేయడం, ఆడవాళ్ళపై పేడకొట్టడం లాంటివి మీకు ఆనందదాయకాల్లాగ కనబడ్డాయా? వాళ్ళు తీవ్రవాదుల్లాగ కనబడలేదా? అప్పుడెందుకు తాము తెలంగాణ వారిని విమర్షించినట్టు విమర్షించలేదు? చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ, మేం ఎవరి ఆస్తులకూ, ప్రాణాలకూ నష్టం కలిగించలేదు. మా అమరవీరులే బలైపోయారు కానీ, మీ సీమాంధ్రులకు కించిత్తైనా నష్టం చేయలేదు. సత్యవాదిలా మాట్లాడినంత మాత్రాన సత్యవాదులైపోరు. సత్యాల్ని వెలికి తీయండి. నిష్పక్షపాతంగా వ్యవహరించండి. అరవై ఏళ్ళనుండి పోరాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించండి.
    "మా యుద్ధం దోపిడీదారులపై, దొంగ నాయకులపై, అక్రమార్కులపై...అంతే" అంటే...అక్రమ నాయకులు మా తెలంగాణలోనూ ఉండడం వల్లే, ప్రలోభాలకు కక్కుర్తి పడడం వల్లే మాకీ ఇబ్బందులు వచ్చాయని గమనించండి. అరవై యేళ్ళనుంచీ వాళ్ళేం చేస్తున్నారు? అంటే...వాళ్ళ కక్కుర్తే కారణం. సీమాంధ్రుల లాబీయింగ్ కూడా కారణమే. మీ ప్రజలకు అన్యాయం చేయమని నేననను. కానీ, అన్యాయానికి గురైన వారిపై విషం చిమ్మవద్దంటున్నా. అంతే.

    ReplyDelete
    Replies
    1. సమైక్య ఉద్యమం ముసుగులో బొత్స ఆస్తుల ధ్వంసానికి పాల్పడింది ఎవరో అందరికీ తెలుసు.. ఇంక మీరు చెప్పిన ఇతర సంఘటనల వంటివి ఉద్యమాల సందర్భంగా రెండు వైపులా జరిగాయి. అయితే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపే మిషన్ తెలంగాణా బ్లాగుల వంటివి సీమాన్ద్రులకి లేక పోవటంతో అక్కడి విషయాలని ఎవరూ ప్రస్తావించటం లెదు. ఎవరి ఆస్తులకు కించిత్తు నష్టం కలిగించలేదని అన్నారు. ఎంత ప్రభుత్వ ఆస్తులైనా టాంకు బండు విగ్రహాలని విద్వంసం చేయటం తెలుగు జాతికే అవమానం కాదా ? సమైక్య వాదం భుజానికెత్తు కున్నంత మాత్రాన విజయమ్మ ని తెలంగాణా లోనే తిరగనివ్వమని కనీస మర్యాద లేకుండా చెప్పులతో దాడి చేయటం ఖచ్చితంగా తీవ్ర వాదమే ! ఒక రాజకీయ పార్టీ గౌరవాధ్యక్షురాలికే భద్రత కలిగించలేని పరిస్థితుల్లో - ఇటువంటి కరడుగట్టిన వేర్పాటు వాదుల ప్రభుత్వం వస్తే రాజధానిలో సీమాన్ద్రులకి రక్షణ ఎలా వుంటుంది ? ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధానిని కాజేస్తూ, సీమాంధ్ర కి సరైన ప్రత్యామ్నాయం చూపకుండా - కనీసం ఎలా ఇస్తారో చెప్పకుండా ఏక పక్షంగా అడ్డగోలు విభజనకి పాల్పడుతున్నప్పుడు ఆ ప్రక్రియని, దానిని సమర్ధిస్తున్న వారిని విమర్శించటం అన్నది విషం చిమ్మటం ఎలా అవుతుంది ?

      Delete
  4. దసరా పోతుని మేపినట్టు మేపారు అయిదరాబాదుని అంతాకలసి..ఇప్పుడిలా.. ఎవరు దోపిడీ దారులో తేటతెల్లం అయ్యిందిగా.. ఇప్పుడు సంబర పడినా రాబోయే దొరల పాలనలో మళ్ళా నైజాం గిరీ తరహా పాలనతో పడతారు పాట్లు..

    ReplyDelete
    Replies
    1. మన సోదరులకి అంత కష్టం రాదులెండి ! హైదరాబాదు ని కేంద్రమే తీసుకుంటుందట ! రజాకార్ పాలన వస్తే గిస్తే తొమ్మిది జిల్లాల్లోనే

      Delete
  5. అరవై ఏళ్ళు హైదరాబాద్ ని మేసి మేసి
    పందుల్లా తెగ బలసింది ఎవరో ...
    ఇక్కడి భూములను కొల్లగొట్టి కోట్లకు పడగేట్టింది
    ఎవరో అందరికీ తెలుసు

    ReplyDelete
  6. ఇక్కడి భూములను కొల్లగొట్టి... రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడదాం... సామాన్య కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు హైదరాబాద్‌లో భూములు కొనుక్కున్నప్పుడు... ఇక్కడి వారు ఎవరో ఒకరు అమ్మకుండా వారు కొనుగోలు చేయలేరు కదా... మరి అప్పుడు విక్రయించిన వారిపై లేని కోపం... కొనుగోలు చేసిన వారిపై దేనికి?

    ReplyDelete
  7. Puranapanda Phani garu!

    You are mistaken. "సామాన్య కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు హైదరాబాద్‌లో భూములు కొనుక్కున్నప్పుడు..." they are our brothers. We treat them as
    Telanganites only. Our anguish is on only those who grab acres of land illegally. I think you too understand this, but you people still mess up both as one intentionally only to blame Telanganites in a process of stopping Telangana.

    ReplyDelete
    Replies
    1. Mr.Shayi, this happens not only at Hyderabad but all over india......a state cannot be divided just because there are certain administrative flaws....even u divide, ur are still going with those flaws which makes the situation more worse..........if the so called Telangana leaders worked on those flaws, i bet every citizen of andhra will support it because every one is part of it.........

      Delete
  8. ఓరెయ్ విషాయి, ఆంధ్రా కష్టం సొమ్ము, సొత్తు తెగ తిని బలిసి, విషం విద్వెషం కక్కుతూ కొవ్వెక్కి కొట్టుకుంటున్న తె"లంగ" తల్లిని ముక్కలు ముక్కలుగ నరకాలి.

    sankar

    ReplyDelete
  9. వాడో తెలబాన్ విష సర్పచారి వాడి పని విషం కక్కడమే. వాడి సొంత డబ్బా వాడో పెద్ద కవినని వాడికి తోడు గూండా మొద్దు వాక్యాలని ముక్కలుగ చేసి దాన్నే కవిత్వం అని ఒకడికొకడు డబ్బా.

    ReplyDelete
  10. Why are you using such a language against Telangana people. In spite of such a long struggle and Sarvajanula samme, we never caused damage to your property and never manhandled Seemanandhra People and never included emergency services in our Strike and never troubled others. But you have seen the way samme was carried out in Seemanandhra. You can live peacefully in Telangana state without any doubt and can carry out all your business as usually, but governance will be only Telangana people.
    You pl fight against leaders like Kiran, Jagan, Babu and JP who are misleading you all. Also ask for funds and demand more package for Seemandhra. Be wise and sensible.

    ReplyDelete
    Replies
    1. Never troubled other?
      This is the biggest joke of the millennium. Ask any seemandhra guy, he will tell you the ruckus telabans created. telangana musgulo emi chesina correct ane feeling lo unnattunnaru. siggu lekunda chesina vedhava panulu annitinee samarthinchukuntunnaru.

      "You pl fight against leaders like Kiran, Jagan, Babu and JP who are misleading you all."
      We know that our backwardness is due to our leaders but you guys need to understand the same. But instead you were mislead by your leaders to believe that your backwardness is due to seemandhra people.

      Delete
  11. Yes, what was mentioned above is correct. You Coastal ANdhra people are senseless and unnecessarily spitting venom on Telanganites. You must stop crying about us and start thinking about yourselves. Forget about Hyderabad and dream of building a better capital where you have umpteen opportunities and stop looting us further as you people are cunning and one day Seema people also realize about you and demand for separate Rayalaseema state, that day is not far off. You people have looted all our opportunities and tried to make us beggars. we will see to it that you cry and become beggars.
    But for water in Coastal AP, there is nothing including brain.Become sensible and stop crying about TG.

    ReplyDelete