రాజ్యాంగం లోని ఆర్టికిల్ 3 ని దుర్వినియోగ పరుస్తూ కేంద్రం ఏక పక్షంగా ఆంద్ర ప్రదేశ్ విభజన ప్రక్రియని కొనసాగిస్తున్న సమయంలో దేశంలోని అత్యున్నత న్యాయ వ్యవస్థలు, మరియు రాజ్యాంగ పరి రక్షకుని పాత్రలో రాష్ట్రపతి కూడా క్రియాశీలక పాత్ర వహించ వలసిన అవసరం ఎంతైనా వుంది. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలలో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించి పంపిన బిల్లులని రాష్ట్రపతి యధాతధంగా ఆమోదించినా ఎటువంటి నష్టం ఉండదు. అయితే ఆర్టికిల్ 3 వంటి విశేష విచక్షణాదికారాలని వినియోగిస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లులని రాష్ట్రపతి ఎటువంటి సమీక్ష జరపకుండా అనుమతించటం అనుచితం అవుతుంది. ఒక రాష్ట్ర విభజన అనే అంశం ఆ ప్రాంతంలోని అనేక వర్గాల ప్రజలని, కొన్ని తరాల పాటు ప్రభావితం చేస్తుంది అన్న మాట వాస్తవం. అంత ప్రాముఖ్యత గల ఈ అంశానికి సంబంధించిన నోట్ ని ఆమోదించే సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల అంశాన్ని కేంద్ర మంత్రి వర్గ సమావేశం యొక్క ఎజెండా పాయింటు లో లేకుండా కేవలం టేబుల్ పాయింటుగా నోట్ ప్రవేశ పెట్టి హడావిడిగా ఆమోదించేయటం ఏ పాటి సమంజసం అన్నది రాష్ట్రపతి వివేచనతో పరిశీలించాలి. అంతే కాదు.. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం ఆ రాష్ట్ర శాసన సభ నుంచి ఎటువంటి తీర్మానం లేకుండా - తీర్మానం లేక పోవటమే కాదు, శాసన సభ అనుమతే అసలు అవసరం లేదు అన్నట్లుగా - నిరంకుశ రీతిగా కొనసాగుతున్న విభజన ప్రక్రియని కూడా రాష్ట్రపతి ప్రశ్నించ వలసిన అవసరం వుంది. లేని పక్షంలో ఈ విధమైన విచక్షణాదికారాల దుర్వినియోగం అన్నది ఆంద్ర ప్రదేశ్ తో ఆగదు. భవిష్యత్తులో ఇదే ఉదాహరణగా తీసుకొని తమకి నచ్చని రాష్ట్రాన్ని రాబోయే కేంద్ర ప్రభుత్వాలు విభజించి పడేసి బలహీన పరచటానికి ప్రయత్నించే అవకాశం ఎంతైనా వుంది. ఇటువంటి దుష్ట సాంప్రదాయానికి ఆదిలోనే అడ్డు కట్ట వేయటం రాజ్యాంగ పరి రక్షకునిగా రాష్ట్రపతి బాధ్యత. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విభజనకై ఆ రాష్ట్ర శాసన సభ తీర్మానం కేంద్రం వద్ద సిద్ధంగా వుండగా దాన్ని పక్కన పెట్టి మరీ ఏ విధమైన ప్రతిపాదన లేని ఆంద్ర ప్రదేశ్ విభజనకై కేంద్రం ఎందుకు తొందర పడుతున్నదో రాష్ట్రపతి కేంద్రాన్ని ప్రశ్నించాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం - రాష్ట్ర విభజన ప్రతిపాదించిన చోట ఆయా ప్రాంతాల పరస్పర అంగీకారం తోనే విభజన జరుగుతోందా లేదా అన్న విషయం రాష్ట్రపతి తప్పనిసరిగా పరిశీలించాలి. ఆంద్ర ప్రదేశ్ విభజన విషయంలో కేంద్రమే నియమించిన శ్రీ కృష్ణ కమిటీ సైతం తన నివేదికలో రాష్ట్ర విభజన తప్పని సరి అని భావించిన పక్షంలో - అది రాష్ట్రంలోని మూడు ప్రాంతాల పరస్పర అంగీకారంతో మాత్రమె చేయాలని విష్పష్టం గా చెప్పింది. ఆ కమిటీ నివేదికని పార్లమెంటులో చర్చకి పెట్టకుండా - నివేదికని తుంగలో తొక్కి, తన ఇష్టానుసారం కేవలం ఒక ప్రాంతానికి మాత్రమె ప్రయోజనకరంగా కేంద్రం ప్రతిపాదించిన విభజన ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే రాజ్యాంగానికి చేసిన 32 వ సవరణ తో వచ్చిన ఆర్టికిల్ 371 - డి ద్వారా జోనల్ పరంగా/రాజధాని పరంగా విద్యార్ధుల/ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడ బడుతున్నాయి. అటువంటప్పుడు హైదరాబాదు కి దీటుగా ప్రత్యామ్నాయ రాజధానిని, ఇతర సౌకర్యాలని కల్పించకుండా విభజన ప్రతిపాదించటం రాజ్యాంగ విరుద్ధం..ఇటువంటి పలు సమస్యలకి కేంద్రం నుండి సముచితమైన వివరణ లభించకుండా విభజన బిల్లుకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వెయ్యరాదు. ఈ విషయాల్లో అవసరమైతే సుప్రీం కోర్టు సలహాని సైతం రాష్ట్రపతి తీసుకుంటే మెలు. ఏమైనా గతంలో ప్రధాని ఇందిరా గాంధీ ప్రతిపాదించిన ఆత్యయిక పరిస్థితి ని రబ్బరు స్టాంపు వలె ఆమోదించి అపఖ్యాతి పాలైన ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ వలే కాకుండా ప్రస్తుత రాష్ట్రపతి క్రియా శీలకంగా వ్యవహరించి, కేంద్రం దుర్నీతి ని అడ్డుకోవాలని కోరుకుందాం.
తెలంగాణమీద వచ్చిన కామెంట్లలో అత్యుత్తమ కామెంట్‌ను ఇప్పుడే చదివాను. మీరూ చదవండి...
ReplyDelete"Only 15.2% people in IT sector are from Telangana
(http://www.thehindu.com/news/cities/Hyderabad/only-152-people-in-it-sector-are-from-telangana/article5335807.ece).
ఇది చూసి బుద్ది తెచ్చుకోండిరా తల లేని తెలబాన్ వెధవల్లరా.ముందు తలలొ గుజ్జు నింపుకోండి. విషం, విద్వెషం కాదు. పక్కొడి మీద పడి ఏడవడం కాదు. పక్కవాడి కష్టాన్ని ఉబ్బరగ దొబ్బడం కాదు తెలబాన్ వెధవల్లారా. సర్పాచారి, విషాయి, గూండా మొద్దు, బండ గోస, కోటి గబ్బిలాల కంపు గార్లూ"
ఆయన రబ్బరు స్టాంపుగా ఉంటాడనెకదా రాజీవ్‌గాంధీకి వ్యతిరేకుడైనా ఏరికోరి రాష్ట్రపతిని చెసింది. మళ్ళీ మీరు రబ్బరుస్టాంపు ఉండకూడదంటారేంటీ ? ... ప్రతిభాపాటిల్ ప్రణభ్‌జీ వీళ్ళంతా రబ్బరుస్టాంపులే ... త్వరలో చూడండి
ReplyDeleteబాగా చదువుకుందాం, ఉద్యోగాలు తెచ్చుకుందాం, కుటుంబాల్ని చూసుకుందాం అనే ఆలోచనలు తెలంగాణ యువతలో పెద్దగా కనిపించవు. ఊరు మనదిరా, వాడమనదిరా అంటూ చచ్చు లల్లాయి పాటలు పాడుకుంటూ, బేవార్సుగా తిరుగుతూ; బాగుపడుతున్న సీమాంధ్రుల్ని చూసి అసూయ పడుతూ కాలం వెల్లబుచ్చుతుంటారు. ఇలాంటి వారిని కేసీఆర్ లాంటి నిజాం తరహా దొరలు మరింతగా రెచ్చగొడుతుంటారు. వీళ్ల దౌర్భాగ్యం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎవడినో వెళ్లగొట్టి వారి ఉద్యోగాలు లాక్కుందామని, సీమాంధ్రుల్ని వెళ్లగొట్టి వాళ్ల ఇల్లు, ఆస్తుపాస్తుల్ని లాక్కుందామని చూసే ఈ తెలబాన్ వెధవల్ని ఏమని తిట్టాలో కూడా అర్థం కావడం లేదు... నిజాం కాలంలో వీళ్లు పాకిస్థాన్ లో కలిసి పోయినా బాగుండేది. ఇవాళ వీళ్ల పీడ ఉండేది కాదు. వీరు బతకరు. మరొకర్ని బతకనివ్వరు.
ReplyDeleteతెలబాన్ వెధవలు ఉన్న తెలంగాణా తో విడిపోవడమే మంచిది. చెత్త వెధవలు. ప్రతి దానికీ లొల్లే. అనవసరంగా భారత దేశం లో కలుపుకున్నాం. నిజాం పాలనలోనే ఉంది ఉంటె తెలిసి వచ్చేది.
ReplyDeletemimmulani maatho kalisi evvadu undamantunnarraa.. pichhi vedhavallara.a. dhobbeyandi ane chepputhunnamu.. aina maatho kalise untaamu ani antaaru.
ReplyDeleteOrey IT lo maa vallu thakkuvaga undaadaaniki chaala kaaranaalu unayi.
1. Modati nundi andhra vallu english lo mundhu undadamu valana.. malli vallaku sari ayina guidence undadamu valanaa.
2. modatlo andra valle ekkuva IT udyogalu techhukoni .. starting lo reference lu valla oorlo vallake ekkuva ichhevaaru. maaku appudu reference dhorukaadinke chaala kastamu aiyyedhi.
3. baaga balisina meeru ( thindi samayaniki undadamu valana) mundhu chaduvu kovaali ai chusthaaru.
but maa vallu first thindi kosamu edina pani cheyyalani chusthaaru. pedharikamu valana.
4. modalo IT dept lo unna meeru mee valalne ekkuva select chesukunnaru. maa side vaadu ani elisthe entha talent unna 2 nd or 3rd round lalo pakkana pettaru.
5. orey pichhi vedhava. oka IT udhyogamu cheyyadame goppa.. inka enni udyogaalu levu.
thokkala IT... 3 nelalu ameerpet lo 30 velu pedithe.. kaakinaada kukkaki kuda IT job raa... ademanna goppaaa
aiana maa kastaalu meu paduthaamu.,. mekendhukuraa maa badhaa.. dobbeyandaraa ajakar vedhavllaraaa
adirindi telaban style
Deleteso what you are saying is every one in telangana is so poor that they don't have some thing to eat before they go for study and every one in andhra have food to eat so that they can study.
mee meeda meeru sanubhooti choopinchukovadam aapandi. rendu vaipula rendu rakala janaalu unnaru. meetho ochina chikke adi
you always compare your worst with others best and cry on it.
EX:
CM 6000 cr chittoor ki ketayinchadu ante - nims ki 60 cr kooda ketayinchaledu antaru ( for ex pakkane outer ring road ki 10000 cr ketayinchina sare )
ippudu kooda telangana lo tindiki kastam ayi guidance leni vallatho seemandhra lo avi unna vallatho comparison.
Chetthavedhavalu antu inkaa maa sankale endhuku naakuthaaru raa.. maa sankalu naakuthu.. maa mochethula kindha neellu thage mimmalni emani plivaali raa pichhi kukkallaraaa
ReplyDeleteentraa nee asthi nee asthi antunnavu.. needhi emi teesukunnaro repu hyd lo bannr katti pettu.
ReplyDeletemundhu velli nee sanpadinchina dantlo mee ayya avvalaki pettu.. neevu endho hd ki baaga pettinattu felle avuthunnavu.
Meelanti ajakar vedhavala mosapu recruitements valana maaku jobs raakpothe maavallu mumbai and noidaa lo bagane jobs chesthunnaru raaa..
ReplyDeleteeeni rastralu thiriginaa mee lanti mosapu vedhavalni ekkada chudaledhu.
matali nerchina mosagaaluraa meeru.
mee dantlo evvaru aina high profile lo unnavaallu okka telangana vaadu ani chudakunda mamulani recruit chesaaraaa...
meeru chusedhi.. area and kulamu.. ive mee buddhulu
aa gajji maaku antinchakamundhee mammulani vadileyandi
nee moham. memu matrame pattittulu migilina vallantha mosagallu annattu undi mee teeru.
Deletemee naayakulu noori posaru. adi meeru penchi poshistunnaru. avanni vadilesi kastapadandi mundu, anni ave vastayi.
మీ చంకలు ఎవరు నాకుతున్నారు తెలబాన్ అన్నయ్యలూ... భారత పౌరులుగా, రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని ఉపయోగించుకుని మాకు ఇష్టమైన ప్రాంతంలో స్వశక్తితో బతుకుతున్నాం. తెలంగాణా ఏమీ మీ అడ్డా కాదు. మీరు వెళ్లిపొమ్మంటే వెళ్లిపోవడానికి, ఉండమంటే ఉండటానికి... పాకిస్థాన్ పౌరులు కాబోయి పొరపాటున భారతీయులైన తెలబాన్ వెధవల్లారా...
ReplyDeleteఅప్పుడే కొందరు నిజామ్ని పొగడ్డమూ అయ్యింది, మరి కొందరు మీడియా సాక్షిగా నిజాము రాజ్యాన్ని మళ్ళె తీసుకొస్తామని రంకెలు వెయ్యడమూ అయ్యింది. ఇంతకూ అన్ని జరుగుతున్నా 'బండెనక బండి గట్టీ' అని రాష్ట్రమంతా తిరిగి నిజాముని వతిరేకించిన గద్దరన్న నోరే యెత్తడం లేదెందుకో? తెలంగాణా వొచ్చేవరకూ గజ్జె కట్టగూడదనే తప్ప నోరు మెదపకూడదని కూడా శపధం చేశాడా?
Deleteనేను కొంచెం ఆలస్యంగా నయినా ఒక కొత్తదారిలో మీ ముందుకు - అంటే, బ్లాగు యజమానిగా - వస్తున్నాను.ప్రస్తుతం ప్రచురించిన టపాలు వెంటనే జల్లెడ లోకి ప్రవహించే విధం తెలియడం లేదు గనక - వాటి లింకుల్ని ఇస్తున్నాను. మొదటి లింకు కవితాత్మకమయిన ఒక ప్రారంభం అయితే రెండవ లింకు తెలంగాణా ఉద్యమమ లోని వైరుధ్యాల చరిత్ర. చరిత్ర గనక ప్రస్తావన తొలిదశలో ఉంది. ప్రస్తుత కాలపు విషయాలను తర్చడం లేదు. కానీ ముందరి భాగాల్లో అవీ వస్తాయి. విభజనని వ్యతిరేకించే వాళ్ళూ సమర్ధించే వాళ్ళూ అందరికీ ఆహ్వానం. హుందా అయిన విమర్శలకి నేను తప్పకుండా జవాబిస్తాను. ఇన్నాళ్ళుగా వ్యాఖ్యలలో నాన్ను గమనించిన వారికి ఆ వ్యాసాలు యే స్థాయిలో ఉండబోతాయో తెలుసుగోగలరనే అనుకుంటున్నాను.
ReplyDeletehttp://kinghari010.blogspot.in/2013/11/blog-post.html
sree kaaram
http://kinghari010.blogspot.in/2013/11/1.html
ajnaana daaridryam