తెలంగాణా పిడి వాదులందరూ హైదరాబాదు తమ వారసత్వ హక్కు ఐనట్లూ, ఈ నగరంలోని ఇతర ప్రాంతాల వారు కేవలం దోచుకోవటానికే వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు కర్నూలు రాజధానిగా ఉండి వుంటే అందరూ అక్కడికే వెళ్ళే వారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అర్ధ శతాబ్దం పైన ప్రజలందరికీ హైదరాబాదుతో అనుబంధం వుంది. పాతికేళ్ళు కని పెంచిన కొడుక్కి ముచ్చట పడి పెళ్లి చేస్తే, కొత్త కోడలు వచ్చి ఇంక ఆ కొడుకు పై సర్వ హక్కులూ నావే, నువ్వు బైటకి పో అంటె, ఆ అత్త బైటకి వెళుతుందా...ఆ బంధం తెగి పోతుందా? మరి యాభై ఆరేళ్లుగా హైదరాబాదుతో అనుబంధం పెంచుకున్న వారి పరిస్థితీ అంతే. అయినా ఇంత కాలంగా హైదరాబాదుకి వచ్చిన వాళ్ళు ఎవరినీ పర్మిషన్ అడిగి రాలేదు. ఇప్పుడు పొమ్మని అరచి గీ పెట్టినా పోయే ప్రసక్తి లేదు. ఈ రాజధాని అందరిదీ. అందరికీ సర్వ హక్కులూ వున్నాయి ఇక్కడ.. ఇది గుర్తెరిగి మసలుకుంటే బాగుంటుంది.
ఇప్పుడు ఇక్కడున్నవాళ్ళంతా తెలంగాణ వాళ్ళుగానే లెఖ్ఖ.. మేం అనేది హైదరాబాద్ ను కేంద్ర పాలితం చేయాలనే వారిని, రెండింటికి కామన్ రాజధాని అనే వారినే... బయట ఉండెవాళ్ళకు వాటా ఎలా ఇస్తాం అంటున్నాం.. .
ReplyDeleteకరెక్ట్. ఈ ముక్క భూలోక భీమన్న ఒక్కడు చెప్తే చాలదు. నాయకులేమో తరిమి కొడతాం, ఆస్తులు లాక్కుంటాం, ఉద్యోగాలు చేయనివ్వం, వ్యాపారాలు సాగనివ్వం, ఇంకా చాలా చాలా అంటున్నప్పుడు ఈ డిమాండ్లు సహజంగానే వస్తాయి. అదంతా వేరే సంగతి. అసలు సమస్య అది కాదు. ఆకాశం నుంచి ఊడి పడ్డట్లు ఇప్పటికిప్పుడు కొత్త రాష్ట్రం ఇచ్చేయాలని పీక మీద కత్తి పెట్టి అడగడమేమిటి? ఎన్నో రాష్ట్రాల్లో విభజనకి డిమాండు వుంటే ఇక్కడ ఒక్క చోటే ఎందుకు ప్రక్రియ ప్రారంభించారు? ఇది నిస్సందేహంగా తెలుగు వాళ్ళని బలహీన పరచటానికి జరుగుతున్న కుట్ర!
ReplyDeleteఇప్పటికిప్పుడు కత్తి పెట్టారా... సరైన నాయకుడు లేక పడుతూ లేస్తూ వచ్చింది.. నాయకులు వెళ్ళ గొడతాం అనలేదు... అది చట్టరిత్యా వీలు కాదు కూడా.. ఇది ఒక ప్రత్యెక పరిస్తితి.. మీ ప్రాంతం లో రాజధాని ఉండి ఉంటే ఎప్పుడో తెలంగాణ ఏర్పాటు అయ్యేది.. మీకు ఒకటి తయారు చేయాలి కాబట్టి.. ఈ ఆలస్యం ... లేకపొతే ఇది సంవత్సరాలు సాగేది కాదు... వెళ్ళగొడతాం అని అన్నారా పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేస్తామన్నారా... వెళ్ళగొడతాం అని అన్న నాయకున్ని చూపించండి...
ReplyDeleteఅసలు హైద్రాబద్ ను మీరు ఆభివ్రుద్ది చెయటం ఏమిటి
ReplyDeleteమీరంత పేద్ద దాన కర్నుల్లా ఫీలయి పొతూ ఉన్నరు
హైద్రాబద్ ఉన్నది మా బౌగోలిక ప్రాంతం లో
మీరు కేవలం మీ లాభల్ కోసం వఛ్ఛరు ,
బ్రిటిష్ వారు అంతే , వారు కూడ మీలాగా కహానీ లు చెప్పి 200 సంవత్సరాలు దోచుకున్నరు
అసలు కడుపు నిండిన వాడు ఎప్పుడు ప్రక్కవడిని కబ్జా చేయాల్ని చూసేవడే
మా ప్రంతంలొ 4-5 పార్మసీ కంపెనీలు ఉన్నయి
వాటిలో 95% ఆంద్ర వల్లు ,ఒక కాలనీ మొత్తం నిండి పోయరు
.కానీ మా వనరుల వలన నడుస్తున్న మా ప్రాంతం లోని కంపెనీ ల్లోనే మాకు ఉపాది లెకుండా ఛేస్తున్నరు
మా జిల్లల్లో ఎంటో మంది గ్రడ్యుయెట్ లు ఉన్న మాకు ఉపాది లేదు
ఇడీ మీరు మాపై చూపుతున్న వగలు
అసలు మీరు కుమ్మక్కై హైద్రాబాద్ గురించి ఆళోచిస్తున్నారు
మీరు పోతే మా హైద్రాబాద్ కు పట్టిన దరిద్రం పోతుంది
ore pichivedhavallara hyderabad ku daridram povatam kadu daridram chuttukuntundi andhra vallu velli pote meeru alage lolli pedutoo undandi industry mottam tamilnadu ko karnataka ko potundi
ReplyDeletetokkalo industry adi undatam vall makem oriugindi ledu meeandralo kanna maa telanganalo ne meeku adayam ekkuva adi meeku telusu kanukane mammalni patti peedistummaru
ReplyDeleteOo tega bayapettestunnaru tokklo industry ponadahe
karnataka pote vadu vata pedite bagautaru meeru
Ante, repu telangana vochchaka, aa companylonundi andhravaallani peekesi, telangana vallane vunchalanirule pedathaaraa?
ReplyDelete