Wednesday, February 3, 2010

తెలంగాణా వాదులకో సలహా!

అయ్యో.... కాంగ్రెస్స్ మళ్లీ మోసం చేసేసింది....శ్రీకృష్ణ నేతృత్వంలో ఓ కాలయాపన కమిటీని ఏర్పాటు చేసింది..ఇంక లాభం లేదు. ఎవరి అంగీకారాలు, అనుమతుల కోసం చూడకండి. P.O.K. లాగ మీరు కూడా తెలబాన్ ఆక్యుపయిడ్ తెలంగాణాను ఏర్పాటు చేసేసుకోండి. హైదరాబాదులో వున్న సెటిలర్స్ అందరినీ వేళ్లగోట్టండి. ఇన్నేళ్ళుగా వారు దోచేసి సంపాదించిన ఆస్తులన్నీ లాగేసుకోండి. సినీ పరిశ్రమని విశాఖ పట్నానికో, చేన్నైకో తరిమేయండి. సినిమా వాళ్ళ ఆస్తులు కూడా లాగేసుకోండి. ఆ ఆస్తులన్నిటితో తెలంగాణాని అభివృద్ది చేసుకోండి.... విజయీభవ..

24 comments:

  1. చెలా బాగా చెప్పారు

    ReplyDelete
  2. ఏం పిల్లగో ఎల్దమొస్తవా?
    తెలంగానా ఎల్దమెస్తవా?
    నేనురాను బిడ్డో తిరకాసు తెలంగానకి
    నేను రాను తల్లో తకరారు తెలంగానకి.

    జజ్జినకరి జనారే
    కమిటి వేసినారే

    ReplyDelete
  3. ఆంధ్రోల్లు అంటే చాల్ బాజ్ గాల్లే కాదు
    మెంటల్ గాళ్ళు అని కూడా నిరూపిస్తున్నావు ఆకాశ రామన్నా
    కీప్ ఇట్ అప్

    ReplyDelete
  4. Telangana vaasula manobhavalani artham chesukokunda, kinchapariche vidanga raase right evariki ledani manavi... mee opinion telapandi anthe.. Y we want telangana anedi maa vaipu nundi aalochinchi choodali.... oorike time dorikindi kadaa ani pichi raatalu rayoddu..

    ReplyDelete
  5. ori mlechhuda ,neevu kadupu nindi ,gudda balisi,illu pellam pakkodiki idisi ,naa telangana gurinchi raastava kabadhar andhroda

    ReplyDelete
  6. నీ పెండ్లన్ని ఆడిగినమా లేక నీ బిడ్డలను అడిగినమా
    నా తెలంగాణా మేము తెచుకుంటాము
    మద్యలో మీ తీట ఎమిటి రా లుఛ్ఛా లపంగ్

    ReplyDelete
  7. మాది తీట కాదురా..మాటల తూటా. చేతనైతే తిట్లు లేకుండా సూటిగా సరైన సమాధానం చెప్పు. నేను నోరు మూసుకుంటాను. అది చేతగాకపోతే నువ్వు నోరు మూసుకో. వొద్దు..వొద్దు...తెలంగాణా ఎప్పుడు వస్తుందా అని నోరెళ్ళ బెట్టి చూస్తూ కూచో.

    ReplyDelete
  8. కేవలం వెళ్ళగొట్ట మంటవా .. అంతకు మించి ఏమైనా చేయమంటావా .. అది కూడా చెప్పు ..ఇన్నాళ్ళు మేము కావాలె .. మా హైదరాబాద్ కావలె .. ఇప్పుడు అందని ద్రాక్షనా
    ?

    ReplyDelete
  9. మీ హైదరాబాద్ కాదు. మన అందరి హైదరాబాద్. మనమందరం పెంచి పోషించిన హైదరాబాదుని మీరు తన్నుకు పోతామంటే నోట్లో వేలు పెట్టుకుని చూస్తూ కూచోము కదా!

    ReplyDelete
  10. ఆకసరామన్న ఒక తెలంగాణావాది ఆంధ్రావారి ఆస్థి దోచుకున్న సంగటన ఒకదాన్ని నిరుపించాగలవా...ఎందుకయ్యా లేనిపోని అబండాలు ...కల్పిత కథలు.

    ReplyDelete
  11. భూలోక భీమన్నFebruary 4, 2010 at 3:07 AM

    ఇటేటు రమ్మంటె ఇళ్ళంత నాదే అన్నడట నీలాంటోడు... మనం ఎక్కడిది....ఇక్కడ మీరు కొత్తగా చేసిందేమి లేదు... అప్పుడు నంబర్ 5 ఇప్పుడు అదే.. మీరు లేక పొతేనే మాకు మంచిది ఏం పర్లేదు... హైదరాబాద్ మాది... మీ తాతలు ఇక్కడ ఉండెటోళ్ళా లేక ఇదేమైనా నిజాం మీకు రాసిచ్చిందా.. అప్పుడు తమిళనాడు ల మద్రాస్ అడిగి పొట్టి ని బలితీస్కున్నరు... ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా కూడ మద్రాస్ కోసం దీక్ష చేసి చచ్చిండు... మిమ్మళ్ని ఎవరూ దగ్గరికి తీస్కోరు.. అప్పుడు తమిళనాడు ఇప్పుడు తెలంగాణ...ఇక ముందు రాయల సీమ ...ఎక్కడ పొయినా గెంటేస్తారు.. అల్లరి చేయకుండా మీ ఊళ్ళళ్ళో మీరు ఉండండి...

    ReplyDelete
  12. aakasaramanna gaaru perfect!

    ReplyDelete
  13. ఓ భూలోక భీమన్న ముందు నీ కథ చూసుకో మమల్ని ఎవడు దగ్గరకు తీసుకోనక్కర్లా మీకే దొరలేక పొతే పొద్దు బోదు .ఇంతకీ హైదరాబాద్ నిజాం నీకేమన్నా రాసిచ్చిండా లేకపోతె నీది అదే రక్తమా

    ReplyDelete
  14. ఈ 'నంబర్ 5' గోలేంటి బాబో ..

    ఎవరిచ్చారీ 5? ఎప్పుడిచ్చారీ 5? ఎందుకిచ్చారీ 5?

    1, 2, 3, 4 ఎవరు?

    ఇంతకీ ఎందులో 5? జనాభాలోనా, అభివృద్ధిలోనా, వెనకబాటుదనంలోనా, చదువులోనా, ట్రాఫిక్‌లోనా, రెవిన్యూలోనా, గొడవల్లోనా? ఎందులో 5?

    ఎందులోనో ఒకందులో అప్పుడూ ఇప్పుడూ ఐద్రాబాద్ది ఐదో నంబరే అనేదానికి ఆధారమేది?

    ఇవేమీ చెప్పకుండా ఊరికే మాది ఐదో నంబరు సిటీ అని పాడతానే ఉంటే వినే వాళ్లకి విసుగొస్తది.

    ReplyDelete
  15. వీళ్ళకి దొరల కాళ్ల కింద బతుకుతూ వెట్టి చాకిరీ చేస్తూ, తన్నులు తినడం బాగా అలవాటైపోయింది. అవి లేక ఇప్పుడు విల విల్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ వస్తే మళ్ళీ అదే దారి వీళ్లది. కే సీ ఆర్ వాడి అనుచర గణం కాళ్ల కింద, హైద్రాబాదు ముస్లిముల కింద పడి నలిగిపోతారు. ప్రత్యేక తెలంగాణా ఎందుకడిగామా అని ఏడ్చే రోజులు వస్తాయి.

    రావు, రావు! ఎందుకంటే అసలు తెలంగానే రాదుగా!

    ReplyDelete
  16. భూలోక భీమన్నFebruary 4, 2010 at 9:13 AM

    ఎవరైనా స్కూల్ కెళ్ళే పిల్లాడిని అడగండి భారత దేశం లో ఉన్న 10 మహా నగరాల పేర్లు చెప్పమని.
    ఇలా అక్కసు వెళ్ళబోసే బదులు సరే మనం విడిపోదాం మీరెంత బాగు పడతారో చూద్దాం అనొచ్చు గా.
    అవును ..మా తాతల తాతలు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు

    ReplyDelete
  17. No change in Hyderabad's position ( #5 ) , obviously it is surrounded by sick people/region.

    It is able to maintain its status, is ONLY becoz of industrious people of AndhraSeema.

    Well said Akasha Ramanna.. :))

    ReplyDelete
  18. గాడిదకు ఏం తెలుసు గందం చెక్కల వాసన అని

    నీకేం తెలుసు తెలంగాణా గురించి
    అప్పుడు మద్రాసు మాదే అన్నారు
    ఇప్పుడు హైద్రాబద్ మాదే అంటరు

    గొంతమ్మ కోరికలు అంటే ఇవి
    మా హైద్రాబాద్ లో బతుకడనికి వఛ్ఛి ఇప్పుడు మాదే అనడం మీ దుర్మార్గం

    తెలంగాణా గురించి నువ్వు రాసినపుదే సమైఖ్యాంద్ర అబద్దం అని తేలిపోయింది ,
    ఇప్పుడు జరుగుతున్నదంత ఒక ద్రామా
    దీన్ని లంజ కతలు ఆంటారు (బూతులు వాడినందుకు సారి తప్పలేదు)

    ReplyDelete
  19. ఆకాశ రామన్న
    ఓ పని లేని ఆంద్ర కావ్రం పట్టి
    తను పుట్టింది మనిషి పుట్టుక అని మరిచి
    ఇన్ని సంవత్సరాలుగా లేని ఆలోచనలు వఛ్ఛి
    తెలంగాణాలో దోచుకునె అవకాశం పోతుందని తట్టుకోలేక
    మతి స్తిమితం కోల్పోయి వాగుతున్న ఓ బజారు కుక్క

    నిన్ను మా తెలంగాణా వాకిలి బయట కూడ రానివ్వం

    నీవేందిర హైద్రాబాద్ గురించి రాసేది
    గోల్కొండ మీద ఒట్టు
    తెలంగాణా కోసం ప్రాణలు ఇవ్వటనికైనా ,తియ్యటానికైనా సై

    ReplyDelete
  20. e prantamu evvari sontam kadu india andaridi india lo unna e pradesamlonaina evarikaina batike hakku undi. asalu samasyalapaina drushti pettakunda pani pata leni vishayalakosam potladukuntunnaru telengana voste adi sudden ga develop ayipotunda a lekkana evadi illu vadike oka state unukunte saripotundi prati illu bagupadutundi.

    ReplyDelete
  21. you are correct boss nenu anedi ade maa telangana nijaniki andra lo ledu
    1.oka sandarbamlo kalisi undali ani anukunnam
    2.ippudu kalisi undaleni stiti kanuka vidipoyi undam
    3. rashtralu veraina annadammulla undam ante kavalani unnattundi samaikyandra ani balavantana mammalni pattukuntamante
    4.Kalisi undalani cheppalsindi memu meeru kadu
    vidipoka tappadu inta jarigina tarvata kalavadam asadyam
    kanuka shantiyutamga vidipoyi
    mana rashtralni developement chesukundaam

    ReplyDelete
  22. ANtha manchigundi. Annadammula lekka vidipodam. Godavaloddu, Gaa asthulatho batu, appulukooda panchukundam. Yemantaaru thelagana prajalu?Okka nayakudu kooda matladadendi deeni gurinchi?

    ReplyDelete