Saturday, February 27, 2010

ఇదేమి రీతి? ఇదేమి నీతి?


రాష్ట్రం విడిపోతే తప్పేమిటని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తప్పు లేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అందుకు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు తెలంగాణా వాదులు. మరి అదే పద్ధతిలో తమ అభిప్రాయాలు చెప్పిన చిరంజీవి,మోహన్ బాబు, రోజా, జయేంద్ర సరస్వతి తదితరులని నానా దుర్భాషలాడారు. తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరికలు చేసారు. మరి భావ ప్రకటన స్వేచ్చ అందరికీ సమానమే కాదా? తమకి అనుకూలంగా చెప్తే దేవుడు...లేక పొతే దుష్టుడు అన్నట్లు ప్రవర్తించటం ఏమి పద్ధతి? ఇక వారి ప్రవర్తనలో మార్పు రాదా?

5 comments:

  1. నీ మాటతీరు ఎలా ఉందంటే నువ్వసలు మనిషివే కాదు.. ఏదో పరలోక వాసి లా ,, భూమి మీద అనుసరించాల్సిన విధాన వ్యవహారాలు తెలియని వాడిలా ఉంది నీ మాట తీరు ...నేనేమంటానంటే నువ్వేదో బయటి వ్యక్తి లా రాశావు అని.. నువ్వూ సమస్యలోని వాడివే కదా...
    ఈ సినిమా బాబులు ఉద్యమం మొదలైనప్పటి నుండే మాట్లాడి ఉంటే ఎవరైనా ఛీ కొడతారా.... ఇలాంటి వాళ్ళనసలు పట్టించుకోవాల్సినవసరం లేదని మనం ఎందుకనుకోవద్దు.....

    ReplyDelete
  2. indulo marpu raavalasindi emundi.. telangana vaadulu telanganaku anukulanga matlaade vallanu elago samarthistaru.. vyatirekulanu nindistaaru... samaikya vaadulu telangana vaallanu turpaarapattinatle idee untundi...nothing new in it.. nothing to worry in it

    ReplyDelete
  3. సమర్ధించటం, విమర్శించటం తప్పనటంలేదు. కాని దూషించటం, తెలంగాణా అంతా వారి గుత్త హక్కు ఐనట్లు ప్రవర్తించటం తప్పంటున్నాను. నేనూ సమస్యలోని వాడిని కాబట్టే స్పందిస్తున్నాను.

    ReplyDelete
  4. enka eenni roju..lo...mosham chestharu..
    ..eevvadu...cheppina.....
    kani....

    ... separate telangna.. create ...aavutundhi.....
    anyone can stop it....
    jai telangana...

    ReplyDelete