Tuesday, February 23, 2010

ఇదేనా నాయకత్వ లక్షణం?


తనని రాజీనామా అడగటం పెద్ద జోక్ అని కే.సి.ఆర్. సెలవిచ్చారు. లీడర్ అన్న వాడు ముందు ఉండి లీడ్ చెయ్యాలి. అంతే కానీ తనను నమ్ముకున్న వారిని ముంచేసి తీరా తన వంతు వచ్చేసరికి మీన మేషాలు లెక్క పెట్టటం కాదు. పై ఫోటోలో చూడండి. నిన్న జరిగిన టీ.ఆర్.ఎస్. పత్రికా సమావేశంలో కే.సి.ఆర్. మొహంలో తప్ప ఎవరి మొహంలోనైనా కళా కాంతులు ఉన్నాయా?

4 comments:

  1. ఉహూ.. ఆయన మొహంలోనూ కళ కనిపించడం లేదు నాకు...

    ReplyDelete
  2. త్వరలోనే నర్సయ్య మళ్ళీ నర్సిగాడైతడు

    ReplyDelete
  3. Lagadapaati kante better

    ReplyDelete
  4. గీ కేసీయారైతే అందరిని ముంచుకుంట పోతుండు. మిగిలినొళ్ళకి గీ తెలంగాన గెట్లొస్తదో తెల్వదు. అంద్కనే గీ కేసీయార్ కేసి చూస్తాన్రు. ఆయనెమో గంటకో దిక్కు మారుస్తాండు. ఏంజెస్తరు? గిట్ల మొగాలు యాలడదీస్కుని కూకుండ్రు.

    ReplyDelete