ఒక కోతి (సీమాంధ్ర), ఒక మొసలి (తెలంగాణా) 56 ఏళ్లుగా స్నెహితులు. ఈ మధ్యలో ఒక రోజు ఇద్దరూ నదీ విహారం మధ్యలో ఉన్న సమయంలో (కేంద్రం తెలంగాణా ప్రకటించిన సమయంలో) ఆ మొసలి నా భార్య కి (తెలంగాణా రాష్ట్రం) నీ గుండె కాయ (హైదరాబాదు) కావాలని కోరికగా ఉంది.. నిజమైన స్నేహితుడివి ఐతే ఇచ్చేయి అని అడిగింది. గుండె కాయ ఇచ్చేస్తే కోతి పరిస్థితి ఏమిటి? ఆ కధలో ఐతే కోతి తెలివిగా తప్పించుకుంది. మరి ఇక్కడ సీమాంధ్రుల పరిస్థితి ఏమిటి అన్నది వెండి తెర పై చూద్దాం...
బాగుంది మిత్రమా నీ పిట్ట కధ ...అయితే ఇక్కడ .. ఎలా ఇవ్వాలో నిర్నయించేది పాపం కోతి కాదు... అధిస్టానం...కోతిదే కదా నాకేమి? అని గుండెకాయ అయినా సరే.. తీసి ఇచ్చేద్దామని సిధ్ధమయిన తీరు చూస్తే విచారంగా ఉంది ...
ReplyDeleteకోతి గుండెకాయ కోతిలో ఉండక మొసలి శరీరంలో(తెలంగాణ మధ్యలో) ఎలాగుందో చెప్మా? బహుషా కోతి తన కోతి మెదడుతో పక్కోడి గుండెనే తన గుండె అని భ్రమ పడుతుందేమో. లేకపోతే ఈపాడుకోతి పరాన్నభక్కువా?
ReplyDeleteNice comment..
Deleteపిట్ట కధకి సంబంధించినంత వరకు మొసలిది వేరే శరీరం. కానీ వాస్తవం లో 56 ఏళ్ళు గా ఒకే రాష్ట్రంగా ఉండి, రాజధాని గుండె కాయగా - అభివృద్ది ని, అనుబంధాలని పెంచుకున్నాక వున్న పళంగా గెంటి వేస్తాం అంటే ఎలా కుదురుతుంది. 'గాంగ్రీన్' అయితే తీసి పడేస్తాం .. గుండె కాయని వదిలే పని లెదు.
pitta katha pichchi katha ani telipoyindi.
Deletetadumukoni samaadhaanam cheppaku.
telivi neeke undi anukoku. neekanna mem rendaakulu ekkuve chadivaam.
dammunte ee kaamentunu tolaginchakunda piana mitruni prashnaku correct samaadhaanam cheppu.
పచ్చి బూతులు, అసభ్యకరమైన రాతలు వుంటే తప్ప నేను ఏ కామెంటుని తొలగించను. పైన మిత్రుని కామెంట్ బాగుందని ముందే మెచ్చుకున్నాను చూడలేదా? ఇక నేను తడుముకుని ఏమీ సమాధానం చెప్పలేదు. సూటిగానే చెప్పా. మళ్ళీ చెపుతున్నా. కధ వేరు - వాస్తవం వేరు. వాస్తవానికి మనలో మనం ఇలా కొట్టుకునే తమిళ చిదంబరానికి లోకువ అయ్యాం.
Delete"telabanlu...
Deleteyou are blazy gudumba, gochi dappu society. acknowledge it. thats why The great Nizam, whom you are claiming as yours never allowed you to enter Hyderabad,you were never part of the development of Hyderabad, then and now. because you dont have vison, no intelligence, no hard work. even Nizam employed people from Andhra region or even people from ethiopia, not these gudumbaites for obvious reasons ..."
ఒక ప్ర్రాంత ప్రజలందరినీ ఇలా అవమానిస్తే - నీకు తప్పనిపించదు. ఆ వ్యాఖ్యలను తొలగించవు. దానికి fitting reply ఇస్తే అది తొలగిస్తావు.
"మనలో మనం ఇలా కొట్టుకునే ..." అన్న విషయం నీకు నా comment టైంలోనే గుర్తుకొస్తది. పైన పేర్కొన్న మూర్ఖుని comment టైంలో గుర్తుకు రాదు.
మొత్తానికి ఒంటి కన్ను బ్రహ్మ రాక్షసునివి అని నిరూపించుకొన్నావు.
(ఇందులో బూతులు లేవు. తొలగించకు.)
ఒరే పిచ్చి తెలబానూ.. ఈయన బూతులున్నవాటినే తొలగిస్తాడు. మీ తెలబాన్ సన్నాసులు, లుచ్చాలు పన్నగషాయిలాంటి లఫంగాలు సీమాంధ్రులు కామెంట్లనే ప్రచురించరుకదరా లంగ గాడా
Delete
ReplyDeleteసెహబాష్ ఆకాశ రామన్న గారు ! మంచి కథనమ్ వెలుపలికి తెచ్చేరు ! ఇక రాబోవు నెలలో గుండె కాయ ఏమవుతుందో చూడాల్సిందే మరి !
జిలేబి
గుండెకాయని మొసలి తీసుకోడం తప్పదు. అప్పోసప్పో చేసి కోతి కృత్రిమ గుండె పెట్టించుకోవలసిందే. గుండెకాయ తీసేసిన నదీమతల్లి... కృత్రిమ గుండె కోసం చారానాయో ఆఠానాయో విదిలిస్తుందేమో.
ReplyDeleteఫణీంద్ర
తలా-తోకా లేని పోలిక.
ReplyDeleteమైండ్ ఎదగని చిన్నపిల్లలు చెప్పినట్టు ఉంది.
జన్మతః తనలోనే (తెలంగాణాలో) భాగమైన హైదరాబాద్ ని, తెలంగాణా అడగటమేమి?
సీమంద్ర ప్రాంతపు విజయవాడ, విశాఖ,తిరుపతి లాంటి ఏదైనా ప్రాంతాన్ని తెలంగాణా అడిగితే నీ పోలికకు అర్థం ఉండేది. అర్థం పర్థం లేని పోస్టు ఇది.
రంద్రాన్వేషణ చేసే వారికి ప్రతి పదం లోనూ తప్పు కనిపిస్తుంది. ఆ మాటకొస్తే ఈ టపా లోని మొదటి వాక్యమే తప్పు. ఎందుకంటే ఒక కోతి జీవన పరిమాణం (life span) 56 సంవత్సరాలు ఉండనే ఉండదు. నిజ జీవితంలో ఒక కోతి కి, మొసలి కి స్నేహం అనేదే ఉండదు. సీమాంధ్రుల ఆందోళన, ఆవేదన లని జన బాహుళ్యంలో ప్రచారం లో ఉన్న కధకి అన్వయించి చెప్పే ప్రయత్నమే ఈ టపా. అర్ధం చేసుకునే మనసు లేని వారికి అర్ధం పర్ధం లేని పోస్టు లా కనపడటంలో ఆశ్చర్యం లెదు.
Deleteకోతి గుండెకాయ తీసి ఇచ్చుడు, మొసలి మింగుడు. కోతి అసలు గుండెతో బ్రతుకుడు, కడుపులో ప్లాస్టిక్ గుండెతో మొసలి సచ్చుడు, కోతి నవ్వుడు అంటారేమో.
ReplyDeleteGood story but the role allocation should be reversed. Hyderabad was always with Telangana.
ReplyDeleteగుండెకాయొక్కటేనా వేరే కాయేమన్నా కూడా కావాలా?
ReplyDeleteకోడిబుర్ర ఒహటేసుకుని తీసుకుని ఏంచేసుకుంటార్రా?
@వాస్తవానికి మనలో మనం ఇలా కొట్టుకునే తమిళ చిదంబరానికి లోకువ అయ్యాం.
ReplyDeleteసిదంబరమె కాదు గురువా!!పెపంచానికే ఎర్రి...పువ్వులమైనాం!!
haha tamila chidambaram ki lokuvayyama? mee verri sentimentlu kattipettandi. athanu kendra manthri. edo oka rashtraniki chendaka tappadu. andaru telugu valle i mean andhra valle undala emiti meku. hyd lo unna vallu hyd lo ne untaru. repu valle automatic ga telangana vallu ayipotaru. edpulu pedabobbalu pitta kathalu apandi.
ReplyDeleteమీరన్నట్లు దేశానికి కేంద్ర మంత్రి హోదాలో వున్నా వ్యక్తి దేశంలో అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలి . ఇదే చిదంబరం గారు తమిళనాడు విభజన గురించి మాట్లాడితే "ఆ ప్రతిపాదనని మొగ్గలోనే చిదిమేయాలి " అని సెలవిచ్చారు . తెలుగు రాష్ట్రాన్ని మటుకు తెలుగువారందరి సమ్మతి లేకుండా ముక్కలు చేయటానికి సిద్ధమై పోతున్నారు . సీమాంధ్రుల ఆందోళనలు - ఏడుపులు, పేద బొబ్బలు గా మీకు కనపడవచ్చు . కానీ ఇల్లు అలకగానే పండగ అవదు అన్న సామెత గుర్తు వుంచుకుంటే సంతోషం .
Deletemanam vidipoyi deshanni nindinchatam moorkatvam. telangana prajalu innendlu chesina udyamalu meku kanapadaledo.chudanattu natincharo naku telyadu.telugu valla sammathi tho ne..nijaniki sammathi kadu..vaari abyarthana mereke vibhajana jarigindi. mee vere post lo chusanu..telabanulu anta!!! siggu..siggu undali anataniki. ituvanti vidveshalathone intha daaka techukunnaru. ippatiki maaraka pothe seema uttharandhra dakshinandhra konaseema ani mukkalu mukkalu avtaru. God bless you!
ReplyDeleteపాడిందే పాట రా పాచిపళ్ళ దాసుడా అన్నట్లు ఎంత సేపూ ఉద్యమం - విడి పోతాం అంటారే కానీ వుమ్మడి రాజధాని ని కాజేస్తున్నామన్న సంగతి మాట్లాడరు. కొత్తగా ఏర్పడే రాష్ట్రం కొత్త రాజధాని ని తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం వుండదు. అది సమంజసం కూడా. నిజం చెప్పాలంటే తెలబాన్లు చేస్తోంది తెలంగాణా కోసం ఉద్యమం కానే కాదు. సీమాన్ద్రులకి వేరే రాష్ట్రం ఇమ్మని చేస్తున్న ఉద్యమం. ఇంక తెలబాన్ అంటే భుజాలు తడుముకోనక్కరలేదు. తెలంగాణా వారందరూ తెలబాన్లు కారు. సిసలైన తెలబాన్ నిర్వచనం ఇక్కడ చూసుకోవచ్చు :
Deletehttp://andhraaakasaramanna.blogspot.in/2011/01/blog-post_20.html
aite andhrabanlaku samikya moju emi ledanna mata. charchantha hyd mede. aa vishayam ennadu sooti ga chepparu.nedu andhrabanlu chestunna udyamam lo kuda samaikyandhra ninadale chestunnaru!! memu paadinthe padatledu.okkate maata meda unnam. meeru pootako paata padutunaru. mekem kavalo meke telyani gandaragolam lo unnaru. asalu meru vibajanaki opukuni chachi charchalaku vaste kada hyd neellu ani matladukovataniki.
ReplyDelete