ఒక రాష్ట్రం విభజించటానికి రాజకీయ పార్టీలు లేఖలు ఇస్తే సరి పోతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇదే! సమాజంలో వున్నది రాజకీయ పార్టీలేనా ? ఇతర వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? సమాజంలో అన్ని వర్గాలని సంప్రదించి సాధికార నివేదిక ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చేతిలో వుంచుకొని మళ్ళీ ఆంటోనీ కమిటి ఉద్ధరించేదేమిటి? గతంలో కొత్తగా వచ్చిన ఏ రాష్ట్రమైన తన రాజధానిని కొత్త చోట ఏర్పాటు చేసుకుంది కానీ ఉమ్మడిగా సంపూర్ణంగా అభివృద్ది చెందిన తల్లి రాష్ట్ర రాజధానిని హైజాక్ చేసి తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలెయలెదు. స్వతంత్ర భారతంలో చివరిగా ఏర్పడ్డ చత్తీస్ ఘర్, జ్హార్ఖండ్, ఉత్తరాంచల్ లో అదే జరిగింది. చత్తీస్ ఘర్ రాష్ట్ర అధికారిక వెబ్ సైట్ లో ఆ రాష్ట్ర ఏర్పాటు గురించిన సమాచారం ఏముందో ఇక్కడ చూడండి....
http://chhattisgarh.nic.in/profile/corigin.htm
CREATION OF CHATTISGARH:
The Congress Government of Madhya Pradesh took the first institutional and legislative initiative for the creation of Chhattisgarh. On the 18 of March 1994, a resolution demanding a separate Chhattisgarh was tabled and unanimously approved by the Madhya Pradesh Vidhan Sabha. Both the Congress and the Bhartiya Janta Party supported the resolution. The election manifestos of the Congress and the BJP for both the 1998 and the 1999 parliamentary elections as well as the Madhya Pradesh assembly election of 1998 included the demand for creation of separate Chhattisgarh. In 1998, the BJP led Union Government drafted a bill for the creation of a separate state of Chhattisgarh from sixteen districts of Madhya Pradesh. This draft bill was sent to the Madhya Pradesh assembly for approval. It was unanimously approved in 1998, although with certain modifications. The union government did not survive and fresh elections were declared. The new National Democratic Alliance (NDA) government sent the redrafted Separate Chhattisgarh Bill for the approval of the Madhya Pradesh Assembly, where it was once again unanimously approved and then it was tabled in the Lok Sabha. This bill for a separate Chhattisgarh was passed in the Lok Sabha and the Rajya Sabha, paving the way for the creation of a separate state of Chhattisgarh. The President of India gave his consent to The Madhya Pradesh Reorganisation Act 2000 on the 25 of August 2000. The Government of India subsequently set the First day of November 2000 as the day on which the state of Madhya Pradesh would be bifurcated into Chhattisgarh and Madhya Pradesh. Many political observers have commented on the relatively peaceful manner in which the Chhattisgarh state has been created.
There is no single factor responsible for the creation of Chhattisgarh. It is in fact a complex interplay of a combination of factors that paved the path for a separate state. The long standing demand and the movement for Uttarakhand and Jharkhand which led to the acceptance of separate states for these two regions, created a sensitive environment for the Prithak Chhattisgarh demand. Therefore, the creation of Chhattisgarh coincided with the creation of these two states and became a concurrent process. Another important factor leading to the creation of Chhattisgarh was that there was clear acceptance, within Chhattisgarh and outside that Chhattisgarh had a distinct socio-cultural regional identity that had evolved over centuries. A consensus had evolved and emerged on the distinctiveness of Chhattisgarh. The people of Chhattisgarh accepted this and saw Prithak Chhattisgarh as giving expression to this identity. A sense of relative deprivation had also developed in the region and people felt that a separate state was imperative for development to take place in the region. In a democratic polity, the people's demand has a high degree of legitimacy and weight. Therefore the people's demand voiced through democratic channels was heard and contributed immensely to the creation of Chhattisgarh.
The consensus regarding the distinctiveness of Chhattisgarh did not remain limited to its socio-cultural identity. All over Madhya Pradesh, the consensus on a need for separate Chhattisgarh was also carefully developed. This consensus cuts across geographical regions castes, classes and political parties. A strong reflection of this consensus was evident in the unanimous passing of the Chhattisgarh bill in the Madhya Pradesh Vidhan Sabha. This consensus is a pointer to the high degree of maturity of Madhya Pradesh polity and the smooth passage of the Prithak Chhattisgarh bill resulting in the peaceful and unanimous creation of a new state a tribute to this maturity.
18 మార్చ్ 1994 న పాలక-ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతుతో మధ్య ప్రదేశ్ శాసన సభలో 'ఏకగ్రీవంగా' చేసిన తీర్మానం ఆధారంగా 1998 సంవత్సరంలో ముసాయిదా బిల్లు కేంద్రం మధ్య ప్రదేశ్ రాష్ట్ర అంగీకారానికి పంపింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా అంగీకరించిన తరువాత 2000 సంవత్సరంలో ఆ రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు స్పష్టంగా చూడవచ్చు. అంతే కాదు - రెండు ప్రాంతాల వారి సంపూర్ణ అంగీకారంతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు అధికారిక వెబ్ సైట్ స్పష్టం చేస్తోంది.
ఆ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా? శాసన సభ తీర్మానం తో సంబంధం లేకుండా కూడా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగోట్టేయటానికి కేంద్రం పూనుకుంటే తెలుగు జాతి సహిస్తుందా? ఇది కేవలం సీమాంధ్రుల సమస్య మాత్రమె కాదు.. తెలుగు వారందరి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. తెలుగు వాడి రాష్ట్ర విభజన గురించి తెలుగు నాయకులు తప్ప అందరూ చిత్తం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మన రాష్ట్రం వాడు ఒక్కడు కూడా లేని అంటోనీ కమిటీ మన సమస్యలని పరిష్కరిస్తుందట! ఇప్పుడు దేశంలో కేవలం తెలంగాణా మాత్రమె గాక చాలా చోట్ల ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాలు ఉన్నా (ఉత్తర ప్రదేశ్ విషయంలో శాసన సభ తీర్మానం కూడా జరిగి పోయింది) అక్కడ ఎక్కడా వేలు పెట్టె సాహసం కేంద్రం చెయ్యదు. ఆంద్ర ప్రదేశ్ ని ముక్కలు చెయ్యటానికి మాత్రం అత్యుత్సాహం కనపరుస్తుంది. కారణం? మన వాళ్ళ చేతకాని తనమే!
Why you should hide your identity? You are 100% correct. The state who is asking to be go awaw with some booty rather almsfor their sustainance like building a new capital etc..etc so telangana should be advised to walk out and let them have their capital at warangal or nizamabad karimnagar etc..
ReplyDeleteWhy people are not dared to say that it will be an eye opener for all telugu people if you happen to read sr.sastry s article in Andhrabhoomi dtd 13th aug.
Please read article 3. Assembly consent is not required. The process only requires the concerned state legislature should be given an opportunity to "express its views" on the draft bill within a specified period.
ReplyDeleteఆర్టికిల్ 3 ఒక కొత్త రాష్ట్రాన్ని ఎలా ఏర్పాటు చేయవచ్చో తెలిపింది అంతే తప్ప ఆ సందర్భంలో ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదం 'అక్కరలేదని' (not required ) అని ఎక్కడా పెర్కొనలెదు. నిర్ణీత సమయంలో రాష్ట్ర శాసన సభనుండి ప్రతిస్పందన రాకపోయినా పార్లమెంటులో ప్రవేశ పెట్టవచ్చు అని నిర్వచించింది తప్ప రాష్ట్ర శాసన సభ అభిప్రాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త రాష్ట్రం ఏర్పాటు చెయ్యవచ్చని ఎక్కడా చెప్పలెదు.
DeleteArticle 3.
Formation of new States and alteration of areas, boundaries or names of existing States.—Parliament may by law—
(a)form a new State by separation of territory from any State or by uniting two or more States or parts of States or by uniting any territory to a part of any State;
(b) increase the area of any State;
(c) diminish the area of any State;
(d) alter the boundaries of any State;
(e) alter the name of any State:
"Provided that no Bill for the purpose shall be introduced in either House of Parliament except on the recommendation of the President and unless, where the proposal contained in the Bill affects the area, boundaries or name of any of the States, the Bill has been referred by the President to the Legislature of that State for expressing its views thereon within such period as may be specified in the reference or within such further period as the President may allow and the period so specified or allowed has expired."
కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి సంబంధించిన ఆర్టికిల్ 3 లేదా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి వున్న ఆర్టికిల్ 356 వంటివి కేంద్రం యొక్క విచక్షనాధికారాల కిందకి వస్తాయి. వాటిని సరైన విచక్షణ తో ఉపయోగించాలి గాని రాజకీయ ప్రయోజనాలు నేరవేర్చుకోవటం కోసం ప్రజల సమ్మతి లేకుండా ఉపయోగించటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..
Does it say "required"? The word "views" is unambiguous. This can't be reconciled with "required".
Delete"required" అన్న ముక్క నేను చెప్పలేదు - ఆర్టికిల్ 3 కూడా ఎక్కడా ప్రస్తావించలెదు. అయితే చేతిలో అధికారం వుంది కదా అని ఒక ప్రాంత ప్రయోజనాలకి కొమ్ము కాస్తూ విచాక్షణాదికారాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందనే నేను చెప్పింది. రాష్ట్ర శాసన సభ ఒప్పుకున్నా లేక పోయినా కూడా రాష్ట్రాన్ని విడదీసేస్తామని కేంద్రం నిశ్చయిన్చినపుడు ఇంక ఈ శ్రీ కృష్ణ కమిటీల - ఆంటోనీ కమిటీల నాటకాలెందుకు?
Delete"విభజనకి - ప్రతిపాదిత ఆంధ్ర ప్రదేశ్ విభజనకి హస్తి మశకాంతర వైరుధ్యం వుంది. కేవలం చత్తీస్ ఘర్ మాత్రమె కాదు గతంలో కొత్తగా వచ్చిన ఏ రాష్ట్రమైన తన రాజధానిని కొత్త చోట ఏర్పాటు చేసుకుంది కానీ ఉమ్మడిగా సంపూర్ణంగా అభివృద్ది "
ReplyDeleteసడే సంబడం. అలా స్వాతంత్ర్యానికి ముందు ఒక సారి ఆతరువాత మూడు సార్లు జరిగింది.
Nagpur (MP-Maharashtra)
Shillong (Assam-Meghalaya)
Simla (Punjab-HP)
నక్కలకీ నాగ లోకానికీ పోలికా? ఈ క్రింది వివరాలు చూడండి .. ..
Deleteనాగపూర్ : వైశాల్యం - 228 చకీమీ జనాభా - 24,05,421
రాష్ట్రాల పునర్విభజనలో నాగపూర్ రాజధాని హోదానే కోల్పోయింది.
సిమ్లా : వైశాల్యం : 25 చకీమీ జనాభా :
1956 నవంబర్ నాటికి కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న హిమాచల్ ప్రదేశ్ కి సిమ్లా రాజధానిగా వుండేది. 1966 లో పంజాబ్ రాష్ట్రం ఏర్పాటు చేసినపుడు చండీఘర్ రాజధానిగా ఇచ్చారు. 1971 లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా రాజదానిగానే ఏర్పాటు చెసారు.
షిల్లాంగ్ : వైశాల్యం - 64.36 చకీమీ జనాభా - 1,43,007
అయితే సమైక్య అస్సాం రాజధానిగా వున్న షిల్లాంగ్ 1972 లో కొత్తగా ఏర్పాటు చేసిన మేఘాలయ రాజధాని అయింది. అస్సాం రాజధాని దిస్పూర్ లో ఏర్పాటు చేయటం జరిగింది.
వీటిలో ఏ నగరానికి వైశాల్యం/జనాభా విషయంలో గానీ, ఆర్ధిక/సామాజిక స్థితిగతుల్లో గానీ హైదరాబాదుతో పోలికే లెదు. ఆయా రాష్ట్రాల విభజన/కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగినప్పుడు ఆ ప్రాంతాల ప్రజల్లో పతిఘటన లెదు. ఇప్పుడు హైదరాబాదు విషయంలో వివాదం నడుస్తున్నప్పుడు దానిని పరిష్కరించకుండా బలవంతంగా విభజనకు కేంద్రం పూనుకోబట్టే సీమాంధ్ర నేడు అగ్ని గుండం అయ్యింది.
Strange you don't even acknowledge your error.
DeleteThere are two points:
1. The concept is unrelated to size. BTW why does Andhra need a capital like Hyderabad when 23 other states don't have it?
2. Hyderabad was a great city in 1956 and continues to be one today. This has nothing to do with its being a capital. The growth is only because of its natural advantages. In fact, Hyderabad subsidized Andhra for 57 years.
కర్నూలు రాజధానిని, గుంటూరు హైకోర్టుని త్యాగం చేస్తే హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పటినుండి రాష్ట్రంలోని అన్నిప్రాంతాల వారు ఇది తమ రాజధాని అన్న అభిమానంతో కలిసి అభివృద్ది చేస్తే - అన్ని ప్రాంతాల వారు పన్నులు కడితే - అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు పరిశ్రమలు నడిపితే - అన్ని ప్రాంతాల వారు మౌలిక వసతులు అభివృద్ది పరిస్తే సమిష్టి భాగస్వామ్యంతో నేడు ఈ స్థితిలో వుంది. ఆంద్ర ప్రదేశ్ రాజధాని అన్న హోదాలోనే ఈ అభివృద్ధిని సాధించింది. హైదరాబాదు నగర అభివృద్ది చరిత్ర మొత్తం శ్రీ కృష్ణ కమిటీ 6 వ అధ్యాయంలో విపులంగా వుంది. అయితే వేర్పాటు వాదులు రాజధాని ప్రాంతానికి వస్తున్న ఆదాయాన్ని తెలంగాణా ప్రాంత ఆదాయంగా వక్రీకరించి చూపి వాపుని చూసి బలుపు అని అమాయక తెలంగాణా ప్రజలని రెచ్చగొట్టి వేర్పాటు వాదాన్ని పెంచి పోషించారు. ఇప్పుడు కేంద్రం ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగం గా సీమాంధ్రులకు హైదరాబాదు ని దూరం చేస్తూ మరో రాజధాని ని వెతుక్కు చావమని ప్రకటించటం వల్లనే నేడు సీమాంధ్ర రగులుతోంది. నాయకులు - జాక్ లు లేకుండానే వుద్యమిస్తోంది. ఇంకా మీ కామెంట్స్ :
Delete1) why does Andhra need a capital like Hyderabad when 23 other states dont' have it?
నా ముందరి టపా లో
2) Try someting less ambitious like Bhopal, Trivandrum or Vizag. All 29 states dont have to have a capital like Hyderabad.
ఈ రెండు ముక్కల లోనే మీ అంతరంగం అవగతమై పోతోంది... ఉమ్మడిగా అభివృద్ది చెందిన హైదరాబాదుని కబళించేయాలన్న అత్యాశ మాత్రమే గాక సీమాన్ధ్రులు ద్వితీయ శ్రేణి నగరం రాజధానిగా చేసుకోవాలన్న కడుపు మంట కూడా అందులో స్పష్టంగా కనపడుతోంది. అదే ముక్క సీమాంధ్రులు అడిగితే? భారత దేశంలో 23 రాష్ట్రాల్లో హైదరాబాదు వంటి రాజధాని లేనపుడు తెలంగాణాకి మాత్రం ఎందుకు? ఏ కరీం నగర్ లేదా ఆదిలాబాద్ రాజధాని చేసుకోవచ్చు కదా! భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన హైదరాబాదు పై హక్కులు తెలంగాణకి సంక్రమించవు. కోస్తా ప్రాంతంలో కేజీ బేసిన్ లో వున్న సహజ వాయు నిక్షేపాల్ని ఆ ప్రాతంలోనే ఉపయోగించాలంటే కుదురుతుందా? ఇదీ అంతే ! ఏమైనా ఒకటి మాత్రం నిజం.. హైదరాబాదుకి దీటుగా ప్రత్యామ్నాయ రాజధాని ఏర్పడే వరకు సీమాన్ధ్రులు విభజనకి సమ్మతించేది లేదు - హైదరాబాదు ని వదలి పెట్టేది లెదు. ఒక హైటెక్ సిటీ + ఒక శంషాబాద్ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం + ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్ + ఏర్పడబోయే రాజధానికి ఒక ఔటర్ రింగు రోడ్డు (వీటన్నిటికీ ఇందిరా/రాజీవ్/నెహ్రూ ల పేర్లు పెట్టుకోకూడదన్న బుద్ది ఇప్పటికైనా తెలుగు వారికి వస్తే సంతోషం) వస్తే గానీ సీమాంధ్ర హైదరాబాదుని తెలంగాణకి అప్పగించటం జరగదు.
@ ఒక హైటెక్ సిటీ + ఒక శంషాబాద్ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం + ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్ + ఏర్పడబోయే రాజధానికి ఒక ఔటర్ రింగు రోడ్డు (వీటన్నిటికీ ఇందిరా/రాజీవ్/నెహ్రూ ల పేర్లు పెట్టుకోకూడదన్న బుద్ది ఇప్పటికైనా తెలుగు వారికి వస్తే సంతోషం) వస్తే గానీ సీమాంధ్ర హైదరాబాదుని తెలంగాణకి అప్పగించటం జరగదు.
Deleteఒరే.... నీకు సిగ్గు, షరం, రోషం, పౌరుషం ఏమన్న ఉంటే 2014 మార్చి వరకు ఇదే మాట మీద నిలబడు.
2014 మార్చి దాకా ఎందుకు -- సరైన ప్రత్యామ్నాయం లేని పక్షంలో హైదరాబాదు మీది,మాది,మనందరిదీ - మన తెలుగు వారందరిదీ. ఇందులో ఏ మాత్రం సందేహం లెదు. ఇది చెప్పటానికి సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఇన్ని విశేషణాలు అవసరం లెదు.
Delete
ReplyDeleteమదరాసు నుండి ఆంధ్రా వేరయేటపుడు కూడా మదరాసు కై సీతారం, పొట్టి శ్రీరాములు వంటి వారు ఉపవాసాలు చేసినా, ఎందరో చచ్చి ఫొయినా మదరాసు ఇవ్వబడని విషయం నువ్వు వినలేదులా ఉంది. పరాయి సొత్తుకు ప్రాకులాడడం అంధ్రుల నైజం అనుకుంటా! ఒకప్పుడు దేశంలో హైదరాబాదు టాప్ - మదరాసు లాస్ట్. మీరు హైదరాబాదు లో కాలు పెట్టాక హైదరాబాదు లాస్ట్ - మదరాసు టాప్ అయింది. మీ విజయవాడ, విశాఖ, తిరుపతి 1956 లో మాదిరిగానే ఉన్నాయా?
చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా మిడి మిడి జ్ఞానంతో కేవలం సీమాంధ్రుల పై ద్వేష భావంతో వ్యాఖ్యానించటం పధ్ధతి కాదు. మద్రాసు రాజధానిగా ఆంద్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు దీక్ష చేసి అమరుడైన మాట వాస్తవం. అయితే ఆ సమయంలో రాజాజీ కుటిల నీతి వల్ల - ఇంకా తెలుగు వారంటే మొదటినుంచీ గిట్టని కాంగ్రెస్ పార్టీకి నాయకుడు నెహ్రూ చలవ వల్ల మద్రాసు మనకు దూరమై పోయింది. పూర్తీ వాస్తవాలు ఇక్కడ చదవచ్చు:
Deletehttp://andhrabhoomi.net/content/telugu-tagavu-0
మళ్ళీ అదే విధమైన మోసానికి గురి అవటానికి సీమాంధ్రులు సిద్ధంగా లెరు.
అలాగే 1956 నాటికి హైదరాబాదు, విశాఖ, విజయవాడ తదితర నగరాలు ఎలా వున్నాయి - ఇప్పుడు ఎలా వున్నాయి అన్నది శ్రీ కృష్ణ కమిటీ నివేదిక 6వ అధ్యాయంలో విపులంగా వివరించబడ్డాయి. వాస్తవాలు వెల్లడించిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికని బుట్ట దాఖలు చేసి స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు వారి జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ముందున్నది ముసళ్ళ పండగే !
telabanlu okka vishyam cheppandi. show me one industrialist or business man form the telangana area. just go to chennai or bangalore. see all these are from seemandhra, not even one from telangana. u may claim these are farther. then show me in some other city. facts are facts. you areblazy gudumba, gochi dappu society. acknowledge it. thats why The great Nizam, whom you are claiming as yours never allowed you to enter Hyderabad, you were never part of the development of Hyderabad, then and now. because you dont have vison, no intelligence, no hard work. even Nizam employed people from Andhra region or even people from ethiopia, not these gudumbaites for obvious reasons. you are intolerant, when and whe there is intolerance, you will be like this.
ReplyDeletesreerama
This comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
DeleteMr. Akasha Ramanna
DeleteIf you are a fair person, you should remove sreerama's comment also.
ReplyDeleteమిడి మిడి జ్ఞానే - మితండ వాదే అన్నది నీకే వర్తిస్తుంది. మీరు వచ్చాక టాప్ లొ ఉన్న హైదరబాద్ డవున్ కి వచ్చిందని, మీరు వెళ్ళి పోయాక డవున్ లో ఉన్న మదరాసు టాప్ కి వచ్చిందని అంగీకరించావని నీ సమాధానమే చెబుతుంది. ఇంకో విషయం నీవు లింక్ పెట్టావు - బాగుంది అందులో చాలా నిజాలు దాచి పెట్టారు శాస్త్రీ గారు. నీవు తిమ్మిని బమ్మిని చేసి రాసిన ఇప్పటి రాతలు చదివి ఉద్రేక పడుతున్నావు - నావి నాటి పచ్చి నిజాలు. నాడు - నేడు ఆంధ్ర మీడియా ప్రజల్ని రెచ్చగొట్టి వారి ప్రణాలతో చెలగాట మాడాయి. మళ్ళీ మరో మారు చెబుతున్నా మీరు నాడు సాధించినది - నేడు సాధించేది సున్నా........ దురాశ దుఖ్ఖమునకు చేటు.
హైదరాబాదు గొప్పదా లేదా మద్రాసు గొప్పదా అన్నది నేను ఎక్కడ చెప్పాను? రాజధాని విషయంలో మరోసారి సీమాంధ్రులు మోస పోవటానికి సిద్ధంగా లేరని చెప్పాను. గతం గతః .. హైదరాబాదు అభివృద్ధిలో పైకా కిందకా అన్నది శ్రీ కృష్ణ కమిటీ 6 వ చాప్టర్ చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక సీమాన్ద్రులకి కొత్తగా సాధించాల్సింది ఏమీ లెదు. వున్నది పోగొట్టుకోకుండా చూసుకుంటే చాలు. దురాశ దుఖ్ఖమునకు చేటు అన్నది తెలబాన్లకే వర్తిస్తుంది. ఎందుకంటే అర్హతకి మించిన దానికి అర్రులు చాస్తున్నారు కాబట్టి. ఏవో నాలుగు సీట్లు వస్తాయన్న లెక్కతో తెలంగాణాకి తల ఊపిన కాంగ్రెస్ తన లెక్కలు తప్పుతున్నాయని అర్ధం అయిన వెంటనే 'హాండ్' ఇవ్వటం ఖాయం.
Deleteee telaban moorkhulaki cheppadame moorkhatvam. endukantae veelaki antha brain vuntae, gudumba, gochi, dppu levels nunchi eppudo bayatapade vaaru. adi chetakake pakka vaadi meeda padi edvadam, visham, vidwesham chimmadam, jealousy. these are their core characters. they dont tolerate others. they have grbbng mindset. no education, then and now. koopstha mandukaalu. they blame others for their ills. lazy society never develops. so they need someone to accuse and abuse for all their backwardness. lazy socities are doomed. history had shown that. thats why these gudumba, gochi gaallu were never part of ny development anywhere in the stte or anyoher part of the country.Seemandhra people, by eir sheer hardwork, intelligence, entrprising nature showed path for others in IT, infrastructure, healtcare, construction etc., and let hese telabans know that major airports in Bangalore, mumbai, delhi, Hyderabad are constructed, developed by industrialists from Seemandhra only. First learn to work, work hard.
ReplyDeletesreerama
Hello every one.....why people fail to understand the basic point here.where is question of article3 here? Its applicable only for modification , bifurcation etc of existing states. Please be reminded that there was no state ever existed inthe name TELANGANA .there was hyderabad state prior to 1956 which included parts of marathwada, karnataka.
ReplyDeleteNow the state of telangana is being carved out at their own demand/request etc. from AP repeat AP s demand is united state.
Interalia if at all a state is is to be bifurcated TELANGANA should be asked to build their own capital at their choice place with the funds going to be provided by the Central govt.
This will be natural justice by any standards
Hooliganism etc as was the order of day by ka cha ra can not go and will not be tolerated nenceforth
andhulu nijangaa andhule.... ikanaina kallu terachi choodandraa Telangana is Declareddddddddddddddd.........
ReplyDeleteఇల్లలుకగానే పండుగ కాదు.. wait and see..
Deletechala goppa blogsite.chala goppa comments. vatini inka delete cheyani goppa blogger.muchatestondi. Telangana vallaku chaduvu radanta.no hardwork anta.moorkulu anta. sooper. ante manam veru veru races aa?? DNA difference unda!! racism?? evadu talibanlo evani ontlo raktam badalu visham pravahistondo telisipotondi.poni..raaliponi samikya musugulu..inka siggenduku..vippuko ne aikyata valuvalu..chupuko ne gadda kattina gundelu..
ReplyDelete