Wednesday, August 21, 2013

పల్లకీ మోసినందుకు ప్రతిఫలం ఇదా?


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పధకాలు :

ఇందిరా జల ప్రభ
ఇందిరా క్రాంతి పధం
ఇందిరా జీవిత భీమా పధకం
ఇందిరమ్మ ఇల్లు
రాజీవ్ గృహ కల్ప
రాజీవ్ గాంధీ అభ్యుదయ యోజన
రాజీవ్ యువ కిరణాలు
రాజీవ్ సిటిజెన్ సర్వీసెస్ (ఈ సేవ)


ఆంద్ర ప్రదేశ్ లో విద్యాలయాలు :

జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ - హైదరాబాద్, కాకినాడ,అనంతపూర్
జవహర్ లాల్ నెహ్రూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్
రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడెమీ, హైదరాబాద్
రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్, బాసర, నూజివీడు, కడప
రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజి, రాజమండ్రి
రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ , కాకినాడ
ఇంకా రాష్ట్రం అంతటా ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వ విద్యాలయం శాఖలు

ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రదేశాలు :

నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్, హైదరాబాద్
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ , విజయవాడ
నెహ్రూ జూలాజికల్ పార్క్ , హైదరాబాద్
ఇందిరా పార్క్, హైదరాబాద్
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం
ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ , విశాఖపట్నం
రాజీవ్ గాంధీ ఎ.సీ. స్టేడియం, విశాఖపట్నం
రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
రాజీవ్ గాంధీ పార్క్, విజయవాడ
రాజీవ్ గాంధీ స్టేడియం, విజయవాడ
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాన్క్చురీ

ఇవే గాక రాష్ట్రం లోని  అన్ని పట్నాల్లోనూ నెహ్రూ బజార్లు, ఇందిరా కాలనీలు, రాజీవ్ గాంధీ నగర్ లు ఎన్ని వున్నాయో లెఖ్ఖే లేదు.  భారత దేశంలో ఇంకా ఏ ఇతర  రాష్ట్రమైనా గాంధీ - నెహ్రూ వంశీకులని ఇంతగా నెత్తిన పెట్టుకొని మోసిందా ?   మరి ఇంతగా మోసినందుకు మన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వ చూపుతున్న బహుమతి ఏమిటి ?  అడ్డగోలు విభజన !  విభజించి పాలించు అన్న బ్రిటీష్ వారి పద్ధతిలో తెలుగు జాతిని విభజించి సవారి కొనసాగిద్దామనుకొన్న కాంగ్రెస్ ఖంగు తినక మానదు.  నెత్తిన పెట్టుకున్న తెలుగు వారే ఎత్తి కుదేస్తారని కాంగ్రెస్ తెలుసుకొనే రోజు ఎంతో దూరంలో లేదు.   

14 comments:

  1. meeru rasina dantlo hyderabad lo thappite telangaana lo ekkada emi leavu ardamainda why we need telangaana......!!!!!!

    ReplyDelete
    Replies
    1. OK..then take your Telangana and leave Hyderabad to all telugus..

      Delete
  2. Slaves to Nehru family deserve this treatment.

    ReplyDelete
  3. Well said, i never saw the names like this in any states, which more developed compare to AP.

    ReplyDelete
  4. http://youtu.be/zN109fzcD94

    ReplyDelete
  5. nuvvu naa manasu kadilistaavu sodaraa .. ninnu okasaari kalavaalani undi, what is ur mail ID?

    ReplyDelete
  6. వ్యక్తిపూజ పనికిరాదు సోదరా!కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళ పేర్లు పెడితే బావుకునేదేమీ ఉండదు!సామాన్య మానవుడు విసిగి పెదవి విరిచేస్థాయిలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చెక్క భజనలు చేశారు!తెలంగాణా ప్రజల వాస్తవమైన చిరకాల వాంచ తీర్చి ప్రత్యెక రాష్ట్రం ఇచ్చి అత్యధిక పార్లమెంట్ సీట్లు అక్కడ గెలుచుకోవాలనే తపన తో సోనియా విభజన కు సమకట్టితే కాంగ్రెస్ భజనపరులైన సీమాంధ్ర నాయకులు అడుగడుగునా ఇప్పుడు ఆమెకు అడ్డు తగులుతున్నారు!కేంద్ర మంత్రులు సోనియామాటను శిరస్సున ధరించి లోలోపల ప్రత్యెక రాష్ట్రానికి వత్తాసు పలుకుతున్నారు!అయినా అప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న పూర్తిగా కట్టుబడి ఉంటామని పదేపదే నోళ్ళు చించుకున్నవాల్లే కదా!ఇప్పుడిదేమి మాయరోగం!తెరాస తో పొత్తు పొత్తు పెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక తెలంగాణా ఇస్తామని చెప్పినప్పుడు ఎందుకు వద్దనలేకపోయారు!అప్పుడు మీ తెలివి తెల్లారిందా!?

    ReplyDelete
    Replies
    1. శ్రుతి మించిన వ్యక్తి పూజ చేయబట్టే మన తెలుగు వారందరం కేంద్రానికి లోకువ అయ్యాము. అందుకే దేశంలో అనేక చోట్ల ప్రత్యెక రాష్ట్ర డిమాండ్లు వున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఆంధ్ర ప్రదేశ్ నే ఎందుకు ముక్కలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయిస్తుంది? అధిష్టానం చెప్పులు మోసిన చరిత్ర ఒక తెలంగాణా ముఖ్యమంత్రికి ఉందన్న చరిత్ర మర్చిపోయి కేవలం సీమాంధ్ర ముఖ్య మంత్రులే చెక్క భజనలు చేశారనటం వాస్తవాలు మరుగు పరచి చరిత్రని వక్రీకరించటమే.

      "తెలంగాణా ప్రజల వాస్తవమైన చిరకాల వాంచ తీర్చి ప్రత్యెక రాష్ట్రం ఇచ్చి అత్యధిక పార్లమెంట్ సీట్లు అక్కడ గెలుచుకోవాలనే తపన తో సోనియా విభజన కు సమకట్టితే కాంగ్రెస్ భజనపరులైన సీమాంధ్ర నాయకులు అడుగడుగునా ఇప్పుడు ఆమెకు అడ్డు తగులుతున్నారు!"

      శభాష్! కేవలం సోనియా కి అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలిపించటానికి తెలుగు రాష్ట్రం విడిపోవాలన్న మాట! అన్ని పార్టీల అంగీకారంతోనే తెలంగాణా ప్రకటించామని బుకాయిస్తున్న కాంగ్రెస్ ఈ రోజు స్వంత పార్టీలోనే వస్తున్న వ్యతిరేకతని ఎందుకు కట్టడి చేయలేక పోతోంది? మీరన్నట్లే అడుగడుగునా అడ్డు తగులుతున్న స్వంత పార్టీలోని అసమ్మతి నే నియంత్రించలేని అధిష్టానానికి ఒక రాష్ట్రాన్ని ఏక పక్షంగా అడ్డ గోలుగా విభజించే హక్కు లేనే లేదు.

      Delete
    2. మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కారుపై తెలంగాణ వాదుల రాళ్ళ దాడి
      http://www.suryaa.com/state/article-18654

      ఆంధ్రుల ఫాంహౌస్‌ పై ‘టీ’ వాదుల దాడి
      http://www.suryaa.com/state/article-38180

      ఆంధ్ర ఎంపి సుబ్బిరామిరెడ్డి ఫ్యాక్టరీపై తెలంగాణ వాదుల దాడి
      http://www.prabhanews.com/state/article-60904

      మంత్రుల కాన్వాయిపై కోడిగుడ్లతో తెలంగాణ వాదుల దాడి
      http://www.prabhanews.com/warangal/article-210652

      నోములపై తెలంగాణ వాదుల దాడి
      http://www.telangananews.com/news-detail.aspx?news=596201911


      ఎమ్మెల్యేపై తెలంగాణ వాదుల పెట్రోల్ దాడి
      http://andhrabuzz1.com/viewnews.php?newsid=5009&category=Breaking%20news

      ఎన్జీవోస్‌ కాలనీలో బస్సులో వెళ్తున్న ఉద్యోగులపై తెలంగాణ వాదుల దాడి
      http://www.prajasakti.com/rangareddy/article-275459

      శోభారాణి ఇంటిపై తెలంగాణ వాదుల దాడి
      http://www.telugupeople.com/news/News.asp?newsID=59976&catID=58

      పూరి జగన్నాథ్ ఆఫీస్‌పై తెలంగాణ వాదుల దాడి

      Read more at: http://telugu.oneindia.in/movies/news/2012/10/attack-on-puri-office-107267.html


      శ్రీయపై తెలంగాణ వాదుల దాడి
      http://www.namastheamerica.com/?p=6204

      సినీపరిశ్రమమీద తెలంగాణా వాదుల మరో దాడి
      http://www.maastars.com/12714/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE

      వరంగల్ డీఈఓ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి!
      http://telugu.webdunia.com/newsworld/news/apnews/1109/15/1110915035_1.htm

      మహేష్ బాబు పై తెలంగాణా వాదుల దాడి
      http://telugucinemacharitra.blogspot.in/2011/08/blog-post.html

      పరకాల ప్రభాకర్ పై తెలంగాణ వాదుల దాడి
      http://www.telugucolours.com/cat3-id12653/newsdesc/function.mysql-connect

      షర్మిల యాత్రపై తెలంగాణ వాదుల దాడి
      http://www.erramirchi.com/erramirchi/telugu/?p=109445

      మంత్రి డికె అరుణపై కోడిగుడ్లతో తెలంగాణ వాదుల దాడి
      http://www.prabhanews.com/headlines/article-91453

      తెలంగాణ వాదులు దుశ్చర్య: ఆంధ్రా బస్సుకు నిప్పు!
      http://telugu.webdunia.com/newsworld/news/apnews/1109/28/1110928022_1.htm


      రిలయన్స్ తరహా దాడులు
      http://archives.andhrabhoomi.net/news/reliance-0

      =======================================

      Telangana protesters attack MLA's car, youth succumbs to burns

      Press Trust of India | Updated: February 21, 2010 19:39 IST

      http://www.ndtv.com/article/india/telangana-protesters-attack-mla-s-car-youth-succumbs-to-burns-16658
      ----------------

      Telangana activists attack Hyderabad college; demand closure to support strike
      India Today Online Hyderabad, October 10, 2011


      Read more at: http://indiatoday.intoday.in/story/telangana-protesters-attack-hyderabad-college/1/154357.html
      ------------------
      Attack on MPs not personal: Telangana Rashtra Samithi (TRS

      http://www.youtube.com/watch?v=y13cT-Bv1KM
      -------------------
      TV9 - Telangana Activists Attack On Mahesh Babu & Damage His Car At 'Dookudu' Shooting

      http://www.youtube.com/watch?v=cGqWK3CGbRE
      -------------------
      Telangana Lawyers Attack On Samaikyandhra Leaders
      http://www.dailymotion.com/video/xk0904_telangana-lawyers-attack-on-samaikyandhra-leaders_fun
      ----------------------
      Telangana activists attack CM convoy in Warangal
      http://telugumirchi.com/en/politics/telangana-activists-attack-cm-convoy-in-warangal.html
      =======
      Telangana students attack teachers in Osmania University
      Hyderabad, Aug 28 (IANS)
      http://www.deccanherald.com/content/92170/telangana-students-attack-teachers-osmania.html
      ===========
      AP: Pro-Telangana activists attack CPM MLA's car

      Read more at: http://news.oneindia.in/2010/02/21/ap-pro-telangana-activists-attack-cpm-mla-car.html
      --------------------------

      Telangana activists attack Ravi Teja’s Nippu sets
      Wednesday ,September 14,2011

      http://movies.sulekha.com/telugu/nippu/news/telangana-activists-attack-ravi-teja-s-nippu-sets.htm
      =====================

      Delete
  7. parakaashu nuvvu apakarive nijjangaa apakarive, nee mind mokallo undi, avva mata marichi poyav kalasi untene sukham,
    aakaasa gaaru, please sir, meerante naaku chala chala ishtam,
    continue for ever, take my je je lu
    thank u

    ReplyDelete
  8. ఈ దేశాన్ని ముప్పై మూడు ముక్కలు సెసేయాలన్నది...నా సిరకాల వాంచ...సేసేద్దారి!!

    ReplyDelete
  9. Telangana prakatinchi kendram telugu vaari athmagouravanni inumadimpa chesindi. Nijaniki ee lokuva avatam anedi pedda kutra. adi bharatha desha prabutvam. daniki lokuva avtunam ankune vallu vere deshanni adagavachu. ila matlade varu dadapu tdp baktulo ntr baktulo ayi untaru. gandhi kutumbanike kadu ntr ki manam ichedi kuda athi viluve. vyakthi pooje. telugu gouravam peru tho rajakiyame.

    ReplyDelete
    Replies
    1. దేశంలో ఎన్నో చోట్ల వేర్పాటు వాదం వుండగా తెలుగు వారందరి సమ్మతి లేకుండా కేవలం తెలుగు రాష్ట్రాన్ని విడ తీయాలని చూడటం ఖచ్చితంగా లోకువ కట్టటమే. ఇలా అడ్డగోలు విభజనలు చేస్తూ పొతే ముందు ముందు ప్రత్యెక దేశాలు కూడా అడిగే రోజు వచ్చి తీరుతుంది

      Delete
  10. madras nundi addagolu ga andhra rashtram vidipoyaka vere desham adagalede? e 14 o unna rashtralu 28 avaga addu raani deshabakthi 29 o rashtraniki enduku. Ide philosophy ni pratyekandhra udyamaniki kuda meru anvayistara. potti sriramulu verpatu vaada? naamala nalla kakulu ani thittina andhrulu talibanlena?

    ReplyDelete