కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకి పచ్చ జెండా ఊపగానే దేశంలో నిద్రాణంగా వున్న వేర్పాటు వాద ఉద్యమాలు సందడి మొదలు పెట్టేశాయి. వాటిలో పశ్చిమ బెంగాల్ లో గోర్ఖాలాండ్ ఒకటి. తెలంగాణా ప్రకటించిన నేపధ్యంలో 72 గంటల బంద్ ప్రారంభమైన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ స్పందన ఇక్కడ చదవండి:
http://in.news.yahoo.com/mamata-rules-bengals-division-darjeeling-boil-164608312.html
రాష్ట్రాన్ని విభజించనీయమని తెగేసి చెపుతూనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకోజాలదని కుండ బద్దలు కొట్టారు మమతా బెనర్జీ!
"A union territory bypassing the state, is it so easy? Is it a lollypop in a child's hand? I will remind the central government that it has a responsibility to not disturb peace in Darjeeling," said Banerjee.
కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం ఎలా వున్నా సరే పార్లమెంటులో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని విభజించి తీరుతామని కేంద్రం తొడలు చరుస్తున్నా, చేవ చచ్చిన మన రాష్ట్ర నాయకులు స్వంత వ్యాపార/రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారు. ఇటువంటి నిబద్ధత లేని నాయకులు ఉండ బట్టే కేంద్రం తెలుగు వారిని లోకువ గట్టి 13 జిల్లాల వారి ఆలోచనలకి, అభిప్రాయాలకి వీసమెత్తు విలువ ఇవ్వకుండా - కేవలం రాజకీయ ప్రయోజనాలు దృష్టి లో వుంచుకొని అడ్డగోలు విభజనకి పూనుకుంది. ఇదంతా తెలుగు వాళ్ళ ప్రారబ్ధం/స్వయంకృతం ...
కడుపు మంటకు డైజిన్ గోలీ బాగా పనిచేస్తుంది.
ReplyDeletenee bonda nee sommem poyindi kalasi unte kaladu sukham ani mee nayanamma cheppaleda
Deleteantele telanaga baammalaki ammammalaki nuvvu viluventichav kanaka matti burra telanagana poraga
నిజమె.. కడుపు మంట అయితే డైజీన్ గోళీ బాగా పని చేస్తుంది .. కానీ ఇది సీమాంధ్రుల గుండె మంట! నా తదుపరి టపా చదవండి ..
Delete"కడుపు మంటకు డైజిన్ గోలీ బాగా పనిచేస్తుంది."
ReplyDeleteఇప్పుడే తెలిసిందా ???
మీరు వాడిఉన్నట్టైతే ఈ గోలే ఉండేది కాదు కదా ?
అన్నట్టు, తొందరపడి ఆ గోళీల్ని పారేయకండి. ముందు ముందు మీకవి ఖచ్చితంగా కావాల్సుంటుంది. పైగా కడుపుమంట తీర్చుకోవడానికి వేరే దారిలేదాయె! (ఆంధ్రోల్లు ఉండరు కదా)
పైగా కడుపుమంట తీర్చుకోవడానికి వేరే దారిలేదాయె! (ఆంధ్రోల్లు ఉండరు కదా)
ReplyDeleteఅంత సీనుంటే ఈ ఏడుపెందుకు?
Is it a lollypop in a child's hand?
ReplyDeleteహ్హా..హ్హా్ ..హ్హా..మా రాష్ట్రం మాత్రం..లాలీ పప్పే!!పిచ్చోడి పెళ్ళాం..ఊరందరికీ...ఏదో అవుద్ది...అలా అయింది మరీ!!