కేంద్రం ప్రతిపాదించిన ఏక పక్ష విభజన ప్రతిపాదనతో సీమాంధ్రుల గుండెలు రగులుతుంటే "గుండె ఘోష" చేస్తున్న వెటకారం! :
http://telangaanaa.blogspot.in/2013/09/blog-post.html
ఆ గుండె ఘోష తాలూకు తాటాకు చప్పుళ్ళ మర్మమేమిటో చూద్దాం:
సమానంగా న్యాయం ఎలా చేత్తార్రా?
ఇప్పుడొక పండుందనుకో... దాన్ని సమానంగా రెండు ముక్కలు చేసి పంచడమే సమన్యాయం అంటే.
అంటే ఆ పండెవరిదయినా రెండు ముక్కలు చేయాలా?
అంటే?
ఆ పండు నీదనుకో. నేనొచ్చి అది నాదే అని వాదించాను. ఇద్దరం కోర్టు కెళ్ళాం. అప్పుడు కోర్టు సమన్యాయం ఎలా చేయాలి? ఆ పండు చెరిసగం కోసిస్తే సమన్యాయం అవుతుందా?
ఎలా అవుతుంది మావా? ఆ పండు నీది అయితే, అది నీకిస్తేనేగా సమన్యాయం అయ్యేది?
అదేరా నేను చెప్పేదీ! ఇప్పుడు చెప్పు హైదరాబాదు ఎక్కడుంది?
తెలంగాణలో!
మరి విడదీసి నప్పుడు అది తెలంగాణాకు చెందాలా, చెరిసగం పంచాలా?
నాలుగు వందల ఏళ్ల నగరం హైదరాబాదు! నగరం ఏర్పడ్డ 350 ఏళ్ళ వరకు ఎలా వుంది - గత 56 సంవత్సరాల్లో తెలుగు ప్రజలందరి సమిష్టి కృషితో ఇప్పుడెలా అభివృద్ది చెందింది అన్నది ఆలోచించకుండా భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన విత్తు నాదే-ఫలము నాదే అంటే ఎలా కుదురుతుంది?
అయినా సరే! హైదరాబాదు వాళ్లకు వదిలి పెట్టాలంటే బాధేస్తుంది బాబాయ్!
బుద్ది, జ్ఞానం వున్న వాడు చెప్పే మాటలు కావు ఇవి! తిరుపతి మాదే - ఇతర ప్రాంతాల వారు రాకూడదు అని ఎవరైనా ఎప్పుడైనా అన్నారా? దేవుని హుండీకి ప్రజల ఆస్తులకీ ఏమైనా సంబంధం ఉందా ? దేవుని సొమ్ములో ప్రభుత్వ జోక్యం ఎప్పుడైనా ఉందా? తి తి దే పాలక మండలి ఆధీనంలో ధర్మ ప్రచారానికై భగవంతుని సొమ్ము వినియోగిస్తారు... అంతే తప్ప తక్కిన తక్కిన విషయాలతో దేవును సొమ్ముని పోల్చి చూడటం దైవాపరాధమే!
తెలంగాణలో!
మరి విడదీసి నప్పుడు అది తెలంగాణాకు చెందాలా, చెరిసగం పంచాలా?
న్యాయంగా తెలంగాణాకే ఇవ్వాలి. కాని మన జమీందార్లు అక్కడ పెట్టుబడులు పెట్టి బిజినేసులు పెట్టుకున్నారు కదా? అయ్యేమై పోవాల?
ఏమై పోతాయి? న్యాయంగా సంపాదించుకుంటే వాళ్ళకే ఉంటాయ్. దొంగ సొత్తు అయితే తెలంగాణా గవర్నమెంటు జప్తు చేస్తది.
ఏమై పోతాయి? న్యాయంగా సంపాదించుకుంటే వాళ్ళకే ఉంటాయ్. దొంగ సొత్తు అయితే తెలంగాణా గవర్నమెంటు జప్తు చేస్తది.
2009 తరువాత ఇటువంటి తెలబాన్ రాళ్ళ దెబ్బలకి భయపడే రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, వ్యాపారాలు గుజరాత్ కి తరలి పోయాయి. దొంగ సొత్తుతొ వ్యాపారాలు చేస్తున్న మాట నిజమైతే 100 మందికి పైగా వున్న తెలంగాణా ప్రాంత శాసన సభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఇన్నాళ్ళూ ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తూ కూచున్నారా? ఇప్పుడే తెలిసిందా దొంగ సొత్తు అని ?
మరి మలక్ పేటలో ఇస్త్రీ చేసుకుని బతుకుతున్న మన మద్దులేటిని ఎలగొడతారట గదా?
పొట్టలు గొట్టేవాన్ని ఎలగోడతారంటే నమ్మొచ్చు, కాయ కష్టం చేసుకుని బతికేవాన్ని ఎవరేమంటార్రా?
పొట్టలు గొట్టేవాన్ని ఎలగోడతారంటే నమ్మొచ్చు, కాయ కష్టం చేసుకుని బతికేవాన్ని ఎవరేమంటార్రా?
కాయ కష్టం చేసుకుని బతికే వాణ్ని ఏమీ అనరు. కానీ ఉద్యోగులని మాత్రం వెళ్ళ గొడతారు. చివరికి ముఖ్యమంత్రి అయినా సరే కర్రీ పాయింటు పెట్టుకొని బతకాలి ఇక్కడ!
అయినా సరే! హైదరాబాదు వాళ్లకు వదిలి పెట్టాలంటే బాధేస్తుంది బాబాయ్!
ఒరే! తిరుపతి వెంకటేశుడికి కోట్ల ఆస్తి జమ పడింది కదా? అదంతా ఒక్క ఆంధ్రోల్లదేనా?
ఎందుకవుద్ది? తెలంగాణా వాళ్ళు, తమిళులు, కన్నడులు, ఉత్తర భారద్దేశం వాళ్ళు కూడా వచ్చి కానుకలు వేస్తారు కదా?
మరి మా ఆస్తులు ఇక్కడ పొగడ్డాయి కాబట్టి తిరుపతి మాదే అని ఎవరైనా అంటే ఎలాగుంటది?
రక్తం మరుగుద్ది? నాలుగు తన్నాలనిపిస్తది?
మరి హైదరాబాదు కావాలంటే వాళ్ళకే మనిపిస్తది?
నిజమే బాబాయ్!!
ఇది మాత్రం నిజమే! సీమాంధ్రుల రక్తం మరుగుతోంది. నాలుగు తన్నాలని కూడా అనిపించినా విజ్ఞత అడ్డు వచ్చి కేంద్రంతో న్యాయ పోరాటం చేస్తున్నారు సీమాంధ్రులు.. సత్యమేవ జయతే !
మరి హైదరాబాదు కావాలంటే వాళ్ళకే మనిపిస్తది?
నిజమే బాబాయ్!!
ఇది మాత్రం నిజమే! సీమాంధ్రుల రక్తం మరుగుతోంది. నాలుగు తన్నాలని కూడా అనిపించినా విజ్ఞత అడ్డు వచ్చి కేంద్రంతో న్యాయ పోరాటం చేస్తున్నారు సీమాంధ్రులు.. సత్యమేవ జయతే !
hyderabad ku evaru ravaddu ani matram evaru annaraa ... devasthanam vallu erpatu chesthunna scholl colleges( konni thappa )anni tirupathi lo ne erpatu chesthe akkada sthanikaa prahjalae labam avuthundhi kadaa dabbulu mathram andhravii kada .... bommalu bagane pettaru kani ... ee bommalu prapancahmulu vunna e nagranaiana 1956 lo oka photo 2013 lo oka photo thisthe ilaa ne vuntundhi ..... memu chepadhi okate hyderabad appudu deshamulo 5 vaa sthanam ippudu idava sthanma relative chuddam thamariki teliyadu anukuntaaa
ReplyDelete"స్థానిక ప్రజలకే లాభం - డబ్బులు మాత్రం అందరివీ కదా! " ఇదేమి కడుపు మంటో అర్ధం కాదు. తన హుండీలో డబ్బులు వేయమని స్వామి వారు ఎవరినీ వత్తిడి చెయ్యలేదు. భక్తులు సమర్పించిన కానుకలు,నగదు ఎలా సద్వినియోగం చెయ్యాలి అన్నది తీ తీ దే బోర్డు చూసుకుంటుంది. దేవస్థానం చేసే కార్యక్రమాలన్నీ సేవా భావంతోనే వుంటాయి తప్ప ఎవరికో లాభం కలిగించాలని వుండవు. భగవంతుని సొమ్ముని ఆడిట్ చెయ్యాలని చూడటం దైవాపరాధమే.
Deleteఅప్పుడూ ఇప్పుడూ 5 వ స్థానమే అని సన్నాయి నొక్కులు నొక్కే వారు ఒక విషయం గమనించాలి. ఎన్టీఆర్ - చంద్రబాబు - వైఎస్సార్ వంటి గట్టి నాయకులు పరిపాలించినంతవరకు హైదరాబాదు అభివృద్ది పరుగులు తీసింది. అదే ఒరవడి కొనసాగి వుంటే మన నగరం ఈ పాటికి రెండో లేదో మూడో స్థానంలో వుండేది. కానీ 2009 తరువాత శృతి మించిన తెలబాన్ విధ్వంసాలు ఇంకా సమర్ధవంతమైన నాయకత్వ లేమి వల్ల ఎన్నో దశాబ్దాల వెనక్కి వెళ్లి పోయాం. దీనికి కారణం వెర్రి తలలు వేసిన వేర్పాటు వాదమే తప్ప మరేమీ కాదు.
nayana venkateshwara swamy devudu kevalam tirupathi prajalake naa vere chota vunna vallaku TTD seva lu dhakkavaa dhaniki audit vundakudahaa :) appudu 5 vaa sthaname ani nenu sannayee nokkulu nokkadam ledu gattigane cheputhunna .. globalization vachinaa tharuvathaa ne nuvvu anukkunna abivrudhi kani pisthundhi kani aa samyamulo vunna mukhya manthuraldhi emaa thram goppathanam ledu
ReplyDeleteakasa ramanno UT addantane lagadapatiki kiran kumarki inka chiru kuda UT addantandu inketla samanyayam cheyyamantave?
ReplyDeletehttp://www.youtube.com/watch?v=O5aYB_t88E8
ReplyDelete1991-92 lo p.v.narsimha rao garu ardhika saralikarana chesaru. tarvata konni yendlaku vati phalithalu ravatam modalayyayi. desham motham ide teeruga vellindi. 2009-13 madya..ante 3-4 yrs lo ne 5th nunchi 2nd velleda.???!!! picha comedy idi... :-D
ReplyDeletepyna mallik garu gisina cartoon chala alochimpa chestondi. andhra prajalanu rajakiya nayakulu media ne kakunda jurnalistulu..badhyatayutamaina cartoonistulu kuda ela tappu dova pattistunnaro..verri valanu chestunaro ardam avtundi. mallu battivikramarka ane kammam cong nayakudu thana prayojanala kosam edo verri abiprayam vyaktam chesadu. daniki vere party ki chemdina kcr ku em sambandam. ayana kuda vanthapadinattu chupinchalsina avasaram enti. okka angulam kuda xtra vaddu ani pade pade cheppina kuda ilanti cartoon enduku gisinattu. evarni rechagottataniki? sharmila chesina vakyalaku chandrababu meda cartoon gistara?
ReplyDelete