Saturday, September 28, 2013

అపశ్రుతులు పలుకుతున్న వీణ !

నేటికి అరవై రోజులుగా సీమాంధ్ర లో సమైక్య రాష్ట్రం కోసం మహోగ్రంగా ఉద్యమం జరుగుతోంది. ఏ రాజకీయ నాయకుల-జాక్ ల తోడ్పాటు లేకుండా ప్రజలే స్వచ్చందంగా తమ రాష్ట్ర సమైక్యం కోసం సాగిస్తున్న ఉద్యమం న భూతో అని చెప్పాలి.  రోజూ కొన్ని లక్షల మంది వీధుల్లోకి వచ్చి వుద్యమించినా హింసాత్మక ఘటనలకు, రెచ్చ గొట్టే ప్రకటనలకు తావు లేకుండా తమకు తోచిన పద్ధతుల్లో శాంతియుతంగా నిరసన సాగిస్తున్న సీమాంధ్రుల గుండె మంట ఓ కామెడీగా కనిపిస్తోంది కోటి రత్నాల వీణకి!    

http://kotiratanalu.blogspot.in/2013/09/blog-post_27.html

అంతేలే మరి! ఉద్యమం అంటే వారి దృష్టిలో క్రింది విధంగా  వుండాలి...ఇతర పద్ధతులన్నీ వారికి కామెడీ గా కనపడటంలో ఆశ్చర్యం ఏముంది?

 

 
 


 


4 comments:

  1. అది కోటి గబ్బిలాల ఊళ . అది దివాంధం. దానికి కళ్ళు గుడ్డీ. మెదడు సూన్యం నోరు మాత్రం వుంది కోటి అబద్దాలు చెప్పడానికి.

    sreerama

    ReplyDelete
  2. http://kalkiavataar.blogspot.com/2013/09/blog-post_28.html

    ReplyDelete
  3. ఇన్నికోట్లమంది ఇవతల ఉద్యమం చేస్తుంటే, దానిని హేళనే చేస్తున్న ఆ సంస్కార హీనులగురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

    ఆ బ్లాగ్ తెలంగాణవాదుల ఒక ప్రాపగాండా సాధనం. వారి పనే అలా దుష్ప్రచారం చేయటం.

    ReplyDelete
  4. వాళ్ళ ఆకాంక్ష ని చాటుకోవడం, వాళ్ళ గొంతుక వినిపించడం ఒక రకం కానీ, అతి వాద భావజాలంతో తెలంగాణా వాళ్ళందరినీ విద్వేషం వైపు మరల్చడానికి ఎన్ని బొంకులైనా బొంకడానికి వెనకాడక పోవడం అనేది క్షమించరాని నేరం. తెలబాన్ దొర శాసించాడు మేము పాటిస్తాం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక రోజు అనుభవిస్తారు.

    ReplyDelete