Friday, September 6, 2013

కుక్క కాటుకి చెప్పు దెబ్బ !

ఒక రాష్ట్రం లోని ప్రభుత్వ ఉద్యోగులు - ప్రభుత్వ అనుమతి తో - తమ రాజధాని నగరంలో - ఒక సమావేశం జరుపుకోదలుచుకుంటే -  దానికి హైకోర్టు కూడా అనుమతి మంజూరు చెయ్యాలా ?  సిగ్గు చేటు !   అసలు ఉద్యోగులు హైదరాబాదులో సమావేశం అని ప్రకటించిన మరుక్షణం నుండే తెలబాన్లు శివాలెత్తడం మొదలు పెట్టారు.  హైదరాబాదు తమకి అడ్డా అయినట్లు సీమాంధ్ర లో  ఎక్కడో సమావేశం పెట్టుకోమని ఫత్వా జారీ చేసేసారు.   ఎక్కడో గుజరాత్ నుండి వచ్చిన నరేంద్ర మోడీ సభ జరుపుకుంటే వారికి అభ్యంతరం లేదు కానీ మన రాష్ట్ర ఉద్యోగులు మాత్రం రాజధానిలో ఏ కార్య కలాపాలు నిర్వహించకూడదన్న మాట!  ఉద్యోగులు వెనక్కి తగ్గక పోవటంతో  పోటీ ర్యాలీ ని ప్రకటించేసి దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని గలాటా మొదలు పెట్టారు.  గతంలో మిలియన్ మార్చ్ పేరుతొ శాంతియుతంగా ర్యాలీ చేస్తామని ప్రభుత్వాన్ని మభ్య పెట్టి టాంకు బండు విగ్రహాలు కూల్చిన చరిత్ర వారికి వుంది! అటువంటప్పుడు ప్రభుత్వ అనుమతి వస్తుందని ఎలా అనుకున్నారు?  అంతేనా...  సభని జరగనివ్వబోమంటూ బంద్ లు , రైల్వే స్టేషన్ దిగ్బంధనాలు, రహదారి దిగ్బంధనాలు మరెన్నో మరెన్నో ప్రకటించేశారు.  ఓయూ  జెఏసి సభ్యులైతే సభకి వచ్చిన వారిని తంతామని టీవీ కెమెరాల సాక్షిగా బెదిరింపులు చేసేసారు.   అసలు మనం ప్రజాస్వామ్య దేశం లో వున్నామా - తాలిబాన్ రాజ్యంలో వున్నామా?   ఎన్ని బెదిరింపులు చేసినా ఉద్యోగులు వెనక్కి తగ్గక పోవటం తో చివరికి సభని ఎలాగైనా ఆపి తీరాలన్న పట్టుదలతో తెలబాన్లు  హైకోర్టు తలుపు తట్టారు.    అయితే ఎన్జీవో ల సభకి అనుమతినిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలబాన్లకి చెంప  పెట్టు !     కోర్టు తీర్పు సంగతి ఎలా వున్నా ఇక్కడ గమనించ వలసిన సంగతి - తెలబాన్ల అసహనం.... తెలంగాణా రాకముందే ఇన్ని వేధింపులు చేస్తున్న వారు రాష్ట్రం విడి పోయాక సీమాంద్రులను, సీమాంధ్ర ఉద్యోగులను బతకనిస్తారా? 

14 comments:

  1. తెలబనులకి అంత ఉలుకెందుకో.
    ఇన్ని సభలు పెట్టుకున్నారు. కొన్ని వేల రాలీ లు చెసారు. సీమంధ్రులు ఎప్పుడయినా అడ్డుకున్నారా? చివరికి ఆఫీసు లలో కూడా కొన్ని వందల ధర్నా లు నిరసనలు చేపట్టారు APNGO లు కానీ ఎవరయినా వద్దన్నారా? అడ్డుకున్నారా? అదే రోజు పోటీ ర్యాలి అంటే ఉద్రిక్తతలు పెరుగుతాయని తెలియదా? అయిన ఇలాంటి చర్యలకి పల్పడుతున్నారంటే ఎమనుకొవలి. మల్లి వీళ్ళే ఏడవటం మమ్మల్ని తోక్కేస్తున్నారు అని. ఎవరు ఎవరిని తోక్కేస్తున్నారు? కనీసం బయట కాదు ఒక స్టేడియం లోపల సభ పెట్టుకొనే అవకాసం కూడా ఇవ్వట్లేదు ఈ తెలబానులు. ఇప్పుడే ఇలా అయితే రేప్పొద్దున ఇంకెలా ఉంటుందో పనికి మాలిన వెధవలు. ఇంత ఉన్మాదమా. మల్లి పొద్దున్న లేస్తే రాజ్యాంగం , న్యాయబద్దం, శాంతియుతం , సద్భావన తొక్క తోలు అని మాట్లాడుతారు.

    వెన్నులో పొడుస్తూ ఈ శాంతి ర్యాలీ లు , సద్భావన యాత్రలు, కడుపులో పెట్టుకుంటాం, సోదరుల్ల విడిపోదాం లాంటి తొక్కలో డైలాగ్ లు ఎందుకు.

    ReplyDelete
  2. Anvu APNGOs ki sabha pettukune hakku kachitam ga unnadi. Inthaka mundu telangana nirasanalaku anumathi ivvakapoyina ippudu Apngos ki anumathi iche adhikaram kuda prabuthvaniki unnadi. Sare samikyandhra adige hakku matram ledu..adi vere vishayam. Kani meeru athmaparishilana chesukovali. Ide maa rashtram lo..maa rajadhani lo..ma pandugani jarupokataniki high court uttarvulu ivvalsina dourbagyam kaliginapudu meeru siggupaddara? post lu rasara? nirasana telipara? ekada poyindi appudu samikyatha? Inko vishyam..vigrahalu virigina taruvatha permission lu ivvaleda..leka permission ivakapoyaka vigrahalu virigaya..koncham alochinchi post lo cotrection cheyagalaru. Thanx

    ReplyDelete
    Replies
    1. అసలు టాపిక్ ఏంటి నువ్వు మాట్లాడేదేంటి .

      మరి అయితే పరకాల ప్రభాకర్ మీద దాడి చేసినప్పుడు మీరు ఖండించారా? పోస్ట్లు రాశారా అని అడిగితే ఏమి చెప్తారు?
      ఇక తెలంగాణా వాదుల సభలకి అనుమతి విషయాలకి వస్తే, వాళ్ళకి అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంత విధ్వంసం చేస్తారో తెలీదా? అయితే వెళ్లి ఉస్మానియా చుట్టుపక్కల షాప్స్ కి ఉన్న నెట్స్ చూడు. వీళ్ళు నిజాం కాలేజీ లోనో LB స్టేడియం లోనో పెట్టుకుంటే ఎవరు వద్దన్నారు? వీళ్ళకి నెక్లెస్ రోడ్ లేదంటే ట్యాంక్ బండ్ కావాలి లేదంటే నగర వీధుల్లో విధ్వంసం చేయడానికి ర్యాలీ లు చెయలి. . ప్రభుత్వం వద్దనాలి దాన్ని చూపించి మీలాంటి వాళ్ళ మనస్సులో విషపు మొక్కలు నాటాలి. LB స్టేడియం లో మీ వాదన వినిపించడానికి (విషం కక్కడానికి లేదంటే సీమాంధ్ర ప్రజలని దొంగలని దోపిడీదారులని తిట్టడానికి కాదు ) వారానికి ఒక సభ పెట్టుకోమను ఎవరు వద్దన్నారు.

      Delete
  3. ఆకాస రామన్న గారు చాలా తెలంగానా బ్లాగ్ లు చూసాను.అవన్ని T.R.S. లాంటి పార్టీల అజెంట్ లు గా అనిపించాయి. సీమాంధ్ర రాజకీయ నాయకులంతా 6 కొట్ల మంది ని డిల్లి లొ తాకట్టు పెట్టేసారు. నాయకుడు లేకుండానే అనాధ పోరాటం చేయాల్సి వస్తోంది. మీ లాంటి నిస్వార్ధ బ్లాగ్గెర్ ని చూసాక కొంచెం ఊరడింపుగా ఉంది. మీకు అభినందనలు.

    ReplyDelete
  4. telabans strike again.

    సభ కి వచ్చే ఉద్యోగుల బస్సుల మీద రాళ్ల దాడా? ఇంత ఉన్మాదమా? మళ్ళీ వీళ్ళే వెళ్లి రెచ్చగొడుతున్నారు అని న్యాయస్థానాల్లో కేసులా? ఒరేయ్ తెలబానులూ మీకు బాగా ఎక్కింది రా. మీరు ఇక్కడ ఉండాల్సినోల్లు కాదు.

    ReplyDelete
    Replies

    1. సీమాంధ్ర NGO ఎం శాంతికాముకులా !!!! ఆసలు మీటింగ్ కు వచ్చింది ఉద్యోగులు మాత్రమేనా ????
      http://missiontelangana.com/samaikya-goodaism-slit-throat/

      పిచ్చి పిచ్చి పనులు చేస్తే బస్సులే కాదు ..... కూడా పగుల్తాయ్ !!!! మీటింగ్ కు వచ్చిన వాడు పని చూసుకొని వెళ్లిపోక రెచ్చకొడితె ఈలాగే వుంతుంది.. దీన్నె మా దగ్గర " కూలిచ్చి ............ ...............కోవడం అంటారు "

      Delete
    2. మీటింగ్ కి వచ్చింది ఉద్యోగులు మాత్రమె కాదు అనుకుందాం ఒకసారి (నీ కోసం), దాని వల్ల నీకు వచ్చిన నష్టమేంటి?ఏమైనా పగలగోట్టారా ? ఏదైనా కూల్చారా? లేక ఎవరి మీద అయినా దాడి చేశారా?
      మీటింగ్ కి వచ్చిన వాళ్ళు పని చూసుకుని వెళ్ళిపోక ఏమి చేశారు? ఒక్క సంఘటన చెప్పు. తెలబాన్ మూకలు రెచ్చగొడుతున్నా వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోయారు. తెలబాన్ మూకలు చేసే అసత్య ప్రచారాన్ని పట్టుకుని తప్పుని ఒప్పని , ఒప్పుని తప్పని సమర్థిస్తున్నావే . మనిషివేనా నువ్వు? సొంత ఆలోచన లేదా? ఏది చెప్తే అది నమ్మేస్తావా?

      Delete
    3. పొద్దున్న లేచినప్పటినుండి అమ్మ అన్నా కూడా నీ యమ్మ అన్నాడు అని నానా యాగీ చేసే missiontelangaanaa లాంటి బ్లాగ్స్ ని పట్టుకునే అదే నిజం అన్నట్టు ప్రవర్తించటం దారుణం. ఈ బ్లాగ్స్ కి వాళ్ళ వాదనని అందరకీ ఎక్కించడం కోసం, విద్వేష ప్రచారమే అస్త్రంగా ముందుకు వెళ్తున్నారు. వేర్పాటు వాదాన్ని సమర్థించడానికి పచ్చటి అన్నదమ్ముల్లాంటి తెలుగు బిడ్డల మధ్యలో ఇంత చిచ్చు పెట్టాలా ? ఇంత సిగ్గులేని తనం, లేకి తనమా? ఎందుకు జన్మ . థు. నిన్న జరిగినదానికి కూడా ఇన్ని వక్రభాష్యాలు చెప్తున్నారంటే తెలబానులు మామూలోళ్ళు కాదు బాబోయ్.

      Delete
  5. we should have left these telabans to rot under nizam's rule.

    Note: I am talking about telabans only. How do you know? if you are getting angry when you see the word telaban ... then you are a telaban.

    ReplyDelete
  6. we should have kick these Andhra British to bay of Bengal, the same way how we kicked the old British.

    Note: I am talking about Andhra British only. How do you know? if you are getting angry when you see the word Andhra British ... then you are a Andhra British.

    ReplyDelete
    Replies
    1. Friends, this is a clear distortion of history. The coastal districts came under the British rule after Nizam leased these to the British; till then the entire region was all under Nizam rulers. Only the area that was under the Nizam rule with separate currency and administration. The people there had nothing to do with the British governance. After the British left India, it was the Indian government that put an end to the Nizam rule. So, ask yourself who actually kicked out the British. There seems to be some great longing for a Nizam identity, and perhaps not even an Indian identity. Who caused the territorial separation in the first place? Andhra Pradesh was created to correct that historical aberration and to unify the people. It looks like some people are bent upon executing another separation - at what cost?

      Delete
  7. AKAASA RAAMANNA (Pedda Kaaki)

    ANONYMOUS LU (Chinna Kakulu)

    Kaav Kaav Kaav Kaav Kaav Kaav
    Kaav Kaav Kaav Kaav .....

    Sshhhhhhhh....

    Vedhava Kaaki Gola.....

    ReplyDelete
  8. Kakullara Mee Batukulinthe...

    ReplyDelete
  9. avunu aa kaakulea chivariki nee pimdaakoodu tineadi

    ReplyDelete