చిరుద్యోగులు సాధించారు! రాజకీయ నాయకులు కలలోనైనా చేయలేనిది చేసి చూపించారు.... సంకల్ప శుద్ధి వుంటే ఏమైనా సాధించ వచ్చని నిరూపించారు. రాజధాని నడి బొడ్డులో సమైక్య శంఖారావం పూరించారు. పరిమిత సమయంలో ఎన్నో ఆంక్షల మధ్య సభ నిర్వహించుకోవాల్సిన పరిస్థితుల్లో, సభా నిర్వహణకి తెలబాన్లు ఎన్ని ఆటంకాలు కల్పించినా కూడా - బంతిని నేలకేసి కొడితే లేచినట్లుగా వేర్పాటు వాదులకి చెంప పెట్టుగా సమైక్య వాణి వినిపించారు.
ఇచ్చిన మాటకి కట్టుబడి ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా సంయమనం పాటించి సభా మర్యాద అంటే ఏమిటో తెలియజెప్పారు. తెలబాన్లు ఎంతగా రెచ్చ గొట్టాలని చూసినా సభలో ద్వేషం, విద్వేషం అన్న పదాలకి తావు లేకుండా సూటిగా సుత్తి లేకుండా తమ కార్యకమాన్ని నడిపించి భళా అనిపించుకున్నారు. పాలించమని ప్రజలు పార్లమెంటుకు పంపితే విభజిస్తున్న కేంద్ర దురాగతాన్ని ముక్త కంఠం తో ఖండించారు. హైదరాబాదు ఏ ఒక్కరి సొత్తు కాదు - తెలుగు వారందరిదీ అని ఎలుగెత్తి చాటారు. ఇంతటి ఘనత సాధించిన ఏపీ ఎన్జీవో నాయకులు, సభ్యులు అందరికీ సమైక్యాంధ్ర శుభాభినందనలు.....
Yaak Thoooooooo
ReplyDeleteTelabaan entraa mee lattakoru Samaikya Aandhra
tagileyya.
నాటు సారాతొ నిద్ర లెచె నీకు ఎందుకు రా అంత పొడుకు వచ్చింది?
Deleteతప్పు బ్రదర్. అలా అంటే మా తెలంగాణా వాళ్ళందరినీ తాగుబోతులు అన్నారు అని లొల్లి చేస్తారు. ఒక సెంటీ మీటరు మాట్లాడితే కిలో మీటరు విద్వేషం రగుల్చుతారు. ఆ అవకాశం ఇవ్వొద్దు అంటే విషయం పైన విమర్శ చేయండి కాని వాళ్ళు అంటున్నారు కదా (ఫాక్షనిస్తులని , గూండాలని , రికార్డింగ్ డాన్సులని ) అని మనం కూడా అంటే ఇంక మనకి వాళ్ళకి తేడా ఏముంది. మన ఉద్దేశం సమైక్యాంధ్ర అయితే కేవలం తెలబానుల అబద్ధపు ప్రచారాన్ని, విద్వేషపు ప్రచారాన్ని తిప్పికొట్టడం వరకు మన వాదనలు పరిమితం అయితే మంచిది అని నా అభిప్రాయం. అప్పుడే తెలంగాణా ప్రజలకి మన వాదనలని వినిపించి మెప్పించగలం.
DeleteTelaban ate teleeda? Here is a derived definition. if you are getting angry when you see the word telaban ... then you are a telaban. If you don't know original definition, let me know. I will be glad to lay that out for you.
ReplyDeleteNote: not all telanganaa people are telabans.
What a timing, here in Hyderabad Seemandraits successfully conducted United Andhra meeting, there in Delhi Shindey successfully said political process for Telangana formation is completed and Govt. process has started.
ReplyDeleteఇల్లలుకగానే పండుగ కాదు... wait and see..
DeleteYou can apply the same to your meeting too. Nothing is going to change.
DeleteYou are correct..Nothing is going to change..Status quo will be maintained.
Deletesamekku salegaallu enni dramalu aadinaa bangalakhatam odduna chippalu pattukoni koochovaalsinde!
ReplyDeleteNote: not all seemandhra people are samekku salegaallu
if you are getting angry when you see the word samekku salegadu ... then you are a samekku salegadu.
మీ ఉక్రోషం చూస్తే కోపం కాదు నవ్వు వస్తోంది.. సీమాంధ్రులు బంగాళాఖాతం ఒడ్డున చిప్పలు పట్టుకొని కూర్చోవాలనే మీ వికృతమైన కోరికల వల్లే ఈ పరిస్థితి వస్తోంది.. ఓ పక్క సీమాంద్రులని అడుక్కోమని హేళన చేస్తూ మరో పక్క విభజనకి సహకరించాలని ఏ మొహం పెట్టుకుని అడుక్కుంటున్నారు?
Deleteవెధవతొ మాటలు ఎంటి సార్!.
Deleteనేను చెప్పిన పన్నగ‘షాయి’గాడు వీడే. శాయికి ‘షాయి’కి తేడా తెలీని లత్తుకోరు వెధవ. వీడి పోస్టుకి కామెంట్ పెడితే కనీసం ప్రచురించే నిజాయితీ కూడా లేని లుచ్చాలఫంగా వీడు. వీడి మాటలకు సమాధానం ఇవ్వడం కూడా అనవసరం సార్.
Deleteమీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణా ఏర్పడి తీరుతుంది. కాని మీరు డిమాండు చేస్తున్న సమైక్యం తెలంగాణా వాళ్ళు కూడా అడిగితేనే వస్తుంది. అందుకే కదా మీ పదమూడు జిల్లాలలో దేబురిస్తూ సమక్యం అడుక్కుంటున్నారు కదా
Deleteరాష్ట్రం సమైక్యంగానే వుంది. దానికి ప్రత్యేకంగా అడుక్కునేదేమీ లేదు. అయితే అభివృద్ది చెందిన రాజధాని ని తేరగా కొట్టేసి విడి పోదామనుకున్న వేర్పాటు వాదుల కుట్రలు ఫలించవు. హైదరాబాదు తో కూడిన 10 జిల్లాల తెలంగాణా రావటం అసంభవం...
Deleteసొంత ఆమ్మ నాన్న నసరిగ్గా కాపురం చెసినా చూసి ఏడిచె గాడిడ కొదుకులు.థూ మీ జన్మ!
DeleteKudos to NGO's for delivering speeches peacefully by controlling lot of emotions
ReplyDeleteఏపీ ఎన్జీఓల సభ విజయవంతం! ఇవాళ జరిగిన సభ ఉద్యమకారులలో స్ఫూర్తిని రగులుస్తుందనడంలో ఏమాత్రం సందేహంలేదు.
ReplyDeleteఈ సభ గురించి ఎంత చెప్పినా తక్కువె.ఇంత సంయమనం ఎప్పుడూ చూడలెదు.sending jitters to all the haters..They are off balance.
ReplyDeletehttp://kotiratanalu.blogspot.com/2013/09/blog-post_7023.html
ReplyDeleteవీణ మళ్లీ విషం చిమ్మింది.
జబర్దస్త్ తీసేసి వీడి పోస్ట్లు చదివి వినిపించాలి. కామెడీ కాకపోతే.
కిరాయి గూండాలు సభకి వచ్చారంట . మరి వచ్చిన వాళ్ళు పాపం డబ్బులు తీసుకుని కూడా ఏమి విధ్వంసం చేయలేదే అని డౌట్ కూడా రానట్టుంది డొక్కు వీణ కి . ఒకడు సైగ చేసాడట. అందుకని సీమంద్రులంతా ఫాక్షనిస్టులంట.
జబర్దస్త్ తీసేసి వీడి పోస్ట్లు చదివి వినిపించాలి. కామెడీ కాకపోతే.
కిరాయి గూండాలు సభకి వచ్చారంట . మరి వచ్చిన వాళ్ళు పాపం డబ్బులు తీసుకుని కూడా ఏమి విధ్వంసం చేయలేదే అని డౌట్ కూడా రానట్టుంది డొక్కు వీణ కి . ఒకడు సైగ చేసాడట (అవతలి వాడు ఏమన్నాడో రాయరు ఇక్కడ). అందుకని సీమంద్రులంతా ఫాక్షనిస్టులంట. అందుకు విడిపోతారంట. మరి కొడతాం. దాడులు చేస్తాం అని ఉత్తర ప్రగల్భాలు పలికిన ఉస్మానియా అంకుల్స్ ని ఏమి చేయాలి దేశం నుండి వెలి వేయాలా?
ఇక తెలంగాణా వాదులు సభ పెట్టుకుంటాం అంటే అనుమతులు ఇవ్వలేదు అనేది పచ్చి అబద్ధం. ఇప్పటికి కొన్ని వందల సభలు, ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అదే గత 12 ఏళ్ళలో ఒక్క సమైక్య సభ జరగనిచ్చారా హైదరాబాద్ లో? ప్రతి సభలో దౌర్జన్యం. ఇప్పుడు చెప్పండి ఎవరు గూండాలు?
http://telugu.greatandhra.com/mbs/sep2013/07b_mbs_apn1.php
http://telugu.greatandhra.com/mbs/sep2013/07e_mbs_ilanti.php
ఇక సభలో ఒక పోలీస్ వేర్పాటు నినాదాలు చేస్తే పోలీసులు NGOS కొట్టారంట. ఎంత పచ్చిగా బొంకుతున్నరు. ఆ చిత్రం లో కనిపిస్తుంది మిగిలిన పోలీసులు కొట్టడం. కానీ NGOS విచక్షణా రహితంగా కొట్టారు అనేది ఘాటు మసాలా. ఒక తెలంగాణా వాడు అది చూస్తె రక్తం మరగాల్సిందే అలా రాసారు. అయిన బుద్ధి ఉన్న వాడు ఎవడయినా అలాంటి రెచ్చగొట్టే పనులు చేస్తాడా? హైదరాబాద్ మొత్తం సీమంద్రులే అని గొంతు చించుకునే వాళ్ళ సభల్లో, ర్యాలీ లలో ఎప్పుడయినా ఎవరయినా అలాంటివి చేశారా ? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది కూడా ఒక బాధ్యతాయుత పోలీసు అయి ఉంది గొడవ అవుతుంది అని తెలిసి అలా చేయడం ఎందుకు. అది వేదికా? ఇలాంటి మసాలాలు ఎన్నో ఎన్నెన్నో.
ఇంకేమయినా అంటే తెలంగాణా గడ్డ మీద సమైక్యాంధ్ర సభ పెడితే రెచ్చగొట్టినట్టట. ఏమి ఏమరుస్తున్నారు రా బాబూ ప్రజలని. సభలో ఎవడైన రెచ్చ గొట్టినట్టు మాట్లాడితే అంటే అదో రకం. కానీ సభ పెడితేనే రెచ్చ గొట్టినట్టు అంటే ఇంకేం చెప్పాలో . ఇన్ని మాట్లాడేవాళ్ళు మల్లి రోజూ చేసేది ఇదే పని. పొద్దున్న నుండి ఇంకేమి పని లేనట్టు అందరూ పని లేని వెధవలంతా ఒక చోట చేరడం పిచ్చి వాగుడు వాగడం. అది రెచ్చ గొట్టడం అంటే. తుమ్మితే నన్ను చూసే తుమ్మాడు అని బంద్ చేయడం. అరె నిన్ను చూసి కాదురా భై అంటే నన్ను చూసి తుమ్మలేదంట దానికి నిరసనగా రాస్తారోకో అనడం.
ఇలాంటి వాళ్ళందరికీ దండ వేసి దండం పెట్టడం కంటే ఇంకేం చేయలేం
ee veeNa post laki tagina samaadhaanam iste publish cheyadu saar. tana vaadana anta kcorrect aite blog chaduvarulaku second side vaadana koodaa choopi judgement vachelaa choodaali kaani , veella vaadam laage veella post lu koodaa one sided gaane unnayi.paralysed
Deleteఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణా ప్రజలందరినీ తెలబానులని చేయాలనే కుట్ర ప్రతి పోస్ట్ లో. దానిలో చాలా వరకు వాళ్ళు సఫలమయ్యారు.
Deleteవీణ, బండ ఘోష ఇలాంటి కొన్ని బ్లాగ్స్ లో ఇదే పని. మీరు చెప్పినట్టు నేను కూడా వివరణ ఇస్తూ చాలా కామెంట్స్ పెట్టాను. ఒక్కటి కూడా పబ్లిష్ చేయలేదు. మాటలు మాట్లాడమంటే కోటలు, కోతలు రెండూ దాటిస్తారు
జై సమైక్యాంద్ర
ReplyDeleteజై సమైక్యాంద్ర! జై జై సమైక్యాంద్ర
DeleteAT LAST UNITED AP PEOPLE SHOWS THEIR FAITH ON NATIONAL ANTHEM
ReplyDeleteAND COURT ORDERS(they told that only NGOS WILL ALLOWED IN TO LB STADIUM.AMONG THE PEOPLE ATTENDED MEETING HOE MANY ARE NGOS)
Next time on daily wages you will get a chance to count the AP NGOs.Keep begging till then.
Deleteథూ నీ బత్రుకు చెడా. విషం ఇంతాగా కక్కి కక్కి చస్తావురా!
DeleteSOODARA UNNAMAATA ANTE OORUKU NAAKU CHEUU ANTA.
Deletethappu chesi enduku bp penchu kuntavu.
Jai Samaikyandhra ! Hats off to our people.
ReplyDeleteJAI SAMAIKYANDHRAA??? JAIJAI .....kadili randi lakshalu kotluga...kadili kadili kadili....ee dushta rajakeeya vishavrukshanni kookati vellatho pekalinchandi.......... kachara ...la dushta kreeda ki antham cheyyandi .....reddy thesesukunna kodandudi pani pattandi ee telugu jatini kaapaadamdi
ReplyDeleteఉస్మానియా అంకుల్స్ ఎంత శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారో చూడండి. కికికి
ReplyDeletehttp://eenadu.net/news/newsitem.aspx?item=state&no=6
Jai Kiran kumar & DGP. Who provided full security & logistics
ReplyDeletetelangaanaa kaavaalai antoo oka rakamaina maanasika vaikalyam erpadipotundi..erpadipoyindi..kontamandilo...ee maania meeda psychiatrist la abhipraayam teesukuni...maas treatment ippanchilsina avasaram erpadindi..ee piccha aalochana vaalla burrallo pravesinchina daggara nunchi...pakka vaadini titti..trupti pade manastatvam mudiripoyindi...udayam lechina daggara nunchi...edupE...edupu...idi seemaandrulakee antukundi...maataku maataa antinchaalanna durda okatee!!
ReplyDeletesaar raamanna gaaru, ninna veeNa lo palikina visha raaagaaniki naa kaament idi vaarelaagoo publish chEsE dhairyam chEyaru.meeainaa mee blaag lO virugudu mandu vEyanDi.avi:::::::
ReplyDeleteAll Seemandhras would lose their jobs instantly
జోనల్ సిస్టం వచ్చాకా ఎవ్వరి జాబ్స్ వాళ్ళకే వస్తున్నయి. ఈ విషయం తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగార్ధులకి అందరికీ తెలుసు.
private jaabs vaallu pOtE..మన పిల్లలందరకి ఉద్యోగాలని ఎందుకు మభ్యపెత్తారు?
Seemandhra would instantly dry up to become a desert
."మరి మన నీళ్ళన్నీ కుండల్లో ఎత్తుకెళ్ళి పొయారని ఎందుకు విష ప్రచారాలు చేసారు.baabli vishyamlO maharaashtrani gurtunchukOnadi.
Seemandhras will become illiterate
మరి హైదరబాద్ యునివెర్సితీల్లో విద్యార్ధుల ప్రవేసాలు ఎందుకు అద్దుకొన్నారు? తెలంగాణ లొ ఇంకేమీ లెవా? మీరంతా ఇల్లిటారట్సెనా?
Seemandhras will not be allowed into Hyderabad
నిన్ననే కదా భౌతిక దాడులు చేస్తామన్నారు.చేసారుకూదా?
Seemandhras will lose all their investments in Hyderabad
"ప్రతి పెట్టుబదిదారుణ్ణి ,మీడియా అధిపతుల్ని లాక్కుంటాం , భాగో, దున్నేస్తాం అన్నది మీరే కదా?
Seemandhras will lose all sources of revenue
"ఆదాయం అంతా మాది .దీన్నుంచె మీ ప్రజలు తింటున్నారన్నది మీరే కదా?"
Every Telangana person will become a naxalite or terrorist! not all!people like u only ....2009 నుంచి మీరిచ్చిన స్టేట్మెంత్స్ అన్నీ అలాగే ఉన్నాయి కదా?
Formation of Telangana is unnatural and anti-constitutional....నెవెర్! "మీరు చూపిన కారణాలు,అదిగిన విధానం, చిమ్మిన విద్వెషం,బెదిరింపులు మాత్రం unnatural and anti-constitutional..
publish chEyarani naaku telusu!but to give answer to u only!!!
soodara after a long time a telangana politicians photo was shown in samaikhayas meeting. IF SUCH LIKE ANY TELANGANA LEADERS STATUES ARE THERE IN SEEMANDHRA ? NOOOOOOOOOOOOOOOOOOOOOO ANSWER.
ReplyDelete