రాజకీయ నాయకుల్లో అజాత శత్రువు ఎవరంటే జేపీ! జేపీ అంటే నిఖార్సైన మేధావి .. నిజాయితీకి మారు పేరు! తెలంగాణా ప్రాంతపు శాసన సభ్యుడైనా,ఏనాడూ కూడా ఒక ప్రాంతానికి అనుకూలంగా ప్రవర్తించకుండా సహేతుకంగా మాట్లాడే వ్యక్తి అనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో అసెంబ్లీలో కేవలం గవర్నరు ప్రసంగం అడ్డుకోవటం సరి కాదు అన్నందుకే తెలబాన్లు శాసన సభ ప్రాంగణంలో ఆయనకు చేసిన సన్మానం ఇది.. ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ ఆయన పై చేయి చేసుకున్నా అది భావోద్వేగంతో తన్నడమే తప్ప తప్పేమీ కాదని వెనకేసుకొచ్చారు. పైగా ఈ సన్మానం ఆయనకి జరగాల్సిందే అని సెలవిచ్చారు..
http://timesofindia.indiatimes.com/city/hyderabad/JP-deserved-attack-says-TRS-MLA/articleshow/7518703.cms
మరి ఇప్పుడు సమైక్య ఉద్యమం ఉధృతంగా వున్న సమయంలో ఆయన కర్నూలు, అనంతపురం వచ్చి జనాలను జాగృతం చేస్తానంటూ చేపట్టిన తెలుగు తేజం కార్యక్రమానికి కూడా సమైక్య సెగ తగిలింది. అయితే సమైక్య వాదులు తెలబాన్ల వలే ఆయనను కొట్టలేదు కానీ తమ నిరసన గట్టిగా తెలియజేసి వెనుకకి మరలేలా చేసారు.
ఏది అసలైన ఉద్యమం ? ఏది అసలైన ఉద్యమ స్ఫూర్తి? సీమాంధ్రులది పెయిడ్ ఉద్యమం అంటూ నీచంగా మాట్లాడుతున్న తెలబాన్లకి అలా అనే హక్కు అసలు ఉందా?
telugu prajalaku mind do**indi...jai kcr..
ReplyDeleteఎవడో పోరంబోకోడు జెపి ని కొట్టిండు, సరే అది నీచమని ఒప్పుకుందాం.
ReplyDeleteమరి మీ ప్రాంత ఎంఎల్ఏ ఒకడు నిండు అసెంబ్లీ లోనే ఇంకో ఎంఎల్ఏ పై చెయ్యి చేసుకున్నాడు, అంటే మీరు నీచాతి నిచులన్న మాట.
ఇప్పడు మీరు చెప్పేది నాకు బాగా అర్థం అయ్యిందండి. థాంక్స్.
We should have listened to what JP got to say. JP is not a leader who provokes people for his political gain. So at least we should have let him say what he got to say and think if that makes any sense.
ReplyDeleteఆకులూ అలములు తింటూ "నిరసన"
ReplyDeleteగడ్డి నములుతూ "నిరసన"
బట్టలుతుకుతూ "నిరసన"
రోడ్లూడుస్తూ "నిరసన"
మోకాల్లపై నడుస్తూ "నిరసన"
గుండ్లు గీస్తూ "నిరసన"
నౄత్యాలు చేస్తూ "నిరసన"
పుట్టిన పసిపిల్లతో "నిరసన"
బాడ్ మేలం తో "నిరసన"
కూరగాయల దండలతో "నిరసన"
ఈత కొడుతూ జల "నిరసన"
పరుగు తీస్తూ "నిరసన"
పాకుతూ "నిరసన"
దొర్లుతూ "నిరసన"
ఫ్లెక్సీలతో "నిరసన"
వాహనాలతో "నిరసన"
బూట్లూ తూదుస్తూ "నిరసన"
బట్టలు కుడుతూ "నిరసన"
చెప్పులు కుడుతూ "నిరసన"
పాములతో "నిరసన"
కుక్కలతో "నిరసన"
గాడిదల్తో "నిరసన"
గేదెలతో "నిరసన"
అదుక్కుటూ "నిరసన"
బిక్షగాల్ల జె.ఏ.సి తో "నిరసన"
పగటి వేషాలతో "నిరసన"
నాటకాలతో "నిరసన"
వంట చేస్తూ "నిరసన"
ఆదిమ మానవుల్ల "నిరసన"
దుస్తులు విప్పి "నిరసన"
వికలాంగులతో "నిరసన"
హిజ్రాలతో "నిరసన"
పసుపూ కుంకుమలతో "నిరసన"
ఇంకెన్నో ఎన్నెన్నో పనులతో "నిరసన"
ఏమో! వీటిని బట్టి చూస్తుంటే అది ఉద్యమంగా లేదు "నిరసన" లా వుంది.
సీమాంద్ర మీడియా కవర్ చేయకపోతే
సీమాంద్ర సర్కారు 'కాపు ' గాకపోతే
సీమాంద్ర పోలీసు కరుణించక పోతే
ఇందులో ఒక్క నాటకం సాగకపోయేది
కెమరా కనబడకపోతే ఒక్కడు కూడా రోడ్డు మీదికి రాడు
కృత్రిమ ఉద్యమాలెలా వుంటాయో మన పిల్లలకి చెప్పడానికి భవిష్యత్తులో పనికొస్తుంది.
మీరు చెయ్యలా రోడ్డు మీద వంటలు లాంటివి-- ఈనాడు కార్టూను దెబ్బకి రెండో రెజుకే మూశేసారుగా:-) మీరు చేస్తే గొప్ప, యెదుటివాళ్ళు చేస్తే తిక్క?!
Delete