Wednesday, September 18, 2013

కోదండ రాం కామెడీ !

పనేమీ చేయకుండానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న జీతం  ఒంటికి ఎలా పడుతున్నదని తెలంగాణా జెఏసి చైర్మన్ కోదండరాం ప్రశ్నించారు!  దయ్యాలు వేదాలు వల్లించటం, గురువింద గింజ తన వెనుక నలుపు ఎరగదు వంటి సామెతలు కోదండరాం కు బాగా వర్తిస్తాయి. విద్యార్ధులకి విద్యా బుద్ధులు నేర్పాల్సిన అధ్యాపక వృత్తి లో వున్న ఆయన గత నాలుగేళ్ళుగా   తన ఉద్యోగానికి ఏమి న్యాయం చేసారో ముందు చెప్పాలి. పూర్తి కాలం ఉద్యమానికే కేటాయిస్తున్నప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఉద్యమంలో పాలు పంచుకుంటే హుందాగా వుండేది!  కానీ ఏ పనీ చెయ్యకుండా నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటూ మరో పక్క ముఖ్య మంత్రి  ప్రజలకి సమాధానం చెప్పాలనటం విచిత్రం !  

అయినా,  జాగో-భాగో   అంటారు. తరిమి కొడతాం అంటారు. నాలుకలు కోస్తాం అంటారు. విగ్రహాలు పగల కొడతారు.  శాసన సభ్యులని చితక కొడతారు. తేరగా జీతాలు తీసుకుంటారు.  ఉద్యమం ముసుగులో ఏమి చేసినా తప్పు కాదు అన్నది తెలబాన్ల ప్రాధమిక సూత్రం !  ఆ సంగతి మర్చి పోయి ఏదేదో రాసేశాను.. మన్నించాలి !       


17 comments:

  1. అంటే ఏ పని జేయ్యనోనికి కూడా మీ సీమంద్ర సర్కారు జితమిస్తాదన్న మాట. ఇట్లా పనికిరనోల్లనే మిమ్మల్ని ఎల్లనూకేది. పాటాలు చెప్పకుండా రోడ్ల ఎంబడి తిరిగేటోన్ని ఉద్యోగం నుండి తీసేసే దమ్ము లేనోళ్ళు తెలంగాణాను ఎట్లా ఆపుతరయ్యా?

    ReplyDelete
  2. అంటే ఏ పని జేయ్యనోనికి కూడా మీ సీమంద్ర సర్కారు జితమిస్తాదన్న మాట. ఇట్లా పనికిరనోల్లనే మిమ్మల్ని ఎల్లనూకేది. పాటాలు చెప్పకుండా రోడ్ల ఎంబడి తిరిగేటోన్ని ఉద్యోగం నుండి తీసేసే దమ్ము లేనోళ్ళు తెలంగాణాను ఎట్లా ఆపుతరయ్యా?

    ReplyDelete
    Replies
    1. అప్పుడే విభజించేశారా? సీమాంధ్ర సర్కారు అంటున్నారు.. తెలంగాణా ఇంకా రాలేదు... రాదు.

      Delete
    2. Yes, this is seemandhra govt. What is prevailing in Telangana is a Facist rule of Andhra hegemony.

      100 odd MLAs of Telangana being minority can never alter any decision and became dummies since decades.

      Delete
  3. pani eggotti..mallee savaal cheyadam okati...mottaaniki mental gaallantaa cheraaru udyamam peru tho..

    ReplyDelete
  4. For your information, Prof. Kodandaram is in loss of pay leave since four years. He is not taking any Govt. salary.

    CM Kiran Reddy is taking govt salary, sitting in the much coveted post but not doing his job. Already AP high court has blamed state govt over APNGO issue for not doing enough to stop agitation and support them indirectly.

    Overall your post is rubbish as usual.

    ReplyDelete
    Replies
    1. We dont know whether Kodanda Ram is taking salary or not. But APNGOs are not taking any salary for the period of strike they are doing for genuine cause. Pl be remind that when TNGOs are on strike, the same CM has not made any attempts to foil their strike.

      Delete
    2. Hello spokesperson of Prof. Kodanda Ram, Who told you that Kodanda Ram is on loss of pay? Did he tell you ? Any way No one will have leave for four years .So he must have been recorded as on loss of pay on records of the college.The point is that if he is so attached to T-udyamam, he could have resigned so that the post could have been been taken by some unemployed there.
      Advise him so .

      Delete
  5. సమైక్య మిత్రులకు విజ్ఞప్తి,

    మీ ఆరాటం, చేతిశోషేగానీ, మూర్ఖులమనసు రంజింపచేయగలమా! వీళ్ళతో వాదన పెట్టుకుని గెలవలేము. మరో విషయం. వీళ్ళు త్వరలో తాలిబన్, జీహాద్ మార్గాన్నికూడా పట్టే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ నాయకులు వీళ్ళని ఆ స్థాయిలో రెచ్చగొడుతున్నారు. అందుకని, వీళ్ళ బ్లాగులను, కారుకూతలను మౌనంగా చూస్తూ కూర్చోవటమే ఉత్తమం. ఆ తెలంగాణ ఎలాగూరాదు. మనందానిగురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. వీళ్ళని ఇలాగే అభూత కల్పనలతో, ద్వేషాగ్నితో రగిలిపోనీయండి. ఆ మంటలలో వాళ్ళే కాలిపోతారు.

    ReplyDelete
    Replies
    1. chaala chakkaga cheppaaru mitramaa..!!

      Delete
    2. I am doing that already. emi matladina vakra bhasyalatho kukkalla peekku tinadaniki, prapanchaniki saripadaa vidwesha visham challadaniki ready ga untaru telabanlu. So aa blogs vaipu vellakunda undatam uttamam.

      Delete
    3. అవతల ఆళ్ళు గూడ మీగురించి ఇట్లనే అనుకుంటున్నారు. సరిపోయింది కదా.

      Delete
  6. kodandam is on study leave along with osmania scholor pidamarthi ravi and forthcoming MLA baalks suman. kodandam is studying on the subject destruction, demolition, distortion, demoralization, division etc., on becoming MP he will give us his research results.

    ReplyDelete
  7. @"KODANDARAM IS ON STUDY LEAVE ALONG WITH OSMANIA SCHOLOR PIDAMARTHI RAVI..."

    Excellent!

    లక్షలు విలువచేసే మాట చెప్పారండి.

    ReplyDelete
  8. samekku saalegaallu itla chekkagaaalla laaga vaagutane untaru.... akkada telangana note tayarayipoyindi. pichcha naa kodukulu.... pagati kalalu kantunnaru.

    ReplyDelete
  9. సీయం పని చేయడం లేదు!హే..డిప్యూటీ సీఎం ఏమ్ చేస్తుండు?ఎవరి మనస్సుకు వారు లొంగాల్సిందే!!మీ తొక్కలో జనం కోసమ్ వాళ్ళు ఎందుకు ఆలోచిస్త్రు?

    ReplyDelete