Monday, September 16, 2013

విభజన సెగతో విష పరిణామం !


రాష్ట్ర విభజన ప్రతిపాదన దశలో ఉండగానే దాని విష పరిణామాలు మొదలై పోయాయి.  రాష్ట్రంలో వున్న కల్లోల పరిస్థితిని సాకుగా చూపి హిందూపూర్ కి రావలసిన ఐఐఎస్ సి  కాంపస్ ని కర్నాటక ఎగరేసుకు పోయింది.

http://www.sakshi.com/news/andhra-pradesh/division-fire-iiasc-out-65726

అసలు రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా వేర్పాటు వాదుల ఆగడాలతో ప్రైవేటు రంగంలో రావలసిన సంస్థలు/వ్యాపారాలు ఎన్నో గుజరాత్ కి తరలి పోయాయి.  ఇక ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మన రాష్ట్రం పై శీతకన్ను వేయటం మొదలు పెట్టాయి.   పరిస్థితి ఇలాగే కొన సాగితే తిరుపతి ని తమిళ నాడు -  వైజాగ్ ని ఒరిస్సా తన్నుకు పోయినా ఆశ్చర్యం లేదు ! 

8 comments:

  1. సిమాన్డ్రుల అత్యాశతో గల దోపిడీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండేది. ప్చ్.

    ReplyDelete
    Replies
    1. Stop saying that you fools. evadu evadini dochukunnadu. Prove it. chetakaka edutodi meeda padi edavamante baaga telusu.

      Delete
    2. see the link for your dopidi ....
      http://pannagashayi.blogspot.in/2013/09/blog-post_15.html

      Delete
  2. "42 మంది ఎం.పి.లుంటే ఏదైనా సాధించుకోవచ్చు" అని చెప్పే సమైక్యవాదులు నీళ్ళు లేని బావిలో దూకి చావండి. పురంధేశ్వరి.. మాయమ్మ... వైజాగ్ లో ఐ.ఐ.యం. పోగొట్టింది. ఇప్పుడు ఐ.ఐ.ఎస్.సి. పోగొట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమాలు పీకే బదులు వాటి గురించి ఉద్యమించి బాగుపడండిరా వెధవల్లారా! విడిపోడానికి ఒప్పుకొంటే కేంద్రంతో ఏదైనా బార్గెయిన్ చేసుకోవచ్చు. లగడపాటి లాంకో హిల్స్ గురించి, కావూరి టోల్ గేట్స్ గురించి సామాన్యులు మీరెందుకు నష్టపోతారురా పిచ్చ నాయాల్లారా!

    ReplyDelete
  3. Andhrapradesh Become Scam Capital of India becouse of Seemandra Rulers and So called Seemandra Enterprenuers
    Jagan’s Illegal Assets, - 1 lakh crore scam
    Vanpic Scam, Nimmagadda Prasad’ Rs 17,000 Cr
    Obulapuram Mining Scam, - Gali Janardhana Reddy 5K Cr
    Liquor scam, - Mopidevi 15,000 crore.
    Satyam, Ramalinga Raju’s Rs 7,000-crore
    Emaar MGF, 2005-10 Rs 5,000-crore
    Micro-Finance, Vikram Akula
    Global Trust Bank, Ramesh Gelli’
    Deccan Chronicle, Venkat Ram Reddy’ 3000 Cr

    ReplyDelete
    Replies
    1. అవినీతికి పాల్పడిన వారు శిక్షని అనుభవిస్తారు..అనుభవిస్తున్నారు. అంతే తప్ప అవినీతికి పరిష్కారం ప్రత్యెక రాష్ట్రం కాదు. తెలంగాణా ప్రాంత నాయకులందరూ అవినీతి మసి అంటని పులు కడిగిన ముత్యాలెం కాదు. ఇంక దగా/దోపిడీ! ఇటువంటి అసంబద్ధ, అబద్ధపు ప్రచారాలతోనే అమాయకులైన తెలంగాణా ప్రజల మనసులు కలుషితం చేసి దొంగ ఉద్యమాలు నడిపించేశారు. నిజంగా దగా, దోపిడీ జరిగి వుంటే అది ఒక్క రోజులో జరిగి వుండే అవకాశం లేదు. మరి అటువంటప్పుడు ఇన్నాళ్ళుగా, ఇన్నేళ్ళుగా తెలంగాణా ప్రాంతానికి ఉన్న 100 మందికి పైగా వున్న ప్రజా ప్రతినిధులు దోపిడీ జరుగుతుంటే ఏం చేస్తున్నారు? వేర్పాటు వాదులు వారి ప్రాంత ప్రజా ప్రతినిధులని నిలదీయకుండా ప్రత్యెక రాష్ట్రం ఇస్తే అర చేతిలో స్వర్గం చూపిస్తామనటం అసంబద్ధం. భారత దేశంలో ఇప్పుడు చిన్న రాష్ట్రాలు అన్నది failed concept. చివరిగా ఏర్పడిన రాష్ట్రాలే చూడండి.. వరదల సమయంలో ఉత్తరాఖండ్ చేతులెత్తేసింది. పూర్తిగా బయటనుంచి వచ్చిన సాయంతోనే వరద బాధితులకి సహాయం అందింది. చత్తీస్ ఘడ్ లో సల్వాజుడుం, కాంగ్రెస్ నాయకులని నక్సలైట్లు ఊచకోత కోసినా అడిగే దిక్కు లేదు.. ఇంక జార్ఖండ్ సంగతి చెప్పక్కరలేదు. 13 సంవత్సరాల కాలంలో 5 మంది ముఖ్య మంత్రులు 9 సార్లు గద్దెనెక్కడమే గాక మధ్యలో 3 సార్లు రాష్ట్రపతి పాలనకు గురి అయ్యింది. ఇక భారత దేశంలో కొత్త రాష్ట్రాలు అన్నది రాజకీయ నాయకులకి పునరావాస కేంద్రాలుగా తప్పితే ప్రజలకి ఎంత మాత్రం ఉపయోగం లేనే లేదు. కేంద్రం తక్షణం విభజన ప్రతిపాదనని వెనక్కి తీసుకోక పొతే రాష్ట్రం అధోగతి పాలవటం తధ్యం..

      Delete
  4. ఎవరి జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా వారికే ఇవ్వాలి!!అప్పుడు ఈ లెక్కలూ,తల నొప్పులూ ఉండవు!!ఇక పెట్టు బడిదారులను మీరెవరూ..ఏమీ పీక లేరు...ఏ ప్రభుత్వమున్నా ధన బలంతో, కులపు లెక్కలతో ..లొంగదీసుకుని ఆ ప్రాంతాల్లో తమ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకో గల సత్తా వారికి ఉంటుంది..

    ReplyDelete
    Replies
    1. నేను జిల్లాలకి స్వయం ప్రతిపత్త్తి అవసరం గురించి పది పాయింట్లతో ఒక కామేంటు వేశాను, యెవరూ పట్టించుకోలేదు సోదరా. నువ్విప్పుడు అదే సంగతి యెత్తి యేం ఉపయోగం చెప్పు.

      Delete