Sunday, September 8, 2013

తెలబాన్ పైత్యం!


తమ అడ్డాగా భావించే రాజధాని నడిబొడ్డున ఏపీ ఎన్జీవో లు నిర్వహించిన సమావేశం విజయవంతం అవటంతో తెలబాన్లు ఉక్రోషం పట్టలేక పోతున్నారు.  వారు చేసిన  బంద్ విజయవంతమైనా  సభని నిలువరించలేక పోవటంతో పైత్యం ప్రకోపించింది.   వివరాల్లోకి వెల్తే :


పైత్యం 1 :  ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా  ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం ఎటువంటి హింసాత్మక సంఘటనలకి తావు లేకుండా ప్రశాంతంగా సభ నిర్వహించినందుకు   ఎన్జీవో లని యావత్ దేశం అభినందిస్తోంది.  కానీ ఉద్యోగులు తమ రాజధానిలో సమావేశం జరుపుకోవటమే మహాపరాధంగా తెలబాన్లకి కనిపిస్తోంది. సమావేశ ప్రాంగణం మలినం అయిందంటూ పాలతో శుద్ది చేసామంటూ తమ మనస్సులో ఎంత మాలిన్యం వుందో బయట పెట్టేసారు..  ఈ పని చేసింది ఏ చదువు రాని  వారో, అనామకులో కాదు.  విజ్ఞులైన న్యాయవాదులు! గత వారం వైద్యులు ఎలా ప్రవర్తించారొ ముందరి టపాల్లో చూసాం.  మేధావి వర్గాలకి చెందిన వారే పొడ గిట్టదన్నట్లు ప్రవర్తిస్తుంటే ఇంకా సామాన్య తెలబాన్ ల సంగతి ఏమిటి ?  రాష్ట్రం విడి పొతే సీమాంధ్రుల ని. సీమాంధ్ర ఉద్యోగులని బతకనిస్తారా ? 


పైత్యం 2 :  ఎన్జీవో ల సభని జరగనివ్వబోమని హెచ్చరికలు చేసారు. ఉద్యోగులని రానివ్వకుండా చెయ్యటానికి బంద్ లు దిగ్బంధనాలు ప్రకటించారు.  ఓయూ  ప్రబుద్దులైతే తంతామని కూడా హెచ్చరించారు.  ఇన్ని ఉద్రిక్తతల మధ్య సభ జరుగుతున్న సమయంలో బుద్ది-జ్ఞానం వున్న వాడు ఎవడైనా సభా ప్రాంగణం లో జై తెలంగాణా అంటాడా? అది కూడా రక్షణ బాధ్యతల్లో ఉన్న ఒక పోలీసు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే అర్ధమేమిటి?  ఇదే పని మిలియన్ మార్చ్ సమయంలో సీమాంధ్ర వ్యక్తి ఎవరైనా చేస్తే టాంకు బండు విగ్రహాల మాదిరి ముక్కలై పోడా ? ఎంతో  సంయమనం పాటించిన ఎన్జీఓ లు ఏ మాత్రం రెచ్చి పోకుండా ఆ పోలీసుని సభా ప్రాంగణం నుండి పోలీసుల ద్వారానే బయటకు క్షేమంగా  పంపించారు.  అదే పెద్ద మహాపరాధమై పోయింది తెలబాన్ నాయకులకి!  భావోద్వేగంతో అలా ప్రవర్తించిన ఆ పోలీసుని అదే వేదిక పైకి తీసుకొని వెళ్లి సన్మానిస్తే వారికి ఇంపుగా వుండేదేమో?


పైత్యం 3 :  సభ పూర్తి స్థాయి లో విజయవంతం అవటంతో దిక్కు తోచని తెలబాన్లు చివరికి తెలంగాణా వాళ్లు సంపూర్ణంగా సహకరించ బట్టే సభ సజావుగా జరిగిందని ప్రకటించేశారు. సభ నుండి తిరిగి వెళ్ళే వారికి పూలు పండ్లు ఇవ్వమని శ్రేణులని ఆదేశించారు. ఆ ఆదేశాలని శ్రేణులు ఇలా పాటించాయి !          

31 comments:

  1. సోదరా !!! సహకరించాం కాబట్టే మీరు ప్రాణాల తో ఇంటి కి వెళ్ళగలిగారు.. .. అరెరె! ఎంత సోదరభావం, ఎంత సమైక్యత, ఎంత క్రమశిక్షణ. నిజంగా మన సీమాంధ్ర NGOs ఎంత శాంతికాముకులో కదా…
    ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 రైళ్లు, 1200 బస్సుల్లో హైదరాబాదుకు పిక్నిక్ వచ్చిన మన సోదరులు, నిజాం కాలేజి విద్యార్ధులను చూస్తూ “పీక కోస్తాం” అంటూ చేసిన సైగలివి.

    గొప్ప సమైక్యత కదూ మీది!
    ఇప్పుడు ఎవరిని ఎవరినుండి రక్షించాలి.....
    http://missiontelangana.com/samaikya-goodaism-slit-throat/

    ReplyDelete
    Replies
    1. సైగలు చేసారని గొంతు చించుకుంటారే గానీ పైన చెప్పిన పైత్యం 3 గురించి ఎవరూ మాట్లాడరే?

      Delete
    2. బస్సు ల పై దాడి జరిగంది వెళ్ళెట్ప్పుడు, సభ కు వచ్చెటప్ప్డుడు కాదు. మీరు ఇక్కడకు వచ్చి ప్రశాంతంగా సభ నిర్వహించుకోకుండా రెచ్చకొట్టె పనులు చేసారు కాబట్టె మీరు చెప్పె ఆ పైత్యం 3. చర్య కు ప్రతి చర్య తప్పకుండా వుంటుంది. చూస్తుంటే రాబోయె రొజుల్లో మీరు Telangana students ని సాయుద పోరటం వైపు మళ్ళించేల వున్నరు.??? చూద్దం andhra రౌడిలు, rayalaseema ఫ్యాక్షనిస్టుల కు అమాయక Telangana ప్రజల కు మధ్య జరిగె యుద్ధం లొ ధర్మం ఎవరి వైపు ఉంటుందో...

      Delete
    3. ఆంధ్ర అంతా రౌడీలు , సీమ అంతా ఫాక్షనిస్టులు, తెలంగాణా అంతా అమాయకులు. హహః . ఏమి చదువుకున్నావు బాబూ నువ్వు. చివరికి ఆ ధర్మం అనేది ఉందే ఆ పంచ్ సూపర్ అసలు. తెలబాన్ మార్క్ అంటే అలా ఉండాలి.

      ఇంకోటి, ఎంత వెతికినా రెచ్చగొట్టే పని ఏమి చేసారో అర్థం కావట్లే మా స్టాండర్డ్స్ లో కూడా. ఇక మీ స్టాండర్డ్స్ (అంటే రక్తపాతం, సాయిధ పోరాటం, భూకంపం, భూమి బద్దలు, దొంగలు , దోపిడీ దారులు, రౌడీలు, ఫాక్షనిస్టులు, తరిమి కొడతాం, భౌతిక దాడులు చేస్తాం లాంటివి) లో అసలు ఏమి కన్పించకూడదు. మరి ఆ రెచ్చగొట్టే పనులు ఏమి చేసారో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోద్దూ?

      Delete
    4. (అంటే రక్తపాతం, సాయిధ పోరాటం, భూకంపం, భూమి బద్దలు, దొంగలు , దోపిడీ దారులు, రౌడీలు, ఫాక్షనిస్టులు, తరిమి కొడతాం, భౌతిక దాడులు చేస్తాం లాంటివి nee gunde meeeedha cheyee esukini cheepu ivvi nijalu kada

      Delete
  2. ఈ తెలబానులు సీమాంద్రుడు సైగలు చేసినందుకే చానల్స్ లో రాద్దాంతం చేసారు కాని బస్సుల అద్దాలు పగులగొట్టి తీవ్రంగా గాయ పరచిన వారి గురించి మాట్లాడరు. సభ సక్సెస్ అయినందుకు కుళ్ళి పోతున్నారు

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. jai telangana anadhuku kodutharaa

      Delete
  3. తెలబానులవి నోళ్లేనా? దేశం లో ఉన్న మొత్తం ఫినాయిల్ అయినా సరిపోదు ఆ నోళ్ళు శుభ్రం చేయడానికి
    http://www.tupaki.com/news/view/Telang/36451

    http://www.tupaki.com/news/view/TRS/36450

    ReplyDelete
    Replies
    1. బాత్రూం లు కడిగె వాడి కి ఫినాయిల్ గురించే తెలుస్తుంది, sringanr colony lo కూర్చొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రాసుకొనే www.tupaki.com ఒక News వెబ్ సైటు , అదొక జెర్నలిజం ..

      Delete
    2. సరే ఆ సైట్ లో రాసింది తప్పు అనుకుందాం. అంటే ఏంటి

      - తెలంగాణా వాదులు చెప్పినట్టు APNGO సభకు వాళ్ళు సహకరించారా? బంద్ కి పిలుపునివ్వడం , భౌతిక దాడులు చేస్తామనటం, పోటీ గా శాంతి (?) ర్యాలి పెట్టాలనుకోవడం , కోర్ట్ లో కేసులు, బస్సుల మీద రాళ్ళ దాడి , ఉస్మానియా అంకుల్స్ LB స్టేడియం ని బద్దలు కొడతా అనడం, మంద కృష్ణ బెదిరింపులు, నిజాం హాస్టల్ స్టూడెంట్స్ నిరసనలు, చెప్పులు రాళ్ళు వేయడాలు ఇవన్నీ కూడా సహకరించడం కిందకి వస్తాయా?

      - వాళ్ళంటే రాజకీయ నాయకులు , వాళ్ళకి అలా మాట్లాడితేనే పబ్బం గడుస్తుంది అనుకోవచ్చు కాని కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నా వాళ్ళు చెప్పిందే నమ్ముతున్నారు అంటే ఎంత మాత్రం ప్రజలు సొంతంగా ఆలోచిస్తున్నారో అర్థం అవుతోంది. అంత విద్వేషం అవసరమా? దేని కోసం ఇదంతా? తెలంగాణావాది అయితే చాలు ఏమి చేసినా కరెక్టే అనుకోవడం మంచి పధ్ధతి కాదు. తల నిండా విద్వేషం ఎక్కినా వాళ్లకి ఏమి చెప్పినా అర్థం కాదు అని తెలుసు కాని ఏదో ఒక్కడైనా కళ్ళు తెరిచి చూస్తాడేమో అని ప్రయత్నం అంతే

      Delete
  4. http://www.tupaki.com/news/view/OU/36446

    ReplyDelete
  5. vidvesha vaataavaranam lo ilaantive sanghatanale erpadataayi?evaru ragilinchaaru ee kumpati?prajaasvaamyam lo samasyalanu chakkadiddukolemaa?oppandaalu vullangana jarigite...vaatini amalu cheyinchaleraa adhikaaram lo unna mla,mp..lu?raashtraalnee,desaalnee vibhajincheyaalaa?desaanni vibhajana ku guri chesinaa...jinnaa...taanu tappu chesaanani, aatma kadha lo raasukunnaadu!!
    link doriki nappudu tappaka anda chestaa..

    ReplyDelete
  6. http://telugu.gulte.com/tnews/1396/KCR-May-be-Another-Zinna

    ReplyDelete
  7. one can compare this with Zubin concert in Kashmir. When they wanted to conduct a peace concert, Kashmir terrorists created so many haurdles nd also conducted a parallel meeting. Now telabans also did the same. these telaban terrorists under the telugu ban laden are out to create a terrorist state on the lines of LTTE and Talibans. They will also meet the same fate.

    sreerama

    ReplyDelete
  8. "We are a nation," he affirmed, three years before the birth of Pakistan, "with our own distinctive culture and civilization, language and literature, art and architecture, names and nomenclature, sense of values and proportion, legal laws and moral codes, customs and calendar, history and tradition, aptitude and ambitions--- in short, we have our own distinctive .....
    http://www.yespakistan.com/jinnah/jinnahsthought.asp


    ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ఉందో...టెర్రరిస్టులకి భూతల స్వర్గంగా!!...ఊహలూ...కలలూ...వేరు...వాస్తవాలు వేరు..!!





    ReplyDelete
  9. విడిపోతే...వాళ్ళే సంక నాకిపోతారని అనుకోవడానికి....లేదు...వాళ్ళతో పాటు మనమూ సంక నాకిపోయే పరిస్థితి మరీ!!తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందట!!

    ReplyDelete
    Replies
    1. కరెక్ట్ బ్రదర్. విభజిస్తే ఇద్దరం సంక నాకి పోతాం. ఇప్పుడు పరిస్థితిని ఎక్కడికి తీసుకోచ్చారంటే విభజించకపొయినా కొట్టుకుని కొట్టుకుని సంక నాకి పోతాం. తెలబాన్ నాయకులు ఒక పులి స్వారీ చేస్తున్నారు. దిగాలేరు , ఆపాలేరు.

      Delete
  10. AVUNU RA....ILANTI DADULU TOLEGATE LA PI CHASTE MEEKU KANIPINCHAVU RA....Yedava postingulu okati.....JAC nayakuni pi cheste kanipinchavu ra..... ilanti vunmadadandra pradesh nindi maaku vimukhti kavali....YS lanti kulonmadula nundi vimukthi kavali..... JAI TELANGAANA....

    ReplyDelete
  11. @ జై తెలంగాణ అన్నందుకే కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను స్టేజీ కిందకు గుంజుకుపోయి చావగొట్టిన దారుణాన్ని, సీమాంధ్రుల హింసాపూరిత ప్రవర్తనను కళ్లనిండా చూసిన తెలంగాణ జాతి ఇప్పుడు ‘ఇంకా ఎందుకు కలిసుండాలి’ అంటూ ఆలోచన చేస్తోందని తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అది పూర్తిగా ముఖ్యమంత్రి పెట్టిన సభేనని, సభ జరిగిన విధానం కూడా అదే రుజువు చేసిందన్నారు. ఉద్యోగుల ముసుగులో బెజవా డ రౌడీలను, గుండాలను తమపై దాడికి ఉసిగొల్పారని .....

    ఒక ఉన్మాద స్థితికి చేరుకున్నారు...తెలబానులు...అసలు జరిగినది ఏమిటీ?
    కారణం సహేతుకమేనా?
    సందర్బం సరి అయినదేనా?
    అవతలి వారి స్పందన ఏమిటి?ఇలాంటి సమయాల్లో ఆ స్పందన లో ఏమయినా పార్షియాలిటీ చూపారా?
    రెండు వైపులా సరియయిన విధానాలేనా?
    ఇవ్వేవీ...ఈ తెలబానులకు అక్కరలేదు...చివరికి బట్టలు విప్పుకుని వీదుల్లో పరిగెట్టినా ఎవరూ నివారించకూడదు...ఆపారో...మరుసటి రోజు తమ మీడియా లో తెలంగాణా ప్రజలను రెచ్చగొడుతూ విపరీత మైన వ్యాక్యలు...వీళ్ళ మూర్ఖత్వానికి తెలంగాణా లోని,సామాన్యులు నలిగి పోతున్నారు...రౌడీ షీటర్ లాంటి హరీష్ రావ్ లాంటి వారిని...ఎన్నికల్లో గెలిపించేప్పూడు జాగ్రత్త సుమీ....నిప్పులు ఎగదోసి,ప్రజలను ఎక్కడికో తీసుకుపోతామని...అధ:పాతాళానికి తీసుకుపోతారు!!తెలంగాణా నాయకులే కాదు సీమాంధ్ర నాయకులూ ఇంతే!!రాజకీయ నాయకులు ఎక్కడైనా ఇంతే..వీళ్ల ఎదుగు దలకు ఏదో ఒక సమస్యను తీసుకుని...దానికి మెరుగులు దిద్ది...తమ భవిష్యత్తు నిర్మించుకుంటారు...తెలంగాణా అనే సమస్యను రాజేయకుంటే....కేసీఆర్ కుటుంబం...ఇన్ని ఎమ్మెల్యే...ఎంపీ...పదవులు సాధించగలరా?ఆలోచించాలి!!దోపిడీ..ఆక్రమణ లన్నవి పాటల్లోనూ...నాటకాల్లోనూ,సినిమాల్లో సన్నివేశాలు రక్తి కట్టించేవి పదాలు తప్ప...నిత్య జీవితంలొ...అంత ఈజీ కాదు...
    ప్రస్తుతం అనేక జిల్లాల్లో...ఎంతో మంది బయటి నుండి వచ్చి, ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు...ఓ ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళందరినీ దోపిడీ దారులంటే ఎవరేం చేయగలరు..?

    ReplyDelete
    Replies
    1. దోపిడీ..ఆక్రమణ గురించి A/c రూముల్లో కూర్చొని చెప్పడం కాదు. తెలంగాణా పల్లే ల కు వెళ్ళి చూస్తే తెలుస్తుంది
      telangana పత్తి రైతులు ఆత్మహత్యలు చెసుకొన్నప్పుడు ,సిరిసిల్ల లో చెనేత కార్మికులు ఆత్మహత్యలు చెసుకుంటుంటే ప్రభుత్వాలు పట్టించుకొకుండ వ్యవరిస్తునప్పుడు ఇక్కడ ప్రజసంఘాలు పోరాడుతున్నప్పుడు కనీసం స్పందించని మీకు ఇక్కడి ప్రజల బాధల గురించి వద్దు కాని హైదరాబాద్ మాత్రం కావలి..
      ఇప్పుడు మీ కొంపలేవో కూలిపొతునట్టు గొంతు చించికుంటున్నారు Hyderabad లో 100 ఎకరాల వక్ఫ్ బోర్డ్ భూముల్ని అప్పనంగా కాజేసిన రాజగొపాల్ దోపిడిదారు కాదా ??

      Delete
    2. ఆత్మ హత్యలు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. దోపిడీ అన్ని ప్రాంతాల్లో ఉంది. 294 మంది MLA, 42 MP లలో ఎంత మంది దోపిడీ దార్లు కాదు? నేను ఒక్క JP గురించే నమ్మకంగా చెప్పగలను. మరి ఎందుకు కేవలం తెలంగాణాకే పరిమితం చేస్తున్నారు మీ ఆక్రోశాన్ని , పోరాటాన్ని?

      Delete
  12. telangaaNaa antoo aandraa nunchi vEru chEsi padE pade maatlaade veeru...rEpu dellee ni kooDaa dopiDee daarulani...desam nunchi vidipotaaam antaaremo??

    ReplyDelete
  13. తెలంగాణా వాళ్ళు చెప్పే సమస్యలు అన్ని ప్రాంతాల్లో కనబడతాయ్ భూతద్దంలో వెతికి చూస్తే..

    ReplyDelete
    Replies
    1. అయ్యా !!! ఏళ్ళ తరబడి నీళ్ళు ,నిధులు ,నియమకాలు వీటిల్లొ జరిగిన Telangana కు అన్యాయలకు సారుప్యం ఉన్న మరొ ప్రాంతన్ని గురించి వివరించండి

      Delete
    2. రాయలసీమ

      Delete
    3. రాయలసీమ - తెలంగాణా కంటే ఎక్కువగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం.
      సోర్స్ - శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్.

      Delete
    4. అలా అని రాయలసీమ వాళ్ళు ఎవరూ ఆంధ్ర ప్రాంతం మీదకో ఇంకో ప్రాంతం మీదకో ఆ పాపాన్ని నేట్టేయడానికి ప్రయత్నించలేదే.
      మొదట AP నుండి తెలంగాణా విడగొట్టాలి అనే ఆలోచన కచరా కి వచ్చాకనే వెనకబాటు తనం, వివక్ష లాంటి వన్నీ గుర్తు వచ్చాయి. లేదంటే ఆ వెనుకబాటు తనం లో ఉత్తరాంధ్ర ఉండేది, రాయలసీమ ఉండేది.

      Delete
  14. సోదరా !!! సహకరించాం కాబట్టే మీరు ప్రాణాల తో ఇంటి కి వెళ్ళగలిగారు.. .. అన్న మాటకి అర్ధం యేమిటి? మీరంతా ఈ మాటలన్నీ అజ్ఞాతల పేరుతోనే రాయడానికి కారణ మేమిటి? నేను ఫలానా అని చెప్పి రాస్తే బాగుంటుంది కదా.

    ReplyDelete
  15. మీరు దిబ్బంటే , మీరు పెడ అంటూ విమర్సలు మాని, ఎందుకు విడిపోవాలో తెలంగాన వాల్లు శాస్త్రీయమైన, లెక్కలతో కూడిన కారణాలు చెప్పండి. సీమాంద్రులు కలిసుంటే వొచ్చే లాభం చెప్పండి.

    ReplyDelete