తెలంగాణా ని కేంద్రం ప్రకటించేసింది! ఇంక 100 రోజుల్లోనో / నెలల్లోనో ఎలాగూ వచ్చేస్తుంది. వేర్పాటువాదులు ప్రశాంతంగా ఉండవచ్చు కదా! అన్యాయం జరిగింది సీమాంద్రులకి ! ఎక్కడో తంతే మూతి పళ్ళు రాలినట్లు - విడిపోతామన్నది వేర్పాటు వాదులు, రాష్ట్రాన్ని రాజధానిని కోల్పోమన్నది సీమాంద్రులని! అడ్డగోలు నిర్ణయం ఏకపక్షంగా జరిగినప్పుడు ఉద్యమం తలెత్తటం సహజం. రాజకీయ నాయకులు మొహం చాటేసినా ప్రజలు,ఉద్యోగులు స్వచ్చందంగా సాగిస్తున్న ఉద్యమం పట్ల తెలబాన్లు ఉలికులికి పడుతున్నారు. ప్రారంభమైన రోజు నుంచి శాంతియుతంగా, ఎటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు లేకుండా సాఫీగా జరుగుతున్న సమైఖ్యాంధ్ర ఉద్యమం పట్ల తెలంగాణా నాయకులు వ్యాఖ్యానాలు చేస్తున్న తీరు అభ్యంతరకరం. ముఖ్యంగా ఎన్జీఓ నాయకుడు అశోక్ బాబు గురించి వారు చేస్తున్న వ్యాఖ్యలు వారి ఓపలేని తనాన్నే సూచిస్తాయి. సేవ్ ఆంద్ర ప్రదేశ్ సమావేశం హైదరాబాదులో జరుపుకోవటానికి తెలబాన్లు ఎన్ని అడ్డంకులు కల్పించినా సమావేశాన్ని శాంతియుతంగా, అత్యంత సంయమనం పాటించి అశోక్ బాబు నడిపించిన తీరు జాతీయ మీడియా సైతం ప్రశంసించింది. ఆ తరువాత జరిగిన హిందూపూర్ సభ వరకు కూడా అశోక్ బాబు ఎక్కడా తెలంగాణా నాయకులని తూలనాడింది లేదు. కేవలం విభజన ప్రతిపాదన తెచ్చిన కేంద్రాన్ని విమర్శించాడు తప్ప తెలంగాణా ప్రాంత నాయకులని పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలని శ్రేణులని ఒకటికి పది సార్లు హెచ్చరిస్తూ ముందుకు సాగుతున్నారు. . మరి ఈనాడు హరీష్ రావు గారు అశోక్ బాబు పై సు మోటో గా చర్యలు తీసుకోవాలని సెలవిస్తున్నారు! ప్రభుత్వం ఎస్మాని ప్రయోగించదని చెప్పటమే సు మోటో గా విచారించాల్సిన నేరమైతే - హరీష్ రావు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని నాలుక కోస్తానంటూ పత్రికా ముఖంగా హెచ్చరించారు. ఆయనే కాదు తెలంగాణా ఎన్జీఓ నాయకుడు సైతం అశోక్ బాబు నాలుక కోస్తానని ప్రకటించారు. సెప్టెంబర్ 7 వ తేదీ సమావేశానికి వచ్చిన వాళ్ళని చితక బాదతామని ఉస్మానియా విద్యార్ధి నాయకుడు పిడమర్తి రవి టీవీ కెమెరాల సాక్షిగా బెదిరించారు. ఇలా ఒకటా రెండా...చెప్పుకుంటూ పొతే తెలబాన్ నాయకుల నోటి దురుసుకి ఉదాహరణలు కోకొల్లలు. సు మోటో గా న్యాయ వ్యవస్థలు చర్యలు తీసుకొని వుంటే ఈ పాటికి తెలబాన్ నేతలందరూ శ్రీ కృష్ణ జన్మ స్థానంలోనే వుండే వారు. అసలు రాష్ట్రం సమైక్యం గానే ఉందన్న ధీమా తో గత నాలుగేళ్ళుగా తెలబాన్లు చేస్తున్న అసత్య ప్రచారాలని ఖండించక పోవటం సీమాంధ్ర నాయకుల పొరపాటు. భావోద్వేగాల పేరుతొ ఎన్ని అవాకులు చెవాకులు పేలినా చూసీ చూడనట్లు వదిలెయ్యటం గ్రహ పాటు. మొగుణ్ణి కొట్టి మొగసాలకేక్కినట్లు సహనం సంయమనం చూపిన సీమాంధ్రుల పైనే సు మోటో చర్యలకి తెలబాన్ నాయకులు డిమాండ్ చెయ్యటం గురువింద గింజ సామెత ని గుర్తు చేస్తుంది. గతం గతః .. తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదని సామెత! ఇక ముందు తెలంగాణా నాయకులు వుట్టి పుణ్యానికి నోరు పారేసుకుంటే సంయమనం చూపాల్సిన పని లేదు. న్యాయ బద్దంగా అడ్డు కట్ట వేస్తె కానీ వారి నోళ్లకి తాళం పడదు..
Wednesday, September 25, 2013
సు మోటో గా చర్యలు తీసుకుంటే తెలబాన్లు అందరూ జైల్లోనే !

Subscribe to:
Post Comments (Atom)
This comment has been removed by a blog administrator.
ReplyDeleteAndhra LK lu.. vaavi varusalu leni vedhavalu. ippudu baanisalu antu maa kalla dagagra brthukaadineke meeru poraduthunnaru kadharaa kukkallaraa..
ReplyDeletePi comment publish chesaavu kanuka. e comment kuda publish cheyyi.. lekapothe needi paguladhhi.
nee rastrani poogudko.. mammalni tidithe addanga narikesthaamu. vaadu ebvvadinaa sara.. LK llaraa
aakkasa ramanna garu meeru 1st comment publish cheyakunda vundalisindi, samykya udyamam shanthiyuthamga jarugutundi andulo ituvati matalataku tavu ledu. manam shanthiyuthamgane poradadam.
ReplyDeleteYou are right. Deleted .. thx
Deleteఅహో .. శత్రువుల ఆర్తనాదాలు ఎంత వినసొంపుగా ఉన్నవి.
ReplyDeleteసుమోట కేసులు బుక్ జేస్తే సీమపందులన్ని ,సారి, సిమాంద్రులందరూ తెలంగాణాలో దొబ్బి తిన్నదానికి ఆల్రెడీ జైల్లోఉండేటోల్లు .
వాళ్ళు దొబ్బి తింటున్నప్పుడు వాళ్ళతో కలిసింది మీ తెలంగాణా పందులూ ఉన్నయ్. మరి వాటి సంగతేంది?
Deleteఅదే వాళ్ళ 'సంస్కృతి' అని చాలా సార్లు వాళ్ళే చెప్పుకున్నరుగా. వదిలేయండి
ReplyDeletechusaaraa praasd gaaru, mee paati gnaanam ramannaku lekapaaye.
Deleteఇంతటి ద్వేషాన్ని మనస్సుల్లో కలుగచేసారా?కొంత మంది స్వార్దపరులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు!అందులో బలి అయ్యినవారు తెలంగాణా వారే ఎక్కువ,సహజంగానే తమ దుస్థితి వారికి ఆగ్రహం కలిగిస్తున్నది..దేశదేశాలు తిరిగి, హైద్రాబాద్ ను అంతర్జాతీయ సంస్థలచే ఆకర్షించపజేయకలిగారే?రాష్ట్ర సమస్యలను ఎందుకు పట్టించుకోలేదు?అందుకే పెద్దలు అంటారు ముందు మన ఇంటిని చక్కదిద్దుకోవాలని...
ReplyDeleterendo coomment kuda delete chesko.. meeru tidithe memu thiduthaamu. first comment lenappudu second comment thappu chesinatlugaa avupaduthadi
ReplyDelete