Sunday, April 18, 2010

పిచ్చి ముదిరింది!

నాయకుడేమో అంతర్యుద్ధం తప్పదని ఫత్వాలు జారీ చేస్తున్నాడు. అదీ చట్ట బద్దంగా ఏర్పాటైన కమిటీని సవాల్ చేస్తూ! అనుచరులేమో మర్యాద రామన్న సినిమా షూటింగ్ అడ్డుకొని యూనిట్ సభ్యులతో జై తెలంగాణా అని బలవంతంగా నినాదాలు చేయిస్తున్నారు.  ఇక ప్రత్యెక రాష్ట్రం సెంటిమెంటు అనేది ఉన్నట్టా లేదా కొంత మంది స్వార్ధ ప్రయోజనాల కోసం విద్వేషాలు రగిలిస్తున్నారా? అసలు అంతర్యుద్ధం అంటే అర్ధమేమిటో ఆ నాయకుడికి తెలుసా? తెలంగాణా ప్రాంతం వారు, ఇతరులు తమలో తాము కొట్టుకోవాలనా ఆయన ఉద్దేశ్యం? ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారి పై పోలీసులు సు మోటో కేసు బుక్ చేసి జైల్లోకి తొయ్యాలి.  అప్పుడు గానీ ఈ పిచ్చి ప్రేలాపనలు ఆగవు.

7 comments:

  1. The committee which KCR called as 'dikkumaalina committee' made him to dance first, before them. :)

    He wanted more days to dance before and entertain them, they agreed. But after dancing for one day, he couldn't dance any more. :D

    Wish more such committees in future, to keep the seperatist buffoons engaged.

    ReplyDelete
  2. భూలోక భీమన్నApril 18, 2010 at 2:21 PM

    వ్యాసం టైటిలు మీకు బాగా నప్పేట్టు ఉంది.

    మీకు ఫత్వా అంతే ఏమిటో కూడా తెలియదన్న మాట. ఇక్కడ కేసీయారు అంతర్యుద్ధం చేయమని చెప్పలేదు. తెలంగాణా రాకుంటే అంతర్యుద్ధం తప్పదని అన్నాడు. నాలుగు కోట్ల మంది మనోభావాలకు వ్యతిరేకంగా, కొంత మంది పెట్టుబడి దార్ల కొమ్ము కాస్తూ, వారి ప్రయోజనాలను ప్రభుత్వమే పరిరక్షిస్తూ ఉంటే, ప్రజలు చేతులు కట్టుకుని కూర్చుంటారని అనుకోవడం కేవలం మీ భ్రమ. ఆ పర్యవసానం కేసీయార్ చెప్పిన, చెప్పక పోయినా, ఆపినా ఆగదు, ఒక వేళ తెలంగాణా మరోసారి మోస పోవటం అంటూ జరిగితే.

    ReplyDelete
  3. ఓహో మీకు ఫత్వా అంటే తెలుసన్న మాట! మీలాంటి ముల్లాగాళ్ళకి తెలిసినంత , మాకేమి తెలుస్తది? @ భూలోక భీమన్న

    ReplyDelete
  4. భూలోక భీమన్న,
    నాలుగు కోట్ల మంది రెచ్చిపోతే, మిగిలిన ఐదున్నర కోట్లమందీ తమకు జరుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోరు. సరే చూసుకుందాం మీ బోడి బెదిరింపులు ఏమి చేస్తాయో.
    కే సీ ఆర్ చెసిన దాన్ని రాజకీయ పరిభాష లో వీల్డ్ త్రెట్ (కనపడని బెదిరింపు) అంటారు. తేఏఆర్ ఎస్ గూండాలని పపించి రక్త పాతం సృష్టిస్తా అంటే కుదరదు కాబట్టీ,అంతర్యుధ్ధం జరుగుతుంది అంటాడు. చచ్చి పైనున్న చెన్నా రెడ్డి కొడా మొదటి తెలంగాణ ఉద్యమం లో ఇంతకంటే పెద్ద వేషాలే వేశాడు.

    ReplyDelete
  5. ఆంధ్రాప్రాంతీయుల్ని చంపాలనే ప్రగాఢ కోరిక ముక్కోడి బెదిరింపుల్లో కనిపిస్తున్నది. బహుసా వాడొక్కడే కాదు, వాడిలాగా ఆలోచించే తెలంగాణవాళ్ళు కూడా చానామంది ఉండొచ్చు. కానీ పాపం, వాళ్ళు అనుకున్నట్లు ఏమీ జరగదు. ఆంధ్రాప్రాంతీయులు కేవలం డబ్బుపుష్టే కాక జబ్బపుష్టి, మేధాపుష్టి కూడా ఉన్న కింగ్ కాంగులు. తగుమాత్రపు వ్యూహాలతో ముక్కోడి పథకాల్ని భగ్నం చేయగలరు. ముఖ్యంగా తమ చేతికి ఒక్క మట్టిరేణువు గానీ రక్తపు మఱక గానీ అంటకుండా కాగల కార్యం నెఱవేర్చుకోవడంలో వాళ్ళు దిట్టలు. ఇప్పుడు ఎవరు చెప్పినా ఎక్కదు గానీ అనుభవం మీదనే తెలుసుకుంటారు తెలబాన్లు ఈ సంగతి ! మంచిదే, అలాగే తెలుసుకోనివ్వండి.

    ReplyDelete
  6. భూలోక భీమన్నApril 18, 2010 at 10:28 PM

    @ఆంధ్రుడు

    పిచ్చోళ్ళ జాబితాలో నీవు కూడా ఉన్నావన్న మాట. అంతర్యుద్ధం జరిగితే అది తెలంగాణా కోసం తెలంగాణా ఇవ్వాల్సిన వాళ్ళతో. అంతే గాని నీ అయిదు కోట్ల మందితో గాదు. ఈ విషయం ఈ జన్మకు నీకు అర్థం గాదు, పిచ్చి తగ్గితే తప్ప.

    నీ అయిదు కోట్ల మంది తెలంగాణా ఆపడానికి తెలంగాణా పైకి యుద్ధానికి వస్తారా? అదీ చూద్దాం. 85 శాతం ఆంధ్రా వారు (దళితులు, మేధావులు) ప్రత్యేకాంధ్ర కోరుకుంటున్నారు. పోయి చూసుకో. తెలంగాణా వారికి ఆంధ్రా వారిని చంపాలనే ఆలోచన ఉందని నీకు వచ్చిన పిచ్చికి పరాకాష్ట. దాన్ని schizophrenia అంటారు. నీవు పోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో తొందరగా అడ్మిట్ అయితే మంచిది.

    ReplyDelete
  7. భూలోక భీమన్నApril 19, 2010 at 8:14 AM

    @చివరి అనానిమస్సు

    "ఆంధ్రాప్రాంతీయులు కేవలం డబ్బుపుష్టే కాక జబ్బపుష్టి, మేధాపుష్టి కూడా ఉన్న కింగ్ కాంగులు. తగుమాత్రపు వ్యూహాలతో ముక్కోడి పథకాల్ని భగ్నం చేయగలరు. ముఖ్యంగా తమ చేతికి ఒక్క మట్టిరేణువు గానీ రక్తపు మఱక గానీ అంటకుండా కాగల కార్యం నెఱవేర్చుకోవడంలో వాళ్ళు దిట్టలు..."

    ఇన్ని కళలు మీదగ్గర ఉన్నాయి కాబట్టే మీతోటి మేం వేగలేం. అందుకే మా స్టేట్ మాకు కావాలి. మీ ఒక్క వాక్యం చాలు శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాకి అనుకూలంగా తీర్పు చెప్పడానికి!

    ReplyDelete