Friday, November 19, 2010

మెదక్ జిల్లాకేనా ఇందిరమ్మ పేరు?? మాకూ కావాలి!

ముఖ్య మంత్రి రోశయ్య తెలంగాణా పై పక్షపాతం చూపిస్తున్నారు.  మహా నాయకురాలైన ఇందిరా గాంధీ పేరుని తెలంగాణాలొని మెదక్ జిల్లాకి పెట్టాలంటూ కోస్తాంధ్రులకి, సీమ వాసులకి చాలా అన్యాయం తలపెట్టారు. రేపు ఖర్మ కాలి తెలంగాణా విడి పోతే (అదెలాగూ జరగదు!) అప్పుడు మిగితా తెలుగు వారికి ఇందిరమ్మ ని జిల్లా పేరుతో తలుచుకునే భాగ్యం వుండద్దా?  కావాలంటె తెలంగాణాలొనె పుట్టి పెరిగిన తెలుగు తేజం పీవీ పేరుని తెలంగాణా వారికి అక్కర్లేక పొయినా సీమకొ,కోస్తాంధ్రులకొ ఓ జిల్లాకి ఇవ్వండి. అంతే తప్ప ప్రాంతాల మధ్య ఇటువంటి పక్షపాతం చూపవద్దని ముఖ్య మంత్రి గారికి విజ్ఞప్తి!!

6 comments:

  1. Lagadapati Tharaka Kavitha HareeshNovember 19, 2010 at 9:39 AM

    Prajalu oddu chee chee annaa sigguleni nayakulu ilaa elaa pedathaaro perlu. maa jilla ku Raja (2G DONGA )peru pettandi PLEASE

    ReplyDelete
  2. pani paaTaa leadu baTTal gaaLLu .. asalu pearu mundugaanea undi kadaa.. malla kottagaa vearea pearu enduku ?

    ReplyDelete
  3. ఇందిరమ్మ 1, ఇందిరమ్మ 2, ఇందిరమ్మ 3 ఇలా అన్ని జిల్లాలకు పెడితే మాత్రం కాదనే వారెవరు?
    పెట్టనీండి, ఏం చేయగలం? పైగా ప్రజలే ఆ పేరు పెట్టమని కోరుతున్నారని రోశయ్య గారు సీరియస్ గా జోకులేస్తున్నారు.

    ReplyDelete
  4. ముందు పెద్దాయన్ని తన పేరు ఇందిరా రోశయ్య అని మార్చుకొమ్మని చెప్పాలి.

    ReplyDelete
  5. అదెలాగూ జరగదని చెప్పడానికి నువ్వెవడివిరా?

    ReplyDelete