లొక్ సత్తా నాయకుడు జయ ప్రకాష్ నారాయణ చెప్పినట్లు ఎస్సై పరీక్షల నిర్వహణ విషయంలొ ప్రభుత్వ వైఖరి తుఘ్లక్ పాలననే తలపిస్తోంది. శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు రాకముందే ఇంతగా పెట్రేగుతున్న వేర్పాటు వాదుల్ని అదుపు చేయలేక చెతులెత్తేసిన దారిన పోయే దానయ్య ప్రభుత్వం, కమిటీ రిపోర్టు ఇచ్చాక ఏర్పడ బోయే పరిస్థితులని ఏ విధంగానూ హాండిల్ చేయలెదని చెప్పకనే చెప్పింది. ఇప్పటికే తెలుగు వారి పరువు-ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా మంటగలిసాయి. వేర్పాటు వాదం ముసుగులొ మొదలైన వుద్యమం(?) తీవ్రవాదం స్థాయిని దాటి పోయింది. ఇంక వుపేక్షించటంలో అర్ధం లేదు. ఆపరేషన్ బ్లూ స్టార్ తొ సిక్కు తీవ్ర వాదాన్ని తుద ముట్టించినట్లు ఈ వేర్పాటు వాదాన్ని తక్షణం కూకటి వేళ్ళతో పెకలించే వైపుగా చర్యలు తీసుకోవాలి. వెంటనె రాష్ట్రంలో గవర్నర్ పాలన ప్రవేశ పెట్టి ఈ దిశగా తొలి అడుగు వేయాలి.
">>ఆపరేషన్ బ్లూ స్టార్ తొ సిక్కు తీవ్ర వాదాన్ని తుద ముట్టించినట్లు ఈ వేర్పాటు వాదాన్ని తక్షణం కూకటి వేళ్ళతో పెకలించే వైపుగా చర్యలు తీసుకోవాలి>>"
ReplyDelete1952లో ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని అలాగే అణచివేసి ఉంటే ఇప్పుడీ చత్త రాతలు రాయడానికి నువ్వు పుట్టే వాడివి కావు. నువ్వు మనిషివా, రక్తచరిత్రవా?
బాబూ,
ReplyDeleteనువ్వు ఇది రాస్తున్నప్పుడు నీ ఛీమాంధ్రలో ఏమి జరుగుతుందో చూసుకో. ఒకడు రక్తపాతం సృష్టిస్తామంటాడు. ఒకడు అగ్నిగుండం చేస్తామంటాడు. ముందు వీళ్ళని ఏసేద్దామా ఆపరేషన్ బ్లూస్టార్ మాదిరిగా?
ఛీమాంధ్ర కాదు బ్రదర్, ఛీఛీమాంధ్ర; టాపిక్ ఈజ్ ఓవర్.
ReplyDeletebabu anonymous mundu evvaru start chesaro chuskoma vudymala puriti gada etc etc ani peda overaction chestaraga me vallu , valluni chusi vellu modalpetaru , aina me kosam motham megatha 2 pranthala valantha sacrifice cheyaleda ? adi gurthuvundu meeku , road meda poyavalla meda , busla medadku rallu visrandhi meeku vachindhi adey gadu aney exams postpone chesayindi
ReplyDeleteఎదవ వాదన బాగానే చేస్తున్నావు గానీ ఆరోజు మీ పొట్టి రాములు చేసింది కూడా తీవ్రవాదమేనా? ఆరోజుకూడా తమిళ తంబీలు మీవోన్ని నువ్వన్నట్లే ఏసేసి యుంటే నువ్విప్పుడెక్కడుండేవాడివిరా?
ReplyDelete