Tuesday, October 25, 2011

సమైక్యాంధ్రకి నిజమైన దీపావళి!

కేంద్రం తెలుగు జాతి మొత్తానికీ అసలైన దీపావళి జరుపుకొనే అవకాశాన్నిచ్చింది. 42 రోజుల సమ్మె ప్రహసనం ముగిసి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్ రోకో ని సమర్ధంగా ఎదుర్కోవటం గావచ్చు. లేదా శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు లో 8 వ అధ్యాయం అమలు జరిగి ఉండవచ్చు. కారణమేమైనా గానీ తెలబాన్ నరకాసురుడు తోక ముడిచాడు. రాష్ట్రం ముక్కలు కాదన్న భరోసా ఏర్పడింది.  అయితే సమ్మె ని ఎదుర్కొన్నంత మాత్రాన తమ బాధ్యత పూర్తి అయినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించరాదు. చింత చచ్చినా పులుపు చావనట్లు ఇంకా తెలబాన్ వీరులు నవంబరు ఒకటో తేదీని విద్రోహ దినంగా పాటించాలని రంకెలు వేస్తుండటం సహించరానిది.  ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం అన్నది అధికారిక కార్యక్రమం. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అస్తిత్వం ఉన్నంత వరకూ రాష్ట్రం లోని 23 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరిగి తీరాల్సిందే. ఇందుకు అడ్డంకులు కల్పించిన వారిని రాజ ద్రోహం కేసు కింద అరెష్టు చేయాలి. అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొనని మంత్రుల్ని మంత్రి వర్గం నుండి తొలగించాలి. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకి ఎన్నికై రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనకుండా ఎగ్గొట్టే శాసన సభ్యులని సభ నుండి వెలి వేయాలి.  ఇటువంటి కఠిన చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తే వేర్పాటు వాద విష సర్పం మళ్ళీ బుసలు కొట్టే ప్రమాదం ఎంతైనా వుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

13 comments:

  1. ఇవ్వాళ ఏబీయన్ లో కంచె ఐలయ్య గారితో ఇంటర్వ్యు సారాంశం: జగన్ ని అణచడానికి కాంగ్రెస్సు ప్రభుత్వం తీసుకున్న అస్త్రం 'తెలంగాణా ఉద్యమం'. కేసీయార్ ఇందులో పాత్రధారి. అందుకే ఏం చేసినా కేసీయార్ ని కేంద్రం ఉపేక్షిస్తూ వచ్చింది. మోతాదు మించినప్పుడల్లా ఢిల్లీ పిలిపించుకుని అదేశాలిస్తూ వస్తోంది. తెలంగాణా ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఆ సంగతి కేంద్రానికే కాదు, కేసీయారుకీ తెలుసు. కానీ ఉద్యమం వల్ల కలిగే లాభాల దృష్ట్యా చిదంబరం దర్శకత్వం దృష్ట్యా, ప్రజలను రాని తెలంగాణా వైపు నడిపిస్తున్నాడు. అంటే ఎదురుగా గోడ ఉంది. కానీ అది రోడ్డేనని భ్రమింపజేసి ప్రజలను ఉద్యమమనే కారులో అతివేగంగా ముందుకు నడుపుతున్నాడు కేసీయార్. ఫలితంగా, తెలంగాణా ప్రజలు సర్వం కోల్పోవలసి వస్స్తుంది. ఇప్పుడున్న ఉద్యమ నాయకత్వంలో విలువలు లేవు. కలక్షన్లు మీదే ఆసక్తి. బడుగు కులాల వారినే సమిధలు చేస్తున్నారు. నిస్ప్రుహకి లోనుచేసి ఆత్మహత్యలకి ప్రోత్సహిస్తున్నారు. ఇది మంచి లక్షణం కాదు. విలువలు లేని ఉద్యమ నాయకత్వం వల్ల వచ్చేతెలంగణా వల్ల మరింత నష్టం. కాబట్టి తెలంగాణలో చచ్చే కంటే సమైక్య రాష్ట్రంలో బతకటం మేలు.

    ReplyDelete
  2. మీరెన్ని అధ్యాయాలు అమలు చేసినా, ఎంత నిర్భందం విధించినా, ఎంత మందిని అరెస్టు చేసినా, ఎంత ప్రాపగండా చేసినా ప్రయోజనం లేదు. మునిగి పోతున్న పడవ మీ విషాంధ్ర. రాలి పోతున్న తార మీ తెగులు తల్లి.

    ఈ దీపావళితో తెలంగాణకు పట్టిన అమావాస్య చీకటి తొలగిపోవాలి, పుడమి తల్లికి నరకాసురాల చెర తీరిపోవాలి, అంధేరా ప్రదేశ్ అంధకారం పటాపంచలై తెలంగాణ ఉషోదయం రావాలి.

    Jai Telangana, Bharat Mata ki jay ho, RIP andhera pradesh.

    ReplyDelete
  3. మీ బాధ అర్ధం చేస్కోగలను. కానీ తెలంగణవాళ్ళు మాట్లాడేది తెలుగే ఐనప్పుడు, "మీ తెలుగు తల్లి" అనడం ఏమిటి? మాతృ భాష తల్లి, రాలిపోవాలీ అని కోరుకోవటమేమిటి? ప్రాంతీయాభిమానమున్నందుకు అభినందనీయమే. కానీ దానికోసం భాషపై ద్వేషం పెంచుకోవడమెందుకు? అంటే మాది తెలుగు కాదని వాదిస్తే తెలంగణా వొస్తుందని చెప్పాడా కేసీయార్? అతను చెబితే మీరెలా నమ్మారు? మాతృ భాషపై అభిమానం లేని మీరు ప్రాంతంపై ప్రేమ వొలకబోస్తానంటే నమ్మేదెలా? విలవలు లేని నాయకత్వం ఉంటే ఇలాగే ఉంటుంది మరి. ఐలయ్యగారు కరక్టని మీరే ఋజువు చేశారు.

    ReplyDelete
  4. suresh,

    simply superb

    ReplyDelete
  5. రక్తచరిత్ర....నీవు వేయి చెప్పు, లచ్చ చెప్పు. మా చదువుకున్నమావో, కమ్యునిస్ట్ వేర్పాటు గాడిదల సంఘానికి పోలవరం వసూళ్ళ అవినీతి పరులు పిచ్చ పిచ్చగా నచ్చుతారు. మేం ఓటేసి, వాడి సంపద పెంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నం.
    :- ఇట్లు మావో ముక్కన్న వేర్పాటు వెర్రి గోర్రేలం..
    http://www.youtube.com/watch?v=7_iTOajYRuY

    ReplyDelete
  6. మీలాంటి మావో వేర్పాటు యదవలకి నచ్చుతోంది కాబట్టే వాళ్ళు వేర్పాటు ముసుగులో పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ ముడుపులుగా సాధించి అవినీతి చేస్తున్నా మంటున్నారు. మీలాంటోళ్ళను సూడాన్ దేశానికి పంపి ఆటవికులతో గంగాళంలో నిల్చోబెట్టి సూప్ చేయించి, కుక్కలకూ నక్కలకూ విందు చేయాలి..

    ReplyDelete
  7. మా ఇష్టంవయా..మేమెట్లగావాల్నంటె గట్లనె అంటం. అన్నంక గట్లనలే అంటం. పక్కనోడు గిట్ల ఏం అనకుంటె గూడా బాజప్తా అన్నడనిగూడ అంటం.పోలవరం టి డి పి వాళ్ళదే అంటాం..ఎంత మా వోళ్లకి మామూల్లలో వచ్చినా..గిందులో నిజమేంది అబద్ధమేంది ? (ఇప్పుడొక పాట.అంతా నా ఇష్టం...లలలా) ...కామెడీ చేసినా తెలంగాన్ల మెమె జెయ్యాలె!!!....మావో KCR..

    ReplyDelete
  8. @సురేష్:
    We respect all languages, not like you tegulu fanatics.

    तेलंगाना किसी एक भाषा बोलने वालोंका नहीं है, gotcha.

    ReplyDelete
  9. @రక్తచరిత్ర:

    "మీలాంటోళ్ళను సూడాన్ దేశానికి పంపి ఆటవికులతో గంగాళంలో నిల్చోబెట్టి సూప్ చేయించి, కుక్కలకూ నక్కలకూ విందు చేయాలి"

    ఆటవికులని అవతలి వాళ్ళని ఎవగించుకునే నీకు వారిలో ఉండే మంచి అర్థం కాదు.

    Sudan is better than andhera guys atleast one point. They respected the sentiment of South Sudan for separation without talking nonsense like కలిసి ఉంటె కలదు సుఖం (మాకు, మీకు దుఖం) or "great" sacrifice of 1953 suicide zero పొడుగు చీరాములు.

    ReplyDelete
  10. "కుక్కలకూ నక్కలకూ విందు చేయాలి"
    మీ జాత్యాభిమానం బహు ప్రశంసనీయం.
    అసలు మనుషుల్లోనే లేకుండా పోయిన లక్షణాలు, మీ జాతిలో !!!

    "ఆటవికులని అవతలి వాళ్ళని ఎవగించుకునే నీకు వారిలో ఉండే మంచి అర్థం కాదు."
    తమరి మంచితనం పొట్టి శ్రీరాములుగార్ని ఏవగించుకోవడంలోనే తేటతెల్లమౌతూంది!

    "Sudan is better than andhera guys atleast one point. They respected the sentiment of South Sudan for separation without talking nonsense like కలిసి ఉంటె కలదు సుఖం (మాకు, మీకు దుఖం) or "great" sacrifice of 1953 suicide zero పొడుగు చీరాములు."

    ఛేయ్ ఛేయ్ ఇష్షూ

    ReplyDelete
  11. ఓ పులి .. ఏ జంతువుని
    చంపనని ప్రతిఙ్ఞ చేసిందట..

    ఓ నక్క ... ఏ గోవుని
    మాయం చేయనని శపథం చేసిందట..

    ఓ ముక్కోడు ...తెలంగాణా సాక్షిగా
    తల నరుక్కొంటానని శపథం చేసాడంట..

    కానీ...పోలవరం సాక్షిగా ...
    వేర్పాటు గొర్రెలింక పుర్రెలూపుతూనే వున్నాయి..
    పాపం చచ్చిన prof.జయశంకర్ ఏ లొకాన వున్నాడో.

    ReplyDelete
  12. @Anonymous October 28, 2011 1:51 PM:

    పొట్టి శ్రీరాములు "గారిని" ఏమీ అనకుండానే రోషం ముంచుకొచ్చిందా?

    నేను నా మంచితనం గురించి గొప్పలు చెప్పుకోలేదు, సూడాన్ వారిని ఆడిపోసుకోవద్దని రక్తచరిత్రకు సలహా ఇచ్చాను. "కుక్కలకూ నక్కలకూ విందు చేయాలి" అనే కారుకూతలతో తన జాతిని చాటి చెప్పుకున్నది రక్తచరిత్ర అనే సదరు అజకారే అనే విషయం మీరు గమనించాలి.

    ReplyDelete
  13. @Anonymous: So it is clear that Telugu is not in the list of your respected languages. If you have no respect for Telugus, then you have no stakes to comment on Telugu talli, GOTCHAAA !!!! To hell with your hindi, please go in search of some hindi blogds and post your hate posts.
    కాబట్టి మీ గౌరవ భాషల లిస్టులో తెలుగు లేదని తేలిపోయింది. తెలుగు వాళ్ళపై గౌరవం లేనివాళ్ళు, తెలుగు తల్లి గురించి మాట్లాడే అధికారం మీకుండదు. తమరి దిక్కుమాలిన హిందీ భాష కోసం ఏదైనా హిందీ బ్లాగు చూసుకోండి. తెలుగువాళ్ళ మధ్యకొచ్చి తెలుగు తల్లిని తిడితే బాగుండదు.

    ReplyDelete