Saturday, September 29, 2012

తెలంగాణా మార్చ్..ఓ కోతి కొమ్మచ్చి..!



మిలియన్ మార్చ్ పేరుతొ తెలబాన్ మూకలు సాగించిన విధ్వంసం ఇంకా మన స్మృతి పధం నుండి చెరిగి పోక ముందే తెలంగాణా మార్చ్ పేరుతొ తెర లేపనున్న మరో ఉన్మాదానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం అభ్యంతరకరం.  దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా తెలబాన్ నేతలు ఇచ్చిన హామీ పత్రాలని నమ్మి ఈ కవాతుకి అనుమతి ఇవ్వటం అర్ధం లేని పని.
  గతంలో మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన విధ్వంస కాండకి సీమాంధ్రుల మనసులు గాయ పడ్డా, విశాలాంధ్ర హితాన్ని దృష్టిలో వుంచుకొని సరి పెట్టుకొన్నారు. ఇక ఇప్పుడు కవాతు పేరుతొ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే, రాబోయే పరిణామాలకి ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించాలి.  తెలంగాణా ప్రాంత మంత్రులు కూడా తాము 23 జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంత్రులమన్న సంగతి మరిచి సంకుచిత భావాలతో ప్రాంతీయ  విద్వేషాలకి  ఆజ్యం పోయటం సహించరానిది.   తెలబాన్ గుంపులు కూడా ఎంత సేపూ 800 మంది తెలంగాణా కోసం (?) ఆత్మ హత్యలు చేసుకున్నా రాష్ట్రం ఇవ్వటం లేదని ఆక్రోశిస్తాయే తప్ప, ఆ మరణించిన వారిలో కనీసం మధ్య తరగతి రాజకీయ నాయకుడొక్కడైనా ఉన్నాడా అని ఆలోచించరు.  ఇక, కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ పట్ల ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే.....అందుకే కాంగ్రేసు నాయకత్వం తప్పుడు సమాచారంతో ముందు వెనుకలు ఆలోచించకుండా ముందు డిసెంబర్ 9 ప్రకటన చేసేసి, ఆనక అడుసు తొక్కనేల అన్న చందంగా డిసెంబర్ 23  ప్రకటన కూడా చేసేసి, రాష్ట్రాన్ని రావణ కాష్టం లోకి నెట్టింది.  కేంద్రం ఆడించే తోలు బొమ్మలే కాంగ్రెస్ హయాంలో ఇక్కడ పరిపాలన సాగిస్తాయన్నది జగమెరిగిన సత్యం. అటువంటప్పుడు సాక్షాత్తూ కేంద్ర కాంగ్రెస్ ప్రతినిధి వాయలార్ రవి "వేరీజ్ తెలంగాణా?" అన్నప్పుడే కేంద్ర కాంగ్రెస్ ఆంతర్యం అవగతమై పోతుంది.   మరి ఇంకెందుకీ కవాతులూ..కోతి కొమ్మచ్చులూ?

16 comments:

  1. Existance boss. Malli edo okati virakkottaka pothe telangana prajale udyamam gurinchi marchipotaru kada.

    ReplyDelete
  2. telangaanaa leaders emi chesaaru inni rojulu? KACHARAA gaadu mla gaa ledaa?em peekaadu? ippudu em peekuthunnaadu naasanam thappa!!!!!!!.teleeyada ikkada janaalaki?

    ReplyDelete
  3. కలిసుంటే నిలబడతాం...విడిపోతే పడిపోతాం...అని ఒక కవి వ్రాసిన చిన్న భావ పంక్తిని ...చిన్నారుల ...చదువుకుంటున్న ...విద్యార్ధుల కర్త మయ్యేట్లు చెప్పాల్సిన ఒక అధ్యాపకుడు...కోదండరాం....ఆయన మరి ఈ కవాతు...నడక ...అంటూ ...తెలంగాణా వస్తే ఏమిటీ...రాకుంటే ఏమిటీ...అని సందిగ్ధంలో ఉన్న ...సామాన్య ప్రజలను....యువకులను....రెచ్చగొట్టడం....ఎంతవరకు సమంజసం...???
    కేవలం రాజకీయ లబ్దికోసం...రాజకీయ నాయకులాడుకుంటున్న...ఈ నాటకంలో....నష్టపోతున్న దెవరు??
    తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు....ఎమ్మెల్యేలు...ప్రజాప్రతినిధులు...వీళ్ళంతా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేగా??? ఏమి?? ఇప్పుడున్న పదవులు...అధికారాలు....తెలంగాణా అభివృద్ది చేయడానికి సరిపోవా???.
    ఆకాశరామన్న చెప్పినట్లు...ఇప్పుడు కవాతు పేరుతొ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే...ఎవరు బాధ్యులు.....??
    సామాన్య ప్రజానీకానికి, హైదరాబాదులో వ్యాపారస్తులకు....ప్రభుత్వ ఆస్తులకు.....నష్టం వాటిల్లే అవకాసం ఉన్న ఇటువంటి ...రెచ్చకొట్టే "నడకలను"...ఆపడం ఎంతైనా అవసరం.....

    చిన్న రాష్ట్రాల ఏర్పాటులో ఉన్న ఇబ్బందులు....తద్వారా వచ్చే పరిపాలనా అసౌకర్యాలు...దృష్టిలో పెట్టుకుని ...నిర్ణయించాల్సిన బాధ్యత....కేంద్రానికి ఉంది....కేంద్రానికి అన్ని రాష్ట్రాలు...ప్రాంతాలు....వాటి అభివృద్ది అవసరమే....ఇప్పుడు తెలంగాణా కావాలని ఒకరూ....రాయలసీమ ఇవ్వమని మరొకరూ, కోస్తాంధ్ర కావాలని వేరే వాళ్ళూ...అడిగితే....అలా ముక్కలు చేస్తూ పోయి జాతీయ అస్తిత్వానికి భంగం కలిగే విధంగా వ్యవహరించడం....కేంద్రం లక్ష్యం ఎన్నటికీ కాదు.....అందుకే....తెలబానులూ....ప్రశాంతంగా అలోచించి...అనవసర అస్తిత్వ నిరూపణ కోసం....హైరానా పడకండి....మనకు సమస్యలు మరెన్నో ఉన్నాయి...... వాటి మీద దృష్టి పెట్టె అవసరం ఉందని గ్రహించండి....

    ReplyDelete
  4. neevu rara.. march ki.. oka banner pattukoni raa. matladudhaamu. vachhi ive maatalu akkada cheppu. meeru smaihayamu anna correcte.. vidipodhamani udhymaalu chesinaa correcte. antha abhythanramu unte dobbeyi. ikada endhuku edusthunnavu.

    ReplyDelete
  5. Ajakarula pani patte roju thoindaralo ne undhi.. ram ram chesude. matlade matalu anni matladi ippudu kallaberaniki vasthunna e ajakrula maatalu nammakadi. thaati baddhalu veela nalukalu. andi andi antunee manaku ekkada pettalo akkada pedathaaru. Telangana lo sagam chittilu colect chesi mosam chesedhi evaru.
    nela nela polcie lu pattukutunna rathri panulalo chethulu evvarivi.. inka chalane unayi

    ReplyDelete
  6. marchu cheste maarpu vastundaa ?
    marpu vaste telangaana maaripotundaa ?
    kodandaram pathalu maani padavula venta padam tappa
    danikannaa marchu to tank bund lo nimajjanam ayite
    telangaana ki malli manchi rojulu vastaayi

    ReplyDelete
  7. marchu lo ntr samadhi ni target chetarani march september lo maarchi maarchi parikashalu rasukune 10th class pilladiki kudaa telusu .

    ReplyDelete
  8. virakkottadame oka tappu malli aa vigrahalu tirigi pedithe veellanni rechagottinattata...em chettanaa ---- gallu ra ee telabanulu. ippudu count 1000 antunnaru. 10000 ayina telangana radugaka raadu. enni marchulu chesina enni septembarlu chesina.

    ReplyDelete
  9. కోతి క్కొమ్మచ్చులు ... హా హా హా. వాటి విద్య వారు ఆడకుంటే ఎంకెవరాడగలరు?

    ఇది తెలంగాణ తాబేదార్ల మధ్య జరుగుతున్న బల ప్రదర్శన. వినాయక చవితి గుంపులో మార్చ్ అనిపించేసి, జనం తమ వెంట వున్నారని కచరాకు చెప్పడం, కోదండం వుద్దేశ్యం. ఢిల్లీలో చక్రాలు తిప్పుతున్నట్టు భ్రమ కలిగిస్తూ దూరంగా వుండటం, 'తప గత్యంతరం లేని పరిస్థితి కచరాది. అనుమతి ఇప్పించడి అని జానా రెడ్డిని దేబరించడం, అక్కడేదో తాము 3-7 అనుమతి కష్టపడి తెచ్చినం అని డప్పుకొట్టుకోవడం, వుప ముఖ్యమత్రి అధిష్టానం మీద నిప్పుతొక్కిన పోతరాజైండు అనడం, ఇదంతా 'కాంగ్రెస్ పథకం' ప్రకారమే జరుగుతోంది. నెక్లెస్ రోడ్లో అయితే తెదెపా అధిస్స్థాపకుడి సమాధ్ని కూడా ఈ కోతి మూకతో పీకించే అవకాశం వుంటుంది అన్నది కాంగ్రెస్ పథకమే. కోదండం ఎవరిని సంప్రతించి మార్చ్ అనిండు? అని గద్దార్ అనడం అది ఇది ఓ గ్యాంగ్ వార్ అని అర్థమవుతోంది. కోదండం లాంటి చిల్లరగాళ్ళు చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఏమవుతుందో మరి. వీళ్ళందరూ మంత్రులవుతారా అన్నది తేల్చాసింది అధిష్టానమే. అంతవరకూ ' ఇచ్చేది అమ్మే, తెచ్చేది మనమంతా' అన్న నినాదమే అరుస్తుంటం.

    ReplyDelete
  10. ఇంతగనం లొల్లి చేసి మార్చ్ చేస్తే ఎమొస్తాదో ఏమో నాకయితే ఎరుకయితలే. ఊరికే పోరగాండ్లు ఏదో ఒకటి పీకి దెబ్బలు తినడం తప్ప.

    ReplyDelete
  11. /ఎంత సేపూ 800 మంది తెలంగాణా కోసం (?) ఆత్మ హత్యలు చేసుకున్నా/
    మొన్న ఆరొందలు అంటున్న అమరులు 800 అయ్యారా?! :D

    ఈ లెక్కన స్వర్గాన జనాభా పెరిగిపోతే అక్కడా పోరాటాలు, లొల్లుద్యమాలు, మాది మాగ్గావాలెలూ, ఎప్పుడిస్తారో 'స్పష్టంగా' చెప్పున్రిలు, పోరాటాల కణితిలు, లాంగ్, షార్ట్, మిలీనియం, సెంటీనియం, ట్రెపీజియం మార్చ్‌లు, సంకేతాలు, ... ఓహ్.. :))

    ReplyDelete
  12. పిల్ల కాకి కి ఏమి తెల్సు ఉండేలు దెబ్బ దూరం నుంచి చూసి కామెంట్ చెయ్యటం కాదు తెలంగాణా గురించి అంత ప్రేమ ఉంటె తెలంగాణలో ఒకసారి పర్యటించి చూసి ఇక్కడి పరిస్తితి తెలుసుకొని కామెంట్స్ చెయ్యాలి. ఏమి అవసరం లేక పొతే నోర్ముస్కోని వుండాలి.కాని తెలంగాణా ప్రజల మనోభావాలు కించపరచ వద్దు.

    ReplyDelete
    Replies
    1. పిల్ల తెలబాన్ కేమి తెలుసు పోలీసు లాఠీ దెబ్బ అనాలేమో.

      Delete
  13. తెలంగాణా వచ్చేవరకు ఎన్నికల్లో పాల్గొనము అని బహిష్కరించే ఆత్మగౌరవం ఒక్కడికైనా వుందా? లేదే!

    తెలంగాణా మంత్రులు, జగన్ ఎంగిలి కూడు బాగానే మేశారు. కోర్టు ఖర్చులు కూడా కాంగ్రేసు ప్రభుత్వం నుండి ముష్టిగా అందుతోంది, ఇంకా ఏడుపేనా? వేర్పాటు వాదులకు వసూళ్ళు బాగానే వున్నాయి, ఇలా పనికిమాలిన పోరాటాలు సాగదీస్తూ, చూయింగ్ గమ్ లాంటి మనోభావాలు దెబ్బతీసుకుంటూ ఇలా సాగి పోవడమే లాభదాయకం.

    ReplyDelete
  14. 3-7pm తొక్కలో కవాతులకు జానారెడ్డి, సబిత లాంటి వాళ్ళ పర్మిషన్ పైరవీలు, విధ్వంసం చేసినా పోలీసులు ఏమీ చేయకూడదు అనే హామీలు. సిగ్గులేని ముష్టి పోరాటాలు, ఆత్మగౌరవం లేని ముష్టి మనోభావాలు. డప్పు కొట్టి ముష్టెత్తుకునే అమలక్కలకు పోతరాజులకు ఇదో వ్యాపకం, జీవనోపాధి.

    ReplyDelete