Monday, October 1, 2012

తొండ ముదిరిన తెలబాన్ తీవ్ర వాదం..


అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం మరొక్క రోజులో వుండగా తెలంగాణా మార్చ్ కి అనుమతి ఇవ్వటం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. తెలంగాణా ప్రాంత మంత్రుల ఒత్తిడికి తలొగ్గి తాను చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వచ్చింది. అంతే కాదు, అంతర్జాతీయ ప్రతినిధుల ముందు మొహం చెల్లని పరిస్థితి కూడా దాపురించింది.  చిత్తు కాగితాల్లాంటి హామీ పత్రాల్ని తీసుకుని మార్చ్ కి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, ఈ రోజు జరిగిన విధ్వంసానికి బాధ్యత ఎవరి మీద వేస్తుంది? నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్, జల విహార్ ప్రాంతాల్లో జరిగిన ఆస్తి నష్టం ఎవరి జీతాల్లోంచి వసూలు  చేస్తుంది?   అనుమతి కోసం దేబిరించిన తెలంగాణా మంత్రుల జీతాలనుండా లేక అప్పనంగా జీతం తీసుకుంటూ ఉద్యమం లో తిరుగుతున్న కోదండ రాం నుంచా?  
వెన్నెముక లేని ప్రభుత్వం కవాతు కి అనుమతి ఇవ్వటంతోనే తమ అసలు రంగుని తెలబాన్లు బయట పెట్టారు. తెలంగాణకి రోడ్ మాప్ ఇవ్వందే కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్న తెలబాన్ గుంపులని ప్రభుత్వం తరిమి కొట్టలేక పోయినా, వరుణ దేవుడు తరిమి కొట్టాడు.  అనుమతించిన సమయం దాటినా కూడా తెలబాన్ గుంపులు కదలక పోవటంతోనే సీమాంధ్ర ప్రాంతాల్లో అలజడులు మొదలై పోయాయి. మానవ హారాలు, పోటీ కవాతులు జరిగాయి. రాష్ట్రం మళ్ళీ కల్లోలం దిశగా పయనిస్తోంది. ఇంక ఎంత మాత్రం ఉపేక్షించటానికి వీల్లేదు. తెలంగాణా ఉద్యమం అన్నది ఉన్మాద స్థాయిని దాటింది.... వేర్పాటు వాదం తీవ్ర వాద హద్దులు చేరింది.... మరో బ్లూ స్టార్ ఆపరేషన్ వంటిది నిర్వహించి వేర్పాటు (తీవ్ర) వాదాన్ని ఉక్కు పాదంతో అణచి వేయందే మన రాష్ట్రానికి ప్రశాంతత వుండదు...అభివృద్ది అన్నది దరి చేరదు. అంత వరకూ ఎటువంటి అంతర్జాతీయ సదస్సులూ, సమ్మేళనాలూ నెత్తినెత్తుకోకుండా వుంటే మన పరువు కొంతైనా నిలబడుతుంది...

17 comments:

  1. మీకు తెలుసో తెలీదో జీవ వైవిధ్య సదస్సు ఎ అంతరాయం లేకుండా మొదలయింది. ఒకవైపు ఇంట పెద్ద ఉద్యమం జరుగుతున్నా సదస్సును ఎవరూ అడ్డుకోవడం లేదు.

    డిసెంబర్ 10 సమై"ఖ్యాం"ధ్ర డ్రామాలలో విశాఖలో జరిగాల్సిన ODI రద్దు అయింది. దానికి పోలిస్తే ఇదెంత?

    బ్లూ స్టార్ తరహా బెదిరింపులకు భయపడే వారెవరూ లేరిక్కడ. అనవసరంగా నిర్బంధాన్ని ప్రేరేపించి కీడు తెచ్చుకోకండి.

    ఒకవైపు ప్రజలను ఊచకూత కోయాలని అంటూనే మరో వైపు కలిసి ఉందామని నీతులు చెప్పే దౌర్భాగ్యం ఆంధ్రోల్లకే చెల్లింది.

    ReplyDelete
    Replies
    1. కవాతు చేస్తం అంటే సరే చేయున్రి అని కాళ్ళావేళ్ళా పడితే జానారెడ్డి, శవాల్రావ్ సబితమ్మతో చెప్పి అనుమతి తెప్పిచ్చిన్రు. మరి గిదా కవాతంటే? షర్ట్లు విప్పుకుని తమిలోళ్ళలాగా అలా నడుముకు కట్టుకోవాలా?! ఆళ్ళెవరో జనచైతన్యం అని తప్పెట్లు కొడుతూ అప్పడి పోడి పోడి పోడి అని గెంతితే కవాతు అవుతుందా? కవాతంటే లెఫ్ట్ రైట్ అని చేయాల, ఏడ చేసిన్రు?! ఈ దొమ్మరాట ఆడనీకా అనుమతి ఇచ్చుడు?!

      ఈ కవాతు చూసి పోలీసులకు మనోభావాలు దెబ్బతినుడు, దంచుడే దంచుడు జరిగిపోయినాయి. కావాలంటే, మన సురేఖతో చెప్పించి, ఓదార్పు యాత్రలు చేయిస్తం. అనిల్ బ్రదర్కు చెప్పి వరుణ దేవుణ్ణి జర కంట్రోల్ పెట్టమని అడుగున్రి.

      SNKR

      Delete

  2. వద్దు అన్న పని చేయడం, దాన్ని అడ్డుకుంటే కుట్ర, వివక్ష అని ఏడవటం ఆ ముసుగులో విధ్వంసం చేయడం బాగా అలవాటయిపోయింది తెలబానులకి. పోలీసు లు ముందే చెప్పారు ర్యాలి లకి అనుమతి లేదు అని. అయినా అందరూ ర్యాలి లాగా బయలుదేరారు. పోలీసులు అడ్డుకోక ఏం చేస్తారు. పోలీసులు అడ్డుకున్నారు కాబట్టి కొంచెం పరవాలేదు. లేదంటే OU అంకుల్స్ దారిలో కనిపించిన దాన్నంతా ధ్వంసం చేసేవాళ్ళు. వాళ్ళ సొమ్మేం పోయింది. ఇంత పోలీసు ఫోర్సు ఉన్నా ఎంత ఆస్తి ధ్వంసం చేసారు.

    BJP మరీ దారుణం. డివైడ్ అండ్ రూల్ మార్గాన్ని ఎంచుకున్నారు. తెలంగాణా అయిపొయింది. జై ఆంధ్ర అంటూ ఇప్పుడు సీమంధ్ర లో బయలుదేరారు. వీళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి.

    ReplyDelete

  3. వాడెవడో బాంబులు పడ్డా లేవోద్దని పిలుపు ఇచ్చాడు (మళ్లీ స్టీఫెన్ రవీంద్ర ని పంపాల్సింది అక్కడికి). కానీ వర్షం కే లేచి పోయారు. వీళ్ళ మాటలు ఇలాగె ఉంటాయి. ప్రభంజనం, రక్తపాతం, ప్రజాస్వామ్యం, శాంతియుతం, రాజ్యాంగబద్ధం, కుట్ర, వివక్ష, అమర వీరులు ఇది వీళ్ళ dictionary . ఏమి చెప్పినా వీటిని వాడి మాత్రమే చెప్పాలి.
    పైగా చాల శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాం అని వీళ్ళకి వీళ్ళే కితాబొకటి. పనికి రాని ఎదవలు.

    ReplyDelete
    Replies
    1. వాడెవడో బాంబులు పడ్డా లేవోద్దని పిలుపు ఇచ్చాడు (మళ్లీ స్టీఫెన్ రవీంద్ర ని పంపాల్సింది అక్కడికి). కానీ వర్షం కే లేచి పోయారు ---Good observation Bro !!

      Delete
    2. బాంబులు, వర్షం కాదు. టియర్ గ్యాస్ ఆపమని ఓ యువ IPS పై అధికారుల సలహా ఇచ్చాడట. ఆపగానే, విభజనవాదం తెలియని టాంక్‌బండ్ దోమలు అయాచితంగా వచ్చిన రాత్రి విందుకు సమైక్యంగా తెగబడ్డడంతో గోక్కుంటూ తలో దిక్కుకు పారిపోయారట.

      Delete
  4. పేరేంటో చెప్పే ధైర్యం లేక ఆకాశ రామన్నగా చెలామణి అవుతున్న నీకు ప్రజా ఉద్యమం గురించి మాట్లేడే నైతికత వుందా? ఒకసారి ఆలోచించుకో. ఒక్క సారి క్రోష్ణ డెల్టలో పంట రాక పోతేనే మీకు ఎంతో బాధగా వుంది మరి ౬౦ ఏళ్ళుగ బీటలు వారిన మాకేలా వుంటుంది. మీది కాని దాని మీద మీకెందుకంత దురాశ? ప్రాజెక్ట్లు కట్టడానికి మా భూములు కావలి. ఆ ప్రాజెక్ట్లో నీళ్ళు మాత్రం మీకే కావలి. ఎలాంటివెన్నో భరించి ఓపిక నశించి తీరగాబడ్డ ప్రజలు మీకు తెలబాన్లలా కనిపిస్తున్నారా?

    ReplyDelete
    Replies
    1. పేరు చెబితే పీకుతారా? ఆయన పేరు కొండ బాపూజీ. ఇగ విగ్రహాలు పీకి టాంకుబండ్ మీద ప్రాజెక్టులు కట్టుకోండి.

      Delete
    2. అమాయక తెలంగాణా ప్రజలెవ్వరూ తెలబాన్లు కాదు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే వారే అసలు సిసలు తెలబాన్లు. తెలబాన్ కి సరైన నిర్వచనం ఇక్కడ చదవండి...
      http://andhraaakasaramanna.blogspot.in/2011/01/blog-post_20.html

      Delete
  5. Please read this poem written by HRK in his blog kichkicha.blogspot.
    Mind he is also from seemandhra .
    Mr. Akasa Ramanna don't hate Telangana
    Love it. It is not doing anything against to you.

    ఈ మార్చ్ కొనసాగనీ

    తెలగాణమా నేను నిన్ను ప్రేమిస్తున్నా
    నీ ఆరాటంలో తాలు కన్న గింజలే ఎక్కువ, కొన్ని గింజలను
    దోసిట్లోకి తీసుకుంటున్నా, అలసిన కంటికి ఒత్తుకుంటున్నా
    నడు, బతుకు పరిమళాల తెలంగాణమా
    నీ అడుగుల ముందు పువ్వులు పరుస్తున్నా
    పువ్వులు ఇప్పుడిప్పుడే వాడవు, ఫలిస్తాయి
    ఆకాశం నుంచి వఠ్టి ఎండను తీసుకుని
    ఎండ నుంచి పిండిన నీటి చుక్కలతో పంటలు పండించే
    నను కన్న వాళ్లు కూడా ఇదే దారిలో నడుస్తారు
    బతకడం కాకుండా బతుకులను మేనేజ్ చెయ్యడంలో దిట్టలైన
    పగటి దయ్యాల నుంచి పంటలను కాపాడుకుంటారు
    తెలంగాణమా, వేసిన అడుగు వెనక్కి తీసుకోకు, తీసుకోవు నువ్వు
    నిజాంను, వాడి లోకల్ మూకలను శిరమెత్తి ఎదిరించిన నీ ధీర మానవత్వంలో
    మనస్సులు కలుపుకున్న వాళ్ల నేల నాది,
    ప్రతిసారీ నీనుంచి విస్తరించే పోరాటం నాది
    పోరాటం కొనసాగుతుందన్న మహదాశల దారి వెయ్యి, మళ్లీ మునుపటి లాగే
    నీ అడుగుల మెత్తని సవ్వడిలో, నీ నెత్తుటి వెచ్చని జాడలలో
    ఇక తెలుగు బతుకు పులకరిస్తుంది
    భయమెరగని తెలంగాణమా, ఈ మార్చ్ కొనసాగనీ




    .

    ReplyDelete
    Replies
    1. march-september kona saaganee
      evaDo kaLLunna kabOdi, gurtiMpukOsaM kapita raasukunte daanne seriousgaa teesukune moorkhatvam ledu.

      Delete
  6. peru cheppi chudu...telustadi...samskara heenudaa...

    ReplyDelete
  7. Anonymous id naa peru. smskaara heenuraalaa

    ReplyDelete
  8. Never hate people of other regions smskaara heenuraalaa, never support hate agitations, Raj Thakre will bite you.

    ReplyDelete
  9. "If new states are to be created it cannot be on the whims and fancies of any identity-based regional force that comes up. A second states' reorganisation commission may well be the answer, but it must justify the creation of new states on solid grounds of development and administration. For, smaller states by themselves don't automatically translate into better governance. Jharkhand, despite being carved out of Bihar, hasn't seen much of a rise in its socio-economic indices. If Telangana is to become a reality, it should first be demonstrated how creating a separate state will mitigate the relative economic backwardness of the region.

    Besides, other complications such as the status of Hyderabad - located in the heart of Telangana region - makes fulfilling the statehood demand even more tricky. This is evident even in the Srikrishna committee report that lists six options to deal with the three regions of Andhra Pradesh, all of which would be loath to give up their claims on Hyderabad. Taken together, the Centre must tackle the Telangana issue keeping in mind the ramifications for the entire country."

    - TOI report

    So Telangana is not only an irresponsible demand but highly idiotic that serves only unemployed political dynasties. People advocating these seperatist tendencies are traitors. If this continues with violence, it should be crushed with severe force to save India from divisive forces playing to the tunes of ISI & China.

    ReplyDelete
  10. వావ్! చాలా బాగా చెప్పారు, అజ్ఞాత (గారు). నా వుద్దేశ్యమూ అదే.

    మంత్రివర్గంలో వుంటూనే, తింటూనే ఏడుస్తుంటారు. తెలంగాణా వచ్చే వరకూ ఎన్నికల్లో పాల్గొనము అని ఒక్క ఎదవైనా అంటున్నాడా? వూహూ, అనరే! అనుమతి ఇప్పించడానికి బ్రోకరీ చేసిన కాంగ్రెస్సోళ్ళకు క్రెడిట్ రాలేదని జానా, శవాల్రావు, పొన్నం లాంటి వాళ్ళపుడే ముందస్తు ఏడుపు ఏడ్చేశారట. అవసరమైతే(?!? ఎవరికో!) సమయం/సందర్భం చూసి రాజీనామా చేస్తారట! :)) అంటే ఇంకా అవసరం రాలేదనేగా. ;)

    Only SRC should decide on formation of new states, not the opportunistic parties like BJP, TRS & CPI.

    ReplyDelete