Sunday, October 28, 2012

బ్రాహ్మణులని అపహాస్యం చేయటానికి "దేనికైనా రెడీ"

ఉత్తర భారత దేశంలో సర్దార్జీ ల పై ఎన్ని జోకులు, సెటైర్లూ వున్నాయో, దక్షిణ భారతంలో బ్రాహ్మణుల పై  అన్నే వున్నాయి. అయితే హాస్యం హద్దులు దాటనంత వరకు ఆస్వాదించి ఆనందించ వచ్చు కానీ అప హాస్యం స్థాయికి చేరితే వికటిస్తుంది.  వరుస ఫ్లాపులతో కొట్టు మిట్టాడుతున్న తన కొడుకు విష్ణు తో మోహన్ బాబు తీసిన "దేనికైనా రెడీ" సినిమా విషయంలో ఇదే జరిగింది..అసలు ఈ సినిమా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గతంలో తీసిన "సీమ శాస్త్రి"  కూడా బ్రాహ్మణ వర్గం పై పైత్యం వెళ్ల గక్కినా, ప్రేక్షకులు ఆదరించారు. దాంతో ఆ పైత్యం ఇంకా ముదిరి మోహన్ బాబు తో కలిసి దేనికైనా రెడీ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.  ఇటువంటి వికృత హాస్యం తో కూడిన సినిమాకి సెన్సార్ సమస్య రావటంలో ఆశ్చర్యమేమీ లేదు! ఇంకా సెన్సార్ అధికారిణి దయతో చేసిన కటింగుల వల్ల ఆ వికృత హాస్యానికి కొంతైనా బ్రేక్ పడింది.. కానీ సెన్సార్ బోర్డు పై నానా రభస చేసి, సెన్సారు అధికారిణి ధనలక్ష్మి ని నానా దుర్భాషలాడి, సెన్సారు సర్టిఫికేట్ మోహన్ బాబు పొందటం చూస్తె నోరు గల వాడిదే రాజ్యం అని తేలుతోంది..సెన్సారు బోర్డు ఆమోదించి సర్టిఫికేట్ ఇచ్చాక, కెమెరామన్ గంగ తో రాంబాబు చిత్రం విషయంలో తెలబాన్లు ప్రతిపాదించిన అర్ధం పర్ధం లేని కటింగులని చిత్రం నుండి తొలగించటం కూడా వారి నోటికి జడిసే అన్నది సత్యం...అయినా ఏనాడో తన అసెంబ్లీ రౌడీ చిత్రం లోనే పంతులూ పంతులూ పావు శేరు మెంతులూ అంటూ బ్రాహ్మణులని వెటకారం చేసే పాట పెట్టిన మోహన్ బాబు నించి ఇంతకంటే గొప్ప కళా ఖండం ఆశించటం అవివేకం... "వినాశ కాలే విపరీత బుధ్ధి"....

13 comments:

  1. అయ్యా,
    బ్రాహ్మణుల మీద సినేమాతీసి జోకులేసుకోవాలి. అదే వారి మీద సినేమా తీయకుండానే ప్రజలకి ప్రతి దినం టి వి లో ఆన్ లైన్ కామేడి షోలుప్రజలకీ చూపిస్తున్నారు. మచ్చుకి కొన్ని కొంతకాలం క్రితం టి వి లో కొడాలి నాని, చంద్ర బాబు గారిని నోటికొచ్చినట్లు తిడుతూ ఒక షో నడిచింది. రెండో షో తారా చౌదరిని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒపెన్ హార్ట్ విత్ ఆర్ కె అని ఇంటర్వ్యుచేస్తూ రాజకీయ నాయకుల తో సంబంధాలు అడిగితే రాయపాటి సాంబశివరావు,ఆయనతమ్ముడి కొడుకు,శంకర రెడ్డి ఇలా ఒకరి తరువాత ఒకరి పేర్లు వరుసగా ఆమే చేపుతూంట్టుంది. అదొక పెద్ద షో. యుటుబ్ లో రెండున్నార గంటల ఇంటర్వ్యు రెండుభాగాలు ఉంది.
    మూడో షో ఎడతెగనిది వేల కోట్లు మింగేసి తెచ్చిపెట్టుకొన్న అమాయకపు మొహం వేసుకొని ఓదార్పు యాత్ర. ఇంతటి ప్రత్యక్ష హాస్యాన్ని నెలల తరబడి ప్రజలకి అందిస్తూంటారు. అసలికి సదరు మోహన్ బాబు ఆయన కూతురికి రెండో పెళ్లిని, మొదటి పెళ్లికన్నా ఘనంగా జరిపిన చరిత్ర ఉంది. ఇంతటి కామేడి చరిత్ర కలిగిన వీళ్లు వాళ్ల పైన సినేమా తీసుకొంటే ప్రజలకి కొత్తదనం ఉండదని, బ్రాహ్మణుల మీద పిచ్చి జోకులు వేసుకొంట్టూ సినేమా తీయటం అన్నిటికన్నా హాస్యాస్పదం.

    ReplyDelete
  2. cinemani cinemala chuddam
    character annaka edo oka kulamo matamo vrutto vuntundi, inka andaru ilanti anavasaramaina godavalu cheste cinemalo inka manushule vundakudau. brahmanulani mottanni emi cheduga chupinchaledu kada!! chala cinemallo brahmanulni ento udattam ga chupincharu mari aa cinema vallandarni meeremaina emaina mechukoni sanmaninchara? cinemalone character ni manaki aapadinchukovadam valla jarige anardalu ivi

    ReplyDelete
    Replies
    1. మిత్రమా!
      ఇక్కడ సినిమా పాత్ర గురించి కాదు విషయం.వేదపఠనం చెసి, భక్థికి సూత్రాలయ్యి ..భగవంతుని కొలవడంలొ ...భక్తుడికీ భగవంతునికీ మధ్య ఒక సేతువులా ఉండే పండిత కోవలోకి బ్రహ్మణులు చెరబడతారు.ఇంట్లో ఏ సుభకార్యానికైనా ఆయన కావాలి.మరి ఆయనకిచ్చే గౌరవం ఏమిటి? ఎగతాళిగా చిత్రీకరించడమా? సినిమా ప్రారంభానికి మహూర్తం పెట్టాలంటే ఆయన కావాలి...మరి పంతులూ అంటూ వెటకారంగా సంభొదించడం వివెకమా?? అమ్మ, గురువు, భగవంతుడు,బ్రాహ్మణుడు .. ఎక్కడైన.. ఎప్పుడైన గౌరవించే సంస్క్రుతి మనది.ఎందుకంటే మనకంటే ఉన్నతమైన స్థానం ఇవ్వబడినది వాళ్ళకు మన వేదాలలో, పురాణాలలో....మొహనబాబుకు అంత జ్ఞానం, వివేకం లేవని నిరూపించుకుంటున్నాడు ఆయన పదే పదే....ఆయన..ఆయన సినీ పరివారం...విజ్ఞతతో... ఉంటే... అది వాళ్ళ మానసిక పరిపక్వతను సూచిస్తుంది...లేకుంతే...నువ్వు మనిషివా? మోహనబాబువా? అనటంలో అతిశెయొక్తి ఉండదేమో!!!

      Delete
  3. మోహన్‌బాబు ఓ జంతువని, ANR 90ఏళ్ళ సన్మాన సభలో, కనీస సభా మర్యాద లేకుండా వాగిన అసందర్భపు కారుకూతలను బట్టి మరోసారి అర్థమవుతుంది. ఇంతకీ వాడి ఏడుపేమిటంటే, ఈ ఎదవ ANR కంటే బాగా డైలాగు కరవగలడట! ఈ చవకబారు ఎదవ ఎక్కడ, ANR ఎక్కడ?! అలా అనకూడదన్న చిరంజీవితో, దున్న పోతులా స్టేజి మీద భుజం రాయడం వాడి పశుప్రవృత్తికి మరో తిరుగులేని నిదర్శనం.
    ఎవరో అన్నట్టు, ' నీవు మనిషివా? మోహన్‌బాబువా?' అన్నది ఓ నానుడి అయ్యిందనడంలో నిజం లేకపోలేదు.

    ReplyDelete
  4. SNKR నిజమే అండి ఆ పోగ్రాం నేను కూడా చూశా చాలా బాద అనిపించింది..

    ReplyDelete
  5. @అజ్ణాత October 29, 2012 3:05 AM

    సినేమాని సినేమా గా చూడటం అన్ని కులాల వారికన్నా బ్రాహ్మణులకు బాగా తెలుసు. ఎప్పుడైనా తమాషాగా చూపితే ఒకవిధం కాని అదే పనిగా సినేమా అంతా పూర్తి నిడివిగల పాత్రలు వారిపైన సృష్ట్టించి, సినేమాని నడిపి సొమ్ము చేసుకోవాలను కోవటం చెత్త వెధవలు చేసేపని. ఆపనిని ఇప్పుడు దాదాపు ప్రతి పెద్ద హీరో చేస్తున్నాడు. అదే రాష్ట్రాన్ని దోచుకొన్న వాళ్ల కులాలవారిని గొప్ప త్యాగధనులైనట్లు సినేమాలో చూపించు కొంట్టున్నారు. మీరే ఒకసారి ఆలోచించుకొండి, ఫేక్షనిజమే తప్పు, రాయలసీమలో వారు చేసే వెధవ పనులు అందరికి తెలుసు కాని వారిని గ్లొరిఫై చేస్తూ సమరసిమ్హా రెడ్డి, నరసిహ్మనాయుడు అంట్టూ సినేమాలు తీసుకోలేదా. పోని ఈ రోజు చూస్తున్న వీరు చేసె వైట్ కాలర్ స్కాంలు వేల,లక్షల కోట్ల ప్రకారం వీరి పైన ఏటువంటి సినేమా తీయాలి , ఆ సినేమాకి ఏ పేరు పెట్టాలి? రాష్ట్రంలో బందిపోటు దొంగలు/గజదొంగలు పడ్డారు, ఆంధ్రా పిండారులు అని టైటిల్ పెట్టి తీయాలి.

    ReplyDelete
  6. మొదటి అజ్ణ్జాత గారి సుచనమేరకు మా అమ్మాయికి చేశా మల్లీ పెల్లి అనే టిటిల్ తో మోహన్ బాబు సినిమాలు తీసుకుని ఉంటే బాగుంటుంది

    ReplyDelete
  7. Adhurs cinema vachhinappudu neeku emi kanpinchaledha.. appudu emi peekuthunnavu.
    CGR lo ammayilani avam,anichaledhaa.
    Police lani avamaninchina cinemaalu levaa..
    rao lanu reddylanu avamanichaledhaa..
    prathi peru ni avamanichaledhaa
    neevu nee stories.. evvarni emankundaa evvadu katha raayledu raa gOotle.
    pachha kamerala vaadiki edi chusina pachhagane untundhi.. neevu alanti peddha gootle naa kodukuvi

    ReplyDelete
    Replies
    1. అదుర్స్ సినిమాకీ దీనికీ పోలికేంట్రా గూట్లే. అక్కడ బ్రహ్మానందం పాత్ర ఒక్కటే దరిద్రం. నయనతారను తిట్టినప్పుడు మిగతా బ్రాహ్మలు వాడికి కడుపునిండా గడ్డిపెడతారు. అది జాతిని తిట్టినట్టు కాదురా బాడకోవ్. కానీ.. ఈసినిమాలో, నాలుగు డబ్బులెక్కువిస్తే మీరు తోకూపుకుంటూ వస్తార్రా అనిపిస్తారు. ఇది జాతి మొత్తాన్నీ తిట్టనట్టురా నలుగురునాన్నలకు పుట్టిన కొడకా. సినమా చూడ్డం చాతకాదుగానీ.. ఎగేసుకుంటూ వస్తర్రా వెర్రిపప్పల్లారా

      Delete
  8. CGR lo ammayilani avam,anichaledhaa....
    meeku baagaa mental de**...
    konchem burra upayoginchi cinimaalu chooddam manchidi...one sided gaa brahmins ni kinchaparachadaaniki ...cgr ki chaalaa tedaa undi....pooree meeda teguluto choodakundaa maamoolugaa cgr choodandi..

    ReplyDelete
  9. ore.. neevu manishivaa.. chandraababuvaa
    \emi raathalu raa neevi

    ReplyDelete
  10. CGR లో అమ్మాయిలని అవమానిస్తే దానికి మేమే చేయాలి రా లబ్బే? దానికి దీనికి సంబంధం ఎమిటి?
    *ఎవ్వర్ని ఏమనకుండా ఎవ్వడు కథ రాయలెడు,రావు లను రెడ్లను అవమనిచలేదా *

    అదే గదా నేను చెప్పింది. మీదగ్గర అన్ని కామేడి కథలు పెట్టుకొని మా మీదపడటమేమిటి? లక్ష్మి ప్రసన్న చదువుకోనే రోజులలో ఒక విజయవాడ వాడితో లేచి పోయి పెళ్లి చేసుకొంటే మొహన్ బాబు అతని ఇంటికి వెళ్ళి ఎంతో గలభా చేశాడు. ఆ తరువాత ఆ అమ్మాయి కొన్నేళు కాపురం చేశాక మొదటి మొగుడికి విడాకులిచ్చింది. మళ్లి అదే అమ్మాయికి రెండో పెళ్ళిని, మొదటి పెళ్ళి కన్నా ఎక్కువగా అంగ రంగవైభవంగా ఊర్లో పెద్దలందరిని పిలిచి చేశాడు. ఇంత కామేడి కథ ఎక్కడైనా ఉంట్టుందా?

    తార చౌదరి కేసే తీసుకొ టి వి లో పంచాయితి పెట్టినోడు, ఆమే ని మసాజ్ కి పిల్లలు కావలన్నోడు, అంతా వాళ్ళోళే! ఇంతమంచి కథను వాళ్ల పైనే తీసుకోవచ్చు కదా!

    ఒరే లబ్బే! సిగ్గు అనేది ఉంటే అవమానం అనేది ఉంట్టుంది. రావులకు అది ఉందని ఎవ్వరు అనంగా చూడలేదు. ఎక్కడైనా ఒపెన్ ఫోరం లో కులాల పైన చర్చలు జరిగితే చూడు అక్కడ అన్నికులాల వారు తీవ్రంగా ఆక్షేపించేది వీరినే!

    ReplyDelete
  11. అసలు విషయం తెలిసింది మీ పోస్ట్ చూసాకనే...కానీ తర్వాత్తర్వాత సంఘటనలే భాదాకరం గా ఉన్నాయి...ఏది బడితే అది తీసేసి.. రెస్పాన్సిబిలిటీ లేకుండా పొగరుమోతు జవాబులిస్తేనే మండేది...ఎవరికైనా తప్పుగా అనిపిస్తే కొంచెం సవరించుకోవాలి...కోట్ల తో వ్యాపారం చేసే వాళ్ళు కొంచెం కరక్షన్ చేసుకో వాలి...అంతే గానీ అవతలి వాళ్ళు వీకర్ సెక్షన్ అని... ఓవర్ ఆక్షన్ చేస్తే జనాలు అసహ్యించుకుంటారు..విష్ను ప్రవర్తన కులహంకారాన్ని చాటి చెప్పేట్టు ఉంది...క్రింది కామెంట్ చూడండి
    (ఎక్కడైనా ఒపెన్ ఫోరం లో కులాల పైన చర్చలు జరిగితే చూడు అక్కడ అన్నికులాల వారు తీవ్రంగా ఆక్షేపించేది వీరినే!)
    ...అన్నిటికంటే మనం భాద పడాల్సిన విషయం ఇంకా కులాల్ని ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఉండడం..మనమందరం సిగ్గుపడాలి...కానీ అదేదో గొప్పగా ఫీల్ అవ్వడం మన ఖర్మ...

    ReplyDelete