Sunday, October 7, 2012

దసరా పండక్కి తెలంగాణా ! తెలబాన్లూ పండగ చేసుకోండి.....

మిలియన్ మార్చ్ సందర్భంగా ధ్వంసమైన విగ్రహాల స్థానంలో టాంకు బండ్ మీద తెలంగాణా వారి విగ్రహాలే పెట్టాలని తెలబాన్ బిడ్డ కవిత ఆందోళన చేసింది. మంచిదే. కానీ ఒక్క విషయం తెలబాన్ల పీత బుర్రలకి ఏ మాత్రం అర్ధం కావటంలేదు. హైదరాబాదు అన్నది సమైక్యాన్ధ్రకి రాజధాని. ఇక్కడ అన్ని ప్రాంతాల వారికీ సమాన హక్కులు వుంటాయి. భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన వారి పంతమే చెల్లాలనుకోవటం మూర్ఖత్వం.
 అలాగే మధు యాష్కీ కూడా అంతే ! దమ్ముంటే సమైఖ్య ఆంధ్ర కోసమే సీమాంధ్ర ఎంపీ లు రాజీనామా చేయాలని సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రం సమైక్యంగానే వుంది.  ఉంటుంది........ఉత్తి పుణ్యానికి రాజీనామాల డ్రామాలాడేసి, మళ్ళీ వాళ్ళే అక్కడే గేలిచేసి,  ప్రజా ధనాన్ని వృధా చేసి పదవులు పట్టుకుని వేళ్ళాడే కుసంస్కారం తెలబాన్లదే !
 
కొస మెరుపు:
హస్తినా పురి కలుగులోంచి నెల తర్వాత బైటకి వచ్చిన పిట్టల దొర దసరాకే తెలంగాణా అని ప్రకటించేసాడు. సీమాన్ధ్రులు రాజధాని కోసం కూడా వెతుకుతున్నారుట !
 
  ఇంత హంగామా జరుగుతుంటే వాయలార్ రవి వేరీజ్ తెలంగాణా అని అడుగుతాడా?   అయినా కచరా స్వయంగా ప్రకటించేసాక ఇంక ఈ వాయలార్ రవి వంటి వాళ్ళూ, కేంద్రం ఏమనుకున్నా లెక్క లేదు. తెలబాన్లూ దసరా సంబరాలు మొదలు పెట్టుకోండి...

4 comments:

  1. కచరా అన్నదాంట్లో తప్పు లేదు లెండి. దసరాకి అన్నాడుగానీ, ఏ సంవత్సరమో చెప్పలేదుకదా!

    పి.ముం. కవిత, పిల్ల కచరా తారకరామారావుగాడు, పిచ్చిముండాకొడుకు హరీష్ రావుగాడు మీడియాముందు వీరలెవల్లో రెచ్చిపోతుంటారు...లాఠీఛార్జిలు జరిగేటపుడు మాత్రం అంతర్ధానమైపోతుంటారు. ఎలా చెప్మా

    ReplyDelete
  2. దసరా, బత్కమ్మ పండక్కి ఢిల్లీలో బాతాకానీలతో తెలబాన తెచ్చిన కచరాకు సుభాకాంచలు, మంగిడీలు. మస్తుగ సంబురాలు జరుపుకోవాల, టాంకు బండు మీద కవాతు చేయనీకి జానా రెడ్డి సబితారెడ్డి 3-7pm అనుమతి ఇవ్వాల్సిందే, శాంతియుతంగా గాంధేయపద్దతుల్లో కొత్త విగ్రహాల ముందు బతుకమ్మ ఆడుకుంటం - కోదండం

    ReplyDelete
  3. కోటి రత్నాల వీణ!! :
    ఒకటి ప్రజా ఉద్యమం, మరొకటి కిరాయి నాటకం
    తెలంగాణపై ఎందుకింత ద్వేషభావం?

    Why dis daily kolavari kolavari di? :D

    ReplyDelete
  4. @Anonymous3, praja udyamaanni raajakeeya saktulu kabja chesaaru kaabaTTi.

    ReplyDelete