Wednesday, October 17, 2012

ప్రధాని తెలబాన్లకి భయపడ్డారా?

జీవ వైవిధ్య సదస్సుకి హాజరైన ప్రధాని మన్మోహన్ సింగ్ బేగం పేట విమానాశ్రయం నుండి వాయు మార్గంలో సదస్సుకి చేరి తిరిగి వాయు మార్గంలో నే తిరిగి వెళ్ళటం తమకి భయపడే అని తెలబాన్లు జబ్బలు చరుచుకుంటున్నారు.   భారత ప్రధాన మంత్రి హోదాలో ఒక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకి హాజరయ్యే సమయంలో ఆశుద్దం మీద రాయి వేసినట్లు తెలబాన్లతో బురద జల్లించుకుంటారా?   తన హోదాకి తగ్గట్లే భద్రతా ఏర్పాట్లు చేయించుకున్నారు. రాజ మార్గంలో వచ్చి వెళ్లారు. అయినా తమని సదస్సు వద్దకి రానీయలేదనీ, తమ మీడియాని అడ్డుకున్నారనీ ఒక కంటితో వల వలా ఏడుస్తూనే మరో పక్క ప్రధాని తమకి భయ పడి పారి పోయారని బీరాలు పలకటం తెలబాన్లకే చెల్లింది!

5 comments:

  1. You sick!!!!! Look at your writings... May god heal your sickness...

    ReplyDelete
  2. తెలబాన్ల శునకానందాన్ని అడ్డుకునే హక్కు ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరికీ లేదు, అది వారి జన్మ హక్కు. ఎగురుతున్న ప్రధాని విమానం మీద ఐకాస, విధ్యార్థి తోకాస వుమ్మి వేశాయి. కావాలంటే వాళ్ళ షర్ట్ల మీద సాచ్యాధారాలు వున్నాయి సి.బి.ఐ.తో దర్యాప్తు చేయించండి. వారికి నిబద్ధత వుంది, మీకు వుందా? దమ్ము వుందా?

    ReplyDelete
    Replies
    1. "కర్నూల్‌లో విశాలాంధ్ర మహాసభ మీటింగ్‌పై రాయలసీమవాదులు దాడి చేశారు. రాయలసీమలో కూడా సమైక్యవాదం బలంగా లేదు."
      ఈ మొరుగుడు ఎవరిదో, ఏ చెత్తకుప్పలోదో చెప్పే ధైర్యం వుందా? చెప్పలేక పోతే మీకు తెలంగాణపైన అవగాహన, నిబద్ధత లేనట్టే.

      Delete
    2. తెలంగాణా ఫై తెలంగాణా వారికీ అవగాహనా సున్నా అడిలేకే కెసిఆర్, గద్దర్, కొదండారం లాంటి ధగాకోరులను చందాలు ఇచ్చి పోషిస్తున్నారు.

      Delete
  3. Akasa Ramanna -- Get well soon dude . LOL neekentha time opika lekapothe oka blog petti maree rasthunanvu hehehehehehe. edaina pani chuskora pundakore

    ReplyDelete