Friday, October 19, 2012

తెలబాన్ ఆగడాలు ఇంకెన్నాళ్ళు?

తెలంగాణా మార్చ్ హంగామా ఘోరంగా విఫలమయ్యాక తెలబాన్ల కన్ను ప్రస్తుతం పూరీ జగన్నాధ్ సినిమా పై పడింది.  తాజాగా విడుదలైన "కెమరామన్ గంగ తో రాంబాబు" చిత్రం  లో  తెలంగాణా వ్యతిరేక సన్నివేశాలు వున్నాయంటూ దర్శకుని కార్యాలయం ద్వంసం చేసారు. ఆ సినిమా తెలంగాణలో ఆడనివ్వమని హెచ్చరికలు చేసారు.  ఇంకా దర్శకుడు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసారు.   ఇక్కడ ఒక విషయం గమనించాలి. అసలు చలన చిత్రాలకి ప్రభుత్వం నియమించిన సెన్సార్ బోర్డు ఎందుకు వుంది? ఒక చిత్రాన్ని విడుదలకి ముందే బోర్డు నిర్ణయించిన సభ్యుల బృందం నిశితంగా పరిశీలించి ఆ చిత్రం లో అశ్లీలకర, అభ్యంతరకర సన్నివేశాలు లేవని సంతృప్తి చెందాకే సర్టిఫికేట్ జారీ చేస్తారు. సెన్సార్ స్వయంగా సర్టిఫికేట్ ఇచ్చాక మళ్ళీ ఈ తెలబాన్ల సెన్సారింగ్ ఏమిటి?   గతం లో కూడా తెలబాన్లు చాల చిత్రాల పై అనవసర హంగామా చేసి అడ్డుకున్న చరిత్ర వుంది. వారి వసూళ్ళ కోసమే ఈ హంగామాలు అన్నది బహిరంగ రహస్యం. తెలుగు సినిమాల పాలిట శాపంగా ఈ తెలబాన్ ఉద్యమం పరిణమించింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సీమాంధ్రులని దుమ్మెత్తి పోస్తూ "జై బోలో తెలంగాణా" వంటి చిత్రాన్ని తీసినా... ఇంకా ఆ వేర్పాటు వాద చిత్రానికి "జాతీయ సమైక్యతా" బహుమతి ఇచ్చినా కూడా సీమాంధ్రులు నోరు మెదపకుండా విజ్ఞత చూపించారు.  ఇక ఈ సినిమాలో తెలబాన్లు చెప్పిన దృశ్యాలు తొలగించినా లేదా తెలబాన్లకి భయ పడి దర్శక నిర్మాతలు క్షమాపణలు చెప్పినా అది ప్రభుత్వానికే అవమానం.  ఇకనుండైనా తెలుగు సినిమాలు తెలబాన్ల బారిన పడకుండా రక్షించాలంటే ప్రభుత్వం ముందున్నవి రెండే మార్గాలు-- ఒకటి..సెన్సారు క్లియరేన్సు సర్టిఫికేట్ ఇచ్చాక కూడా కావాలని చేసే ఇటువంటి ఆగడాలని పోలీసు చర్యల ద్వారా సమర్ధవంతంగా అణచి వేయటం....లేదా..రెండు...అంత చేవ లేకపోతె, తెలబాన్ల తో ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి, ప్రతి సినిమా ముందు వాళ్లకి చూపించి, వాళ్ళు సరే అన్నాక విడుదలకి అనుమతించటం...

16 comments:

  1. అంతర్గత సమాచారం ఏంటంటే, ఈ సినిమా నిర్మాతలు మరియు దిల్ రాజు లు సమర్పించాల్సిన బోనాలు ,మన కెసిఆర్ గారికి, మరియు వాళ్ళ అనంగు అనుచరులకు సమర్పించలేదని, దీని మీద మన కెసిఆర్ గారూ గుర్రు గా ఉన్నారని సమాచారం, అంచేత, వాల్ల దొడ్లో పడిగాపులు కాసే ఉస్మానియా అంకుల్స్ (కుక్కల్స్) చేత దాడి చేయించారని ఎవ్వరికి తెలియని బహిరంగ రహస్యం.

    ReplyDelete
  2. పైన స్పందన పరిస్థితిని కరెక్టుగా చెప్పింది. వారికి నా అభినందనలు.

    ReplyDelete
  3. kamma samacharam sarainade

    ReplyDelete
  4. ఆకాశ రామన్న పేరుతొ ఒకడు కారు కూతలు కూయడం
    అనానిమస్ ల పేరుతొ మనమంతా కావు కావు మని అరవడం
    ఈ కాకి గోల వల్ల ఎవడికైనా ఏమైనా ప్రయోజనమున్తుందా/?
    కావు కావు కావు కావు కావ్............
    ముసుగులేందుకు మనకు ?
    మనలో నిజాయితీ లేక పోబట్టే కదా

    ReplyDelete
    Replies
    1. కాకులలో కాకివై, నువ్వూ ఒక కాకివై..............

      Delete
    2. కాకులకు కాకి భాషలో కాకుండా
      కోకిల భాషలో చెబితే అర్ధం కాదు కాదా కాకీ.
      అందుకే నేనూ కాకి అవతారం ఎత్తాను.
      వీర తెలంగాణా మీద ఈ ఆంద్ర పరాన్న జీవుల
      ఆధిపత్యం ఇంకా ఎన్నాళ్ళు??

      Delete
    3. వూర పందులు కాకి అవతారమెత్తి కావు కావు మనడం వాటిని అవమానించడమే కాక జీవవవిధ్యానికి విఘాతం కలిగించడమే.

      Delete
  5. When emotions are in peek, one should not comment on that topick. Puri gadiki aa visayam teliyada..anavasaramaina controversy create chesi encash cheskundamanukunandu...vadoo vadi boothu cinemalu

    ReplyDelete
    Replies
    1. పూరీ సంగతి తెలియదు కానీ...ఒకటి చెప్పన్నాయ్!!
      తెలంగాణా అనె ప్రత్యేక రాష్త్రం ఒకతి కావాలని గొల చెసె అధికారం, స్వతంత్ర్యం ...తెలబానులకున్నాయీ....అయితే ఒక సినిమాలొ ఇలాంటి డిమాండు లుంటాయని చెప్పటం ...చూపించడం...పూరీ తప్పు...ఇదెమి న్యాయం భయ్యా!!
      ఒక రాష్త్రంలో ...ఉండి...అభివ్రుద్ధి కావాలనకుండా ...వేరె పేరు కావాలని గొల చెసే అమాయక తెలబానులు క్రియేట్ చేస్తున్న కంట్రావర్సరీ కన్నా...ఈ సినిమా చేసింది కంట్రావర్సరీనా?? మిమ్మల్ని ఉసిగొల్పి తెరాస నాయకులు పదవులకోసం వాడుకుంటున్నారని మీరు తెల్సుకొండి భయ్యా!!!
      పూరీకి డబ్బులొస్తే సినిమా చూసిన వాళ్ళకి పోతుంది...రాజకీయ నాయకులకు పదవులు కావాలంటే మీరు సమిధలు అవ్వాలా??? జర సొచియే!!!

      Delete
  6. కావాలంటే చుడండి, ఓ ముడు రోజుల్లో మొత్తం ముగిసిపోతుంది, అంతర్గత సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రికి నిర్మాతలు , దిల్ రాజు బోనాలు సమర్పిస్తున్నారు, ఒక రెండు రోజుల్లో ఏమి ఉండదు.

    ReplyDelete
  7. telabanula meeda emi comment chesina waste. malli telabanulantha kalisi ivi akrama arrestlu, hakkulu haristunnaru ee caselu ettiveyali ani gola chestaru.

    ReplyDelete
  8. మూవీ 18న రిలీజ్ అయింది. ఆ రోజు ఎవ్వరు ఏమి మాట్లాడలేదు. 19 న నమస్తే తెలంగాణా లో న్యూస్ రాగానే అందరు గొడవ స్టార్ట్ చేసారు. దీనర్దం ఏంటంటే వీళ్ళ మెదడు మోకాల్లో కూడా లేదు, నమస్తే తెలంగాణా లో ఉంది.

    ReplyDelete
  9. ఉజ్జమాలు నడపాలంటే జనాలను, చోటా నేతలను మేపాలి. ఫ్రీ ఫుడ్డు తినడం అలవాటైపోయిన జనాలకు వసూళ్ళకు సినిమాల మీద పడడం, మామూలైపోయింది. ఒకణ్ణి కొడితే 50మంది మూసుకుని చందాలిస్తారు. అది టెక్నిక్. ఎన్నాళ్ళంటే, పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు పెట్టే ధైర్యం చేయనన్నాళ్ళు, చవట ప్రభుత్వం వున్నన్నాళ్ళు.
    SNKR

    ReplyDelete
  10. i think kavita's portifolia is changed in the recent shuffling at farm house. Now Balka Suman (a 35 year old student) has taken over cinema autography post in the KCR kitchen cabinet. Kavitamma is busy in Flowers collection.

    ReplyDelete
  11. telugu prajalaara, tondarapadakandi,

    nirmaata gaaru KCR gaariki bonaala samarpinchatam marchi poyaaru. daani paryavasaname, rambaabu cinemapai ee daadi. producer gaaru, KTR gaarito sardubaatu chesukontunnaaru. dayachesi opika battandi, anni sardu kuntaai

    ReplyDelete
  12. telabans are more dangerous than talibans and lashkar e toiba terrorists. they are fanatics

    ReplyDelete