Wednesday, November 20, 2013

తెలబాన్ పాలన మొదలై పోయింది !





తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి ఇంకా బిల్లు కూడా తయారు కాలేదు కానీ అప్పుడే తెలబాన్ మోడల్ పాలన ఎలా వుంటుందో వేర్పాటు వాదులు రుచి చూపించేస్తున్నారు.  తెలబాన్ నాయకుడు ఇప్పటికే సీమాంధ్ర ఉద్యోగులకి ఆప్షన్స్ లేవని, వెనక్కి వెళ్ళిపోవాలని - ముఖ్యమంత్రి టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని ఫత్వా జారీ చేసి ఉన్నాడు.  ఇక ఇప్పుడు ఆయన అనుచర,బంధు గణాల వంతు !  ఈ రోజు వార్తా పత్రికలలోనే వచ్చిన ఈ వార్తలు చూస్తుంటే ప్రత్యెక రాష్ట్రం ఇస్తే సీమాంధ్రుల పట్ల వారి వైఖరి ఎలా ఉండ బోతున్నదో తేట తెల్లమై పోతోంది.    సీమాంధ్ర  ప్రజల రక్షణ కోసం చట్టం తెస్తామంటున్న కేంద్రం ముందుగా ఇటువంటి బెదిరింపు ప్రకటనలు చేసే వారి పట్ల కఠిన వైఖరి ప్రదర్శించాలి.  అందునా ఎమ్మెల్సీ వంటి రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉంటూ బెదిరింపులకి పాల్పడుతున్న స్వామీ గౌడ్ వంటి నాయకులని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.  

23 comments:

  1. ఇవ్వాళ ఈ మాదిరి భూభాగమే మాకు కావాలి అని పట్టు పట్టటం వెనక ఉన్న కీలకం యేమిటో తెలుసా?అది ధర్మ ప్రభువు లైన నిజాము గారి యేల్బడిలో స్తిరీకరించ బడిన రూపం. తెలంగణా భూభాగము అటు కలిసి ఇటు కలిసి యెన్నో మార్పులకి లోనైనా ఈ రకమయిన రాష్ట్రమే కావాలని పట్టు పట్టటానికి కారణం అదే. ఆటలో అరటి పండు లాగా ఉద్యమ కారుల్లో కొందరు నిజాముని పొగడ్డమూ దానికి యే విధమయిన వ్యతిరేకతా కనపడక పోవటమూ, మీడియా సాక్షిగా నిజాము రాజ్యం గురించి మాట్లాడడమూ రాండంగ జరుగుతున్నవి కాదు. చిన్న రాష్ట్రాలు ముద్దని సమర్ధించే భాజపాకి కూరలో కరివేపాకుకి మించి దగ్గిరకి రానివ్వక పోవటానికీ చనువు ఇవ్వకపోవడానికీ తెలంగాణా లోని భాజపా రామానంద తీర్ధని మెచ్చుకోవడమే కావచ్చు. తెలంగాణా భవిష్యత్తు చిత్రపటం చాలా భయంకరంగా ఉంటుంది. పోగాలము దాపురించిన వాడు అరుంధతిని, మిత్ర వాక్యమును , దీప నిర్వాణ గంధమును కనడు, వినడు, మూర్కొనడు అన్నట్టు రెచ్చి పోతున్నారు వాళ్ళు.

    ReplyDelete
  2. Their intentions seem to unwittingly fulfill the dreams of Nizam!

    ReplyDelete
  3. thanaku dakkani draksha pallu pullanivi ani neerupistunnaru meeru. telabanlu anadam lone mee narrow mentality bayata padindi. eelanti meeru ela samykyam ga undam ani antunnaro meeke teliyali.

    ReplyDelete
    Replies
    1. మిమ్మల్ని తెలబాన్లు అని యెందుకు అంటున్నారో యెప్పటి నుంచి అంటున్నారో నీకు నిజంగా తెలియదా? అయితే విను, తాలిబన్లు బమియన్ బుధ్ధ విగ్రహాల్ని కూలగొట్టారు. ఆ విగ్రహాలు వాళ్ళ మతానికి సంబందించినవి కాదు, యెవరో బౌధ్ధ మతస్తులవి గనక యే మాత్రమూ సంకోచించ లేదు. తర్వాత పశ్చాత్తాప పడ లేదు.అదే కూఅగొట్టతం వాళ్ళు యే మసీదు కైనా చేస్తారా? చెయ్యరు, యెందుకంటే తమ మతానికి సంబంధించినవి కాబట్టి తమకు పవిత్రం.ఆ వార్తని నువ్వు గానీ మిగతా తెలంగాణా వాళ్ళు గానీ చదివినప్పుడు మీరెలా స్పందించారో గుర్తు చేసుకో!
      మీరు లాంగు మార్చి అంటూ పాంటులు టప టప లాడించుకుంటూ హైదరాబదుకు వొచ్చారు వెళ్ళారు. ఒక చోట సభ దీరదం గానీ కలిసి యేదయినా కార్యక్రమం చెయ్యడం గానీ యేదీ లేదు. చేసిందల్లా టాంక్ బుండ్ మీద ఉన్న విగ్రహాల్లో కొన్నిటిని ధ్వంసం చెయ్యటం. వాళ్ళు మీ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కాదు గాబట్టి కూల్చారు. జయ్ గొట్టి ముక్కల తెలంగాణాలో ఉన్న ఆంధ్రా ప్రాంతపు వాళ్ళ విగ్రహాల కన్న ఆంధ్రా ప్రాంతం లో తెలంగాణా వాళ్ళ విగ్రహాలు తక్కువ ఉన్నాయని లెక్కలు గట్టాడు. కానీ యే ప్రాంతం వాళ్ళయినా ఆ విగ్రహాలుగా మారిన వాళ్ళు రెండు ప్రాంతాలూ తమవే అనుకుని అందరూ మా వాళ్ళు అనుకుని కొన్ని మంచి పనులు చెయ్యటం వల్ల అలా విగ్రహాలుగా మారారు.అప్పటి నుంచే మిమ్మల్ని తెలబాన్లు అంటున్నారు. తెలిసిందా?

      Delete
    2. Aha... Alaga.... mari meeru koolagottina vigrahala samgathi...., HYD ki vachhi gonthu kostam ani saigalu chesina samgathi nee pitta medadu ku gurthu raleda..... mari mimmalini emani antaaru.... Ninnati Rayala Seema nayakula comments... vinu.... Rayala Seema vaasulu Seemandhra tho kalisi vundalemu ani clear ga chepparu.... mee kutra buddi ki chinna udaharana.... aa coments....

      Delete
    3. #కానీ యే ప్రాంతం వాళ్ళయినా ఆ విగ్రహాలుగా మారిన వాళ్ళు రెండు ప్రాంతాలూ తమవే అనుకుని

      సమస్య అంతా అక్కడే వచ్చింది మరి, రెండు ప్రాంతాలు అంటే 'సీమ' మరియు 'ఆంధ్ర', అందులో తెలంగాణ లేనే లేదు. అందుకే మిమ్మల్ని ఇలా ఎల్లనూకటం.

      Delete
    4. బాబూ ఆ విగ్రహాల కమిటీ కి హెడ్ C. నారాయణ రెడ్డి గారు. తెలంగాణావాడే. ఆయనకే తెలంగాణా లో విగ్రహం పెట్టేంత గొప్పతనం ఉన్న వాళ్ళు కన్పించలేదు. దానికి సీమాంధ్ర వాళ్ళని నిందించడం దేనికి. ఇక మా సమైక్యం లో తెలంగాణా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తెలబానులు మాత్రం ఖచ్చితంగా లేరు.

      Delete
    5. నారాయణ రెడ్డి చెప్పంగానే పనులైపొతె, ఇప్పుడు మీ కిరణ్ రెడ్డి చెపితే గూడ విభజన ఆగేది. అది జరగలేదు, ఇది జరగదు

      Delete
  4. ఇవాళ ఈనాడు చూశారా... కోస్తా ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు ఉన్నట్లు భూగర్భ ఖనిజ గనుల శాఖ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు అపారమైన గ్యాస్ నిక్షేపాలు, మరోవైపు వజ్రాల గనులు. సారవంతమైన డెల్టా భూములు, తీరప్రాంత ఓడ రేవులు, మిగులు విద్యుత్ ఉత్పాదన కలిగిన విద్యుత్కేంద్రాలు... రాష్ట్ర విభజన తర్వాత వీటన్నింటినీ కోల్పోతున్నారు తెలంగాణ ప్రజలు. 371 డి రద్దు అయిపోతే ఆదిలాబాద్ కుర్రోడు హైదరాబాదులోని కుర్రోడితో పోటీపడి ఉద్యోగం సంపాదించుకోగలడా... కరెంటు కష్టాలు తెలంగాణ రైతులకు శాపం కాదా? మావోయిస్టుల బలం పెరుగుతుందన్న అంచనాలు నిజం కాదా? కేసీఆర్ వంటి దొరల పాలనలో సామాన్య ప్రజానీకం కోరికలు ఈడేరే అవకాశాలు ఎంతమాత్రం ఉంటాయి? ఎస్టీ వర్గానికి చెందిన రెడ్యా నాయక్ ను తెలంగాణా భవన్ లో చితక్కొట్టారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఎస్సీ ఎంప్లాయిపై పిడిగుద్దులు కురిపించారు. సాక్షాత్తూ జెపీపైన దాడి చేశారు. ఇలాంటి మూర్ఖ నాయకుల పాలనలో సామాన్య తెలంగాణ ప్రజల కోరికలకు మన్నన దక్కుతుందా? ఇవన్నీ చూస్తుంటే... తెలంగాణ పేరుతో రాష్ట్రం అయితే ఏర్పాటు కావొచ్చేమోగానీ... తెలంగాణ ప్రజల బతుకు చిత్రం మాత్రం ఇప్పటికంటే మరింత అధ్వానంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ReplyDelete
    Replies
    1. తెలంగాణా ప్రజల సంగతి ఎలా అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది, ఇక సీమంద్ర దోపిడీ దారులకు దోచుకోవటానికి తెలంగాణా లేక, సీమంద్ర పై దోపిడీకి తప్పక తెగ పడతారు, ఆ దోపిడీ రుచి చూడబోయే, అందులో నలిగిపోయే సీమంద్ర ప్రజలకు నా సానుబూతి.

      Delete
  5. అటుకు లయినా తింటాం అంటోంది. తనకేం ఖర్మ, మొత్తం పార్లమెంటు సభ్యులందరికీ వారాని కోసారి బిర్యానీ పార్టీ లివ్వగల తండ్రి ఉండగా. ప్రజలు తింటారు వీళ్ళని నమ్ముకున్నందుకు ఇనప గుగ్గిళ్ళు.

    ReplyDelete
  6. మిగతా ప్రపంచ మంతా 2013 నుంచి 2014 లోకి వెళ్తే వీళ్ళు 1957 లోకి వెళ్తారు.

    ReplyDelete
    Replies
    1. 1957 కు వెళ్ళగలిగితే నిజ్జంగా బాగుంటుంది, ఈ తెలబాంధ్రులు దుర్మారాలు ఆదిలోనే అరికట్టగలిగే అవకాశం లభిస్తుంది.

      Delete
    2. nayana adi sadyam ela kado mee jeevitalu mee telangana lone mee nayakule cinema chupincha bothunnaru.............

      Delete
  7. Title should be "తెలబాంధ్రులు పాలన ముగిసి తెలబానుల పాలన మొదలై పోయింది"

    ReplyDelete
  8. hehehe.. inka mundhu undhi musalla pandugaa.. ajakarullaraaa.. meeru maaku chesina SEVALU ela marchipogalamu.

    Me SEVALAKU thagina bahumanmu ivvalsindhe.

    Ajakarullaaaraaaa vajralu paddyataa kadhaa.. maaku mee vajralu vaddhu. emi vaddhu .. mamulani vadileyandi baabu.. ikaninaa maa sankalu naakandi.. veli vajralu thavvukondi.. papamu alavaatu koddi seema vallani mosamu cheyyakandi..
    telangana vallithe edo udhyamaalu annaru kaani.. seema vallithe battalu udadesi kodathaaru.

    Jai telanganaa..

    ReplyDelete
    Replies
    1. మీ మెదళ్లే కాదు, మొత్తం శరీరాలే వేర్పాటువాదమనే విషంతో నిండిపోయాయి. దోపిడీ అని దోపిడీగాళ్లని నిందలు వేస్తున్నారే... కానీ ఒక్క ఆధారమైన చూపిస్తున్నారా సీమాంధ్రులు దోపిడీ చేసినట్లు...నిజంగా దోపిడీ జరిగితే ఏమీ చేయలేని అమాయకులేమీ కాదు తెలంగాణ ప్రజలు. వాస్తవాలు ఆలోచించండి..

      Delete
    2. baga chepparu 1000 mandini pottana bettukunnavallu yevaro te....langa..........na. nayayakulu kada.kk gadu eppudu vudyamam chesado trs puttalo duradu eepamulanni congress vese kannllo duratharu aaa tharuvath malli kannlu vethukuntaru prajalaku pedda booka chupistaru 100 years taruvata seemadrulu vibajanalo mosam chesaru antaru idi taratarala charitam antu padakovleeeeeeeee...................

      Delete
  9. question from social studies in third class

    ఆంధ్రులు ఎవరు? వారు ఎన్ని రకములు?
    ఆంధ్రులు అనగా తెలుగు మాట్లాడువారు. వీరు, మూడు రకములు
    సీమాంధ్రులు
    తీరాంధ్రులు
    తెలబాంధ్రులు

    ReplyDelete
    Replies
    1. Dondrulu marchipoyaavu anna... dopidichesevallani dondrulu andhuru. hehehe

      Delete
    2. aa andhrulu dore ra mee KCR......... HA HA HA..................

      Delete
    3. ante mee andhrode miku sunnam pedutunnadanna maata. vinni use chesi mimmalni avatalaki nookinaaka, vaanini gooda nookutam le, nuvvu feel kaaku

      Delete
    4. Super reply anna.. andhrodiki basingaalu ayinaayi.. heheheh hehhehe

      Delete