Wednesday, May 7, 2014

సీమాంధ్ర రాజకీయ నాయకులను/పార్టీలను నేను తిరస్కరించాను !

అత్యంత హేయమైన పధ్ధతిలో, అవమానకరమైన రీతిన తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టిన దుష్ట శక్తి కాంగ్రెస్ పార్టీ! ఇక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష స్థానంలో వుండి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పరమ లోప భూయిష్టమైన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుని (అద్వానీ గారే సెలవిచ్చారు) - అనేక రాజ్యాంగ సవరణలు అవసరమైన పరిస్థితిలో కూడా వాటిని విస్మరించి కాంగ్రెస్ అకృత్యానికి వంత పాడిన చరిత్ర హీనమైన పార్టీ బీజేపీ ! మిగిలిన పార్టీల సంగతి చెప్పనక్కరలెదు. అవకాశ వాదమే తప్ప, అవమానానికి గురి అవుతున్న తెలుగు జాతికి అండగా నిలబడ్డ పార్టీ లేనే లెదు. అందుకే ఈ రోజు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నేను రంగంలో నిలబడ్డ అన్ని రాజకీయ పార్టీల అభ్యర్ధులని తిరస్కరిస్తూ నా వోటు "నోటా" కి వెసాను. మనది ప్రజాస్వామ్య దేశం. మెజారిటీ ప్రజల అభిమతం ప్రకారం ఏదేని రాజకీయ పార్టీ గాని, అభ్యర్ధి కానీ నెగ్గవచ్చు గాక...నా వ్యక్తిగత హోదాలో మాత్రం అవకాశ వాద పార్టీలను, వాటి అభ్యర్ధులను తిరస్కరించి సంతృప్తి చెందాను. వోటింగ్ మెషిన్ లో నోటా బటన్ ప్రవేశ పెట్టి తిరస్కార వోటుకి అవకాశం కలిగించిన భారత ఎన్నికల కమిషన్ వారికి ధన్యవాదాలు!

3 comments:

  1. ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు.

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రులకి వ్యతిరేకంగా ప్రతి దినమూ రాత్రనక, పగలనక భయంకరమైన విషం, విద్వెషం కక్కిన ఈ తెలపాము సర్పాచారికి ఇలాంటి బహుమతులు ఇవ్వడం ఆంధ్రులకి చేవ చచ్చింది, వెన్నెముక లేదు అనడానికి మంచి ఉదాహరణ. వీడి బ్లాగు నిండా అబద్దాలూ, అర్ధ సత్యాలూ, విషం, విద్వెషం తప్ప వేరే ఏమి ఉండదు. దయ చేసి ఈ విష తెలబాన్ సర్పాలను పోషించకండి. తెలపాముకి పాలు పొయ్యొద్దు.

      Delete
  2. మన పక్కనే వున్న ఎవడైనా మన కళ్ళ ముందే అభివృద్ది చెందితే, అదే సమయంలో మనం సోంబేరులుగాను, సోమరులుగాను కూర్చుని వాడిని ఆడిపోసుకోవడం, లేక పోతే వాడి వృద్దికి పనికిమాలిన కారణాలు చెప్పుకు ఆత్మ వంచన చేసుకోవడం, అబద్దాలు ప్రచారం చెయ్యడం, ఇవ్వన్ని సామాన్యంగా మన చుట్టు పక్కల చూస్తూనే ఉంటాము. ఈ రకమైన అసమర్దత, సోంబేరితనం, సోమరితనం మొత్తం ఒక సమాజాన్నే పట్టి పీడించి, దాని వల్ల వేరె సమాజం మొత్తం ఏ విధంగా నష్టపోయిందో తెలుసుకోవాలంటే తెలబాన్ల వుద్యమం పెద్ద మరియు గొప్ప ఉదాహరణ.తెల్బాన్లలో విపరీతమీన అసూయా, దాని మూలంగా వచ్చిన ద్వెషం ఈ అనర్ధాలకి కారణం.

    ReplyDelete